అద్భుతమైన సంగీత కళాకారులు మీరు, కీబోర్డ్ ప్లేయర్ కి మరియు మీ టీం సభ్యులందరికీ హృయపూర్వక అభినందనలు.
@vijaykorutlachannel86064 жыл бұрын
గల్ఫ్ లో మాకు ఎన్ని బాధలు ఉన్న శుక్రవారం రోజు నీ సాంగ్స్ విన్నాక బాధలు అన్ని మరిచిపోతాం అన్న నీకు మీ టీం కి ధన్యవాదాలు అన్న 🙏 మా కోసం ఇంకొక ఫోక్ సాంగ్ చేయండి అన్న
@bhanuvlogs12644 жыл бұрын
suparb
@venkynuthipelly53974 жыл бұрын
really bro
@manu14734 жыл бұрын
Same here bro where area
@anjaiahmarripelli34674 жыл бұрын
నెజామే బ్రో
@rameshharsa99254 жыл бұрын
Jpp ;
@hathiwritings3 жыл бұрын
ఎర్ర జేండా పాట బ్యాండ్ దెబ్బ జనులందరు అబ్బ
@ranjithbachagari7353 жыл бұрын
వారెవ్వా ఎం వాయిస్తూ న్నరారు అన్న నా సామి రంగా హెడ్ సెట్ పెట్టుకొని వింకుంటు మెళ్ళి గా డాన్స్ చేస్తున్న మవాలు వీడికి ఎదో అయిందని బయపడుతున్నారు...awesome ...guys
@RajKumar-lc4dm3 жыл бұрын
సూపర్ అన్న మీకు పెళ్లి లో ఎంత ఈచిన తకువే అన్న నాకు వింటుంటే నే స్టెప్ లు వస్తున్నాయి
@AnilKumar-py7wl2 жыл бұрын
Supre anna naaku ayite chaala istam mi band
@bodigemurali8362 жыл бұрын
బ్యాండ్ సౌండ్ వింటేనే కాళ్ళు చేతులు ఉగుతుంటాయి చాలా బాగా కొట్టారు అన్న సూపర్ 👌👍👏👏👏👏👏💐💐💐
@kamallamadhu48962 жыл бұрын
Super anna
@khajapasha5676 Жыл бұрын
Lq
@CCVISUALZ3 жыл бұрын
ఏం కీబోర్డన్నా అది... సూపర్ గా అన్ని శబ్ధాలు పలికిస్తున్నారు...