Please Like,Comment,Share and Subscribe Our Channel kzbin.info
@gouthamsing64334 жыл бұрын
L_
@pennayyaderangula19334 жыл бұрын
@@gouthamsing6433 bzlp
@kameshwaricheruvu28714 жыл бұрын
@@gouthamsing6433 ad by ft to
@chakalichinnanarayana91294 жыл бұрын
Can. Ctm
@sivanandareddysuda44484 жыл бұрын
@@gouthamsing6433 u
@GudalaVenkatesh-ew1wc Жыл бұрын
స్వామి మాది కర్నాటక రాయచూరు జిల్లా అసలు వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు నీను ఒక పేద ఫోటో గ్రాఫర్ 2008 నుంచి శ్రీ ధర్మ శాస్త అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి దీక్ష ప్రారంభించాను అప్పడినుండి నా జీవితం 1000 రెట్లు మారిపోయింది నాకు ఒక పాప బాబు ఇద్దరు మంచి మంచి కాలేజీ ఇంజనీరింగ్ పూర్తి చేసారు ఇదంతా అయ్యప్ప స్వామి బిక్ష స్వామి యే శరణం అయ్యప్ప
@Vasupallisiva95Ай бұрын
Super ayyappa
@kasuvenkatareddy6926Ай бұрын
😊🎉 😊😊😊😊😊
@sampunimmathi849129 күн бұрын
Swami ye ayyappa
@kudalasridhar27 күн бұрын
Swamiye sharanamayyappa
@srikanth165524 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thotla_laxman_yadav3 жыл бұрын
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
@subrahmanyamn90073 жыл бұрын
🙏🏻🙏🏻👍👌
@reddysatish15333 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప
@gourishammaheshwaram24492 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మణికంఠ స్వామి నా తోడునీడ అతని నా సర్వము అయ్యప్ప స్వామి శరణం అంటే చల్లగా చూసి స్వామి ఏంటి నీ బాధ శరణం అంటే తొలిగిపోతాయి అన్నదాన ప్రభు అనాధ రక్షకుడు జై అయ్యప్ప స్వామి జై జై అయ్యప్ప స్వామి
@srirammurthy56172 жыл бұрын
EXCELLENT news and I will be a little more excited for the future of the program that you can see and be sure that your company will need to provide a better than a good understanding of what you with the best of me the job on the world of interest and a good deal for me to provide your customers and your business is to help the business and clients are the best for you can be in the future and will
@venkatpinky94072 жыл бұрын
స్వామి మాల వేసి గవర్నమెంట్ జాబ్ రావాలని గట్టిగా మొక్కుకున్నాను నాకు మా భార్య స్వామి కి ఇద్దరికి టీచర్ జాబ్ వచ్చాయి ఇప్పుడు నేను మాల లొనే ఉన్నాను స్వామి 🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
@ramanamurthy3896 Жыл бұрын
అయ్యప్ప స్వామి వారి కృపతో మాకుటుంబం ఆరోగ్యం,అభివృద్ధి, మనస్సాంతి తో సంతోషంగా ఉన్నాము.. స్వామి అవకాశం ఇచ్చినన్నాళ్లు దీక్ష చేసుకుంటూ ఉంటాను.
@JYOTIRLINGDARSHANAM3 жыл бұрын
ఇటువంటి మంచి భక్తి పాటలు మనకి అందించిన పారుపల్లి రంగనాధ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము... 🕉️🙏
నా చిన్నతనంలో అయ్యప్ప స్వామి పూజలకు వెళ్ళేటప్పుడు ఈ పాటలే ఎక్కువ వినేవాడిని..ఎంతో ఆనందం..గా ఉండేది...స్వామియే శరణం అయ్యప్ప
@pamballanarsing60492 жыл бұрын
Pedda police Ayyappa songs
@bujja.keshavakeshava14532 жыл бұрын
Naku epata anthe chala estam chinna pudu manana mala vesukunna pudu epata nenu akkuva viney vadini om sri swami ye saranam ayyappa
@venkateshtalapaneni21692 жыл бұрын
@@bujja.keshavakeshava1453 🥰 M
@sahigow14542 жыл бұрын
నిజం సోదరా
@sahigow14542 жыл бұрын
రాజమండ్రి లో నాగేశ్వరావు గారు భజనలు లో e పాటలు పడేవారు
@journalistBala Жыл бұрын
1990's లో ఇ పాటలు విన్నవాళ్ళు ఒక లైక్ ఇవ్వడండి 😊
@navatej79934 ай бұрын
s ur correct
@anjaneyulutalluri19353 жыл бұрын
Old is Gold🙏🙏🙏🙏🙏పారుపల్లి రంగనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు💐💐💐💐💐💐
@kotipasupureddy21103 жыл бұрын
Hi
@kotipasupureddy21103 жыл бұрын
Hi
@guggillavishwanath19152 жыл бұрын
Excellent
@ParupalliRanganathOfficialАй бұрын
ధన్యవాదాలు🙏
@karthikkalisetti79082 жыл бұрын
ఈ పాటలు కోసం ఉదయం 3 గంటలకు నిద్ర లేచిన రోజులు మరువలేను
@bloodyhumanlife2982 Жыл бұрын
❤❤❤
@JYOTIRLINGDARSHANAM3 жыл бұрын
ఇటువంటి గొప్ప పాటలు వినడం వలన భక్తి లేనివాడికి సైతం భక్తి పెరుగుతుంది... అనవసరమైన సినిమా పాటలు వింటే ఏమి రాదు... దైవ కీర్తనలను వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అంత బాగుంటుంది...🙏
స్వామియే శరణం అయ్యప్ప ఈ పాటలు నేను ఎప్పటి నుండో వెతుకుతున్నాను అప్పుడు టేప్ రికార్డర్ లో క్యాసెట్ వేసి వినేవాళ్ళం థాంక్యూ అండి మళ్ళీ అప్పటి ఒరిజనల్ songs పెట్టినందుకు.
