ఎన్ని సార్లు విన్నా కూడా, మళ్లీ మళ్లీ వినాలని ఉంది..🌹🌹
@jaganamballa62724 жыл бұрын
ఆరోజుల్లో టీవీలు సోషల్ మీడియా లేవు వుండి వుంటే చాగంటి గరికపాటి వారికంటే గొప్ప ప్రాచుర్యం పొందేవారు ఉషశ్రీ గారు ఈయన చెప్పిన మహాభారతం వింటే అబ్బో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది
@lovekush91034 жыл бұрын
kzbin.info/www/bejne/hHSwp5uMp5Z-rLM
@teluguin62802 жыл бұрын
Mee cheppinadi 100/ Nijam
@msangaiah1462 Жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹
@mylavarabhotlavbksatyanara98596 ай бұрын
ఉషశ్రీ గారు రామాయణం చెప్తూ ఉంటే ఆ గంభీర ఉపన్యాసం అలా వింటూ ఉండిపోవడమే.. వారు ఏ లోకంలో ఉన్నా, వారి వాక్కు మనమధ్య ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది.. 🙏🙏
@puttajrlswamy10742 жыл бұрын
ఉషశ్రీ 🙏. ఆ రోజులు వేరు. కేవలం రేడియో మాత్రమే ప్రపంచం. మంచి కంఠం.
@ramakrishnayalamanchili15603 жыл бұрын
అయ్య కర్నమృతం నయనమనోహమయినట్టి ఈ లఘ చలనచిత్రాని పంచిన వారికి హ్రుదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@lakshmiparinam8486 ай бұрын
ఆనాటి ఆణిముత్యం శ్రీ ఉషశ్రీ గారు. వారి పాద పద్మములకు నా నమస్సుమాంజలి. వారి నోటి నుండి జలవారుతున్న తెలుగు తల్లి భాషా మధురిమలు (ఈ నాటి తెలుగు భాష వింటూ ఉండడం తో రసహృదయాలు అన్నీ (రస హీనమై, ఎండి బీటలు వారిపోయిన ) అమృతపు జల్లు కురిసి రస ప్లావిత మై పోయాయి.వారి ఈ అమృతపు వాక్కుల ఝరి లో తడిసి ముద్ద ఆయె భాగ్యాన్ని మాకు కలుగ జేసిన మీకు,మా అనేకా నే క ధన్యవాదాలు.🙏🙏🙏🙏
@Lagnakundali3 жыл бұрын
అద్భుతః అపూర్వం అనంతం పూర్వీకులు మహానుభావులు తమదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే తియ్యని భాష లో అనుభూతి కలుగుతుంది ధన్యవాదములు
@స్వరథునిటెలివిజన్11 ай бұрын
Sridevi గారు మీ కు అమ్మవారు అనుగ్రహం కలిగి ఉండాలి మీరు మీ పిల్లలు
@meduriravindranath20234 жыл бұрын
Remembered childhood, our generation is lucky to hear Great Ushasri Garu through All India Radio programs during 70s. Refreshing voice. Servant of God.
@satyasaivissafoundation70362 жыл бұрын
నమస్సులు! ఉషశ్రీ గారి లాంటి వారు జాతికి దశా దిశా నిర్దేశకులు, గత ఘన కాలపు ప్రతినిధులు, ఎన్నో తరాలను తమ గళ మాధుర్యంతో తరింపచేసిన వారు. ఎన్నో ఘనకార్యాలు చేసి తరించిన వారు, వారి జీవనం నిత్య సందేశం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రూపొందించి నేటి తరానికి అందించాలని విన్నవించుకుంటూ మీకు మా హృదయపూర్వక కృతజ్నతాభివందనాలు. 🙏🙏🙏🙏🙏
@jaganamballa62724 жыл бұрын
మీకు పాదాభివందనం.
