షిర్డీ సాయీ బాబా భక్తులు, షిర్డీ సాయి బాబా గుడికి వెళ్ళేవారు, సత్య సాయి భక్తులు, ఒక సారి ఇది చదవండి. మన శాస్త్రాలు ప్రకారం దేవుడు అంటే గొప్పవాడు, సర్వం తెలిసినవాడు, మంచి వాడు, స్రుష్టి కర్త. అనగా ఈ విశ్వం స్రుష్టి చేసింది అతనే, అందులో నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, భూమి, నీరు, రక రకాల చెట్లు, భూమీ మీద వుండే మిగతా అన్ని స్తృష్టించింది అతనే. దేవుడు కి పేరు లేదు. అడ, మగ కాదు. రూపం లేదు. మన హిందూ ధర్మం లోని ఉన్న దేవుళ్ళు రూపం లేని దేవుడు యొక్క వివిధ అవతారాలు. ఇవి రక రకాల పనులు చేయటానికి, కొన్ని సార్లు భూమి మీద చెడు ను తొలగించడానికి, మనుష్యులు కు ధర్మం ,అర్థం, కామం, మోక్షం మరియు మిగతా మంచి చెప్పటానికి కొన్ని అవతారాలు, పేర్లు తో వచ్చారు, వేరు దేవుడి అవతారమే కాబట్టి వీరిని దేవుళ్ళు అనుకోవచ్చు. పూర్వ కాలం లో ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు ఎక్కువగా వుండేవారు. వారికి చాలా గొప్ప మహిమలు వుండేవి, షిర్డీ సాయి బాబా, సత్య సాయి బాబా లాంటి వారితో పోల్చుకుంటే కొన్ని వందల రెట్లు గొప్ప మహిమలు వుండేవి. కానీ, వారు ఎప్పుడూ మేము దేవుళ్ళను అని చెప్పలేదు. ఎందుకంటే, వీరిని స్తృష్టించిందే దేవుడు, మరి వారు దేవుడు ఎలా అవుతారు? మరియు దేవుడు యొక్క శక్తి తో పోల్చితే వీరికి వున్న మహిమలు, శక్తులు కనీసం 1% కూడా సరిపోవు. వీరి శక్తి 1% కూడా దేవుడి శక్తి కి సరిపోదు అంటే, మరి షిర్డీ సాయి, సత్య సాయి లాంటి వారు ఇంకా చిన్నవారు, వీరికి వున్న శక్తి ఋషులు, యోగులు కు వున్న శక్తి లో 1% కూడా సరిపోదు. అంటే షిర్డీ సాయీ, సత్య సాయి ఎంత చిన్న వారూ మీరు గ్రహించండి. కేవలం శక్తి మాత్రమే కాదు, దేవుడు కి వున్న సరియైన జీవితం , నిష్కళంక మైన జీవితం తో పోల్చితే షిర్డీ సాయి, సత్య సాయి కు కనీసం సగం కూడా ఉండదు. అలాంటిది హిందువులు అమాయకం గా, ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో స్వార్థం తో షిర్డీ సాయీ, సత్య సాయి గురించి వ్రాసిన పుస్తకాలు చదివి, వీరిని దేవుడు గా భావించటం చేస్తున్నారు. షిర్డీ సాయి కి గుడులు కట్టి, పూజ చేస్తున్నారు. ఎన్నో ఫోటో లో షిర్డీ సాయీ బొమ్మ పెద్దది పెట్టీ, దాని పక్కన హిందూ దేవుళ్ళ బొమ్మలు చిన్నవి వేసి , హిందూ దేవుళ్ళ ను అవమానం చేస్తున్నారు. ఉదాహరణ వీరు చేసిన పనికి హిందూ దేవుళ్లు కు కోపం వచ్చి, భూమీ మీద వున్న నీటి మొత్తాన్ని, సూర్యుడు ను, గాలి నీ లేకుండా చేశారని అనుకుందాం, మరి మీరు దేవుడు గా పూజించే షిర్డీ సాయి , భూమీ మీద అంత సముద్రాలు, సరస్సులు, సూర్యుడు, గాలి స్రుష్టి చేయ గలరా? చేయలేడు. మనం రోడ్డు మీద లెఫ్ట్ side నడవాలి అని రూల్ పెట్టుకున్నాము. ఎవరైనా నేను