కాల మహిమ Part-4 | Kala Mahima | Garikapati Narasimha Rao Latest Speech | Shastipoorthi

  Рет қаралды 22,095

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

20 күн бұрын

పుష్పక విమానం వంటి మనస్సుతో కాలాన్ని జయించడం ఎలాగో చూడండి.
మదీనా గూడ, చైతన్య విల్లాస్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో "కాల మహిమ" అనే అంశంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' KZbin channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZbin: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #KalaMahima #kaliyugam #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 20
@operation50-oldisgold6
@operation50-oldisgold6 19 күн бұрын
మన తెలుగు సంవత్సరాలు..60 ..అవి మూడు దశలుగా మనకు జీవిత సత్యాన్ని తెలియ చేస్తాయి.! 1. మొదటి 20 సంవత్సరాలను..బ్రహ్మ వింశతి అంటారు.! మొదటి సంవత్సరం.. ప్రభవ...నువ్వు పుట్టావు అంటుంది.! 20 వ సంవత్సరం..వ్యయ.. నువ్వు వెళ్ళిపోక తప్పదు అని గుర్తు చేస్తుంది.! 2. రెండవ 20 సంవత్సరాలను..విష్ణు వింశతి అంటారు.! 21 వ సంవత్సరం..సర్వ జిత్..నువ్వు జీవితంలో సర్వమూ జయిస్తావు అంటుంది.! 40 వ సంవత్సరం..పరాభవ..నువ్వు ఏది సాధించినా, ప్రతి విషయంలో పరాజితుడై పోతావు అని గుర్తు చేస్తుంది.! 3. మూడవ 20 సంవత్సరాలను...రుద్ర వింశతి అంటారు.! 41 వ సంవత్సరం..ప్లవంగ..నువ్వు నీ భౌతిక జీవితంలో ఎన్ని గంతులైనా వెయ్యి అంటుంది.! 60 వ సంవత్సరం..అక్షయ...నువ్వు జీవితంలో ఏమేమి చేసినా ఆధ్యాత్మికంగా.. అక్షయమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని తీరాలి అంటుంది.! 60 యేళ్లు పూర్తయ్యాక షష్టి పూర్తి..అంటే ఉగ్రరధ శాంతి జరుపకోమంటుంది.!అంటే...మీ శరీరానికిక విశ్రాంతినివ్వండి అంటుంది.! ఈ సత్యం 60 ఏళ్లకైనా తెలుకోకపోతే మరల జనన మరణ చక్ర భ్రమణం...పునరావృతం అంటుంది.!
@bhagyarekhach5273
@bhagyarekhach5273 18 күн бұрын
మీరు నాకు కృష్ణ పరమాత్మతో సమానం సాక్షాత్తు కృష్ణుడే ఒచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది అందుకే మీ ప్రతి మాట నేను ఆచారనకో పెడతాను పిల్లలకి చదువు రాకపోతే కోటాల గురువు గారు అందులో తెలుగు సబ్జెక్ట్ రాలేదు అని మా ఆయన మా పెద్ద పాపను కొడుతున్నరు తెలుగు సబ్జెక్ట్ హే నా కూతిరి స్కూల్ లో నే లేదు తను అలా చదవాలి నేను చెప్తాం అంటే నాకు తెలుగు రాదు నేనే నా వయసు 18 సంవత్సరాలు కి నేర్చుకునే అదికూడా న్యూస్‌వారకు చదవగలని నాకు అంత ఐతే ఒచ్చో అంత వరకు చెప్పగలను అందుకే కంటె నేను పుట్టి పెరిగింది మహారాష్ట్ర కాబట్టీ మా అమ్మ నానాలకి కూడా రాదు తెలుగు మేము తెలుగువలమీ కాబట్టీ నన్ను ఎక్కడ తెలంగాణా అబ్బాయి ఇచ్చి పెళ్లి చేసారు నేను నా కూటిరికి వర్ణమాల వరకు చెప్పచ్చు అని అంతవరకే నేర్చుకునాను నా కూతురికి తెలుగు రావడం లేదు అని కొడుతున్నాడు ఈడి చూసి నవల కావటం లేదు .దీనికి మీరే అదో ఒక పరిష్కరం చెప్పండి గురువు గారు నేను టైప్ చేసిన తెలుగులో ఆమన తప్పులు ఉంటె షామిచండి 🙏
