Sri Subramanya Swamy Pooja Vidhanam by Sri Vaddiparti Padmakar | సుబ్రహ్మణ్య షష్టి రోజు ఇలా చేయండి

  Рет қаралды 264,356

TELUGU OM TV

TELUGU OM TV

Күн бұрын

Пікірлер: 154
@ravib6642
@ravib6642 5 жыл бұрын
షష్టిదేవి స్తోత్రం నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః ఫలశృతి ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్ వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః జయదేవి జగన్మాతః జగదానందకారిణి ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం
@radhasanagapati472
@radhasanagapati472 4 жыл бұрын
Ee stotram maaku andinchinanduku meeku maa dhanyavadamulu
@umaraniseethamraju563
@umaraniseethamraju563 Жыл бұрын
Thanks for giving shashti sthotram
@hymavathivadlamani9747
@hymavathivadlamani9747 5 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు. మీరు చెప్పిన విధంగానే మేము కార్తికమాసం ఆచరించాము. చాలా కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి వెంటనే సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్పి మమ్ములను ఉత్తేజులని చేసారు. అలాగే ఆచరిస్తాము. మమ్మలని ధర్మమార్గంలో నడపాలనే మీ ఆశయం ఉన్నతమైనది. ఎన్ని కృతజ్ఞతలు తెలిపిన అవి తక్కువే అవుతాయి. ధన్యవాదాలు
@srinivasjana5798
@srinivasjana5798 4 жыл бұрын
L
@srinivasjana5798
@srinivasjana5798 4 жыл бұрын
L
@srinivasjana5798
@srinivasjana5798 4 жыл бұрын
P Pl LPl
@srinivasjana5798
@srinivasjana5798 4 жыл бұрын
l
@srinivasjana5798
@srinivasjana5798 4 жыл бұрын
0l
@ChaitaNyaN
@ChaitaNyaN 3 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు అనంత భక్తితో పాదాభివందనాలు
@user-wx8tb9ts5r
@user-wx8tb9ts5r Жыл бұрын
😭🙏🙏🙏🙏🙏
@seelagowthami7569
@seelagowthami7569 2 жыл бұрын
🙏🏻 గురువుగారికి నమస్కారం మేము కార్తీక మాస వ్రతము చాలా బాగా చేసుకున్నాం మీరు చెప్పిన కథలు ఆచరిత్యం నియమాలు కూడా ఆచరించాం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు చేసి మాకు మరిన్ని ఈ పెట్టాలి ఈ సంవత్సరము చానా చానా పవిత్రంగా కార్తీక వ్రతము మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ఆచరిస్తా వచ్చేము స్వామి నాకు ఇలాంటి చాలా ఇష్టము నేను నాకు మీ మాటలు మీ కథలు ఇవన్నీ వింటుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంటది స్వామి నాకు మీ ప్రవచనాలు ఇంటునప్పుడు తినేటప్పుడు అదే వినాలనిపిస్తది కొనుక్కున్నప్పుడు వినాలనిపిస్తుంది ఆ ప్రతి ఒక్క కథలు మీరు చెప్పిన ప్రతి ఒక్క కథను వింటుంటాను స్వామి మార్కండేయ కు రాను కానీ అవన్నీ కూడా చాలా వింటున్నాను స్వామి నాకు చాలా సంతోషంగా ఉంటుంది స్వామి మీరు చెప్పే ప్రతి ఒక్కటి వీడియోలో నేను వింటున్నాను స్వామి నాకు ఇంకా అలాంటి వినాలి వినాలి అని అనిపిస్తా ఉంటది. గురువుగారికి పాదా నమస్కారాలు మరెన్నో ఇలాంటి వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాము నాకు అంతగా చదువు రా స్వామి ఏదో కొంచెం కొంచెం తెలుగు వచ్చు కానీ మీ ప్రవచనాలు ఎన్ని వింటుంటే నాకు మనసులు ఎంతో చెల్లించి పోతుంటారు నాకు ఏమీ తెలియదు స్వామి
@vanipotluri9219
@vanipotluri9219 2 жыл бұрын
L
@jastivanaja964
@jastivanaja964 11 күн бұрын
Guruvugariki pranamamulu
@srimannarayanacollections859
@srimannarayanacollections859 4 жыл бұрын
Kontha kaalam ga subramanya Swamy naku marala marala kalalo kanipisthunaru, pujinchatam start chesanu, chala prasantham ga vunnanu..Om namo subramanyaya namaha..
