Sri Tridandi Chinna Jeeyar Swamy Speech About Our Ancient Indian Tradition And Culture | NH

  Рет қаралды 339,229

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Sri Tridandi Chinna Jeeyar Swamy Speech About Our Ancient Indian Tradition And Culture | NH
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
#NHEnglish: bit.ly/3yOuHNM
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub​
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub​
Instagram : / nationalist...​
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 1 200
@katarivasantharao3347
@katarivasantharao3347 2 жыл бұрын
ధర్మాన్ని నిలపడానికి ఆధిషేశువవే మీ రూపంలో అవతారం ఎత్తాడేమో మీ పాదాలకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 జై శ్రీ మన్నారాయణ
@venkataramasastry3345
@venkataramasastry3345 2 жыл бұрын
స్వామి మీరు మన తెలుగురాష్ట్రాల లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించి హిందువులను జాగృతం చేయడానికి పూనుకుంటే చాలా బాగుంటుంది.కనీసం కొద్దిమంది అయినా నిజాలు గుర్తిస్తారు.జై హిందు.జై శ్రీరాం.జై శ్రీమన్నారాయణ...
@venkatnandigama1263
@venkatnandigama1263 2 жыл бұрын
నేను హిందువు గా పుట్టినందుకు గర్వాపడుతున్నాను
@cgkumarkumar5252
@cgkumarkumar5252 2 жыл бұрын
పురాణాలు అని చెప్పడం వలన పిల్లలు పురాతన వస్తువుల్లాగా భావిస్తున్నారు... ఇవి వాస్తవాలురా నాయనా అని ధీమాగా చెపితే అర్థమవుతుంది....jaihindh 🇮🇳🇮🇳🇮🇳
@krishnaa151
@krishnaa151 2 жыл бұрын
Ela cheppalo ani...chinna maatalo chepparu
@manoramak9347
@manoramak9347 2 жыл бұрын
Guruji pranamamulu vidya vidanamlo mana samskruthini, purvikula charithrani theliya pastiche vidanam vundali milanti mahaniyula dwara teliyani
@dhruvabulli5826
@dhruvabulli5826 2 жыл бұрын
అవును సార్...ఈసారి ఇదే ట్రెండ్ అని చెప్పుదాం...
@kumarvijay6770
@kumarvijay6770 2 жыл бұрын
First manam aa gyanam ( knowledge) ni mana lopala nimpukoni acharacharam lo peti anubavam iyinapidu, manam mana pillalaki chepadam easy avuntundi
@tammalignani9903
@tammalignani9903 2 жыл бұрын
Comment of the year 🙏🏼
@Asimplehappylife9
@Asimplehappylife9 2 жыл бұрын
కొందరు బాపనొల్లు స్వార్థం వల్ల సనాతన ధర్మం మరుగున పడింది ఇది ఎవడు నమ్మిన నమ్మకపోయినా నిజం
@sreeramamohanreddy9586
@sreeramamohanreddy9586 2 жыл бұрын
Andaru tho raye vesi nasanam chesthunnaru...
@Asimplehappylife9
@Asimplehappylife9 2 жыл бұрын
@@sreeramamohanreddy9586 సోదరా అంటరానితనం నీ ప్రోత్సహించి మన కళ్ళని మన వెళ్ళతోనే పొడిచారు మన పూర్వపు భారతీయులు. వీళ్లలో ముఖ్యులు స్వార్థ జన్మ బ్రాహ్మణులు ఎందుకంటే , వేళ్ళు కనుక ఇది మహా పాపం ఇలా చేస్తే మీరు నాశనం అవుతారు అని ఒక్క మాట అంటే ,మిగిలిన పెద్ద కులాలు వాళ్ళు అంటరాని తనం ను అంత ఘోరంగా సాగించేవారు కాదు. అదే కాక ఈనాడు పూజలు వ్రతాలు కూడా మనలో స్వార్థాన్ని పెంచే విధంగా నే చేస్తున్నారు కానే , దైవత్వాన్ని పెంచే దిశగా నడిపించే వాళ్ళు లేరు. కేవలం గరికిపాటి వారు చిన జీయర్ స్వామి వారు సద్గురు తప్ప
@sreeramg8993
@sreeramg8993 2 жыл бұрын
Nee bondha
@udayavaranasi1740
@udayavaranasi1740 2 жыл бұрын
@@Asimplehappylife9 Mr kishore reddy! u also understand our hindu history 1000 years ago(before muslim invasion). you can understand the correct picture. 1. brahmins were uniting the hindu society against muslims and britishers. 2.Tipu sulthan killed more than one lakh brahmins on diwali in kerala and karnataka areas 3.britishers also killed brahmins frequesntly. 4 because they are provoking hindus against britishers and muslims to protect our country.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ధన్యవాదములు స్వామి మీ లాంటి వారు పడే పదే చెబుతూ ఉండాలి లేకపోతే హిందూ జాతి నిద్ర నటించడం ఆపదు 👏💐🙏
@shashikanth9860
@shashikanth9860 2 жыл бұрын
మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి హిందువులు పురాణాలు వాస్తవం నిజంగా జరిగింది. మీరు చెపింది కరెక్ట్.
@davidrajubirudula6626
@davidrajubirudula6626 2 жыл бұрын
మనవి పుక్కిట పురాణాలు... వాస్తవం కాదు.. మన ప్రాచీన నాగరికత సింధు నాగరికత.. ఈ నాగరికత లోనే రాతి గొడ్డలి ,మట్టి పాత్రలు ,ఉన్నాయి ...మరి లక్షల సంవత్సరాల క్రితం ఇనుము లేనప్పుడు ...అప్పుడు రాముడికి బాణం ఎక్కడిది ..హనుమంతుడికి గద ఎక్కడిది ,లోచించండి
@pravalikabittu709
@pravalikabittu709 2 жыл бұрын
Hostrical evedence unaya
@umamaheswari2872
@umamaheswari2872 2 жыл бұрын
@@davidrajubirudula6626 nee Jesus ni pray chesukoraa kani maa Hinduism lo velupetttavataeee. Hands lekundaaa chestammraaa....
@davidrajubirudula6626
@davidrajubirudula6626 2 жыл бұрын
నిజం చెబితే తప్పు ఎలా అవుతుంది... నిజం చెబితే చేతులు తీస్తావు... మరి అబద్ధాలు మాట్లాడితే నాలుక కోయాలి... అంతేగా....
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 жыл бұрын
ఇది చాలా చాలా ప్రేరణ కలిగించే సందేశం !!! స్వామి వారి పాదద్మములకు నమస్కారములు !!!
@yluckyroyallakshmi3367
@yluckyroyallakshmi3367 2 жыл бұрын
Velli namaskaram chey vadi kallaki em manushulra nayana vadu kuda maneshea adhi theluskondi
@rajputrajput5614
@rajputrajput5614 10 ай бұрын
​@@yluckyroyallakshmi3367show prof
@akuthotagopalakrishna3382
@akuthotagopalakrishna3382 2 жыл бұрын
క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఉన్నట్లు మన ధార్మిక సంస్థలు విద్యా సంస్థల ను ఏర్పాటు చెయ్యాలి అప్పుడే మన హిందూ మతం బ్రతికి బట్ట కడుతుంది 🙏
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 2 жыл бұрын
మదరసాలు లాగా హిందూ లకు వుండాలి
@Zirithoughts
@Zirithoughts 2 жыл бұрын
Copy paste వద్దు కదా?
