Sri Varahi Navaratri - Varahi Deepam - Sri Ramyananda Bharati Swamini

  Рет қаралды 28,411

Sri Sakthi Peetam - Tirupati

Sri Sakthi Peetam - Tirupati

Күн бұрын

Пікірлер: 90
@girishraokaranam8039
@girishraokaranam8039 3 ай бұрын
అమ్మ,నా లో ఉన్న చెడు ఆలోచనలు దయవుంచి తొలగించి నన్ను కాపాడు అమ్మ.ఓం శ్రీ మాత్రే నమః.
@LEARNINGTELUGUWITH_RADHA
@LEARNINGTELUGUWITH_RADHA 6 ай бұрын
జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ
@PADMAREDDY.
@PADMAREDDY. 6 ай бұрын
🙏🙏🙏curthalam Shankaracharya sri Sri Sri siddeswarananda bharati swami gariki ki Padhabhivandanalu🙏🙏🙏🙏. Sri Sri Ramyananda bharati swamini gariki pranamillutunnamu. Namaskaram talli🙏🙏
@sridevitiruvarangam9769
@sridevitiruvarangam9769 6 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మహా వారాహీ దేవ్యై నమః శ్రీ స్వామినీ గారికి దండ ప్రణామం చాలా విషయాలు చక్కగా వివరించారు అనేకానేక ధన్యవాదాలు 🎉
@Telugmanikiran
@Telugmanikiran 6 ай бұрын
ఓం, గురుదేవోబ్యోఃనమః నా హృదయం లో కొలువై ఉన్న గురువే బ్రహ్మానందం స్థితి ❤❤🙏🙏pశివరామకృష్ట, కాసి గోత్రం గుంటూరు
@Kamakya_vlogs
@Kamakya_vlogs 6 ай бұрын
జై మత ధీ అమ్మ 🙏💐🌹🚩🙏
@PradeepKumar-yl7uv
@PradeepKumar-yl7uv 6 ай бұрын
ಶ್ರೀ ವಾರಾಹಿ ಜೈ ವಾರಾಹಿ ಜೈ ಜೈ ವಾರಾಹಿ
@jayajayashankara7748
@jayajayashankara7748 6 ай бұрын
🎉 జై శ్రీ శ్రీ మాతా జీ
@koduriaiswaryalakshmipurni2251
@koduriaiswaryalakshmipurni2251 6 ай бұрын
Maku darsanam dorkindhi matha ji. 🙏
@saivara9159
@saivara9159 6 ай бұрын
Sri matree namaha 🙏
@nrevathireddy8720
@nrevathireddy8720 6 ай бұрын
Matru dhevo bava .me padhalaku koti koti pranamalu ma
@sreenivasb4247
@sreenivasb4247 6 ай бұрын
Sri Sri Sri ramyananda bharati matha padapadmuluku sastanga vandanamulu tho hrudaya poorvakamuga vandanamulu
@poeticworlddilipartgallery
@poeticworlddilipartgallery 6 ай бұрын
Siddheshwar bharathi guruvu gariki padabhivandanalu
@MrRALLAPALLI
@MrRALLAPALLI 6 ай бұрын
తల్లి నేను చాలా సార్లు పీఠాన్ని దర్శించుకున్నాను మీ సన్నిధానం ఎప్పుడు లభిస్తుంది తల్లీ తమరి దివ్యమైన వాక్కులు వినాలని ⁹ఉంది తల్లి రాళ్లపల్లి రామమూర్తి విశ్రాంత ఉప కులపతి SVUniversity
@bhaskara12
@bhaskara12 6 ай бұрын
Om sri gurubhyo namaha Om sri varahi devyai namaha
@nemalaprasad7476
@nemalaprasad7476 6 ай бұрын
అమ్మ కు పాదాభివందనం 🙏🏻🙏🏻
@ganapathireddy9415
@ganapathireddy9415 6 ай бұрын
Jai Lalithaamma
@badribhaskarnaidu1975
@badribhaskarnaidu1975 6 ай бұрын
శ్రీ మాత్రేనమః గురుమాత కు ప్రనామంలు 🙏🙏🙏🌹🌹
@swathikishore4948
@swathikishore4948 6 ай бұрын
జై గురుదేవ జై మాతాజీ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ruparupa964
@ruparupa964 6 ай бұрын
Om sri varahi deviye namaha 🙏🏻🙏🏻
@subramanyamineri51
@subramanyamineri51 6 ай бұрын
Amma vaari. paadapadmamulaku shirasuvachi pranamamuluchesthunanu. Amma garu machiga vivarincharu Amma garu
@arunadesu4658
@arunadesu4658 6 ай бұрын