@mvrofficial75583 ай бұрын
నేను 1999లో మాలా వేసుకొన్నపుడు టేపు రికార్డర్ లో క్యాసెట్ వేసి వినేవన్ని
No words to express to this album......... Swamy saaaaaraaaaaaaanaaaaammmmmm❤❤❤.....
@Sreekanth9967 Жыл бұрын
E song s kosam vethakani chotu ledu Na chinnappudu vine vadini Awesome songs
@sudhadigitals9726 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప Super & Nice List
@sampathvinayaka42382 жыл бұрын
ఇటువంటి గొప్ప పాటలు వినడం వలన భక్తి లేనివాడికి సైతం భక్తి పెరుగుతుంది... అనవసరమైన సినిమా పాటలు వింటే ఏమి రాదు... దైవ కీర్తనలను వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అంత బాగుంటుంది...🙏 🙏 🙏 🙏 🙏
@chimata1236 жыл бұрын
Thank you for bringing me my all time favourite Bhakthi songs
@d.chandramohan50446 жыл бұрын
ఓం స్వామియే శరణం అయ్యప్ప
@satishreddy71625 ай бұрын
No words to express this album.......... Saraaaaarammm ayyyappa.❤❤❤...
1996 lo మా రాంబాబు guru swamytho modhatisaari maala vesukunna rojulu gurthu vastunnai e songs vinte Swamy seranam
@gugulothuravijanasena29792 жыл бұрын
మా నాన్న గారు స్వామి మాల వేసూకున్నపడు నేను చిన్న బాబు నీ అప్పుడు నేను రోజు స్వామి లా దగ్గర వెళ్లి పూజలో పాలుగునే వాడిని అప్పుడు ఈ పాటలు బాగా వీనే వాడిని eppudu కూడా వింటున్న
Great voice! I really like this album very much. Thanks for the upload "Bhakti Sagar Telugu". Really appreciate it!
@kids37699 ай бұрын
Spr songs. Enni new music vachina old is gold
@radhakrishnaguttikonda24276 жыл бұрын
స్వామి శరణం అయ్యప్ప
@srinukatreddy8913Ай бұрын
నా చిన్నతనం నుండి వింటున్న ఈ పాటలు స్వామియే శరణమయ్యప్ప 2025 లో జ్యోతి దర్శనం చేసుకుంటున్నాం అయ్యప్ప స్వామి మాకు ఇచ్చిన అపురూపమైన అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏
@telugudostchannel82334 жыл бұрын
MY FAVOURITE SONGS SWAMIYE SHARANAM AYYAPPA 🥰🥰
@cannaram11232 жыл бұрын
E patalu vinapudala nalo una chinathanam motham bayataki ochi manasuki ntho anandam kalgutadi❤❤❤
@gallyboysmplroyals37222 ай бұрын
స్వామియే శరణం అయ్యప్ప నీ చల్లని చూపూ మా మీద చూపించు స్వామి అయ్యప్ప
@giritejam903 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@srinusetti7048 Жыл бұрын
నా... చిన్ననాటి పాటలు 🙏
@krishnamoorthi.k34366 жыл бұрын
Good song omm swamiye saranam ayyapa........
@reddaihchinodu24885 жыл бұрын
Good morning good song
@chittibabudamisetty20874 жыл бұрын
I am glad still people are enjoying my songs..Thanks to Bhakti Sagar Telugu..
@nomulalavanya40226 жыл бұрын
స్వామియే శారణం...
@kosgisanjeev68585 жыл бұрын
🐄🥥Sanjeev . 🥥🌹🐓🐄
@kosgisanjeev68585 жыл бұрын
9603935014
@mailavenkateswarlu84365 жыл бұрын
Nomula Lavanya ytrhhfbmmx
@ravula.devasana78824 жыл бұрын
R.CHANDRASEKHAR
@gowrishankar59286 жыл бұрын
Super songs Swamiyee saranam saranam saranam ayyappa
@sankarrajukonduru11506 жыл бұрын
🕉 శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@rsrinivasulusrinivasulu9786 жыл бұрын
Sankarraju Konduru you
@kothapallivenkatrao96126 жыл бұрын
Kill lol I'm km"
@srisailamyadav49846 жыл бұрын
H
@KavithaKavitha-jp7ix6 жыл бұрын
🙏🙏Old is gold super songs👌👌👌🙏🙏
@swamydendativisakhaptnamrt91895 жыл бұрын
So beautiful song
@sankaredamadugu8885 Жыл бұрын
చీకటీలో ఉండి అష్టదిగ్బంద చిక్కులలో చిక్కుకున్న నా కుటుంబం నేను ఆ అఖిలాండేశ్వర అయ్యప్ప స్వామి మాలవేసిన తర్వాత నేడు అయ్యప్ప దయవలన నా కుటుంబం నేడు సంతోషం గా ఉంది..హరిహర పుత్రుడు ఏంతో సత్యవంతుడు అందుకే నేను నాకుమారుడుకి శ్రీ హరిహర విఘ్నేష్ అని ఆ దర్మస్వరూపండి పేరు పెట్టుకున్నాను. స్వామి యే శరణం అయప్ప..
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo sawmy seranam ayyappa seranam seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivassonti67866 жыл бұрын
Swamiye saranam ayyappa .. super songs...
@ManasaManasa-s4u5 ай бұрын
చిన్నప్పుడు విన్న పాట బాగుంది ఇపుడు మహాద్భుతంగా వుంది