శివానుగ్రహంతో..శివ మహా పురాణము విన గలిగాను...సర్వం శ్రీ ఉమమహేశ్వర పర:బ్రహ్మార్పణమస్తు..
@chillarasandeep38112 жыл бұрын
ఆ శివ అనుగ్రహం చేత...కార్తీక మాసం మొదలు అయిన రోజున మొదలు పెడితే... విచిత్రం గా...నా ప్రయత్నం లేకుండా...ఈ రోజు పూర్తి అయింది....ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు...ఇది పూర్తిగా ఈశ్వానుగ్రహం 🙏..సర్వం శ్రీ ఉమమహేశ్వర పరః బ్రహ్మార్పణమస్తు..
@muralivelgada9802 Жыл бұрын
@@chillarasandeep3811 ❤p
@chillarasandeep3811 Жыл бұрын
ఈశ్వర అనుగ్రహం చేత...2023 కార్తీక మాసం లో మొదలు పెట్టాను...ఈ రోజు పూర్తి అయింది. ..ఆకరి రోజు కార్తీక మాసంలో...12 డిసెంబర్...ఇది కేవలం ఈశ్వర అనుగ్రహం వల్లనే జరిగింది...సర్వం శ్రీ ఉమమహేశ్వరార్పణమస్తు..🙏
హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర నా ఇంటి మహాలక్ష్మి నా స్వప్న
@sunilswapnaroyal47873 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర శ్రీకృష్ణ శ్రీరామ పరమేశ్వర శ్రీకృష్ణ శ్రీరామ హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర సునీల్ ఐ లవ్ యు స్వప్న 🙏🕉🙏💝💝
@venkateswararaonimmala29782 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శ్రీ గో మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః🕉️🕉️🕉️💐💐💐🇮🇳🌹🇮🇳🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srivanisp7110 Жыл бұрын
అబ్బ బ్బాఎన్నిజన్మలపుణ్యఫలమౌమీఅంతటి గురువు గారిని వరప్రసాదం గా భగవంతుడు మా కుఅందజేసినందుకు
@karunakarravula82212 жыл бұрын
ఓం నమశ్శివాయ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమశ్శివాయ
My heart is very peaceful with chaganti koteswararao gari pravachanalu. I listening all 36 parts with lord Siva anugraham .tanq God tanq🙏🙏🙏
@nagarajubarre32453 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@rajendergandhamaneni20642 жыл бұрын
Om namahsivaya Chaganti Koteswarao guruvu gari padalaku naa Sirsu Vanchi namaskaramu chesutnnanu Vari sivamahapuranam Veni dhanyulainamu Bhagavantudu variki Ayurarogyalanu prasadinchalani korukuntunnamu
@sunilswapnaroyal47873 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర ఓం నమ శివాయ శ్రీరామ పరమేశ్వర శ్రీకృష్ణ ఓం నమ శివాయ పరమేశ్వర ఓం నమ శివాయ సునీల్ ఐ లవ్ యు స్వప్న 🙏🕉🙏🙏🙏🙏
@vgshankereslavath51933 жыл бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనం చేస్తూ మహా శివ పురాణం ప్రవచనం చేసినటువంటి ప్రసంగం మా పాపాలన్నీ తొలగి గురువు గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@nveerabrathappan70813 жыл бұрын
P
@vanikondapu4209 Жыл бұрын
O
@katamaseenu3 жыл бұрын
ఓ సుతా మహాత్మా వ్యాస శిష్యుడవగు నీకు నమస్కారము. నీవు అద్భుతము, పరమ పావనము అగు శివకథను వినిపించితివి. దాని యందు మేము మిక్కిలి దివ్యము, శుభకరమునగు లింగావిర్భావమును వింటిమి. ఈ గాథను విన్నచో ఆ ప్రభావము వలన ఈ సంసారములో దుఃఖము నశించును. ఓ దయా సముద్రా నీవు బ్రహ్మ నారద సంవాదము ననుసరించి, శివునకు ప్రీతి కరమగు అర్చన విధిని చెప్పుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు శివుని పూజింతురు. ఈ పూజను ఎట్లు చేయవలెను నీవు వ్యాసుని ముఖము నుండి విన్న ఆ పూజా విధిని చెప్పుము. సుఖ కరము, వేద సమ్మతము నగు వారి ఆ మాటను విని, సూతుడు ప్రీతితో మునుల ప్రశ్నకు అను రూపముగా సర్వమును బోధించెను. ఓ మునీశ్వరు లారా శివపూజ రహస్య మును గూర్చి మీరు చక్కగా ప్రశ్నించితిరి. నేనా విషయమును ఇపుడు నేను విన్నదానికి అను రూపముగా నా బుద్ధికి అంది నంత వరకు చెప్పెదను. మీరు నన్ను అడిగిన తీరుననే , పూర్వము వ్యాసుడు సనత్కుమారుని అడిగెను. ఆ ప్రసంగమును ఉపమన్యుడు కూడా వివెను. వ్యాసుడు శివపూజాదులను విని లోకములకు హితమును చేయగోరి నాకు బోధించి నాడు. మహాత్ముడగు ఉపమన్యుని నుండి దానిని శ్రీ కుృష్ణుడు వినెను. పూర్వము బ్రహ్మచే చెప్ప బడిన ఆ విషయమును నేను చెప్పగలను. నారదా లింగపూజను సంక్షేపముగా చెప్పెదను వినుము.