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 2 жыл бұрын
@@Zirithoughts ఫస్ట్ హిందూ గురుకులులు ఉందేయి ఇప్పుడూ వారే copy కొడుతున్నారు బ్రో
@sureshbabuk3164
@sureshbabuk3164 2 жыл бұрын
రాజ్యాంగం దానికి ఒప్పుకోదు
@ummadivenkateswarlu7892
@ummadivenkateswarlu7892 2 жыл бұрын
ప్రతి కులానికి ప్రతి కాలనికి ప్రతి ‌గుడికిఒకవాలంటరిరావాలి
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g 2 жыл бұрын
సందులలో పందులవలే బ్రతకాల..లేక భగవంతునిగీతవిని మానవజ్ఞాని వలె బ్రతకాల అనేది ముఖ్యంగా "యువత" ఆలోచన చెయ్యవలసిన మాట ఇది..
@maheshnani28
@maheshnani28 2 жыл бұрын
Yes, correct ఇంకో విషయమేమిటంటే యువ ఇది వయస్సుకు సంబంధించిన విషయం చేయాలి అనే కసి దమ్ము ధైర్యం నిలబడే సత్తా, భీష్ముడు 105 age లో కూడా యువకుడి లా పోరాడారు నాతో కాదు అనివేను తిరగలేదు. ఇక్కడా యువకులకు మార్గదర్శనం చేయాల్సింది వాళ్ళ ముందు తరం వాళ్ళే కదా ? తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను ఇప్పుడు ఇపుడు గీతా ఙ్ఞానం నేర్చుకుంటున్న కానీ చిన్నప్పటి నుండి మా వాళ్ళు నేర్పి ఉంటే ఇప్ప్పుడు నా జీవితం ఇంకో విధంగా ఉండేది అని అంతే.
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 2 жыл бұрын
Youtudbe lo ..C h sambashiva rao videos chudandi..!
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 2 жыл бұрын
స్వామీజీ గారు లాగా చెప్పేవాళ్ళు ఇంకా చాలా మాంది జన బాహుళ్యo లోకి వచ్చి ప్రవచనాలు ఇవ్వాలి
@udayavaranasi1740
@udayavaranasi1740 2 жыл бұрын
yes correct. alsomost of the problem will be solved if every hindu thinks "I AM BORN HINDU, PROUD TO BE AND TO SAY AS HINDU"
@krishnakanth694
@krishnakanth694 2 жыл бұрын
మోదీ గారిదాయ వల్ల పుస్తకాలు మారుతున్నాయి చరిత్రలు మారుతున్నాయి.. జై శ్రీరాం భారత్ తర్వాత నే పాశ్చాత్య దేశాల్లో స్నానాలు చేయడం నేర్చుకున్నారు.
@satyanarayanamurtyduvvuri3810
@satyanarayanamurtyduvvuri3810 2 жыл бұрын
చరిత్ర లు మారుతున్నాయి అనడంసరికాదు. మనకు ఇంతకాలం అందించిన తప్పుడు చరిత్ర లు మారుతున్నాయి. మన గౌరవ శాలియైన వాస్తవ చరిత్ర లు తిరిగి వ్రాయబడుతున్నాయి. వ్రాయబడాలి.
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
భలే వారండి..మీకు తెలుసా.. పాశాండం no1గాడు...స్నానం వేయడమే కాదు..నాలిక ఇప్పటికి గీక్కోడం రాదు......సరికదా.వీడికో తమ్ముడు ఉన్నాడు .వాడే ఎడారి పాశాండం no 2...వేడికి ముద్ది కడుక్కోవడము రాదు...వీడి పిల్లలకు తల్లి ఎవ్వరో తెలియదు...వాదు అంటే no1 గాడు...పిళ్లలకు తండ్రి ఎవ్వరో తల్లి చెప్పలేదు..పాపం.ఎంతమంది తొక్కుతారో గుర్తుండదు..జై భీమ్
@krishnakanth694
@krishnakanth694 2 жыл бұрын
@@kameswararao6872 🤣🤣
@mohanroger
@mohanroger 2 жыл бұрын
Ee pustakalu marayo chepthara? NCERT kanisam syllabus marchala naku thelsi.
@babujid9267
@babujid9267 2 жыл бұрын
చరిత్ర మారడం లేదు వక్రీకరించబడిన చరిత్ర స్థానం లో వాస్తవ చరిత్ర ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది
@akuthotagopalakrishna3382
@akuthotagopalakrishna3382 2 жыл бұрын
ఆశ్రమాల thi పాటు విద్యాలయాలు ఏర్పాటు చెయ్యాలి 🙏
@rajanithangirala9125
@rajanithangirala9125 2 жыл бұрын
Mundu aa swamijiki kattinchina Money tho 100 schools kattavachhu veeri janam
@yeshwanthgaddam689
@yeshwanthgaddam689 2 жыл бұрын
తెలుగు వారు ఏదైనా నమ్మితే ఎంతో నిష్ఠగా పాటిస్తారు....అది శ్రమ కష్టం అయినా...లేక సనాతన ధర్మమైనా....
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 2 жыл бұрын
Youtudbe lo ..C h sambashiva rao videos chudandi..!
@yeshwanthgaddam689
@yeshwanthgaddam689 2 жыл бұрын
@@pradeepm.b.h.s6739 koti mokam vesukoni aa chimpanzee gadu....vani gurinchi cheppe nuvvu oka rice bag gadiki 😂😂😂
@pushparaj9154
@pushparaj9154 2 жыл бұрын
@@pradeepm.b.h.s6739 Yesu Christu gudha enduku yudulu pagalakottaru.yudulu?
@aenugusrisailam2889
@aenugusrisailam2889 2 жыл бұрын
మీ బ్రాహ్మణులే కారణం ఆనాటి కాలం నుంచి వేదాలను చిన్న కులాలకు నేర్పించలేదు అందుకే మన దేశంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి
@madhukalapaka678
@madhukalapaka678 2 жыл бұрын
Yes bro
@yeerankikalyani4465
@yeerankikalyani4465 2 жыл бұрын
మన దౌర్భాగ్యం నేటి ఈ పరిస్థితి. ఇంకా మారకపోతే ఎలా. బాగా చెప్పారు🙏
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 2 жыл бұрын
Youtudbe lo ..C h sambashiva rao videos chudandi..!
@user-gz7uc2ht2k
@user-gz7uc2ht2k 2 жыл бұрын
@@pradeepm.b.h.s6739 nuvvu shivashakthi , nationalist hub KZbin channels chudu
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 жыл бұрын
హైందవం ఇప్పుడు ఉధృతంగా విజృంభించి మన సంస్కృతి సాంప్రదాయాలను బోదించటం కాదు దాన్ని ఆచరించటం నేర్పటం జాతికి అత్యవసరం. విద్య ద్వారా వాటిని నేర్పుతూ వైద్యం ద్వారా అట్టడుగు వర్గాల వరకు చేరువ కావాలి.
@srinuakula8645
@srinuakula8645 2 жыл бұрын
నేను నిలబడతా భారతంలో అర్జునుడు నాకు నేను జై హిందూ నేను హిందువును అని జై శ్రీకృష్ణ 🙏🚩🚩🚩
@srinumangadevi7063
@srinumangadevi7063 2 жыл бұрын
👌👌👍
@mnr3331
@mnr3331 2 жыл бұрын
👍
@cvrvishuals2078
@cvrvishuals2078 2 жыл бұрын
ధన్యవాదాలు సోదర
@sridevi1646
@sridevi1646 2 жыл бұрын
నేను కూడా... ఎవ్వరు హిందు మతం కోసం ఎం మాట్లాడిన నాకు ఎందుకు అని గాని వల్ల మతం వాళ్ళు చాలా మంది వున్నారు నన్ను ఎం చేస్తారు అన్నే భయం గాని నాకు లేదు సమాధానం చెప్పే వస్తాను ఇప్పటికి నేను హిందు మతం కోసం మాట్లాడిన దేశం కోసం మాట్లాడిన చాలా మంది చాలా వింతగా చూస్తున్నారు అందులో మన హిందువులే ఎక్కువగా వున్నారు ఇతరుల మతాలకు సంబంధీనచిన ఏ కార్యక్రమంను మేము జరుపుకొము... దేశాన్ని ప్రేమించడం మొదలు పెట్టినప్పుడే ప్రాణం పై ఆ ఆశని వదిలేసాను భారత్ మత కి జై 🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీరామ్ 🚩🚩🚩
@venkatramgongati8616
@venkatramgongati8616 2 жыл бұрын
🙏🙏🙏
@navilasrinivas5010
@navilasrinivas5010 2 жыл бұрын
పూజ్య గురువు గారికి నమస్కారం పాఠ్యాంశాలు మార్చితే పిల్లలకు రామాయణ, భారత, భాగవతాలు తెలుస్తాయి...