@iduryanuradha5530
@iduryanuradha5530 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు స్కంద షష్ఠి వ్రత ఫలం అందేలాగ మాకు మార్గ దర్శనం చేశారు మీకు మా నమస్కారములు 🙏🙏
@venkatreddydwarasila9914
@venkatreddydwarasila9914 2 жыл бұрын
ధాన్యం వదాలు గురువు గారి
@VenkatajyothiDantla-zh4uk
@VenkatajyothiDantla-zh4uk Жыл бұрын
Chala baga vheppparu guruvu garu
@rayudupadmarekha7477
@rayudupadmarekha7477 4 жыл бұрын
🙏గురూ గారు మీ ప్రవచనాలు నాకు ఎంతో ఇష్టం అలాగే సుబ్రహ్మణ్య షష్టి గురించి ఎంత బాగా చెప్పారు🙏
@venkateswarammaarepu4303
@venkateswarammaarepu4303 2 жыл бұрын
Guruvu garu mee paadapadmalaku na nasakaramulu meeru chala chala clear ga cheppinaru guruvugaru meeru cheputuntene memu vintuvunte sagam punyam vachhinttu vundi guruvu garu naku Tuesday sastti ani teliyadu anukokunda aa sivaiah naku adrusttamu ichhinadu thnq guruvu garu
@banuprasad8197
@banuprasad8197 4 жыл бұрын
Ohm namasivaya sivayanama thiruchitrambalam
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 12 күн бұрын
జై గురుదేవ 🌹🌹🌹🙏🙏🙏
@ravinarayanadegala6265
@ravinarayanadegala6265 17 күн бұрын
It's a nice movement, when I hearing these episode
@dineshgoud723
@dineshgoud723 4 жыл бұрын
om namaho shivaya om parvathi devi namaho om saravanabhava
@shivakumarneervani5233
@shivakumarneervani5233 5 жыл бұрын
Om Subrhmanyehwraya Namo Namaha. 🙏🙏🙏🕉️🕉️🕉️💐💐💐
@venkatnaryanaraavi7114
@venkatnaryanaraavi7114 2 жыл бұрын
Arundhati. Mahamae. Vasestapryabhameni.
@kameswarasubbarao9749
@kameswarasubbarao9749 4 жыл бұрын
శ్రీ గుుభ్యోన్నమః. గురువు గారికి వందనములు.
@preetikolthuru2437
@preetikolthuru2437 5 жыл бұрын
Namaskaram Guru Garu Mangala shasti stotram Chepta Anaru. Daya chesi upload cheyandi .
@vakkalagaddasrinivas9946
@vakkalagaddasrinivas9946 4 жыл бұрын
Chala bagha chepparu andi thank you
@HarinathreddyC
@HarinathreddyC Жыл бұрын
Guruvugariki padhabhi vandhanalu🌹🌺🙏🌹🙏🌹🙏🌹🌺🌹
@kalyanraj2858
@kalyanraj2858 5 жыл бұрын
Meeku padhabhi vandanalu guruvu garu
@RaghupathiChikkula
@RaghupathiChikkula Жыл бұрын
Gurudevula padalu vandanalu❤❤❤
@venkatareddygudimetala8317
@venkatareddygudimetala8317 5 жыл бұрын
Sri gurubyo namaha 🙏🙏🙏
@pravallikae9151
@pravallikae9151 5 жыл бұрын
Meeku dhanyavaadamulu swaami,
@vijayadurga3545
@vijayadurga3545 5 жыл бұрын
stotram kudaaaa pettandi...plz
@lavanyachowke8573
@lavanyachowke8573 5 жыл бұрын
Meeku paadhabhi vandanalu Gururuvugaaru meevalla kartika puranam purti chesukunnamu
@shrikantkurapati4739
@shrikantkurapati4739 2 жыл бұрын
Hari om Subramanyam swamy ku Pachhi palu phoyala gurugaru?