రైట్ side వెళతాను, ఇది నా ఇష్టం, ఇది నా అభిప్రాయం అని వెళితే ఏమి అవుతుంది? ఇతని బండి వల్ల, ఏక్సిడెంట్ జరిగి కొందరు మనుష్యులు చనిపోవచ్చు, లేక వేరే బండి ఇతనికి తగిలి ఇతను చానిపోవచ్చు. కాబట్టి, కొన్ని అర్థవంతమైన నియమాలు పెట్టినప్పుడు అవి పాటించాలి, అంతే గానీ నేను నాకు నచ్చినట్టు వెళతాను , నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది అనుకుంటే , లోకం విచిత్రం గా అవుతుంది. అప్పుడు భారత్ యొక్క PM ఏమంటారు అంటే, ఎవరైతే దొంగతనం చేస్తారు వారే మంచి వారు, వారికి మంచి ఇల్లు, కారు, కోరి రూపాయలు , భారత్ రత్న ఇవ్వటం జరుగుతుంది, దొంగతనం, హత్యలు ఎవరు చేయటం లేదో వారు తప్పు చేసినట్టు భావించి మరణ శిక్ష విధించటం జరుగుతుంది, ఇది నా అభిప్రాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు తప్పులేదు అంటే మరియు అందరూ ఒప్పుకుంటారా? కాబట్టి షిర్డీ సాయి బాబా ను ఆరాధించే వారికి దేవుడు నరకం కు తీసుకుని వెళ్తే, అక్కడకు వెళ్లిన తరువాత మీరు దేవుడు నీ ప్రశ్న వేస్తారు కొంత మంది, నేను ఎవరిని భాద పెట్ట లేదు, నన్ను ఎందుకు నరకం కు తీసుకొని వచ్చారు అని. దానికి దేవుడు నీవు మమ్మల్ని అవమానం చేసావు, అందుకే నీకు ఒక 200 సంవత్సరాలు అగ్ని లో వేసి నొప్పి తెలిసేలా చేయాలని నిర్ణయించాం. కానీ షిర్డీ సాయీ దేవుడు అని నిరూపణ చేస్తే నిన్ని స్వర్గం లోకి పంపిస్తాము, అని అన్నారు అనుకుందాం. సూర్యుడు నీ స్రుష్టి చేయాలి, భూమీ స్రుష్టి చేయాలి, రక రకాల పంటలు స్రుష్టి చేయాలి, గాలి , మనుష్యులు స్రుష్టి చేయాలి, ఇవన్నీ మీ షిర్డీ సాయి స్రుష్టి చేస్తే అప్పుడు దేవుడు అని ఒప్పుకుంటాను అని అంటే, మరి మీరు ఏమి చెపుతారు. కాబట్టి, ఇన్ని రోజులు మీరు హిందూ దేవుళ్ళ ను అవమానం చేసినందుకు చనిపోయిన తరువాత నరకానికి వెళ్ళటానికి సిద్దంగా ఉండండి అని నా మనవి. ఇదంతా దేవుడు నాకు చెప్పలేదు, కేవలం commonsense ద్వారా ఆలోచన చేయవచ్చు.
@jayanthnamasteguravagaarur53922 жыл бұрын
ఓం సాయి బాబా నమః ఓం శివ సాయిబాబా నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pbhumavva21524 жыл бұрын
Om sai Baba 🙏 Baba naku manashathi eayu sai Baba 🙏🙏
@sivakumar6264 жыл бұрын
EE video lo aekda kuda sai prastavana ledhu.....kani...andaru om sai ram ani comments chestunaru... Chaganti garu gani..garikapati garu gani..mare hindava guruvulu/pracharakurulu gani....aekuvaga sai gurinchi matladararu... sanatana dharamam lo daivani aelanti roopam lonaina aradinchavachu... naa tasya prathima asthi naa(daivam) ku etuvanti roopam ledhu... sab ka malik ek hai... devudu okkade...
