షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దరిశన మియ్యగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడి|| కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీ నివాసం భక్తుల మదిలో నీ రూపం ||షిరిడి|| చాంద్ పాటిల్‌ను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలము అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం ||షిరిడి|| బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవ నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడి|| నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలచెను శ్రీ సాయి నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ||షిరిడి|| ప్రళకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారీ నాశం కాపాడీ షిరిడీ గ్రామం అగ్ని హొత్రి శాస్త్రికి లీలా మహత్మ్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి ||షిరిడి|| భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం ఊదీ వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకీ ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం ||షిరిడి|| కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు, సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిమనుకొని నిను మేఘూ తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము ||షిరిడి|| డాక్టరకు నీవు రామునిగా బలవంతుకు శ్రీ దత్తునిగా నిమోనుకరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండ్‌కు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోహికి దరిశనమిచ్చిన శ్రీ సాయి ||షిరిడి|| రేయి పగలూ నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి ||షిరిడి|| అందరిలోన నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము ||షిరిడి|| భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండీ ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి సమాధినుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి ||షిరిడి|| మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేద భావమును మానండి సాయి మన సద్గురువండి ||షిరిడి|| వందనమయ్యా పరమేశా ఆపద్భాంధవ సాయీశా మా పాపములూ కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి మా మనస్సే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం ||షిరిడి||🙏🙏🙏
@Anusha28023 жыл бұрын
Super
@Anjamma-if7fu7 ай бұрын
Baba om sai ram 🌹🌹🙏🙏
@kanthagr24792 ай бұрын
Om sairam my daivam Om sai sri sai
@ksatyanarayana59133 ай бұрын
Ome Sai Sri Sai Jaya Jaya Sai ome Sai namo nama Sri Sai namo nama Jai Jai Sai namo nama Sadhguru Sai namo nama ❤
Ome Sai Sri Sai Jaya Jaya Sai ome Sai namo nama Sri Sai namo nama Jai Jai Sai namo nama Sadhguru Sai namo nama yours bless to India and world farmers sukinobavanthu hasmin prapanchydesy jalabimbaividmai neela purushayadimai tano varuna prachodayat sarvejan sukinobavanthu ❤
@ksatyanarayana59133 ай бұрын
Ome Sai Sri Sai Jaya Jaya Sai ome Sai namo nama Jai Jai Sai namo nama Sadhguru Sai namo nama
@priya5701Ай бұрын
On sai ram 🙏🙏🙏🙏🙏
@RaviNalluri3 ай бұрын
RED MORNING MORE OM SAI NATH JAI🙏🙏
@seethaa92793 ай бұрын
Omsaitam🙏🙏🙏🙏🙏
@sitaram10aqАй бұрын
om Sairam in
@gayathrimaramreddy5362Ай бұрын
Om sai ram
@RaviNalluri3 ай бұрын
OM Shanti SAIRAM 🌹🙏🌷
@seethaa92793 ай бұрын
Omsairam🎉🎉🎉
@modupallisaroja36834 ай бұрын
Om sri sai namo namaha
@sambayyar85702 ай бұрын
omsairam
@suknayasanthu32264 ай бұрын
Om Sai Ram
@prabhavathichintada46055 ай бұрын
Omsai srisai jai jai sai 🙏🙏🙏
@VENKATALAKSHMINARAYANA-ze9db14 күн бұрын
🙏🙏🎉
@janakibhaskarreddy131720 күн бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@palempallijyothi10354 ай бұрын
Baba bless me with job
@rajendarRajendar-y8pАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@RaviNalluri3 ай бұрын
❤❤❤❤🙏🌺🌹🌹💯
@RaviNalluri3 ай бұрын
🌹🌹🌹🌺💐🌺🍁🍄
@palempallijyothi10355 ай бұрын
Sai Ram do justice for moumita
@seethaa92793 ай бұрын
Omsairam🙏🪔🌹🔱👣🕉️
@9t13misba52 ай бұрын
⁵22
@santhoshivenna8169Ай бұрын
Om sai ram 🙏 Om sai ram 🙏 Om sai ram 🙏
@ksatyanarayana59133 ай бұрын
Ome Sai Sri Sai Jaya Jaya Sai ome Sai namo nama Sri Sai namo nama Jai Jai Sai namo nama Sadhguru Sai namo nama ❤