హరవిలాసం #4 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

  Рет қаралды 311,604

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

#Garikapati Narasimha Rao latest speech on Haravilsam.
జీవితంలో ఎదురయ్యే కష్టాలు బస్టాండుకు వచ్చే ఆర్టీసీ బస్సుల్లాంటివే వస్తాయి పోతాయి ఎలాగో చెప్తూ ధైర్యాన్నిచ్చే ప్రసంగం.
"హరవిలాసం - కిరాతార్జునీయం" అను కావ్యంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #DifficultiesInLife #HowToFaceChallenges #HowToLeadLife #Kiratarjuneeyam #Arjuna #Shiva
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
KZbin: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 135
@Garikipati_Offl
@Garikipati_Offl 3 жыл бұрын
బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow: KZbin: bit.ly/2O978cx Facebook: bit.ly/2EVN8pH Instagram: bit.ly/2XJgfHd
@ashwink4307
@ashwink4307 3 жыл бұрын
0a
@ashwink4307
@ashwink4307 3 жыл бұрын
A
@rangarao168
@rangarao168 2 жыл бұрын
@@ashwink4307 Wa
@easyexperiments7577
@easyexperiments7577 2 жыл бұрын
F
@kbksharma733
@kbksharma733 Жыл бұрын
YES
@gajularadhakrishnaiah5290
@gajularadhakrishnaiah5290 2 жыл бұрын
తెలుగు భాష పై గురువు గారికి ఉన్న అభిమానమునకు తెలుగు భాషకు పట్టిన దుర్గతికి గురువు గారు ఎంతో బాదపడుతున్నారు. వారికి వందనములు.
@padmajadevaguptapu7494
@padmajadevaguptapu7494 Жыл бұрын
Hara hara Mahadev
@AnandaAnanda-o4j
@AnandaAnanda-o4j 3 ай бұрын
Super wonderful pravachanam
@venkeyvenkey2550
@venkeyvenkey2550 3 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@praveenkumar.b9822
@praveenkumar.b9822 2 жыл бұрын
JAI SHRI RAMACHANDRAMURTHI
@GNR9345
@GNR9345 3 жыл бұрын
నమో నారాయణాయ 🙏
@mmohansingh7247
@mmohansingh7247 2 жыл бұрын
😂
@mmohansingh7247
@mmohansingh7247 2 жыл бұрын
😂
@manideepvuppala3387
@manideepvuppala3387 Жыл бұрын
​@@mmohansingh7247em ra potti munda
@tvnrsarma5323
@tvnrsarma5323 2 жыл бұрын
“Sri Matreyanamaha”, “Sri Matreyanamaha”, “Sri Matreyanamaha” ……Guruvugariki Namaskaramulu….
@rajuraj8989
@rajuraj8989 3 жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@sspatil2772
@sspatil2772 2 жыл бұрын
Life's valuable survival guidelines for satisfactory lifetime lifestyle......, ಧನ್ಯವಾದಗಳು smart phone ಸಾರ್ಥಕ್ಯ...
@gopikrishna9352
@gopikrishna9352 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 2 жыл бұрын
🙏🙏🙏
@dattatreyinistala1219
@dattatreyinistala1219 Жыл бұрын
Guruvugaru meeru nindu nurrellu aarogyam ga undaligodessbless Youanytime dattatreya njstala
@ginkalamadhu4267
@ginkalamadhu4267 Жыл бұрын
Miss ga arjunudu annaru karnudu swamy
@dhanalaxmi6587
@dhanalaxmi6587 Жыл бұрын
JAI SRI RAM GURUGHAARU🙏🏻🙏🏻Allam Dhanalaxmi
@kirand726
@kirand726 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@subrahmanyam.mmajeti1689