ఓ మహర్షీ దానిని విస్తరముగా చెప్పుటకు వంద సంవత్సరము లైనను చాలదు. మానవుడు సర్వకామన లను పొందుట కొరకై పరాభక్తితో సుఖకరము, శుద్ధము, సనాతనమునగు శంకరుని లింగరూపమును ఈ తీరున పూజించ వలెను. దారిద్ర్యము, రోగము, దుఃఖము, శత్రు పీడ అనే నాల్గు విధముల పాప ఫలములు మానవు నకు శివుని అర్చించ నంత వరకు మాత్రమే ఉండును. మహాదేవుని పూజించినచో దుఃఖములన్నియు తొలగి, సర్వసుఖములు కలుగును. మరణించిన తరువాత ముక్తి కలుగను. మానుష దేహమును పొంది ఏ వ్యక్తి ప్రధానము గా సంతాన సుఖమును కాంక్షించునో, అట్టివాడు సర్వకార్యములను సిద్ధింప జేయు మహాదేవుని కొలువ వలెను. ధన్యవాదములు 🙏
@nagarajubarre32453 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@movietime89162 жыл бұрын
Guru gariki Serasu vanchii padhabi vandhanam
@saivakkapatla43663 жыл бұрын
🙏గురు బ్రాహ్మ గురు విష్ణు గురు దేవో మావేశ్వరః గురు సాక్షా పర బ్రాహ్మ గురువే నమః 🙏
@chillarasandeep38113 жыл бұрын
జయ జయ శంకర..హర హర శంకర... చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం....చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాంమ్..🙏🙏🙏
@laxmich6438 Жыл бұрын
AA paramesvaruni Daya valana siva mahapuranam vinanaliganu guruvugariki padabhivandanamulu
@sairk61743 жыл бұрын
Om gurubyo namah guruvu gariki paadabhivandam
@mokaradhanalaxmi79022 жыл бұрын
గురువు గారు మీ దయవలన శివ మహాపరాణం వినే అదృష్టం నాకు కలిగింది నా జీవితం దన్యమయింది మీ పాదాలకు నా శిర్సును తాకించి నమస్కరంచుచున్నాను 🙏🙏🙏
OM nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya
@sunilswapnaroyal47873 жыл бұрын
ఓం పార్వతీ పరమేశ్వర ఓం నమ శివాయ పరమేశ్వర నా ఇంటి మహాలక్ష్మి స్వప్న నాకు స్వప్న కి పెళ్లి జరిగే చూడు పరమేశ్వర్ గురువుగారికి పాదాభివందనాలు
@sriramagangadharkoppineni76222 жыл бұрын
Hi Brother, With lord shiva blessings you will get married with her very soon God bless you
@guptabp50552 жыл бұрын
Koti janmala Sukrutam, Sri Chaganti vaari Sri Shiva Maha Purana Pravachanam, Vinadam, Tears of ecstasy, Tears 😭😭😭😭❤️❤️❤️🙏🙏🙏🙏
@sairk61743 жыл бұрын
Om namaha sivaaya
@naveenachilaka63733 жыл бұрын
Jagat vande matha pitaram parvati parameswaram🙏🙏🙏
@sekharneelam6135 Жыл бұрын
Guruvu garu maa janma danyam ayyandi mee padalaku maa sirass vanchi vandanm chestunnanu
@sekharneelam61352 жыл бұрын
Om namastasyai 🙏🙏🙏🙏🙏🙏Guruvu gari padalaki na sirassu vanch vandanalu 🙏🙏🙏🙏
@laxmik64462 жыл бұрын
Om Namah Shivaaya 🌻🙏🌹🙏🌷🙏🌻
@nareshkurmachalam6943 жыл бұрын
Hara hara mahadeva. Om namah shivaya. Guruvu gaariki padabhi vandanam🙏
@ravikumarsreeramagiri8118 Жыл бұрын
గురువు గారి పాదపద్మము లకు శిరస్సు వంచి నమస్కారములు. ఓo నమః శివాయ
@srinivasjayaprakash25312 жыл бұрын
Om namah shivaya 🙏
@vanithak49652 жыл бұрын
I listened all 36 episodes in which I dont know many things ,but now I had little knowledge on Shiva Purana m. Chaghanti Koteshwar guru garu khi koti koti pranamamuloo.
@SaiKiran-dq5tt Жыл бұрын
Is it the last video or anything more?
@manichandraputhsakayala30244 күн бұрын
Thankyou Chaganti Koteshwarao Garu for this wonderful series❤.