@durgadevi4344
@durgadevi4344 3 жыл бұрын
కుమార గురవే నమః
@mojjadabhujangarao4977
@mojjadabhujangarao4977 5 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు, గురువు గారు దయచేసి * మంగళ షష్టి శ్లోకం లేదా స్త్రోత్రాన్ని * దయచేసి ఏదో విధంగా అందించగలరని మా ప్రార్థన. ఓం శ్రీ గురుభ్యోనమః
@krishnakumarichekuri3676
@krishnakumarichekuri3676 5 жыл бұрын
you see in you tube serch
@shivakumarneervani5233
@shivakumarneervani5233 5 жыл бұрын
Om Sri Gurubhyom Namaha. 🙏💐
@anjanidevi6781
@anjanidevi6781 5 жыл бұрын
గురువుగారు మీరు తీర్ధ యాత్రలకు వెళ్ళేటప్పుడు మేము మిమ్ములను సంప్రదించి మీతో పాటు యాత్రలకు రావచ్చునా తెలియజేయగలరు 🙏🙏🙏🙏🙏
@Maringantiseethamma
@Maringantiseethamma 5 жыл бұрын
గురువుగారు నమస్కారం మీరు చేపినటుగా కార్తిక మాసం ఆచరించమ్ము
@kidslearning7502
@kidslearning7502 3 жыл бұрын
Chala dhanyavadalu swamy
@naveenkumarpasula1361
@naveenkumarpasula1361 5 жыл бұрын
🙏🏻 శ్రీ గురుభ్యోనమః
@meghasri446
@meghasri446 5 жыл бұрын
Namaskaram Guruvugaru chala Baga vivarincharu.
@nageswararaokolli7140
@nageswararaokolli7140 4 жыл бұрын
Thank you for your great work sir
@renukakuncharam8673
@renukakuncharam8673 5 жыл бұрын
Subramaniaswami sasti gurinchi gurugaari varnana mahaadbutham gurudevobanamaha paadaabivandanalu
@KSurya-vb4qb
@KSurya-vb4qb 5 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు...💐💐👏👏
@kondojujyothi595
@kondojujyothi595 4 жыл бұрын
Padabivandanam
@chinnu530
@chinnu530 5 жыл бұрын
Kumara Swamy Mala Vidanam eppudu vesukuntaro cheppagalaru guruv garu 🙏🙏
@gopikrishnaarla6036
@gopikrishnaarla6036 4 жыл бұрын
Karthikamasam lo
@parvathib9162
@parvathib9162 5 жыл бұрын
Jai jai jai gurudeva
@Gpm1234
@Gpm1234 5 жыл бұрын
Guruvu gariki naa satakotivandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@kalyanraj2858
@kalyanraj2858 5 жыл бұрын
Om subramaneshwaraya namaha
@ramadevi6618
@ramadevi6618 5 жыл бұрын
Padabivandanalu guruvu garu
@kumarnlr2133
@kumarnlr2133 5 жыл бұрын
SaktihastaM virUpAkShaM SiKivAhaM ShaDAnanaM ! dAruNaM ripurOgaGnaM BAvayE kukkuTadhvajaM
@radhasanagapati472
@radhasanagapati472 4 жыл бұрын
Ee slokam raasi pettinanduku meeku maa dhanyavadamulu
@lalithasateesh9905
@lalithasateesh9905 4 жыл бұрын
Thanks r stota
@varalakshmivaralakshmi740
@varalakshmivaralakshmi740 5 жыл бұрын
Super 😇
@adaboinaramu4296
@adaboinaramu4296 4 жыл бұрын
Om Sam Saravana bhava 🙏🌹
@gorantlamadhavi6214
@gorantlamadhavi6214 5 ай бұрын
సుబ్రమణ్య స్వామి పట్టముగాని పసుపు ముద్దని చేసుకోవచ్చునా సుబ్రమణ్య స్వామిగా పెట్టుకోవచ్చునా తెలియజేయగలరు 😊