@subrahmanyam.mmajeti1689 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎
@vanajac3830
@vanajac3830 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌
@narayananarayana3750
@narayananarayana3750 2 жыл бұрын
Garikapatigarikipadabivandanam
@GNR9345
@GNR9345 3 жыл бұрын
నమః శివాయ 🙏🙏
@sivohamshivoham
@sivohamshivoham 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః మననాత్ త్రాయతే ఇతి మంత్రః (పదే పదే వల్లె వేయటం వలన రక్షించే శక్తిని ఇస్తుందో అదే మంత్రం ) అని శాస్త్రం చెపుతున్నది... భక్తితో శ్రద్ధతో భావంతో ఒక్క అక్షరమైనా జపం చేస్తే చాలు జ్ఞానం / సిద్ధి కలుగుతుంది... కానీ అది వద్దు మనకి.. ఎంతసేపు అరచేతిలో వైకుంఠం కోసం తాపత్రయం... వేదాలు ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకోలేమనే మనకి వ్యాసుల వారు పురాణాలు ఉపపురాణాలు ఇచ్చారు అవి అందరికీ సులువుగా అర్థం అయ్యేలా వేద ఉపనిషత్తుల సారం మొత్తం అందేలా ఇచ్చారు.. సూక్షంలో మోక్షం అన్నట్టు... అయినా అవి కూడా చదివే ఓపికా తీరికా లేవు మనకు.. కనీసం వాటిని కొని ఇంటిలో పెట్టటానికి కూడా ఆలోచించం.. రామాయణం భారతం భగవద్గిత కొనుక్కొని ఇంట్లో పెట్టండి... మీ మనువడో మునిమనువరాలో తాతయ్య ఏమిటి ఇవి అని అడిగితె కనీసం అప్పుడైనా ఒక్క శ్లోకమో పద్యమో మంత్రమో తీసి చదివి వారికి చెప్పండి... మనం బాగుంటే చాలదు మన వంశం మొత్తం బాగుండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటేనే మన జాతి మానవ జాతి సమస్త సృష్టి బాగుంటుంది... నేను చెప్పింది చాలా సాధారణం గా అనిపించవచ్చు కానీ ఫలితం చాలా పెద్దగా శాస్వతంగా ఉంటుంది.. హుండీ లలో కానుక వెయ్యొద్దు, ఆ డబ్బుతో ఒక పురాణమో లేదా మహానుభావుల చరిత్ర పుస్తకం కొని ఇంట్లో ఉంచండి.. కుదిరితే ఆ పుస్తకాలనీ వీలైనన్ని పంచండి... అలాగే గోవులకి బాహ్మణులకు బీదలకి దానం చెయ్యండి... మనం హుండీలో కానుకలు వెయ్యమని లెక్కపెట్టి కొబ్బరికాయలు కొట్టమని పేదవారిని దోచుకుని దేవాలయాలు కట్టమని భగవంతుడు చెప్పలేదు... సర్వేజనాః సుఖినో భవంతు 🙏🙏 శ్రీ మాత్రే నమః
@yasodakuchimanchi5234
@yasodakuchimanchi5234 3 жыл бұрын
Mee suuchana Chala bavundi
@sivohamshivoham
@sivohamshivoham 3 жыл бұрын
@@yasodakuchimanchi5234 ధన్యవాదములు అంతా లలితా పరాభట్టారిక ఆజ్ఞ 🙏🙏
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Nizam Andi 🙏🙏🙏
@sivohamshivoham
@sivohamshivoham Жыл бұрын
@@vanisri8180 thanks andi
@manjunathsastry974
@manjunathsastry974 3 жыл бұрын
Thatha garu vandhanam 🙏
@royalse56
@royalse56 2 жыл бұрын
🙏 namaskaram guruvugaru adbhutanga vivarincharu
@jadav.vishu94
@jadav.vishu94 3 жыл бұрын
True spoke person
@ompathiraju
@ompathiraju 3 жыл бұрын
Jai JanaSena Jai Hind.
@sujathaananthuni5546
@sujathaananthuni5546 2 жыл бұрын
Namaskaram 🙏
@RajaSekhar-wj6cq
@RajaSekhar-wj6cq 2 жыл бұрын
Very nice
@santhakumari1355
@santhakumari1355 3 жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏
@dwarakanadh5299
@dwarakanadh5299 2 жыл бұрын
🙏🌷🙏
@hpanamgipalli
@hpanamgipalli 2 жыл бұрын
Ending is excellent guruvu garu
@skguntur
@skguntur 2 жыл бұрын
PRANAMALU….