@raghurammankala7451
@raghurammankala7451 2 жыл бұрын
మన భారతీయులు ఏనాడో తమ ఉనికినే మరిచిపోయారు.డబ్బుకుదాసులైనారు.నేటి జనరేషనైనా భారతీయ మూలాలను తెలుసుకొని తమని తాము తెలుసుకోవాలని ఆశించాలి.జై శ్రీరామ్.
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 жыл бұрын
నిజం చెప్పారు
@nirmalanutulapati1287
@nirmalanutulapati1287 2 жыл бұрын
Mundu meeru americalu, London lu velladam manandi. Foreigners kanipettinavanni vadadam maneyyandi
@bavikadimahesh9519
@bavikadimahesh9519 2 жыл бұрын
Mice Vadatam kuda apandi first...
@rajeshhrt9139
@rajeshhrt9139 2 жыл бұрын
@@nirmalanutulapati1287 ఎం కనిపెట్టారు మన విజ్ఞాన్ని తాళపత్ర గ్రంథాల్లో రాస్తే వాటిని సుడి చేశారు
@dara4006
@dara4006 2 жыл бұрын
Baboo malli Gochi guddalu pettuku thiragala ?
@chandra58785
@chandra58785 2 жыл бұрын
🙏🕉️🚩🙏 నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మన గొప్ప హిందూ ధర్మం మరియు సంస్కృతి కోసం నేను నిలబడతాను మరియు నా భవిష్యత్ తరాలకు బలంగా తీసుకువెళతాను. నేను మరియు నా కుటుంబం నిజంగా హిందువుగా ఉన్నందుకు అదృష్టవంతులు మరియు గర్విస్తున్నాము. జై హింద్ జై భారత్
@gogikarsatishheart5564
@gogikarsatishheart5564 2 жыл бұрын
BHARAT 🙏🕉️🚩 Means Full On Scientific Science Attitude activity Creativity Unbelievable Powerful Sense 🙏🇮🇳🚩🤺...
@rajesht2753
@rajesht2753 2 жыл бұрын
అదే మన దౌర్భాగ్యం , మన విద్యా విధానం మార్చాలి,జై శ్రీరామ్
@keshavareddy266
@keshavareddy266 2 жыл бұрын
Jai shree ram jai shree krishna jai bharat Hindustan jindabad
@arugollunagendra186
@arugollunagendra186 2 жыл бұрын
అవును mathonmadhulanu ready cheyyadanike kadha..
@cvgandhi5461
@cvgandhi5461 2 жыл бұрын
Mahabharatham lo oka doubt droupadhi character ela vasthavam nenu mahila Naku evaraina sare gent nannu touch chesthe Naku entha kopam vasthundhi droupadhi ki kuda ala radha ame mahila kada adi nijama
@atozforall7390
@atozforall7390 2 жыл бұрын
విద్యావిధానమే కాదు ప్రతి ఒక్కరి మనసు కూడా మారాలి .క్రైస్తవులు చిన్న పెద్ద అందరూ సమానంగా గౌరవించు కుంటారు వారు ఏ కులం వారైనా ఏ స్ధాయి లో ఉన్నా.వారి బైబిల్ గ్రంధం అది వారికి నేర్పింది. హిందువులలో ఆవిధానం లేదు కదా.
@gojechandrakanth4732
@gojechandrakanth4732 2 жыл бұрын
S
@yerramillisirisha6273
@yerramillisirisha6273 2 жыл бұрын
అద్భుతం, అందరు విని ఆలోచించించి దీనిమీద ప్రతి ఒక్కరికి అవగాహనా రావాలి
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
నేను సనాతన ధర్మ వారసుడిగా గర్విస్తున్నాను. నా ధర్మాన్ని నేను నా పిల్లలకు తెలియచేస్తాను. జై శ్రీరామ్ 🚩
@srinumangadevi7063
@srinumangadevi7063 2 жыл бұрын
👌👌👍👍
@mnr3331
@mnr3331 2 жыл бұрын
👍👏
@suryaduvvu7821
@suryaduvvu7821 2 жыл бұрын
Sriram ante akkada maataladindhi Sri krishna gurinchi
@kattaruhindhuvu
@kattaruhindhuvu 2 жыл бұрын
Neenu hidhuvu ayena oc lu bc Lu St lu SC Lu pujarulu gaa appudu chestaru bapanolu pethanamu pothundha ani edhuru chustunamu
@godchannel715
@godchannel715 2 жыл бұрын
Miru mi pillalani a school lo chaduvutunnaru
@vijaybharath7935
@vijaybharath7935 2 жыл бұрын
Jai hind jai bharath jai sri ram 🚩🚩🚩
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
హిందువులు.ఎలాగో అలా తింటాం,ఎదో సంపదిస్తాం ,ఎదో సంసారం చేస్తాం,ఆఖరిగా ఎలాగో అలా చస్తాం..అయ్యితే..ఒకటి మాత్రం జరగబోయే నిజం...హిందువులు,వారి బిడ్డలు ఎలా చేస్తారో చెపుతాను..కొందరు పాశాండులు హిందూ బిడ్డలు గర్భిణీలు కడుపులు కోసి..బిడ్డలను తీసి.రతిమీద తలలు బద్దలు కొడతారు..భార్యను భగంలో కాల్చిన ఊసలు దింపుతారు,ఆస్తులు తగలబెడతారు,వీరి పశుసంపదను బలిచేసి కాల్చుకు తింటారు,అన్నీనీ కళ్ళ ఎదుట చేస్తారు..,ఇన్నీ అయినతరువాతకూడా హిందువు పౌరుషం చూపితే.కన్ను గుడ్లు పెరుకుతారు,ఇంకా బుసబుసలాడీ తే.. పుచ్చులు లేపి...శరీరాన్ని విచ్ఛిన్నం చేసి కాకులుకు గ్రద్దలకు వేస్తారు...ఒకవేళ ఇవన్నీ తప్పించుకుందామని ఏదైనా మతం లో దూరితే..మరొక పెద్దపాశాండ ఉంది..అది బాంబులు పేల్చినప్పుడు..మల్లీ ఈ రెండోవ పాశాండం వారు..తమమతం లోకిమారిన హిందువులను మొదటి గా ముందు నిలిపి.. రాక్షస యుద్ధము నడిపించి..ఆహుతి చేస్తారు....జరాసోచో సోదరా..అంత భీభత్సం ఎందుకు..ఇప్పుడే అర్జునుడులా నిలబడదాం..ఏమంటారు..జై భీమ్
@mallikarjunadarga1248
@mallikarjunadarga1248 2 жыл бұрын
100% correct
@sriperambuduruanilkumar9054
@sriperambuduruanilkumar9054 2 жыл бұрын
Next జరగబోయేది అదే 2040వరకు మీరు చెప్పినట్లు ఉంటుంది అప్పుడు హిందువులు మేల్కొన్న పెద్దగా ఉపయోగం ఉండదు జై హింద్ జై శ్రీరామ్ జై బీజేపీ
@udayavaranasi1740
@udayavaranasi1740 2 жыл бұрын
@@sriperambuduruanilkumar9054 earlier we fought for political freedom and now we have tofight for keeping our hindu culture and traditions. and definitely we will do
@skumar-dt6fq
@skumar-dt6fq 2 жыл бұрын
చిన్న జీయర్ స్వామి గారికి శాస్త్రంగా నమస్కారములు దయచేసి దేవాలయ వ్యవస్థలు మార్చండి ప్లీజ్ పందులు కుక్కలు కంటే హీనంగా అధికారులు ఆస్తులు తినేస్తున్నారు అర్చకుని బజారున పడేస్తున్నారు భక్తులనే లాక్కు పీక్కు తింటున్నారు తర్వాత విద్యా వ్యవస్థను కూడా మార్చండి స్వామి నమస్తే నమస్తే నమస్తే
@Ravishastry63
@Ravishastry63 2 жыл бұрын
ప్రతీ హిందువూ తన వంశాచార పద్ధతిలో దేవుని పూజింటడం మనసా వాచా కర్మణా చేయుటకు ప్రారంభించినట్టైతే, సనాతనధర్మం సర్వకాలాల్లోనూ బాగుంటుంది,అతి ముఖ్యముగా రెండు రంగాలలో, ప్రజా జీవనం ఎలా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి అని దూరాలోచన (( దురాలోచనకాదు)) చేయగల సమర్థవంతులు పుట్టుతూ వస్తూంటే సనాతనధర్మం సదాకాలమూ వుంటుంది. ఆ రెండు రంగాలూ ఏవి ? చింతన చేస్తే జవాబు తోచుతుంది.!!