@ravigold8155
@ravigold8155 3 жыл бұрын
గురువుగారు సుబ్రహ్మణ్య షష్ఠి పూలు పడగలు కళ్ళు ఎందుకు ఇస్తారు ఎవరి దగ్గర తీసుకోవాలి మాకు తెలియజేయండి
@uppalakrishnamohansharma4129
@uppalakrishnamohansharma4129 2 жыл бұрын
Guruvu gariki namaskatamulu svs devastanam chairman jamalapuram khammam dy
@rajaallada2274
@rajaallada2274 3 жыл бұрын
Excellent Swamy
@mudirajkrishna4844
@mudirajkrishna4844 Жыл бұрын
సుబ్రహ్మణ్య స్వామినే నమః 🙏🙏🙏🙏🙏🙏
@RaghupathiChikkula
@RaghupathiChikkula Жыл бұрын
Guruvugari padalakidandalu
@pavanigurivilli6929
@pavanigurivilli6929 5 жыл бұрын
🙏🙏🙏 Namaskaram Guruvugaru
@shivakale2290
@shivakale2290 2 жыл бұрын
Namaskram gurugaru
@shanthichinni8952
@shanthichinni8952 5 жыл бұрын
Can I do puja and fasting in pregnancy of 4month
@srinulakkojusrinulakkoju4942
@srinulakkojusrinulakkoju4942 2 жыл бұрын
Super
@shobhadolly5160
@shobhadolly5160 5 жыл бұрын
Guruv Garu nenu 2months pragancy nenu subramanyam swamy pooja chesukovacha
@vaddipartipadmakar9903
@vaddipartipadmakar9903 5 жыл бұрын
చేసుకోవచ్చును
@shireeshadumpeti678
@shireeshadumpeti678 5 жыл бұрын
Guruvu gaaru🙏🙏 meeru cheppinattugane kartika masam niyamalanu patinchamu.. chala chala thnx guruvu kaaru.. margashira guruvaram vratam gurinchi kuda teliyacheyandi. Plz Mumbai lo margashira katha vere vidanga vundi mana state lo katha vere vidhanga vundi ela chaduvalo teliyadam ledu
@lakshmisreenivas9607
@lakshmisreenivas9607 5 жыл бұрын
mangla sasti devi stotramunu discription lo telupagalaru ani manavi guruvugaru
@kiranreception632
@kiranreception632 5 жыл бұрын
Devasena stotram pettandi
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA 3 жыл бұрын
Jai sriram
@GS-um6ww
@GS-um6ww 5 жыл бұрын
VASUDEVA! THANK YOU SIR
@Maringantiseethamma
@Maringantiseethamma 5 жыл бұрын
షస్ట్టి kuda puja చేస్తాం
@bollavenkatarao9390
@bollavenkatarao9390 5 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః
@princesssamaanvitha555
@princesssamaanvitha555 5 жыл бұрын
👏👏
@saipriya3108
@saipriya3108 Жыл бұрын
14:50
@saipriya3108
@saipriya3108 Жыл бұрын
14:00
@princesssamaanvitha555
@princesssamaanvitha555 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jakk92
@jakk92 3 жыл бұрын
గురూజీ వందనములు సంస్కృతమ్ లో భూరిమల అంటే ఏ చెట్టు సింధు ఫల , అంటే ఏ చెట్టు
@aavaninaidu6556
@aavaninaidu6556 4 жыл бұрын
Alage paalu mosi thaipusam cheskondi thirupavai la vel vel ani chepthu undandi unity peruguthundi .