@kishanyadav1189
@kishanyadav1189 3 жыл бұрын
🙏
@trinadhy5610
@trinadhy5610 3 жыл бұрын
Namahsivaya
@asmadgurubhyonamahajaisree5555
@asmadgurubhyonamahajaisree5555 3 жыл бұрын
Asmad gurubhyo namaha
@jagadishprasad8805
@jagadishprasad8805 2 жыл бұрын
Namaskaram guru
@kanakadurgajkr5575
@kanakadurgajkr5575 3 жыл бұрын
Namaskaram Guruvugaru , nakoka sandeham undi, bhagavantudu ee pavitrudu nene apavatrudu nene antadu kada alantappudu samantaka mani asuchi tho takina vallu chala kashtalu paddaru enduku
@esuanisetti6737
@esuanisetti6737 2 жыл бұрын
Nice
@ramaprasadm4268
@ramaprasadm4268 3 жыл бұрын
Please update balence part of saagaraghosha padyakaavyam after 10 th part. Thank you sir
@kilambisrinivas5995
@kilambisrinivas5995 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏
@raghunadharao9973
@raghunadharao9973 3 жыл бұрын
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు. సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు. ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది. అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు.. దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష. ----------------------------------------------------------------------------------------------------------------------------------- Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu. Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit. Andhra language is a combination of Telugu and Sanskrit. Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature. Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty. Greater than Sanskrit in this regard. For example to know the feature of Ajanta language "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......." could be written in one stretch as "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................" This can be written without stopping anywhere in a single piece. Hundreds of thousands of sentences can be written in a single sentence. If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful. That Wonder is the Andhra language that we think is Telugu today. ---------------- In English In Sanskrit In Telugu(classical) In Andhra Language Bhaashaa Nudi Bhaasha Wheel Chakram Gaanu/Tiragali Chakramu Mind Manas Ullamu /Yada Manasu Salute Namaskaarah Dandamu Namaskaaramu Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu Sun Sooryah Proddhu Sooryudu Moon Chandrah Nela Chandrudu King Raja Redu/Dora Raju Queen Rani Dorasani Rani
@ananthojujanardhan2547
@ananthojujanardhan2547 Жыл бұрын
💐💐✌✌✌✌
@VR-1962
@VR-1962 2 жыл бұрын
🕉️🕉️🕉️🕉️💓🙏💓🕉️🕉️🕉️🕉️
@ahainfinitejoy
@ahainfinitejoy 2 жыл бұрын
46:21 - ముక్కంటి మూడోకన్ను నిప్పుకు నెలవు . నిప్పు అనేది నిలువుగా ప్రయాణించే లక్షణం కలిగినది కనుక ఔచిత్యం దెబ్బతినకుండా మన పూర్వీకులు శివుని అగ్ని నేత్రాన్ని నిలువుగా చిత్రించారు ,వర్ణించారు.
@surendranathchaparala6614
@surendranathchaparala6614 3 жыл бұрын
చాలా అర్ధవంతముగా ఉంది మీ వ్యాఖ్యనం. ఏమి అనుకోనంటే ఒక ఇంగ్లీష్ పదం కరెక్ట్ చెయ్యాలి. మీకు ఎలా పంపించాలి?
@shivakumarkandem5894
@shivakumarkandem5894 2 жыл бұрын
Alzheimer’s 18:21 guruvugaaru
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
పబ్లిక్ అప్పీల్. నేను ప్రతి కామెంటేటరకు పెట్టే రిప్లై కామెంట్ ను మార్క్ చేసి లిస్టౌట్ చేసి, రిమూవ్ చేస్తున్నారు యుట్యూబ్ వారు, ఆవిధముగా యుట్యూబ్ వారు ప్రజలకు నిజము తెలియనీయకుండా కిరస్తానీ యేజెంట్లకు సహాయ పడటము, దేశద్రోహం, యూట్యూబను బ్యాన్ చేయాలి, ప్రత్యామన్యాయము రావాలి. జై భారత్ మాతా.
@shasikiran3
@shasikiran3 Жыл бұрын
31:20
@ramavasu9079
@ramavasu9079 3 жыл бұрын
Swamy,Ye bhashpalularani vaniki gurinchi mee visleshana ?
@krishnasujata185
@krishnasujata185 3 жыл бұрын
1
@avrkkoundinya8021
@avrkkoundinya8021 3 жыл бұрын
32:14 35:07 52:46 55:39 1:00:58 1:11:10 1:21:33
@bhairimaruthivenkatasubrah6895
@bhairimaruthivenkatasubrah6895 Жыл бұрын
aayana chebuthunnadi హరవిలాసం, RTC BUS లాటి హెడ్డింగ్స్ ఏమిటీ ? Why don't you use better words.
@JVS-wp9pg
@JVS-wp9pg 2 жыл бұрын
గురువు గారు! నిజంగా ప్రజలు మతమర్పిడికి రోగాలు పోతాయి అంటే ఈ పిచ్చి ప్రజలు నమ్ముతున్న పరిస్థితి.