@happylife6017
@happylife6017 2 жыл бұрын
I'm proud to be a Christian because only jesus is the way of heaven ❤
@manideepvicky1952
@manideepvicky1952 2 жыл бұрын
Vadi bondha
@jkcreations6
@jkcreations6 2 жыл бұрын
Mogga gudu
@jkcreations6
@jkcreations6 2 жыл бұрын
Ninnu evadu ikkada coment cheyamannadu
@happylife6017
@happylife6017 2 жыл бұрын
@@jkcreations6 mari meku idhe ga vachedhi idhe varu neripinche samaskaram 😃😃😃...
@happylife6017
@happylife6017 2 жыл бұрын
@@jkcreations6 youTube em aina hindu daramam create chesindha andi nenu msg cheyakudadhu 🤦‍♀️🤦‍♀️🙄🙄em manusula ra 😄😄
@sridevi1646
@sridevi1646 2 жыл бұрын
అర్జునుడు మా సోదరుడు ఆయన బాటలోనే మేము నడుస్తాము ప్రాణం పోయిన హిందు మతాన్ని వదలము భారత్ మతకి జై🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీరామ్ 🚩🚩🚩
@maheshnani28
@maheshnani28 2 жыл бұрын
అద్భుతమైన విషయం చెప్పారు ఇదే విషయం అందరూ కలిసి చేయాలి
@sridevi1646
@sridevi1646 2 жыл бұрын
@@maheshnani28 అవును..... ఎప్పుడు ఎక్కడ హిందు మతం కోసం మాట్లాడాల్సి వచ్చిన నిర్మాహుమాటం గా మాట్లాడండి మహోన్నత చరిత్ర కలిగినది మన దేశం మన మతం భారత్ మాత కి జై 🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీరామ్ 🚩🚩🚩
@sarojchigilipalli6486
@sarojchigilipalli6486 2 жыл бұрын
Yes
@nithin4980
@nithin4980 2 жыл бұрын
@@sridevi1646 శుభాకాంక్షలు శ్రీ దేవి
@mallikarjunasai8005
@mallikarjunasai8005 2 жыл бұрын
Madam super
@mlnyadav
@mlnyadav 2 жыл бұрын
1.We need Protect and add Hindu Education System. 2. We need Protect Hindu Traditions and Culture. And Family system.
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 2 жыл бұрын
Youtudbe lo ..C h sambashiva rao videos chudandi..!
@user-gz7uc2ht2k
@user-gz7uc2ht2k 2 жыл бұрын
@@pradeepm.b.h.s6739 nuvvu shivashakthi , nationalist hub KZbin channels chudu
@sureshlimmalasuresh3768
@sureshlimmalasuresh3768 2 жыл бұрын
అయ్య పెద్దయ్య మరో కురుక్షేత్రం యుద్ధం చేయించడం మీ అభి ప్రయమా.... మతం మూఢత్వం....మానవత్వమే ..దైవత్వం ....,మానవత్వపు విలువలు.... కాపాడండి..,దేవుడు దెయ్యం అంతర్ మధనం.. సత్యం తెలియక పోతే అంత గందర గోళం ....మిలో ఉన్నది దేవుడా దెయ్యమా.... మీలో దేవుడు ఉంటే ...మతం కాపాడాలని ,మీరందరూ మరో అర్జుడు కావాలని పిలువరనిపిస్తుంది ... ఐన దేవుడు మానవులను కాపాడుతూ ఉంటే ...మీరేంటి మతాన్ని కాపాడాలని పిలుపు ఇస్తున్నారు...దేవుడు ధర్మాన్ని కాపాడడా...అయ్య పెద్దయ్య.... సత్యం తెలియక కొట్టుకొని చేస్తున్నాము....మానవ సేవయే మాధవ సేవ అని .మరచి..అహంకారం తో గొర్రె బర్రె గోవును కొలుస్తాము .. సాటి తోటి మనుషులను ద్వేషిస్తాము .. ఇదే.. జ్ఞానము లేక నసించడము అంటే ....ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నము ...పూజారి గారు...ఎం మంత్రమో ఎం తంతరమో ... జగం మిథ్య ...అంత మాయా...మానవ లోకములో దేవుడు ఎక్కడుంటాడు ...దేవుడు ఉంటే తన లోకములో ఉంటాడు ...లోకములో ఉండేది మానవులే ....మనుషులను మనుషులుగా ప్రే మించ గలిగిన దే దేవత్వం🙏🙏🙏
@chandanat1669
@chandanat1669 2 жыл бұрын
Idi ee manushulu ki artham kaadu
@rishpagodi2581
@rishpagodi2581 2 жыл бұрын
Exactly 👍
@rishpagodi2581
@rishpagodi2581 2 жыл бұрын
God can protect humans but humans shouldn't
@krishnab.krishna9076
@krishnab.krishna9076 2 жыл бұрын
మీరు చెపింది100%వాస్తవం స్వామి
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 2 жыл бұрын
Youtudbe lo ..C h sambashiva rao videos chudandi..!
@kingdomofthegod1593
@kingdomofthegod1593 2 жыл бұрын
మనమంతా భూగోళం మీద బ్రతుకు తున్నాము.నీరు;నిప్పు;గాలి కీ లేని బేదాలు మనకెందుకు
@rakeshballa9239
@rakeshballa9239 2 жыл бұрын
స్వామి comment లో ఒక మిత్రుడు చెప్పాడు. మనం కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేయాలి. మన సంస్కృతి, సంప్రదాయాలని కాపాడుకోవాలి. మీ లాంటి వాళ్ళందరూ కలిసి ముందుకు రావాలి...
