Cheep గా కావాలి అనుకునే వారు lot of plants తీసుకునే వారు business చేసేవారు మాత్రమే సత్య దేవా లో తీసుకుంటారు , కొద్దో గొప్పో land కోసం కానీ home garden కోసం తీసుకునే వారికి correct కాదు . చాలా మోసం మనం అడిగిన మొక్కలు ఛస్తే ఇవ్వరు. 50 జీడి మామిడి కొన్ని mango , కొన్ని జామ చక్కర కేళి కొన్ని తీసుకుంటే ఒక్కటి కూడా మేము అడిగిన plant రాలేదు చక్కర కేళి అని ఇస్తే అది కూర అరటి అయింది . జీడి మామిడి high quality plants select చేసి high amount pay చేస్తే చిన్న పిక్కల మొక్కలు ఇచ్చారు . జామ అంతే hybrid mango పెద్ద మొక్కలు 3 years plants అయితే వేసి 4 years అయింది కాయలుకాయట్లేదు . ఈ message చూసి కొనేవాళ్ళు లో ఏదో change వస్తదని కాదు , కొనటం మానేస్తారని కాదు . వాళ్ళు మోసం చేయటం correct కాదు కాదా . మమ్మల్ని చూసి తెలిసిన వారు ఒక ఎకరానికి సరిపడా అన్ని రకాల పండ్లు మొక్కలు తెచ్చి వేశారు అదే నర్సరీ నుంచి ఏమీ రాలేదు
@rameshreddy46284 ай бұрын
మీ ఇద్దరి లొల్లి తప్పితే చెట్లు వాటి ధరలు చూపించలేదు
@marganivenkatesh29053 ай бұрын
🤣
@truevoice579Ай бұрын
Don't purchase in this nursery cheating
@jaganavula23343 ай бұрын
ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు కదరా
@N5Media3 ай бұрын
Sri Satyadeva Nursery : 9346081444 (description lo number ichamu sir full video lo kuda number ichamuu meru sarigaa chusi vundaru )