@chakalivijayudu8603
@chakalivijayudu8603 2 жыл бұрын
Sir maa annaki 2 times Babu putti చనిపోయాడు.marriege అయి 11 years అవుతుంది.అసలు దేవుడు vunnada...నాకు సమాధానం చెప్పండి స్వామి
@kvrao7353
@kvrao7353 3 жыл бұрын
Please provide mobile number of above great personality...
@ChippagiriIndira
@ChippagiriIndira 3 жыл бұрын
7
@naramsettisarada1756
@naramsettisarada1756 2 жыл бұрын
Mk
@nimushakavisnmurtisarma8940
@nimushakavisnmurtisarma8940 11 ай бұрын
ఆర్యా, కొన్నిసార్లు ఆడియో తమ వాచా స్థాయి తక్కవుగా ఉంటోంది. లాప్టాప్ లో వినికిడి సాధన కావలసి ఉంటోంది. చెవులకు అంట మంచిది కాదనుకుంటా. దయచేసి తేరగా వస్తే నీ మొగుడు తో సమానం గ కావాలి అనుకుంటారు అనుకోవద్దు. నమః.
@lovekush9103
@lovekush9103 3 жыл бұрын
జీవుడు వెరు - దేవుడు వెరు - Don’t misguide people
@lkh3426
@lkh3426 3 жыл бұрын
Sorry bro! Adi Sankaracharya was guided Only one Advatham( god+Universe) Sects of Schools 1) advatham 2) Devitham 3) vishita advatham...You said 2 one. Mr.Sankaracharya was argued n opinions objections with logic,rational mind..... Have any doubts read Geeta,n bhagavatm...
@anjaneyuluravuru8420
@anjaneyuluravuru8420 3 жыл бұрын
జీవుడు వేరు దేవుడు వేరు అయితే దేవుని సర్వవ్యాపకత్వానికి అర్థం ఉండదు.
@lkh3426
@lkh3426 3 жыл бұрын
@@lovekush9103 Ramakrishna Paramahamsa! Swami vivekanda.
@lkh3426
@lkh3426 3 жыл бұрын
@@lovekush9103 Even the creator will not make a foolish person happy......Hitopadesha(1.56)
@lovekush9103
@lovekush9103 3 жыл бұрын
@@lkh3426 Ramakrishna Paramahamsa \ Swami vivekanda. \ ramana Maharshi / sai baba /Swami vivekanda. are saints
@babysarojinikodali6330
@babysarojinikodali6330 2 жыл бұрын
Po p0p0p0
@vidyasagarchitta7593
@vidyasagarchitta7593 Жыл бұрын
🙏🙏
@kirand726
@kirand726 3 жыл бұрын
, గురువు గారికి ధన్యవాదాలు
@GNR9345
@GNR9345 3 жыл бұрын
శ్రీమాత్రే నమః 🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@ramvarun5196
@ramvarun5196 3 жыл бұрын
🙏
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 3 жыл бұрын
గురుదేవా మీ ధారణ అనితర సాధ్యము.ఓం నమః శివాయ.
@sandhyakodali7695
@sandhyakodali7695 2 жыл бұрын
🙏🙏🙏🙏
@lakshmipvs2957
@lakshmipvs2957 2 жыл бұрын
🙏🙏🙏🙏
@swaroopyadavprince458
@swaroopyadavprince458 3 жыл бұрын
🙏🙏🙏
@truthseeker2327
@truthseeker2327 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramajogayyavaddey6404
@ramajogayyavaddey6404 3 жыл бұрын
Batasari mo:ie
@krishnaprasuna8785
@krishnaprasuna8785 3 жыл бұрын
🙏🙏🙏
@deepthipydimarri212
@deepthipydimarri212 3 жыл бұрын
🙏🙏🙏🙏
@ramamohanpalle532
@ramamohanpalle532 3 жыл бұрын
🙏🙏🙏
@narahariambala8913
@narahariambala8913 3 жыл бұрын
🙏🙏
@nagavallieducationalinstit4545
@nagavallieducationalinstit4545 2 жыл бұрын
🙏🙏🙏
@avyukthandakhil8761
@avyukthandakhil8761 3 жыл бұрын
🙏🙏🙏
@swapnajosyula3372
@swapnajosyula3372 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ahainfinitejoy
@ahainfinitejoy 2 жыл бұрын
24:14 - జల అభిషేకం నుండి పొందాల్సిన విషయ జ్ఞానం ఒకటి ఉంది . ఈ సృష్టిలో మొట్టమొదట జీవానికి మూలం జలం ( నీరు) . ఆ నీటిని భూమి యందు ప్రవేశ పెట్టావు గంగాధరా ! నా పుట్టుకకు కూడా అదే జీవం కారణం కదా ! అది నీ దగ్గరనుండే కదా నాకు అందింది . కాబట్టి నా లోని జీవ శక్తి మేర నీకు నన్ను అర్పించుకుంటున్నాను ఈ జల రూపంలో ఆని కృతజ్ఞత చూపించడమే జల అభిషేక ఆంతర్యం.