@rajumandapalli7381
@rajumandapalli7381 2 жыл бұрын
డియర్ brothers కాపాడవలసిన ధర్మమే మీరు కాపాడవలసిన స్థితిలో ఉంటే అది ఇంక మిమ్మల్ని ఏం రక్షిస్తుంది. బైబిల్ ని అనేక మంది అనేక స్థలాలలో అనేక సార్లు కాల్చి వేశారు కానీ వారిలో చాలా మంది మారుమనస్సు పొంది రక్షించబడి అదే బైబిల్ ను దివా రాత్రులు ద్యానిస్తున్నారు. దేవుని వాక్యం లో సత్యం ఉంటే దానిని మనుష్యులు కాపాడవలసిన అవసరం లేదు. దేవుడే కాపడుకుంటాడు. టైం వేస్ట్ చేసుకోకండి
@Josephjyothijosephjyothi
@Josephjyothijosephjyothi 2 жыл бұрын
God bless you "raju mandapalli"
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 2 жыл бұрын
May God bless you brother
@ThankstolordJesus1990
@ThankstolordJesus1990 Жыл бұрын
You are 100% right bro
@chandrasekhar-vy4ry
@chandrasekhar-vy4ry 2 жыл бұрын
Iam really proud to be an indian and a Hindu,I will say the same thing to my successors also.. Jaihind,🇮🇳🙏❤️👌
@vishistprakash6214
@vishistprakash6214 2 жыл бұрын
😀😀😀 what is the real meaning of hindu , please let me know
@tusharsharma8952
@tusharsharma8952 9 ай бұрын
@@vishistprakash6214 google it
@mlnyadav
@mlnyadav 2 жыл бұрын
Jai Shree Ram and Jai Sri Krishna 😊🌹.
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@ganniyadav...3071
@ganniyadav...3071 2 жыл бұрын
Jai shree Ram...🚩 Om namah shivay...🕉️🔱❤️🙏🏻 Jai Hind...💪🏻 Jai Bharat ♥️🤝🏻 Jai janasena...✊🏻
@upasimanoj3144
@upasimanoj3144 2 жыл бұрын
Jai Lalita
@pradeepm.b.h.s6739
@pradeepm.b.h.s6739 2 жыл бұрын
Youtudbe lo ..C h sambashiva rao videos chudandi..!
@kancherla16
@kancherla16 2 жыл бұрын
స్వామిజీ పాదపద్మములకు నమస్కారములు. ఆయన చెప్పినవి అక్షర సత్యాలు మనం మన హిందూ ధర్మం సాంప్రదాయంలు మన పిల్లలకు నేర్పాలి అప్పుడే మంచి మనుగడ
@sreeveerabramhammovies7930
@sreeveerabramhammovies7930 2 жыл бұрын
శ్రీ కృష్ణ య పరమాత్మ నే నమః
@rangasthalam5444
@rangasthalam5444 2 жыл бұрын
దేవుళ్ళ గురించి మనం కొట్లాడుతు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నంత వరకు ఇండియా developing countrie laage వుంటుంది
@subbu2024
@subbu2024 2 жыл бұрын
Great Great Great speech swamy
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 2 жыл бұрын
Hinduvuga puttinanduku nenu prathikshanam santhoshsnga garvapadathanu parama pavithramyna e desamlo hinduvugaputtinanduku jaisriram jaibarathamathakijaihidh 🙏🙏🙏🙏🙏🙏
@venkatramanaambati148
@venkatramanaambati148 2 жыл бұрын
ఓం అస్మద్ గురుభ్యోన్నమః, ఆచార్య దివ్య తిరువడిగళే శరణం, శ్రీ మతే రామానుజాయనమః, జై శ్రీమన్నారాయణ 🌼🙏🌹🙏🌼
@BalaKrishna-sc8ef
@BalaKrishna-sc8ef 2 жыл бұрын
Jay. Hid. Jay. Sriram. Jay. Krishna
@K.K.VoiceWar
@K.K.VoiceWar 2 жыл бұрын
అప్పుడు ఇప్పుడు రామాయణం,మహాభారతం గురించి ఎందుకు గాని వర్ణ వ్యవస్థ వలన ఎందరు విద్యకు దూరం అయ్యారో ఎందరు వివక్షను ఇప్పటికి ఎదుర్కొంటున్నారో కొంచెం చెప్పండి...
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 2 жыл бұрын
గురువు గారి కి నమస్కారాలు హిందువులకు విన్నపాలు....మత్తువదలర హిందూ మత్తువదలర ఆమత్తులోనెబడితే గమత్తుగ చిత్తుఅవుదువుర మత్తు వదలర నిద్దుర మత్తువదలర
@kalpanadutt687
@kalpanadutt687 2 жыл бұрын
నాటి ఋషులే శాస్త్రవేత్తలనే విషయాలను బయటకు రాకుండా అనేక దేశాల రాజులు వారి.పాలనలో మొదటి అజెండాగా పాటించారు. మరి మన గురించి ఎవరో చెపితే తప్ప ఎలా తెలుస్తుంది.
@jayhind3731
@jayhind3731 2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ స్వామి వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. మీరిచ్చే సందేశం లో స్వయంగా శ్రీ కృష్ణ భగవానుడే ప్రత్యక్ష మాయ్యారు... అనే విధంగా గీతోపదేశం చేసారు.
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh Жыл бұрын
జై శ్రీమన్నారాయణ స్వామీజీ 🙏🙏
@yvijayakumar9
@yvijayakumar9 2 жыл бұрын
దేవుడు అందరి వాడు, అందరిని సమానం గా చూసే వాడు, కొందరి వాడో ఒక్క దేశం వాడు కాదు,
@ramamurthyprasaadhprasaadh7008
@ramamurthyprasaadhprasaadh7008 2 жыл бұрын
The mistake is from the parents we only keep properties to the next generation . Instead we all should keep our traditions , bakthi , and puranas and their values .
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@myvillage3351
@myvillage3351 2 жыл бұрын
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 🙏🙏
@janakib6110
@janakib6110 Жыл бұрын
Chala baga chepparu Swamiji. Migataa mathala vallu chinnappati nunde valla dharmalni pillalaki nerpinchinatle,Manam kuda pillalaki mana achataku,Dharmalu bhodhinchali.Appude mundu tharalaku baga thelusthundi🙏🙏🙏🙏🙏
@balakrishnadarla6400
@balakrishnadarla6400 2 жыл бұрын
గలతియులకు 6: 7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Galatians 6: 7 Be not deceived; God is not mocked: for whatsoever a man soweth, that shall he also reap.
@udayavaranasi1740
@udayavaranasi1740 2 жыл бұрын
what is it you want to say in this conversations? As per karma sidhantham of hi nduism, every person will lead his present life as per his good and bad actions of previous birth. but there is only one birth in christianity and isam
@explorerindependent3261
@explorerindependent3261 2 жыл бұрын
Mundu meeru mosapokudi
@krdhora2526
@krdhora2526 2 жыл бұрын
Jagratha gorre bidda.... Yevadu kristhu yeavadiki devudu ra lamdike prethatmagadu oka devuda.....
@udayavaranasi1740
@udayavaranasi1740 2 жыл бұрын
@@krdhora2526 I think yought have heard the song in allu arjun movie. "పారిపో గొర్రె పారిపో హిందూ పులి నిన్ను పట్టుకుంటుంది"
@chandanat1669
@chandanat1669 2 жыл бұрын
Brother, we don't to justify this here.... Even Jesus didn't want to preach when people were not in faith.... Chepthe vine vallaki cheppali.. ikada kaadu
@nareshananthula9057
@nareshananthula9057 2 жыл бұрын
మన ధర్మం లో కొన్ని కొన్ని పదాలను మర్చితే బాగుంటుంది. "పురాణాలు" మరియు "సనాతన " అంటే ఎదో మనం కూడా పాత వాల్లలాగా అలిచించాలా అనే ప్రశ్న వస్తుంది. We should use only one word "Hindu Dharma"💐
@sanjusagar-2022
@sanjusagar-2022 2 жыл бұрын
No brother, manam a sthayiki yedagali anthe kani . Need not to change anything.