@itsvignesh9 ай бұрын
Chaganti koteswarrao garu pravachanam kuda icharu chudandi... Alage garikapati garu kuda aneka sandarbalalo matladaru.... Alage chinajeyar swami garu....mariendaro pramukulu matladaru search chesi chudandi Om sairam
@sivakumar6269 ай бұрын
@itsvignesh bro, సాయి, దేవుడు కాదు, ఒక ముస్లిం కుటుంబానికి పుట్టిన వ్యక్తి, 12వ ఏటా తాను షిరిడి వదిలి సత్య అన్వేషణుకు హిమాలయాల కి వెళ్లి అక్కడ అగోర ల తో కలిసి శివతత్వాని తెలుసుకొని...దేవుడు ఒక్కడే అని, ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదని, అంత బూడిదలో, మట్టి లో కలిసిపోతుంది అని గ్రహించాడు, అందుకే, శివుని గుడిలో తప్ప దొరకిని విభూతి, సాయి మందిరం లో కూడా దొరుకుతుంది, విభూతి కి అర్ధం ప్రతి జీవి, ప్రతి వస్తువు ఎదో ఒక్క రోజు బూడిద అవ్వాల్సిందే అని అర్ధం, ఈ విషయం మొదట శివుడు గ్రహించాడు, అదే తత్వం అగోరాలు పాటిస్తున్నారు, సాయి కూడా వాల ద్వారా తెలుసుకున్నాడు.. ,శివుడు , అగోరాలు ఒళ్ళంతా పూసుకుంటారు,మనం పూసుకోలేక , ఒక్క బొట్టు ల పెట్టుకుంటునము... సాయి సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎలాంటి కృషి చేయలేదు, సాయి మీద గోరవం ఉండడంలో తప్పు లేదు, కానీ దేవుడు ల పూజించడం సరి కాదు, మనకు దేవుడు అంటే సృష్టి కర్త ఒక్కడే(విష్ణు), అలానే వినాస్కారి ఒక్కడే (శివుడు)
@radhakrishnareddy54875 жыл бұрын
ఓం శివ సాయి 🙏💐💐
@saiganesh33265 жыл бұрын
Jai sai ram🙏🙏
@sriphanidatta41633 жыл бұрын
Om sai.. Ramm
@sivaprasad40186 ай бұрын
Om sai nadhayanamaha
@cherukurinageswarrao71955 жыл бұрын
Jaisairam
@venkatramana90445 жыл бұрын
Om sai ram🙏🙏🙏
@kothoorilaxman56257 ай бұрын
Om sairam
@saisharan15713 жыл бұрын
Om Sairam bless all🙏 🙏❤
@padmavathimurikipudi84355 жыл бұрын
ఓం సాయిరాం ఓం సాయిరాం
@jagannadharao30754 жыл бұрын
Good
@vinayreddy902 Жыл бұрын
Sai mahatyam ekkadaa kooda ledu😢😢
@vasudevaraogutla28853 жыл бұрын
Jai Sairammm🙏🤲
@sherusailu81253 жыл бұрын
OMSAIRAM
@shivareddy81493 жыл бұрын
Om❤️ Sai😍 ram😘
@devendarreddy43212 жыл бұрын
Om sai ram
@harikanarender39584 жыл бұрын
on sai sri sai
@nagarajugorantla91735 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramuunnamatla75694 жыл бұрын
Om Sairam
@devilgaming58623 жыл бұрын
ఒకవేళ చాగంటి గారు ఈ పక్కీరు గురించి గాని చెప్పాడు అంటే, ఇప్పటివరకు చెప్పిన ప్రవచనాలు అన్ని బూడిదలో పోసినట్లే
@munnakanna82473 жыл бұрын
Gudda pagultadhi
@mohaanks3 жыл бұрын
Moham padagala mingutha
@honeyndl68583 жыл бұрын
Babu nevu velli okkasari baba gurinchi telusuko fast appudu Matladu babu