@PNB2489
@PNB2489 2 жыл бұрын
అర్జునుడు నరుడు ఆయన జన్మకి కారణం భూభారం తగ్గించడం అందుకే అలా చేశాడు.
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Guruvugaariki Namaskaaram 🙏🙏🙏🙏🙏 Balu Pata,Me Mata Antey Naku Chaalaa Ishtam Sir,Me Pravachanalu Adbhutham Maha Jnani Yadhardham Matadutharu GuruvuGaru Society Lo Chedu Eakkuvga vundi, Moodhanammakalu Eakkuvga Perigipothunnyi Me Matalu Vini Aienaa,Prajalu Marali marali marali
@arunakumarianaparathi4886
@arunakumarianaparathi4886 3 жыл бұрын
Meeru cheppe prathi maataku chala ardam vuntundi.
@creativeperspectives2712
@creativeperspectives2712 3 жыл бұрын
Great discourse. Excellent.
@bathinenijanakirajeswari8019
@bathinenijanakirajeswari8019 3 жыл бұрын
Sir, koncham guruvu gariki SRI RAMADASU movie lo DASARADHI song lo, last ramula vari gurinchi chepparu dani artham cheppamani guruvu gariki chepparu, maku telusukovalani vundi
@dattatreyinistala1219
@dattatreyinistala1219 Жыл бұрын
Guruvugariki namaskaralu🎉🎉🎉🎉
@kilambisrinivas5995
@kilambisrinivas5995 3 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
GURUBHYO NAMAHA, OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, PUJYA GURUVULU SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MARIYU CHAGANTI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME VENKATESHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA, OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA,KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA,KARUNINCHI, KAAPADANDI SWAMY, OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA. JAI SRI RAM, JAI JAI SRI RAM, JAYA JAYA SITA RAM, JAYA JAYA JANAKI RAM.JAI VEERA HANUMAN, JAI SRI VEERA BHAKTHA HANUMAN. JAI BHARATH MAATHAKI, JAYAHO BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI, VANDHEMATHARAM, JAI JAWAN ,JAI KISAAN, CARINA WARRIORS ANDARIKI NA NAMAH SUMANGALILU.
@nnrao1836
@nnrao1836 3 жыл бұрын
Matrudevobhava is Good prayer of Garikipati For all pravachanamulu
@nvslakshmi6716
@nvslakshmi6716 5 ай бұрын
ఓం నమశ్శివాయ 🙏
@annearavinda8902
@annearavinda8902 2 жыл бұрын
🕉️🌹🌿🔱🕉️🌹🌿🔱🕉️🌹🌿🔱OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱🌿🌹🕉️🔱🌿🌹🕉️🔱🌿🌹🕉️🔱🌿🌹🕉️
@GNR9345
@GNR9345 3 жыл бұрын
నమః శివాయ 🙏🙏
@ramreddymyla6518
@ramreddymyla6518 3 жыл бұрын
h- '-o
@psnmurthy4877
@psnmurthy4877 4 ай бұрын
Namaskaramandi
@Bhawvani225
@Bhawvani225 3 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
@minnit8690
@minnit8690 5 ай бұрын
🙏🙏
@PushpakInfra
@PushpakInfra 3 жыл бұрын
🙏🙏🙏
@mythilimithu965
@mythilimithu965 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sujathaananthuni5546
@sujathaananthuni5546 2 жыл бұрын
Namaskaram 🙏🙏🙏
@kishanyadav1189
@kishanyadav1189 3 жыл бұрын
🙏
@pbalu9457
@pbalu9457 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prathapkarri352
@prathapkarri352 3 жыл бұрын
🙏🙏🙏
@saidulujangili7282
@saidulujangili7282 2 жыл бұрын
🙏🙏🙏
@vanajac3830
@vanajac3830 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌😊😊😊😊
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,1 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,3 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 20 МЛН
హరవిలాసం #2 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:17:52
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,1 МЛН