@ashokkumar-fy5th
@ashokkumar-fy5th 2 жыл бұрын
Anaaaa.puranam ante old ani ardham kadu.purana antee malli,malli gurthu chesukunedi ani ardham,ithihasam antee idi jarigindi ani ardham.but ippudu vati ardham old ani anukuntunaru
@chandanat1669
@chandanat1669 2 жыл бұрын
Haha manushulu chachipothunnara ante evadu matadadu.... Mathanni kapaddnaiki matram vastharu.... Mundu manishi ni manishi laa chudandi.... Years ago manushulu ni manushulu ga chudaledu kabatti ipudu ilanti doubts vastunnai so called Hinduism mida.... God is always right... It is You who should change your thinking
@dasaryswamydasu7730
@dasaryswamydasu7730 2 жыл бұрын
అన్ని మతాలను గౌరవించడమే మన ధార్మిక ధర్మం.. అంతె కానీ ఏ మతాన్ని కూడ దుషించకుడదు.
@madhukalapaka678
@madhukalapaka678 2 жыл бұрын
Yes bro
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 2 жыл бұрын
Hi ra mawa How are you ra
@kishorekumartalks5840
@kishorekumartalks5840 2 жыл бұрын
హిందూ దేవులు భారత దేశం అవతల పని చేయలేరు అంట, పరి పూర్ణ స్వామి గారు చెప్పారు. దేవుడు అంటే సర్వ శక్తి మంతుడు కదా. ఇటువంటి వారు దేవుళ్ళా....
@kesaganiprasad4544
@kesaganiprasad4544 2 жыл бұрын
ఇంట్లో ఆవు ఉండాలి. ఇంట్లో దేవుని ( రామ, కృష్ణ,శివ) గ్రంథాలు ఉండాలి. అప్పుడే వారి విలువ తెలుస్తుంది. ఏమి లేకుండా .......ఎలా. కాపాడండి అంటే ఎలా?.మారండి.Tq.
@Bharateeyudu6334
@Bharateeyudu6334 Жыл бұрын
@muraligorati6097
@muraligorati6097 2 жыл бұрын
మనిషిని మనిషిగా చూడలేని ప్రతి మతం నశించాలి..
@nageshwarasharmapappu577
@nageshwarasharmapappu577 2 жыл бұрын
టైటిల్ కన్ఫ్యూజన్ గా ఉంది స్వామి వారు క్రీస్తు కు ముందు ఏమీలేదు అంటున్నట్టుగా ఉంది
@sivaprasadp4431
@sivaprasadp4431 2 жыл бұрын
It’s very nice to teach children our culture and puranas
@vishistprakash6214
@vishistprakash6214 2 жыл бұрын
Sir teach your children's good qualities , so they will live a godly life Who is god what are his qualities?
@sadhanasejal1346
@sadhanasejal1346 2 жыл бұрын
Em cheptharandi manapuranala nunchi....bharyanu anumaninchatama, pakkavadibharyanu etthukellatama,16 velamandi bharyalni cheskommanaa , aiduguru oke bharyanu cheskotama, nindu sambhalo adavalla cheeralu lagatama? Inka chala unnai I've nerpali manam ika.... Modata nija devudu evaru anedi thelsuko di🙏
@user-gz7uc2ht2k
@user-gz7uc2ht2k 2 жыл бұрын
@@sadhanasejal1346 pora gorre pumka mee gurinchi maaku cheppkandi ra howleluya gorre pumka 🐑
@kartheeknandesa1573
@kartheeknandesa1573 2 жыл бұрын
Jai Sri Ram Om Namah Sivayah 🙏🙏🙏🙏🙏
@shrisanevellyvlogs3177
@shrisanevellyvlogs3177 2 жыл бұрын
🙏
@therecruiter3434
@therecruiter3434 2 жыл бұрын
Baga alochichandi Jeeyar Garu. Devudu ante parishuddudu ante gani jarudu swabhavam kaligina vallu bommalu devudu ela avtayi. Jesus is the only Way, Truth and life.
@Bharateeyudu6334
@Bharateeyudu6334 Жыл бұрын
😂😂😂😂 aapara nuvvu neeku church lo cheppina sollu ikkada cheppaku...Jesu eppudo chacchipoyadu...telusuko first
@rajukumarkumar9347
@rajukumarkumar9347 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః
@prasadinfoTV
@prasadinfoTV 2 жыл бұрын
స్వామి వారి కోపం ఎంతో సౌమ్యంగా చూపించారు..🙏
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 2 жыл бұрын
జై శ్రీరామ్ 🙏
@mlb8698
@mlb8698 2 жыл бұрын
క్రిస్తుకి పుర్పం నుండి అందరి మతాలు పురాణాలు ఉన్నాయి దానికి మీ సమాధానం
@commentator9278
@commentator9278 2 жыл бұрын
ఆ సరే వాస్తవాలే అనుకుందాం కాసేపు, భార్య కోసం తపించిపోయిన వారిని దేవుడు అని అతి పెద్ద టైటిల్ ఎలా ఇస్తారు , వెన్న జున్ను కోసం దొంగతనం చేసే అతనికి దేవుడు అని టైటిల్ ఎలా ఇస్తావ్ ,శని పోయిన సొంత తమ్ముడిని కాపాడుకోలేని రాముణ్ణి దేవుడు అని పెద్ద పెద్ద టైటిల్ ఎలా ఇచ్చావో జరా చెప్పరాదే బురిడీ బాబా
@adarivasu7622
@adarivasu7622 2 жыл бұрын
Avi anni cheyyakudadhu devudiki nuvvemaina chattam chesava enti kompa thisi...🤣🤣🤣guruvulani asrayimchi dharma sukshmalu thelusuko ....😊🤗
@commentator9278
@commentator9278 2 жыл бұрын
@@adarivasu7622 tell me the definition of God according to you and your puranas.. Please i would be pleased to hear from you.. According to me being a good husband doesn't make you God... Tell me your prospective I would like to hear it
@commentator9278
@commentator9278 2 жыл бұрын
@@adarivasu7622 avnu sattam chesa, na sattam endante, devudu ante super powerful , dontatanam chese vaadini devudu ani ananu, mee darkashanam prakaram dongalni devadantaru ani naku cheptunnava.. Ite ok nuvvu dongalni devuduga anuko, mokku, kobbarikayalu kottu, pulihoram tinu. Meeru mee pulihoram dharmashanam.... Dharmashanam lo rape cheyoccu unte rape chestav anukuntaga, murder cheyoccu ani unte chesetaruga, bahusha andukenemo Sc, St lni daggarikikuda ranivvaru bramhans.... Mee dharmashashanam mee daggare unchikondi, crimes chesi pandaga chesukondi
@msatish3846
@msatish3846 2 жыл бұрын
Siluvamida chanipoyinavadu devudula avutadu
@commentator9278
@commentator9278 2 жыл бұрын
@@msatish3846 he chose to die for remission of our sins... Do you get it. By the way he is not in his toumb unlike your so-called godss
@shrakr8935
@shrakr8935 2 жыл бұрын
Mana deshamloni kontha mandhi moorkha prabuddhulaki mana hinduvula athi vishishtamaina tradition lu culturelu ardham cheyyinchatam lekapothey veeella pandhi maansam burralalo ekkinchalemu ... Mana anavasara shrama eee mooorkhulaku pettinattu avuthundhi ... Jai shri ram ..jai shri krishna ..har har mahadeva
@rajanthoti2103
@rajanthoti2103 2 жыл бұрын
స్వామీజీ లు అందరు మా దేశని విడిచి మీ దేశం పోతే అప్పుడు మా దేశం బాగుంటుంది స్వామి.
@asitechintelugu3629
@asitechintelugu3629 2 жыл бұрын
క్రీస్తు చెప్పిన మాటలో గొప్పతనం, సమానత్వం:నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను.అను వాక్యంలో క్రీస్తు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో మన ఆలోచించాలి,ఒక తెలివైన వారిగా ఫ్రెండ్స్.ఓకే
@INDIANPROO
@INDIANPROO Жыл бұрын
JEREMIAH-8 9th 10th line Meaning sepandi 😭 peaceful God
@venugopalrao2509
@venugopalrao2509 Жыл бұрын
క్రీస్తు పుట్టింది 2000 వేల సంవత్సరాల క్రితం మాత్రమే, అంతుకు ముందు నుండే సనాతన ధర్మం ఉంది, యూరప్ లాంటి కంట్రీ ల్లో నే chruch ల కు ఎవరు పోక టెంపుల్ గా మారుస్తాన్నారు, నిజమైన క్రిస్టియన్స్ హిందూ ధర్మం వైపు ఎలాంటి ప్రలోభాలు లేకుండ స్వచందం గా వస్తున్నారు ఇక్కడ మాత్రం తెలివి తక్కువ వాళ్ళు swadharammani కాదని దాని విలువ తెలుసు కోకుండా పోతున్నారు
@mlnphaneendra7817
@mlnphaneendra7817 2 жыл бұрын
మొదటగా మనం అందరు మన డ్రెస్సింగ్ ని మార్చి భారతీయ దుస్తులు ధరించడం ప్రారంభిచాలి. మగవారితో సహా అందరూ. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాంట్ షర్ట్ కి బదులుగా భారతీయ దుస్తులు ధరించడానికి అనుమతి ఉండాలి
@raviv8955
@raviv8955 2 жыл бұрын
Hats off to you Chinna Jiyar Swami Sir. You are a God messenger to our world . You are Maha Muni. you are Light to this world. you are great saint
@chandanat1669
@chandanat1669 2 жыл бұрын
😂😂😂
@jramesh208
@jramesh208 2 жыл бұрын
నేను శ్రీ రామ నామం రాసే పుస్తకాలను ఉచితంగా సర్వీస్ చేస్తున్నాను ఎవరికైనా ఆసక్తి ఉంటే రిప్లై చేయగలరు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష❤️
@jna7472
@jna7472 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై
@venkateshachary9464
@venkateshachary9464 2 жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ మన్నారాయణ అని పాఠశాలలు పెట్టాలి
@bharathkadari6964
@bharathkadari6964 2 жыл бұрын
ఎవడో సంకర జాతి వాడు మొరిగినంత మాత్రాన వాటిని నిరూపించుకోవాల్సిన పనిలేదు. అవి వాస్తవాలు, మన ఆచారాలు, జీవితంలో ఒక భాగం.
@YenkammaNe
@YenkammaNe 2 жыл бұрын
We have to impart dharmic values to next generation.... for survival of Bharat.. Else India will become Afghanistan by 2050...
@supraja3383
@supraja3383 2 жыл бұрын
Yea
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 Жыл бұрын
Yes swamy....jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🕉
@rajeshsettivari4619
@rajeshsettivari4619 2 жыл бұрын
వీటికి సంబంధించిన చారిత్రక సంవత్సరాలు తో ఆధారాలతో వివరిస్తే నమ్ముతారు.
@bhavanireddy882
@bhavanireddy882 2 жыл бұрын
ఇలా అడగడం మన పుట్టుకకు ఆధారాలు అడగడం లాంటిదే...
@udayavaranasi1740
@udayavaranasi1740 2 жыл бұрын
now india is taking historical and archaeological research on our culture. And definitely the truth will come. pl wait. Till now our education system (for the last 75 years) is by Max Muller.
@Krishnakrishna-ns6vf
@Krishnakrishna-ns6vf 2 жыл бұрын
మీరు వెతకండి అన్ని దొరుకుతాయి
@udayavaranasi1740
@udayavaranasi1740 2 жыл бұрын
@@Krishnakrishna-ns6vf Mr Krishna! i don't know whether you are of the history of india before muslim rulers, and you are puting comment "మీరు వెతకండి అన్ని దొరుకుతాయి" the muslim rulers burnt the world famous NALANDA and TAKSHASILA universities having many lakhs of handwritten books. It took nearly 2 months to form ashes of the books. Also they killed the scholars (who are making copies of the books by hand writing). Last 75 years the govt did not take any interest on our science and knowledge. Now it started. So we should appreciate
@rajeshsettivari4619
@rajeshsettivari4619 2 жыл бұрын
@@Krishnakrishna-ns6vf ok
@Bro.Pethuru
@Bro.Pethuru 2 жыл бұрын
Swamy garu meru చెప్పిన వాటికి పురావస్తు ఆధారాలు సహా చెప్పండి ఎదుటివారు మీద ఏడవటం తప్ప మీలో ప్రేమించే గుణం లేదు స్వామి
@sravanisastry1650
@sravanisastry1650 2 жыл бұрын
I always proud to say that i am hindu
@karnatheking4584
@karnatheking4584 2 жыл бұрын
గురువుగారు ...! అంతా వాస్తవమే. కానీ ఎన్ని రకాల రామాయణాలు ఉంటాయి . భారతం ఎన్ని సార్లు ఎవరికోణం నుండి రాయబడి ఉంటుంది . ఈ మహా గ్రంధాలలో వాస్తవికత ఎంత ఉందో అంతే కల్పనకూడ ఉంది. కొన్ని అంశాలలో ధర్మం ఉంటుంది కానీ కొన్ని అంశాలలో నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకునే భగవంతుని స్వరూపమే అధర్మం చేసినట్లు ఉంటుంది . అధికమైన అంశాలలో గ్రంధాలను తప్పు పట్టకూడదు, దైవాన్ని విమర్శ చేయకూడదు కనుక మౌనంగా వినాలి అన్నట్లు ఉంటుంది . వాటికి శాస్త్రీయ దృక్పధం మరియు విశ్లేషణ ఉండవు . భవిష్యత్ తరాలకు, ఇప్పటి వ్యక్తులకు ఇది నిజం, యధార్ధం అని ఎలా నమ్మబలకగలము ? రావణాబ్రహ్మ , జరాసంధుడు , దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళు అధర్మ పరులా ? మిగిలిన వాళ్ళు ధర్మాత్ములా ? ఇదంతా విశ్లేషణ చేస్తే ఈ గ్రంధాలు వ్రాసిన ఋషులు పక్షపాత బుద్ది తో కేవలం ఒక కోణం నుంచే రాసినట్లుగా అనిపించి , ఇది యధార్ధం కాదు , కల్పన అనే ఉద్దేశ్యం రాదా ? సనాతన ధర్మం నిలవాలి అంటే దాని ఆధారం చాలా బలంగా ఉండాలి కదా ? ఆ విధమైన లొసుగులు ఉండబట్టే కదా మన దేశం హిందూ దేశం గా ఉండలేక పోయింది . మన పిరికితనానికి " సర్వమత సమ్మేళన లౌకిక రాజ్యం " అని పేరు పెట్టుకున్నామా అనిపిస్తుంది . గురువుగారు ....! ఇది నా ఆవేదన . మన దేశంలో నాలుగు ముస్లింల ఇళ్ల మధ్య ఒక హిందువు ఉంటే ఒణికిపోతాడు . క్రిస్టియన్ వీధిలో ఒక హిందువు ఉంటే నలిగిపోతాడు . అనాదిగా మహమ్మదీయుల పాలన నుండి , బ్రిటిష్ పాలన నుండి అణగదొక్కబడి ఉండటం వల్ల ఇది వచ్చింది అనుకోవచ్చా ? ఆ మహాదేవుని ఆలయాలు, ఆ జగన్నాధుని ఆలయాలు అన్నీ ముస్లిం , క్రైస్తవం ఆలయాలతో కలిపి పంచుకుంటున్నాం . ఇది దౌర్భాగ్యమా లేక పరమతసహనామా ? గురు పీటాధిపతులు , ప్రవచన కర్తలు మొదలైన మేధావులు మన గ్రంధాలలోని లోపాలను /అర్ధం చేసుకోలేని విషయాలను ప్రజలకు చెప్పే విషయంలో అలసత్వం చూపుతున్నారా ? లేక అవి నిజమే కనుక వద్దులే అనుకుంటున్నారా ? స్పీచ్ లు ఎందుకు సార్ ..! ఆచరణలోనికి తీసుకు రండి . ఓం శాంతి . మేరా భారత్ మహాన్ .