@chandrasekhar4415
@chandrasekhar4415 4 жыл бұрын
Bhava
@bhujangambhujangam2784
@bhujangambhujangam2784 5 жыл бұрын
Om
@nageswararao4402
@nageswararao4402 5 жыл бұрын
Please guruvu garu---shotram pettandi
@Jayasrikuppilyy
@Jayasrikuppilyy 5 жыл бұрын
Namskaram guruvugaru next videyo lo maga pillalu pelli aa pariharalu cheyyalo daya chesi cheppandi ma abbae pelli gurunchi prayatnistunnam kudaratam lrdu
@ravib6642
@ravib6642 5 жыл бұрын
షష్టిదేవి స్తోత్రం నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః ఫలశృతి ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్ వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః జయదేవి జగన్మాతః జగదానందకారిణి ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం
@vijji1233
@vijji1233 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saipriya3108
@saipriya3108 Жыл бұрын
16:15
@chandrasekhar4415
@chandrasekhar4415 4 жыл бұрын
Saravana Nhava🙏🙏🙏🙏🙏
@vithal1833
@vithal1833 5 жыл бұрын
gurugaru🙏🙏🙏🙏🙏
@VenkataRamana-zb5jt
@VenkataRamana-zb5jt 5 жыл бұрын
Om Sharavana Bhava
@savithrisavithri3715
@savithrisavithri3715 5 жыл бұрын
Omsaravanabhava
@gopikrishnaarla6036
@gopikrishnaarla6036 4 жыл бұрын
Veal muruga
@sreenarayanasevatrust3482
@sreenarayanasevatrust3482 3 жыл бұрын
Om murugan
@veerrajup574
@veerrajup574 2 жыл бұрын
One Sri Guruobhanamaha
@gorantlamadhavi6214
@gorantlamadhavi6214 5 ай бұрын
సుబ్రహ్మణ్యస్వామి పటము లేని ఎడల పసుపు ముద్దను స్వామివారిగా చేసుకోవచ్చునా తెలియజేయగలరు
@PraveenPraveen1234-e6d
@PraveenPraveen1234-e6d 5 ай бұрын
14:16 😅 14:29 14:30 14:31 14:31
@JayaKrishna-rk8gs
@JayaKrishna-rk8gs 5 жыл бұрын
,🙏🙏
@pc2680
@pc2680 2 жыл бұрын
Subrah manya subrahmanya shanmukha nadha subrahmanya_kalpana
@nirmalaaala1284
@nirmalaaala1284 2 жыл бұрын
2
@PitlaWorld
@PitlaWorld 4 жыл бұрын
Devathalu 3 kotlu kada? 33 kotlu annaru enti?? Mukkoti devathalu antaru.
@hemasreenanduri
@hemasreenanduri 4 жыл бұрын
Muppadi mukkoti devathalu ani kuda antarandi chala chotla
@PitlaWorld
@PitlaWorld 4 жыл бұрын
Hemasree nanduri oh ok
@sunilt3603
@sunilt3603 3 жыл бұрын
It’s not 3 or 33 crs it’s 33kotlu in sanskrit means in telugu kotlu means rakaalu(types) . So 33types of gods in Hindu not 33crs
@venkatnaryanaraavi7114
@venkatnaryanaraavi7114 2 жыл бұрын
Nagabandhalu
@PraveenPraveen1234-e6d
@PraveenPraveen1234-e6d 5 ай бұрын
😅
@vasu_123uil
@vasu_123uil 5 жыл бұрын
T51l
@KkRk-zg6ts
@KkRk-zg6ts 2 ай бұрын
Om namo Subramanya namaha 🙏🙏
@prabhuboga5902
@prabhuboga5902 5 жыл бұрын
Om Sam Sharavanabava Ya Namaha...
@raviparamkusam9549
@raviparamkusam9549 Жыл бұрын
Nice guruji
@arjunarjunmohana4948
@arjunarjunmohana4948 4 жыл бұрын
Aum sam sarvana bavaaya namahaa....
@nellutlaadwaith1746
@nellutlaadwaith1746 2 жыл бұрын
Sri gurubhyo namaha
@srikrishna2763
@srikrishna2763 3 жыл бұрын
Om sri gurubhyo namaha 🙏🕉️🚩
@devidurgadevi3778
@devidurgadevi3778 4 жыл бұрын
Balam gurooh pravardhatham 🙏🙏
@neeratiyellaiah997
@neeratiyellaiah997 4 жыл бұрын
Om subramanya swamey nama namaha
@yadhagirin3800
@yadhagirin3800 2 жыл бұрын
Sri gurubyo namaha
@alurusaroja5389
@alurusaroja5389 5 жыл бұрын
🙏
Sri Subrahmanya Sahasranama Stothra | Sindhu Smitha | Telugu Lyrics| 1000 names of Lord Subramanya
29:19
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 145 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
SRI SUBRAHMANYA BHUJANGAM WITH TELUGU LYRICS
10:55
RAGAMALIKA
Рет қаралды 10 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19