@YouTube123YouTube Жыл бұрын
శబ్ధ బ్రహ్మం: శబ్ద తత్వం: మాట్లాడే విద్యకి కావాల్సినవి: అవిస్తరం: ఏమైందో మాత్రమే చెప్పాలి అసందిగ్ధం: ఇబ్బంది పడకుండా స్పష్టంగా చెప్పాలి అవలంబితం: సాగతీత లేకుండా చెప్పాలి అవ్యధం: వినసొంపుగా చెప్పాలి ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎవరితో, ఎలా మాట్లాడాలి అనే ఐదు సూత్రాలు తెలిసుండాలి అపశబ్దానికి తావివ్వకూడదు మనిషిమై పుట్టినందుకు మాట్లాడటం నేర్చుకోవాలి
@gangadharbhagavatula52797 ай бұрын
Adbhutam ayina voice ushasri garidi namoanamaha
@ven416182 жыл бұрын
ఉషశ్రీ గారు నా చిన్నతనం లో తణుకులో మా ఇంటికి వచ్చారు. వీరి గొప్పతనం అప్పటికి నాకు తెలియదు.
@bhanusailajagadey59057 ай бұрын
అదృష్టవంతులు
@sureshsfx81358 жыл бұрын
USHASRI VOICE IS AWESOME ..........
@sharp-sighted6 ай бұрын
ఆయనకు ఆయనే సాటి, ఆయన వ్యాఖ్యానాలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నాకు కలిగింది.🙏🙏🙏
@narrameenaiah845121 күн бұрын
తెలుగు సంస్కృతీ శబ్ద వైభవాన్ని దిగంతాల విరజిమ్మే రాగతాళభావ రంజిత నవభావనా నయాగరా ఉషశ్రీ గారి అభిభాషణ
@mohancv5 ай бұрын
ఉషశ్రీ ఒక దైవ సమానం సాహితీ ప్రియులకు. దివ్యమైన వాక్కు మనల్ని కట్టి పడేసేది రేడియో లో వచ్చే ప్రతి ప్రోగ్రాం వినే వాళ్ళం. సీతారామ కళ్యాణం అప్పుడు ఉషశ్రీ గారు జంగం వెంకటేశ్వర్లు గారు ఇంక చాలా మంది ప్రముఖుల వ్యాఖ్యనం లో ఉషశ్రీ గారిది ప్రత్యకమైన శైలి చిరస్మరణీయులు 🙏
@janardhanarao14835 жыл бұрын
What amazing metallic voice. He is father of now a days chaganti Garu and garikapati
@muppavarapusons37784 жыл бұрын
naa baalyanni gurtu chesaaru.. aayana voice malli vinatam to appati aanandam.. manchi rojulu gurtu chesina meeku uncountable blessings to you.. hare srinivasa.. sree mathre namaha!
@oksomkar31075 жыл бұрын
What a great person 🙏🙏🙏🙏🙏
@Gtt9852 жыл бұрын
Eyana gari gonthu chinnapudu radio lo baga vinevadini late 80s lo when i was 6 yr old - ipudu malli vintunna - Jagayya Nutan prasad iddaridi kalisina gonthu laga untundi
@kvenkat49267 жыл бұрын
Ushasri garu u r our proud
@chodesettisrinivasarao70943 жыл бұрын
వినసొంపుగా ఉంది .ఆయన అందరూ చెప్పలేరు .
@tt9220Ай бұрын
ఎంత స్పష్టంగా ఉంది ఆ భాష!!!!
@hanishshashidhar33612 жыл бұрын
Beautiful and real devotee of hanumanthulavaru
@Hariprasadkinthali4 жыл бұрын
ఉషశ్రీ గారికి హ్యాట్సాఫ్
@sriramamurtykuppili78612 жыл бұрын
Usha Sri garu cheppina Ramayanam vini.entho aanandam kaligindi.KSR.murty .vzm.
@rajarao70302 ай бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama. HareKrishna HareKrishna HareKrishna.