Namaskaraluu amma
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 6 ай бұрын
Maathaji paada padmamulaku saranagathi poorvaka namassulu🙏🙏🙏
@hreemDurga
@hreemDurga 6 ай бұрын
Sri Sri Sri siddeswaranandha Bharathi swamy variki 🙏🙏🙏🙏💐💐💐💐💐 Sri Ramya mathaji variki 🙏🙏🙏🙏🙏💐💐💐
@deshavenigangadhar1454
@deshavenigangadhar1454 6 ай бұрын
Jai Varahi Matha
@skoteswararao2791
@skoteswararao2791 6 ай бұрын
Om Sree mtraya namah Om ❤❤❤❤❤❤❤❤
@nareshjampala7140
@nareshjampala7140 6 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం అమ్మ 🙏🙏🙏జై వారహి 🙏🙏🙏🙏
@MSR1477-d6m
@MSR1477-d6m 6 ай бұрын
శ్రీమాత్రే నమః
@MAparna-kq2qs
@MAparna-kq2qs 6 ай бұрын
Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mythreiyemanthena9865
@mythreiyemanthena9865 6 ай бұрын
Amma varahi deepam chala takkuva stock pettaru memu order cheselope aipoyayi daya chesi avi andariki andubatulo availablega unchandi ma lanti vallaki labdi kalugutundi
@KollaVenkteswarao
@KollaVenkteswarao 6 ай бұрын
Ramaya matha Kali matha kalayugamulu please verfied
@venkatalakshmidurgavajjula2310
@venkatalakshmidurgavajjula2310 6 ай бұрын
ఓం శ్రీ. మాత్రేనమః
@lathareddy6970
@lathareddy6970 6 ай бұрын
Shri Matrenamaha 💐🙏
@madhaviborra1590
@madhaviborra1590 6 ай бұрын
OM sree matray namaha
@prasanthireddym7729
@prasanthireddym7729 6 ай бұрын
Om sreematrenamaha 🙏🙏🙏
@deekshachennapragada4684
@deekshachennapragada4684 6 ай бұрын
శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏
@SriLakshmiCherukuri-w7x
@SriLakshmiCherukuri-w7x 6 ай бұрын
Jai varahi mamaji
@TRBK799
@TRBK799 6 ай бұрын
Please amma brass deepalu inka ivandi amma
@viswanadhbathula3566
@viswanadhbathula3566 6 ай бұрын
Om Sri gurubyom namaha om Sri matre namaha
@ramadevi4476
@ramadevi4476 6 ай бұрын
🙏🙏🙏🙏 jai kalima
@rameshk7357
@rameshk7357 6 ай бұрын
మాతాజీ గారి పాదపద్మములకు ప్రణామములు
@sivamaheswari3903
@sivamaheswari3903 6 ай бұрын
We'll said mam tq so much
@reddysrinatha
@reddysrinatha 6 ай бұрын
Amma,Naku varahi dewpam kavali ,please amma nenu adiganu brass dewpam ledu annaru ,amma naku brass diweepam kavali
@rameshchandrayamavaram7708
@rameshchandrayamavaram7708 6 ай бұрын
అమ్మకు పాదాభి వందనాలు
@krishnakumar-sl2zl
@krishnakumar-sl2zl 6 ай бұрын
ఓం గురుభ్యోనమః గురు మాత కి పాధాభి వందనాలు
@MeraBharathMahan786
@MeraBharathMahan786 6 ай бұрын
Amma varahi deepam peetam website lo stock available lo ledhu. Navarti samayam lo kakunda megitha rojulo kuda varahi sadhana chesevariki ee deepam peetam nundi stock available lo vunchali ani koruthunnanu 🙏
@anithareddyadla736
@anithareddyadla736 6 ай бұрын
🙏🙏🙏
@manjulakasula1461
@manjulakasula1461 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harshithacreativeworks
@harshithacreativeworks 6 ай бұрын
