ఈ చరిత్ర లో 24.30 నిముషాల దగ్గర స్వామి విగ్రహం అవ్వగానే గడ్డం కింద సున్నం ఉండకూడదు ఓకే. గుడి లో పూజారి పొలం లో పని కి స్వామి సహాయం చేస్తే నీ సహాయం మాకు అవసరం లేదు అని గునపం తో కొడతాడు తర్వాత రోజు ఉదయం వచ్చి పూజారి గుడి తెరిచి చూస్తే గడ్డo కింద రక్తం కారడం చూసి తనవల్ల తప్పు జరిగింది అని సున్నం పెడతాడు సరేనా. ఇంకో విషయం ఏంటి అంటే ఇంకా ఆ గునపం గుడి కి వెళ్ళేటప్పుడు మొదటి వాకిలి దగ్గర కుడి వైపు ఉంది.