@syamprasaddasari35456 ай бұрын
❤❤❤❤❤ aslaina. sabdha Brahma Ush sree garu
@narendrababu1200 Жыл бұрын
Jai SriseethaRamanjaneya 🙏🙏
@amarsaradhi Жыл бұрын
అద్భుతమైన ఖంటం ,
@Dr.SureshYarlagaddaАй бұрын
Usha Sri garu and MS Ramarao garu 🙏🙏🙏
@saradamadhuriАй бұрын
Ushsrigari voice vintunte manasu pulakaristhundi
@nagrotte25 күн бұрын
మేఘ గంభీర స్వరం , శాస్త్ర జ్ఞానం , అచంచల భక్తి వెరసి మన ఉషశ్రీ గురువు గారు. వీరి వీడియోలు ఇంకా ఉంటే పెట్టండి🙏
నేను అది చుసిన తర్వాతే ఈ వీడియో చూసా అక్కడి ఈయన కూతురు రాముడు దేవుడు కాదు మా నాన్న అలా చెప్పలేడు అని అంటుంది ఇక్కడ ఇయన రాముణ్ణి దేవునిగా చూస్తున్నాడు
@Vyusin2 жыл бұрын
@@క్షేత్రదర్శన్ సామాన్య మానవుడిగా పుట్టి కష్టాలను అధిగమించి అప్పుడు రాముడు దేవుడయ్యాడని పండితులందరూ చెబుతారండీ. నేను ఆ ఉద్దేశంతోనే అలా అన్నానండీ. మీరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నిత్యం రామనామం జపిస్తాను.
@TRUTH_Chamber10 ай бұрын
Communication skills explained
@pinkybindu42916 жыл бұрын
Please upload ushashri sundarakanda ...
@starrqu70596 жыл бұрын
my mom also asking after hearing this...if yu found it can u share me....8f i foubd i will share u
@umarani2159 Жыл бұрын
Thank you sir
@jagadeeswaridevibondu9433 жыл бұрын
Eeyana voice Ms ramarao garida
@raajavaruniАй бұрын
No , ఇద్దరి గొంతులు వేరే , ఎవరి విలక్షణత వారిదే
@ramakrishnasarma27468 жыл бұрын
fantastic
@venkataramayyakhanderayani1803Ай бұрын
నేను 45 ఏళ్ళ క్రితం నా చిన్నతనంలో ఉషశ్రీ గారి ప్రవచనాలు విజయవాడ రేడియో కేంద్రంలో మధ్యాహ్నం 12-05 నిమిషాలకి ప్రసారం అయ్యేవి. ఈయన ప్రవచనాలు క్యాసెట్ల రూపంలో కూడా వచ్చాయి.
@vsaddagalla5 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@venkatasateesh58725 жыл бұрын
🙏🙏
@sarodevaraprasad20244 жыл бұрын
👌🙏🙏
@mandamadhavarao812 Жыл бұрын
🙏🙏🙏🌅
@srinivasraobanda22815 жыл бұрын
👌
@Devglobel2 жыл бұрын
🙏🏼
@nageswararaokommuri28152 ай бұрын
ఉషశ్రీ గారిని - ప్రశ్నలు - సమాధానాలు అనే కార్యక్రమంలో అడిగిన ఒక కొంటె ప్రశ్న ( ఈ కార్యక్రమంలో సహజంగా రామాయణ, మహాభారతాలకు సంబంధించిన సందేహాలకు మాత్రమే ప్రశ్నలు అడిగేవారు ) చుండ్రు బాధను ఎలా పోగొట్టుకోవాలన్న ప్రశ్నకిచ్చిన సమాధానం ఉంటుందీ .... అనన్య సామాన్యం - హాస్య ప్రధానం ప్రసారం చేయగలరు
@aravinddumpala25833 жыл бұрын
🙏🙏🙏
@dalasreenivasarao3882 жыл бұрын
🙏
@lakshminarayanareddy50082 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@appalarajukoppaka1722 жыл бұрын
🙏🙏🙏👌
@samudralajagadeesh12462 жыл бұрын
ఏమి కంచు కంఠం ఉషశ్రీ వారిది
@lasyarudraraju43035 жыл бұрын
Ushasri gariki divanugraham enta unnado kada
@chandut26102 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@gurudatthajyothishyalayam91685 ай бұрын
Ellanti varini malli manam chudalemu kani a vrutthini chesthunna variki ardhika sahayam and gouravam maryadha esthe varu malli vastharu