3 రోజులు పూజ చేయవచ్చా మాతా జీ, ఎందుకంటే నేను 9 వ తారీకు న తిరుపతి వెళ్తున్న, 6,7,8 ఈ మూడు రోజులు ఉపవాసం ఉంటున్న,
@meditationjdgaru2700
@meditationjdgaru2700 6 ай бұрын
DO more videos🙏
@keetharojakeetharoja
@keetharojakeetharoja 6 ай бұрын
Chala cost undi
@d.srinathdhanekula1691
@d.srinathdhanekula1691 6 ай бұрын
meeru cheppidi tamara vattula tho cheyali ani a kada
@atmakurulakshmi2829
@atmakurulakshmi2829 6 ай бұрын
Cost
@SHORTHAND_5686_SCHOOL
@SHORTHAND_5686_SCHOOL 6 ай бұрын
Nijamgaa paristitula valana konaleni vaariki poojaa vidhaanamainaa cheppavachu kadaa maatha
@srisakthipeetam-tirupati2177
@srisakthipeetam-tirupati2177 6 ай бұрын
Poojya Mataji varu Varahi Sadhana ani book release chesaaru. It has Pooja and homam procedures
@SHORTHAND_5686_SCHOOL
@SHORTHAND_5686_SCHOOL 6 ай бұрын
@@srisakthipeetam-tirupati2177 thanks a lot maathaji🙏
@shankanaadh.telugu
@shankanaadh.telugu 6 ай бұрын
oka chinna pasupu muddha chesi Amma ga bhavinchi Puja cheskivachu
@anusha_vakalapudi
@anusha_vakalapudi 6 ай бұрын
@@srisakthipeetam-tirupati2177 how can we buy that book
@d.srinathdhanekula1691
@d.srinathdhanekula1691 6 ай бұрын
​@@srisakthipeetam-tirupati2177 a book ki sambandinchina details petthara , a book maku kavali
@suchipagadala8497
@suchipagadala8497 6 ай бұрын
Modati 5 rojulu matram chesukovacha pooja.. 6 va roju out of station vellalsi undi
@SiriSubrahmanyam
@SiriSubrahmanyam 6 ай бұрын
యథాశక్తి. మీకు ఎంత వీలు కలిగితే అంత సాధన చేయండి
@shankanaadh.telugu
@shankanaadh.telugu 6 ай бұрын
nithya Puja ga cheskovachu kalisam lekunda
@srividyavilasapeetam
@srividyavilasapeetam 6 ай бұрын
ఇవి గుప్తనవరాత్రులు అని చెప్పారు.మళ్ళీ వాటిని బహిర్గతము చేయకూడదు.వేరే అమ్మవారిని అంటే లలితాగ ఆరాధించవచ్చు. అంతేగానీ ఇవి అందరూ చేయకూడదు.చాలామంది చాలా రకాలుగా చెబుతారు.
@SiriSubrahmanyam
@SiriSubrahmanyam 6 ай бұрын
అలాగే విషయ పరిజ్ఞానం లేని వారు ఇలాంటి కామెంట్స్ రాస్తారు
@madhuseetaram7434
@madhuseetaram7434 6 ай бұрын
Gupta navaratrulu antey guptamgaa daachukunedi kadandi adi tappudu Pani kaadu konchem teluskoni comment pass cheyandi
@Ganapatirealestate14
@Ganapatirealestate14 6 ай бұрын
Nee address yada ayya koncham cheppu. Anduku cheppa kudadu. మన విద్యా నీ దాచుకుని దోచుకున్నారు. దొచుకూనె ఉంటున్నారు. ఏది గుప్తం కాదు. చెపైవాడు లెక. అంత గుప్తం అయింది
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 4 ай бұрын
లలితా దేవిని ఆరాధిస్తే సరిపోతుంది వారాహి దేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది
@girishraokaranam8039
@girishraokaranam8039 3 ай бұрын
శ్రీ లలితా సహస్రనామములు కూడా రహస్య నామములు. తలా తోక లేని comments చేయకండి. అమ్మ, స్వామీ మహా సిద్ధులు.say sorry.
@srividyavilasapeetam
@srividyavilasapeetam 6 ай бұрын
ఏవేవో చెబుతున్నారు.అదే లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య భహిర్ముఖ సుదుర్లభా అని కూడ చెప్పారు.