@bhaskarp622
@bhaskarp622 2 жыл бұрын
god bless you swami ji 🙏🙏🙏❤️❤️
@gunugantisunanda2193
@gunugantisunanda2193 11 ай бұрын
I feel very proud because i am an Indian and a Hindu. My acharya and guruvu sriman jearswamy
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 2 жыл бұрын
స్వామి గారు మీరు చెప్పినది నిజమే అని నమ్మలంటే ...భగవత్ గీత కాలం లో ఉన్న కృష్ణుడు ద్వారకా నగరం అరేబియా సముద్రంలో ఉన్న కట్టడపు ఆధారాలను" రేడియో కార్బన్ డేటింగ్ టేస్ట్ " చెపిస్తే మంచిదని,.. అదేవిదంగా రామాయణం... 17 లక్షల సంవత్సరాల కట్టడం ఏదైనా గుడి , గోపురాలు కూడా రేడియో కార్బన్ డేటింగ్ టేస్ట్ చేపిస్తే భాగున్నతుంది....... రామసేతు/Adam బ్రిడ్జి గూర్చి మాత్రం చెప్పవద్దు , అది ప్రకృిసిద్ధమైనది . ఇకోక ఆధారం చూపిస్తే నమ్మశాయం గా వుంటుంది.
@newshouse6579
@newshouse6579 2 жыл бұрын
నాకు అటువంటి పాఠాలు చెప్పిన ఊరుకునేది ఉంఉదు. నేను రోజూ మీరు చెప్పింది తప్పు అని మా ఉపాధ్యాయులతో వాదిస్తూ నేను ఓక అజ్ఞాని అని ముద్ర వేశారు
@Venugopal-ju9sc
@Venugopal-ju9sc 2 жыл бұрын
తరాలు గడచి పోయిన ఇంకా కులం మతం పిచ్చితో జీవిస్తున్న ఈ సమాజం ఎప్పుడు మారుతుంది. దేవుడు మనిషిని మానవ జాతి గాను ,కులం ఆడ,మగ,గాను స్తృష్టించడానే విషయం మరవ వద్దండీ. " మనుషులంతా ఒక్కటే."వీటి వలన సమాజం అల్ల కల్లోలమే తప్ప మరేమీ సాధించ లేము.
@challengeaccepted2761
@challengeaccepted2761 2 жыл бұрын
Secularism chupistunava,Mari andharu milaga endhuku alochinchatle
@pandum9517
@pandum9517 2 жыл бұрын
Naku e kulalu nacchavu
@swamyirekulla1218
@swamyirekulla1218 2 жыл бұрын
అబ్బా ఏం చెప్పారయ్య. ధర్మాన్ని అర్జునుడు కాపాడాడా? మరి అక్కడ అన్న తమ్ముల మధ్య యుద్ధం మరి మన భారతంలో బౌద్ధులు, జైనులు, వైష్ణవులు, శైవులు చివరగ హిందువులు వీరిలో ఎవరి ధర్మా నికి ముప్పు వచ్చింది. ....? కాషాయంలో ఎంత కర్కశం దాగి ఉంది... శాంతి, నైతికత. మానవత్వం. న్యాయం.చివరకు అన్నింటి కంటే మిన్నగా ఉన్న ప్రేమ ను ధరించుకొమ్మ ని బోధించండి.......❤️🌹
@kumarmettu9455
@kumarmettu9455 2 жыл бұрын
జై ఆర్ష భారతి...
@sathishp4523
@sathishp4523 2 жыл бұрын
స్వామి గారు 🙏🙏, మీరు కరెక్ట్ రామ్,కృష్ణడూ, కల్కి,తో నేను 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 వాసత్వం
@mylapallivenkatesh7672
@mylapallivenkatesh7672 2 жыл бұрын
Jai Sri ram
@gvrsastry4554
@gvrsastry4554 2 жыл бұрын
గురువుగారు నమస్కారం మీరు చెప్పిందంతా నూరు శాతం కరెక్ట్ కానీ ఈరోజు ఒక హిందువు గుడికి దర్శనానికి వెళ్లడానికి టికెట్లు కొనవలసి వస్తుంది అదేమో చేర్చుకో మసీదుకి వెళ్తే టికెట్లు వలసిన పని లేదు వాళ్లుఆహారం కూడా పెడు తున్నారు మేము చిన్నప్పుడు శ్రీరామనవమికి వడపప్పు పానకం పెట్టేవారు అలానే గుళ్లో ప్రసాదం పెట్టే వాళ్ళ ఈరోజు మన గుండెల్లో తీర్థం తప్ప దక్షిణ తప్ప మరేమీ లేదు అభిషేకానికి ఎంత పూజకు ఎంతో దానికి ఎంత డబ్బులు వసూలు చేయడమే మన సాంప్రదాయం సంపాదించుకోవడానికి అందువల్లే వీళ్లంతా మారుతూ ఉన్నారు దయచేసి మన పురాణ గ్రంథాలు అన్ని పాఠశాలలో పెట్టాలని మనవి చెప్పడానికి చాలా ఉంది ఇంకా
@Bharateeyudu6334
@Bharateeyudu6334 Жыл бұрын
Bhai vallaki promotion kavali...valla business fast ga develop avvali..so Christianity lo dabbulu yeduru icchi matham marchukuntaru...adhoka publicity stunt...like Swiggy,Zomato,Christianity
@Bharateeyudu6334
@Bharateeyudu6334 Жыл бұрын
Avunu brother chala mandi money kosame convert avtharu...ayyaka Jesus gurinchi paniki maalina Sollu cheptharu
@RameshKumar-yx5fb
@RameshKumar-yx5fb 2 жыл бұрын
If we go to in remote India in villages still we can see the so much discrimination against lower caste Equal agenda should spread across the Hindu religion and Hindu religion should be strength and across the world so equality is more important from rural India what Hindu religion trusts should work together
@physiomarks8769
@physiomarks8769 2 жыл бұрын
Super understand
@thallapallyshivakumar6030
@thallapallyshivakumar6030 2 жыл бұрын
Jai Shri Ram 🚩🚩🚩🚩🚩
@dhamodhararao9818
@dhamodhararao9818 2 жыл бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@purnachanderthammishetty2171
@purnachanderthammishetty2171 2 жыл бұрын
Super Sir గారు,🙏💪♥️💓✊ జై హింద్.
@iPhoneunlock1007
@iPhoneunlock1007 2 жыл бұрын
పురాణాలను మనం మన తాత ముత్తాత దశరదుడు అని వుండేవారు. ఆయనకు రాముడు అనే కుమారుడు నారాయణ అవతారం గా జన్నించారని మొదలుపెట్టి మనం కూడా వారి జీవితాన్ని అనుకరణ చేసి జీవించాలి నేర్పస్తే మన పిల్లలకు బాగా మనసుకు హత్తుకుంటుంది
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 26 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 43 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
Tridandi Chinna Jeeyar Swamy Wonderful Message About Human Life |  10Tv
12:17
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 26 МЛН