Guruvu garu naa pelliki mundu ee vedios chusivunta bagunnu enni vishayalu teliyakunda jarigipotunnayie🤬
@srikanthyeggadi33772 жыл бұрын
ఓం నమః శివాయ :
@pavania59083 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం
@mokaradhanalaxmi7902 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@arunakumari2708Ай бұрын
🙏🙏🙏హర హర మహా దేవ శంభో శంకర స్వామి మీ 36 అధ్యాయాలు మీ కరుణ వల్ల వినగలిగాము పద్యాలు చాలా బాగున్నాయి 35 అధ్యాయం ఎన్ని సారులు విన్నాను స్వామి మా జీవితం ధన్యము🙏🙏🙏
@nandinilakshmi8454 Жыл бұрын
Om namha sivaya🕉🕉🕉, om parvathiparimeswaraya namha🕉🕉🕉 sri vishnurupaya namha sivaya🕉🕉🕉🌼🌺🌸💐🌹🌷28/9/23, 6:4pm
@vishnucherry7042 жыл бұрын
Om namahshivaya 🙏🕉🕉🕉🙏
@trenuka44532 жыл бұрын
Dhanya vadamulu guruvu garu🙏🙏🙏
@vamanreddygaddam78433 жыл бұрын
Om Nama shivayaa 🙏🙏🙏🙏🙏
@saivakkapatla43663 жыл бұрын
🙏ఓం నమః శివాయ ఓం శ్రీమాత్రేనమః 🙏
@sunilswapnaroyal47873 жыл бұрын
Om Namah Shivaya 🕉 🙏 Jai Sri ram 🕉 Sunil 👨👩👦👦 Swapna 30 1 2022
@Srisridhar-tm6xs2 жыл бұрын
36 🙏🙏🙏🙏🙏🙏gurugaru sastaga padabivandnam
@sunithatandur70783 жыл бұрын
Jai Sri Ram 🙏 Guru gariki namaskaramu 🙏 Om namah shivaya 🙏🙏🙏
@sravanthik2812 жыл бұрын
శివాయ గురవే నమః,,
@saivakkapatla43663 жыл бұрын
🙏జగత్వ్ వందే మాత పితురం పార్వతి పరమేశ్వరం
@saibavana59323 ай бұрын
Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya🙏🙏🙏🙏🙏🙏 Om namashivaya Hara hara hara hara mahadeva shambho shankara🙏🙏🙏🙏🙏🙏
@karunasrigonepalli38243 жыл бұрын
Om mahadeva shembo shenkara
@laxmik6446Ай бұрын
🕉️హర హర శంకర శివ శివ శంకర 🙏🙏🙏 హర హర శంకర శివ శివ శంకర 🔱🙏🌹🙏🌹🙏🌹🙏
@PushpaLatha-lz9pr3 ай бұрын
శివుని అనుగ్రహంతో శివ మహాపురాణం విన్నాను హర హర శంభో శంకర
Guruvu gariki padabhi vandanalu......mi valla Maha Shiva puram vinna.....enno dharma sandehalu toligai..... Parameswara anugraham kaligindi mi daya valla.
Appa thandre me nenkka nenu shiva maha puranmu vene adrushtmu naki a parmeshwardu ecchadu na janmaa sarthakamu 🙏🙏
@pullaraobandarupalli73233 жыл бұрын
Sri.rama
@vijayalakshmimanneri85043 жыл бұрын
Chala krutagyathallu shiva
@sundariyelamanchili4143 Жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం 🙏🙏
@lakshminarasamma727Ай бұрын
నా జన్మ ధన్యం అయింది .గురువు గారి పాదాల కు నమస్కారం
@bhagyamalasunku8077 Жыл бұрын
గురువు గారి పాద పద్మాలకు నమస్కారాలు. నా జన్మ ధన్యం అయ్యింది శివ మహా పురాణము వినినందుకు
@tirumalanedihimaja3612 жыл бұрын
Om namahsivayaaa....... Om namo naaraayanaayaaaa...... Om sri gurubyo namha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prudhviraju3469 Жыл бұрын
Mee paadaaravindamulaku naa saastanga namskaaramulu Mee Daya valana maaku inthati bhaagyam kaligindi guruvugaaru 🙏🙏🙏🙏
@sunilswapnaroyal47873 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర స్వప్న అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి దూరం చేయకు స్వప్న కి నాకు పెళ్లి జరిగేట్టు దీవించ పరమేశ్వర 🙏🕉🙏 2022 30 1
@gangadharmunuganti57302 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🏻, ఓం నమశ్శివాయ 🙏🏻, శ్రీశివుని దయవలన హరిహరిని అనుగ్రహం తో శివమహపురాణం ని మూడవ సారి వినేలా అనుగ్రహించి నా జన్మకి ఒక అర్థన్ని కలిగేలా చేశారు 🙏🏻🙏, 22/10/2024
Om Namah shivaya Sivanugraham tho Sivamahapuram ni vinagaliginanduku na janma dhanyam ayinadi. Guruvu gariki Padabhivandanalu. Sarvam Sri Sivarpanamasthu