@mudumbakalanidhi2647
@mudumbakalanidhi2647 6 ай бұрын
Correct kaani kaavAlNukuntunnavaaru chesukovachu
@srividyavilasapeetam
@srividyavilasapeetam 6 ай бұрын
​​@@mudumbakalanidhi2647ఏమండీ ఆరాధించవద్దు అనలేదు.నేనుకూడా జాతకాలను నమ్మడము కంటే పరాశక్తి ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత నిస్తాను.నేను అమ్మవారి ఉపాసన పరుణ్ణి. పరుడినే.నేను జాతకాలకు వచ్చినవారిని అమ్మవారిని ఉపాసన చెయ్యండి అమ్మవారే అన్నీ చూసుకొంటారు అని చెబుతాను.కానీ లలితా దేవి ఆరాధన ఎలాంటి ఉపాసన లేకుండా చేసుకోవచ్చు భక్తి ప్రాధాన్యత నిచ్చి.కానీ మాతంగి,లేదా వారాహీ నవరాత్రులకు మాత్రము దీక్ష,విధి,విధానాలు ఇవన్నీ అవసరము.మా ఉపదేశ,గురువులు ,మా వేద గురువులు చెప్పిన మాట.భగవంతుణ్ణి ఆరాధించడానికి భక్తి ముఖ్యము ఉపకరణాలు అప్రధానము.కానీ కొన్ని గురు ముఖతః నేర్చుకొని,తెలుసుకొని ఆరాధించాల్సినవి ఉన్నాయి.అవి తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే అన్నట్లు ఆచరించాలి అని నా అభిప్రాయము మరోలా నా ఉద్దేశ్యము కాదు. ఇంకా వివరణ ఇవ్వడానికి ఇలాసరిపోదు.కాబట్టి ఇంతకంటే చక్కగా,శాస్త్రబద్దంగా వివరణ ఇవ్వగలను.కానీ ఇది వేదిక కాదు కదా.నేను కూడా గత 33ఏళ్లనుంచి అమ్మవారి ఉపాసకుడిని.ఇప్పుడు నా వయస్సు 49.అంటే అర్చకుడిగా ఉన్నప్పటి నుంచే మొదలు పెట్టాను.ఇది కేవలము నా అభిప్రాయము.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 4 ай бұрын
శ్రీవిద్య సాంప్రదాయంలో ఉన్నటువంటి చేసేటువంటి నవరాత్రులు ఇవి ఇవి ఎక్కువ శాతం మంత్రాలు స్థానానికి ప్రాధాన్యత ఉన్నటువంటి వి అందుకనే కుక్క నవరాత్రులు అన్నారు మామూలుగా లలితా సహస్రనామం చదువుకుంటే సరిపోతుంది లలితా త్రిపుర సుందరిలోనే వారాహి దేవి కూడా ఉన్నారు కాబట్టి లలితా త్రిపుర సుందరీ దేవి అర్పిస్తే వారాహి దేవి కూడా అనుగ్రహిస్తారు
@charyrajoji4109
@charyrajoji4109 6 ай бұрын
Fake peetam. Me guruvu gari ki sanyasa deeksha ichindi evru sringeri sankaracharyula?
@siva-fn4bm
@siva-fn4bm 6 ай бұрын
Kaastha buddhi daggara pettukuni comments cheyandi
@RajannaAtkapuram-s9i
@RajannaAtkapuram-s9i 5 ай бұрын
Sri sakthi peetam oka sari dharsanam chesukondi siddheswarananda power ento telustundi andarila dabbulu asinche varu kadu ne istam ne stomata batti ivvochu nadiche daivam parama hamsa parivrajakarulu mahanvita Yogi Sankaracharulu jagad guruvulu mounaswamy telusukoni comment pettandi tappu chesav bro
@krishnapriyachengi8149
@krishnapriyachengi8149 6 ай бұрын
Om Sree Mathre Namaha🙏🙏🙏🙏
@charithareddy6791
@charithareddy6791 6 ай бұрын
Om sri gurubhyonamaha om sri mathre namaha
@VijayKumar-nm4kh
@VijayKumar-nm4kh 6 ай бұрын
🙏🙏
@kasivisvesvara9843
@kasivisvesvara9843 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasad_potarlanka
@durgaprasad_potarlanka 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@medapatibhavya9666
@medapatibhavya9666 6 ай бұрын
🙏
@uppalaiahmadipoju2698
@uppalaiahmadipoju2698 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@haarikatirumalasetty8980
@haarikatirumalasetty8980 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Meena-ys6wj
@Meena-ys6wj 6 ай бұрын
🙏🙏🙏🙏
@tadurisrinivas2771
@tadurisrinivas2771 4 ай бұрын
🙏🙏
@durvasaraobandi
@durvasaraobandi 6 ай бұрын
🙏🙏🙏🙏
@prrasad6126
@prrasad6126 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
వారాహి అమ్మవారి తత్వాన్ని తెలుసుకోండి
17:38
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН