మనతల్లిభరతాంబమతిశారదాంబా మనకామే జగదoబ మధుమత్కదoబా మనతల్లి దేహమ్ము మధురగేహమ్ము మనప్రేమ ఆ గేహమందు స్నేహమ్ము మన భారతీయతా మానవత్వయిత మనజాతి ధీయూత మహనీయకవిత మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదవృద్ధి 🙏🏻
@GayathriManju.com1957 Жыл бұрын
Chalabagundi mi bashanamu chalachalabagundi
@GayathriManju.com1957 Жыл бұрын
👍🙏
@srikanthshanigaram57589 күн бұрын
🙏
@MKPasha-yy9kx Жыл бұрын
గురువు గారి ప్రసంగం అంటే నాకు చాలా ఇష్టం మంచి సందేశం
@PrasadKvr-pc6eu Жыл бұрын
HE MEETS S😢ÒCIAL HORMONY.MEDIA.JUSTICE GOOD MIND ..
@narasimhuluboya1478 Жыл бұрын
@SudhakaraReddyYeluru Жыл бұрын
@@PrasadKvr-pc6eu❤❤❤😂❤😂❤😂
@achuthraok25902 ай бұрын
1:02 1:04 😅
@veerannaism Жыл бұрын
గరిక పాటి గారు మీరు నా ఒక్క ప్రస్న్న కి సమాధానం చెప్పగలరు అని భావిస్తున్నాను .present మా ఊరిలో ఒక అబ్బాయి 14 yrs చనిపోయాడు అది తెలిసిన అయ్యప్ప స్వాములు ఉరు విడిచి వెళ్ళిపోయారు ఏందిరా అంటే స్వాములు ఉండకూడదు అంట్టునారు.మీరు ఏమో మన హిందూ సాంప్రదాయం లో శవం శివం తో సమానం అన్నారు. శివుడికి పుట్టిన వాడే మన అయ్యప్ప. ఇది ఎంతవరకు ధర్మం
@srinunaikbanavat8077 Жыл бұрын
దానికి ఈయన ఏం చెబుతారు,వారు అజ్ఞానులు ఐతే,ఒక వేళ వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే అంతె చేస్తారా??
@shobhateji Жыл бұрын
Atanu swamulu kadu. Garikapati varu will condemn this atrocious conduct.
@vijayalaksmiashok24411 ай бұрын
QQ\aal@@shobhateji1aàqqq AA a1 pp😊 pp
@Gaddy19910 ай бұрын
Ayyapa deeksha anedi mana mansuni control lo vunchokoni bagavantudu meeda focus peragadaniki matrame. Aah swamulu chesindi dharmam kadu anukunannnu
@gtelsolutions-rk7hv10 ай бұрын
వీడియోస్ చేసే దానికే గాని... అడిగిన మంచి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు బాబు 👍
@AlagarisandyRocky2 ай бұрын
గురువు గారు మీరు ప్రతి ప్రసగం లో, ఏదో ఒక మెస్సేజ్,లు ఉంటాయి , ధన్యవాదములు,
మీ ఉపన్యాసాలు ఎంతో విలువైనవి, నైతిక ప్రభోధాలు. దయచేసి అవినీతి మయమైన నేటి రాజకీయములను సంస్కరణములను కూడా ప్రబోధించి మన నాయకులకు జ్ఞానోదయం కలిగించండి గురువుగారూ. ధర్మ అర్థ కామ మొక్షాల గురించి అధర్మ సంపాదన వలన వారి పిల్లల, వంశం ఎలా నాశనం అవుతుందో వివరించండి సార్
@sanjeevreddy8637 Жыл бұрын
మీ లాంటి ప్రతిభ విద్యాభ్యాసం చేసే విద్యార్తుల్కు కలిగితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు జయ్ స్వామీజీ
@kilambisrinivas5995 Жыл бұрын
భారత్ మాతాకీ జై 🙏🚩
@naliniravula2336 Жыл бұрын
Absolutely to the point pravachanamulato meerubhodinch Vidhan am vidyardulaku kanuvippu,Desai Baalu padalante and Aru lanchgonditanam ni dwamsam chevalier:
@ravim3315 Жыл бұрын
mee antha goppa guruvu ni nijam gaa kalise bhagyam eppudu kalugutundo swami.. mee adugu jadallo nadustunna... devudu ni pujistanu kaani chese rich panulu cheyatam ledu ani samajam nannu oka naastikudu antunnaru.. kaani manasu petti devuddini pujinchali ani mee nundi telusukunaa.. mooda nammakalani lite teesukovatam nerchukunnaa.. thank u guruvugaru
A great maneeshi of traditional and modern culture.
@Telugufun427 Жыл бұрын
Ma nanna garu potharaju Muraharisarma garu kuda prasidda Engineer 19 yrski college principal recommended my father as first class student to cheief Engineer of AP to Asst Engineer post in irrigation drpt. My father studied polytechnic in civil Engineering in vijayawada in 1962-65.he got job without announcement of results. I'm proud of my father.
@nallanarayana6269 Жыл бұрын
Mahagnani Garikipativaaru! Padhabhi vandanaalu!!
@vijayalakshmitirukkovallur675 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 💐🙏🌺🌺🌺🌺🌺
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@jithenderreddy4786Ай бұрын
🙏🏽🙏🏿🙏
@chudutv3986 Жыл бұрын
కానీ చాణక్యుడు 1,400 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాడు. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలపై పన్ను విధించే హక్కు రాజుకు ఉందని అతని భావనకు అనుగుణంగా, అంతర్జాతీయ వాణిజ్యంపై పన్ను విధించాలని కూడా చెప్పాడు. దిగుమతి మరియు ఎగుమతి సుంకాలు 4 శాతం మరియు 20 శాతం మధ్య ఉండాలని ఆయన కోరారు 10 శాతము ఉండాల్సింది మన దేశంలో ఎంత ఉంది.. అసలు టాక్స్ పైన టాక్స్ వెయ్యకూడదు.. మన దేశంలో పన్నుపై పన్ను పన్ను పై పన్ను పన్ను పై పన్ను చెప్పుకుంటూ పోతే దీనికి అంతం లేదు.. అందుకే ఎవరూ కట్టటం లేదు అనేది నిజం.. ముందు మన చేసే చట్టాలు మార్చుకోవాలి.. ఆ తర్వాతే ప్రజలను తప్పు పట్టాలి.. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ... మనసు నందు ఉండాల్సింది నోటిమీద కొస్తే ప్రయోజనం ఉండదు.. అదే జైశ్రీరామ్.. సత్ప్రవర్తన కలిగిన వాడే ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి... దాన్ని అడ్డుపెట్టుకొని మోసం చేసినవాడు సర్వనాశనం అవుతాడు.. ఇది ధర్మానికి ఉన్న బలం..
@sambashivarao3523 Жыл бұрын
How fortunate we are .. The Telugus especially and the world in general,,,,.. Goddess Sri Sri Sri Saraswathi Matha gifted us .....We can hardly talk about HIM . He is enlightening us what we dont know its existence ...because of HIM, we are knowing and learning ....Almighty may bless him with long hassle free life, .......
@naliniravula2336 Жыл бұрын
Adbutam ga bharateeyatnu mana samskaram mana andarilo jagruteeyatanu ashkti karamgacheppi andarlonudesa Bhakti repedutuntaru ,guruvugaaru koti koti namaskaramulu!
@sivanageswararaokondeti1971 Жыл бұрын
గురువుగారి ప్రసంగానికి ధన్యవాదాలు, కానీ అంతకు మించి ఈ ప్రసంగంలో నన్ను అమితంగా ఉత్తేజ పరిచిన విషం మన సమాజంలో వస్తున్న మార్పు. అదే జై శ్రీ రామ్,హర హర మహాదేవ వంటి నినాదాలు యువతలో నుంచి ఉప్పొంగి రావడం చూసి పులకించి పోతున్నాను. జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్.... హర హర మహాదేవ.....
@nayanisatyanarayanarao8353 Жыл бұрын
😅
@yadlapallimaheswararao6024 Жыл бұрын
naku chala istam andi mee matalu vintunte
@AnuRadhahyd Жыл бұрын
Thankq guruji
@venkatarathnamneelam4228 Жыл бұрын
Super super excellent guruvugariki Namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😀
Pppppp pat PPPPPP PPPPPP pop pop punk pop and the same as part time⌚ ppr pppppp PPPPPP pat pat papa ka hai ppl to PPPPPPPPP Pppppp pppppp PPPPPP pat pop Pppppp pat ppl to the next few minutes pat pat on pyr krti hai pr mai to the ppl I love Pppppp pat pyr PPPPPP pyr krti hai Pppppp PPPPPP pyr Pppppp papa ppppppp
@sambhasivarao4464 Жыл бұрын
వారికి పొగడ్తలు కిట్టవు వారు ధ్వారా మనకి ఎంతో ఆధ్యాత్మికొంగ మనకి జ్యానం పెరుగుతూన్నది తెలుగు జ్యాతికి గ్రర్వకర్ణం
@shakunthaladanappa196 Жыл бұрын
Happy Dussehra.thankU.sir.
@nirmalapudi191310 ай бұрын
గురువు గారు సందేశం , ప్రసంగం మహా అద్భుతం
@maheshdrg3329 Жыл бұрын
excellent
@sivaprasadkotagiri3100 Жыл бұрын
Guru Gariki Vignapthi - INDIA badhalu - BHARATH ani chepagalaru!!! --- ee Chinni Vignapthini sweekaristharani koruthunanu!!
@marrikumarah Жыл бұрын
Super ga chepparu sir
@tubeinfoful Жыл бұрын
Very good ideals of performance thanks for your support
@viswanathponne Жыл бұрын
Mee runam janmalo theerchukolemu guruvu gaaru
@naliniravula2336 Жыл бұрын
Guruvugaaru Meeks satakoti namaskaramlu,Dharmam rakshksti ta rakshitaha,,
@prakashreddytoom3807 Жыл бұрын
మానవ జీవితము అంతము అయ్యే లోపల మనకంటూ ఒక ముద్ర వేసుకోవాలి.ఈ జగత్తు లో.
🙏అయ్యా! పరిచయ వ్యక్తి, గురువుగారి ఉరి వ్యక్తి కాదు కదా!ఇటువంటి వ్యక్తిని గురువు గారి ఉపన్యాసాలలో ఎప్పుడూ చూడలేదు, కానీ! ఆయన తెలుగు చాలా బాగుంది, 🙏సెలవు.
@jayalakshminalam1894 Жыл бұрын
Chla bhaguvandi ❤💐
@rakeshbharadwaj843 Жыл бұрын
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏
@prakashreddytoom3807 Жыл бұрын
Chaanukyudu మూడు విషయాలు చెప్పాడు.అర్థము లేని కర్చు.ఎవరి తో నైన వివాదము వస్త్తెచాలా మంది తో వెళ్ళాలి.
Excellent speech every student must watch n listen 🙏
@pullepusubbarao231011 ай бұрын
Om sri gurubhyo namaha. 👌🙏🥰🍎🍈🍓🎈
@umagopaljosyula4463 Жыл бұрын
Satakoti namaskaramulu🎉
@santhuj7406 Жыл бұрын
Guru garu❤
@venkateshguduru516211 ай бұрын
Namaskaram guru garu
@prakashreddytoom3807 Жыл бұрын
మన భారతము.అనే గ్రంధము కూడా రచించారు.గరిక పాటి.నరసింహ రావు గారు.
@polavenalakshmaiah7557 Жыл бұрын
Excellent speech very nice
@umamaheswararaotallam7702 Жыл бұрын
namaste guruvugaru
@aapnarasimharaoarigela997610 ай бұрын
Guruvu gariki namaste🙏🙏🙏🙏
@appalanaiduravutu204210 ай бұрын
శుభోదయం, బ్రహ్మ స్వరూప, గురజాడ అంటే గురువు జాడ తెలిసిన వాడు మరియు తెలిపిన వారు అని అర్థం కదా, ఇంకా వేరే అర్థం కూడా ఉంటే తెలుసు కోవాలి అనే కోరిక కలిగినది , ఇది నా విన్నపం.
@mallisettysreenu3098 Жыл бұрын
బాగా చెప్పారు
@krishnamurthy9958 Жыл бұрын
Sri Garkapati is a very talented great man with special talent to give pravachanam according to situations amalagamating all Hindhu Puranas modern intricacies & morals is always appreciable. Such speakers r very rare. All appreciations & greatest respects to a noble person ❤❤❤🙏🙏🙏🎉🎉🎉🎉
@giradalakshmunaidu Жыл бұрын
Johàru గువుగారు.
@chakkasitaramanjaneyulu2833 Жыл бұрын
Jai sri ram
@CommonEmail-y1k Жыл бұрын
ఆత్మ శుద్ధి లేని పూజ లేల మీ ప్రవచనాలు లో పార్టీ అన్నది కనపడుతుంది అది లేక పోతే బాగుంటుంది
@rajanarayanadudam9686 Жыл бұрын
Super message.
@RaviGollapalli-cn6nu Жыл бұрын
om sri gurbhyan namha
@Deepakmanchala Жыл бұрын
Pranamalu Guruji Garu
@kommisetti1 Жыл бұрын
వేదిక మీదకు వచ్చి అలంకరించ వలసినదిగా, కాదు,/వేదికనలంకరించవలసినది గా
Prathi school n college lo ilanti speeches popular cheyandi.. India lo Student Suicides Undavu 🙏🏻🙏🏻
@jonywalker-ik7bj Жыл бұрын
Guruvu gariki padabivandanamulu🙏 💐💐🌹🌹
@manoharpuppala377510 ай бұрын
As on evergreen really facts absolutely sir
@BalaThirakala Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@skguntur8 ай бұрын
PRANAMALU……
@psnmurthy48777 ай бұрын
Namaskaramandi
@vyasamurthyakondi655211 ай бұрын
Main reason entante Nursing degree complete chesthe permanent residence 100% osthundi. Average ga nursing job lo 40 to 60 dollars per hour earn cheyachu. India lo month ki 15 to 30 thousand.
@Surendartirukkovallur-xb8kg Жыл бұрын
Very good semile about pratibha of intellectuals.
@k.ramaligaramalinga1500 Жыл бұрын
🎉guruvugariki. PaDaBi. VanDhanalu
@NCBN99 Жыл бұрын
గరికపాటి వారిని పరిచయం చేయడానికి ఇంతకన్నా తెలుగు బాగా తెలిసిన వారు లేరా ? తెలుగులో మాట్లాడలేనివారిని ఎన్నుకుని సభను అపహాస్యం చేశారు . గురువు గారికి నమస్సులు . సభ ఆద్యంతం అంతః చక్షువులు తెరుచుకుంటున్నాయి. ధన్యవాదములు 🙏
@ramadevichaganti2796 Жыл бұрын
Aunandi telugu rademo papam ataniki.telugu vachevallu chepte bagundedi
I have high regard for sri Garikapati garu for the invaluable guidence to the youth and the general public. He is highly qualified and we are very fortunate to have him as our guide. However, it bothers me when ever he gives bad examples to put down the western world which is not necessary. One doesn't have to belittle others to get your point through. He has not experienced enough western life and their true values to criticize them.
@shivashakti33 Жыл бұрын
స్వయం ప్రతిభ🙏🏻
@prakashreddytoom3807 Жыл бұрын
Om Shree Gurubyo Namaha.
@prakashreddytoom3807 Жыл бұрын
M.A.M.Phil.P.H.D.చేశారు.గరిక పాటి నరసింహ రావు గారు.
@prakashreddytoom3807 Жыл бұрын
1996.లో.సహస్ర అవధానం చేశారు.గరిక పాటి.నరసింహ రావు గారు.
@prakashreddytoom3807 Жыл бұрын
2022.లో పద్మ శ్రీ సత్కారము అందుకున్నారు.గరిక పాటి .నరసింహ రావు గారు.
@prakashreddytoom3807 Жыл бұрын
Super.Guruvu Garu.
@venkeyvenkey2550 Жыл бұрын
Jay Shri Ram Jay Jay Ram
@jayavanidasari7393 Жыл бұрын
Tasty and super recipes
@prakashreddytoom3807 Жыл бұрын
ఆస్తులు ఉన్న వాడికి ఉద్యోగము అవసరము లేదు.పెళ్లి చేసుకుని జీవితము ప్రారంభించ వచ్చు.
@radhakrishnac9354 Жыл бұрын
👌👌👌👌
@kuruvalokanatham5465 Жыл бұрын
> అవాంతర వాక్యము అంటే అందరికీ తెలుసు. అంతరము అంటే చివర. అవ + అంతర = అవాంతర అంటే అంతము లే ని అని. అంటే ప్రశ్నించేవారికి ఓపిక ఉంటే ప్రశ్నిస్తూనే ఉండవ చ్చు. చెప్పేవారికి ఓపిక ఉంటే చెబుతూనే ఉండవచ్చు. వీరిరు వురికీ అంటే ప్రశ్నించే వారికీ, జవాబు చెప్పే వారికీ పనికివచ్చే వాక్యము ఏంటంటే అవాంతరవాక్యము. > ఇందులో అంటే అవాంతర వాక్యాల్లో "ఆకాంక్ష" ఉంటుంది. అంటే ఆ తరువాత ఏమైంది? ఆ తరువాత ఏమైంది? అని ప్ర శ్నించడానికవకాశముంటే దాన్ని అవాంతర వాక్యమంటారు. > ఈ అవాంతర వాక్యాలవలననే ఉద్గ్రంథాలైన రామాయణ ము భారతము లాంటి గ్రంథాలు వచ్చాయి. > అయితే తెలుసుకోవలసినది ఆచరించవలసినది అత్యంత గొప్పదీ, మానవ జీవిత చరమాంకము అయిన వాక్యమేమిటి అంటే "మహావాక్యము". > ఏ వాక్యము చెబితే ఆతరువాత ఏమైంది? ఆ తరువాత ఏ మైంది? అనే "ఆకాంక్ష" కు అవకాశము రాదో, అవకాశముండ దో అదే "మహావాక్యము". > అవే "అహంబ్రహ్మాస్మి" - "తత్త్వమసి" - "అయమాత్మ బ్రహ్మ" - "ప్రజ్ఞానం బ్రహ్మ.". > ఇప్పుడు అర్థమైందా! ప్రజలకు అందివ్వాల్సింది అవాంతర వాక్యాలు కాదూ మహావాక్యాలు అని. ఎందుకంటే అవాంతర వాక్యాలవల్ల ఆధ్యాత్మికంగా ఏమీ లాభము లేదు. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@prakashreddytoom3807 Жыл бұрын
డబ్బు అంటే లక్ష్మి దేవి. లక్ష్మి దేవి పాల సముద్రము లో పౌట్టింది.
@mahalakshmithunuguntla72011 ай бұрын
నా దేశం అని ప్రతిసారీ అంటారు మీరు మన దేశం అని చెప్పండి ఇది అందరిదీ