@bhaskarthatipelli1959
@bhaskarthatipelli1959 19 күн бұрын
నువ్వు వృధా చేసిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది
@bhaskarthatipelli1959
@bhaskarthatipelli1959 19 күн бұрын
మనం చేసే అన్ని వృధా లలోకి అత్యంత ఖరీదైనది కాలం ఒక్కటే
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 18 күн бұрын
నమస్తే గురువు గారు
@shobhatalluru649
@shobhatalluru649 16 күн бұрын
Namaste guruvu gaaru.... Bhgavantudu manaandari kosam Garikapaati gaarini tanaku baduluga gnnaanni manaku bodhinche guruvuga manakandinchaadu aa deva devuniki pranaamamulu. 🙏🙏🙏.
@sarathchandramnv3234
@sarathchandramnv3234 19 күн бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@dhanalaxmi6587
@dhanalaxmi6587 12 күн бұрын
Jai Sri Ram Guruvughaaru 🙏🏻
@ChaLamacharlaKalyani
@ChaLamacharlaKalyani 18 күн бұрын
Harekrishna
@bhaskarthatipelli1959
@bhaskarthatipelli1959 19 күн бұрын
డబ్బు కన్నా కాలానికి ఎక్కువ విలువ ఇచ్చినవాడు జీవితంలో విజేతగా ప్రఖ్యాతి పొందుతాడు
@mohanaraomohanarao4861
@mohanaraomohanarao4861 19 күн бұрын
Jaisriram
@aswathakumarnr6909
@aswathakumarnr6909 19 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🌹🌹
@manojprabha8853
@manojprabha8853 19 күн бұрын
ఒకటి తక్కువ వంద శాతం కాలం చేతులో అందరు ఓడిపోయారు... దానిని వినియోగంలో మార్పు అదే ముఖ్యం..
@bhaskarthatipelli1959
@bhaskarthatipelli1959 19 күн бұрын
మీ అధీనంలో లేనిది మీరు అదుపు చేయగలిగింది కాలం ఒక్కటే
@naresh.kanakanaresh.kanaka2845
@naresh.kanakanaresh.kanaka2845 18 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Venu-xr9qg
@Venu-xr9qg 17 күн бұрын
Respected sir,🥰 ఇప్పుడు ఉన్న సమాజంలో చేతబడి చేస్తే, ఇంటి ముందర కొబ్బరికాయలు, అన్నము ఉప్పు ఇలాంటివి ఇంకా ఏవైనా తీసేసినప్పుడు ఎవరికో ఏమో అవుతుందనేది నిజంగానే జరుగుతుందా. ఇది పల్లెటూర్లలో ప్రతి ఒక్కరిలో వ్యాపించింది. ఇవన్నీ నిజమో కాదో అందరికీ తెలిసేలా, నమ్మేలా ఒక వీడియో చేయండి Pls🙏🙏😔😔😔😔😔😔😔😔😔😔😔
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 19 күн бұрын
🎉🎉🎉🎉🎉
@bhaskarthatipelli1959
@bhaskarthatipelli1959 19 күн бұрын
మనిషి ఆలస్యం చేసిన కాలం ఆలస్యం చేయదు
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 19 күн бұрын
❤❤❤❤❤❤
@apparaoselli819
@apparaoselli819 18 күн бұрын
Mimalni kalavadam ela oka mukyamina vishayam matladali
కాల మహిమ Part-5 | Kala Mahima | Garikapati Narasimha Rao Latest Speech | Shastipoorthi
30:27
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 6 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 12 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 112 МЛН
Chaganti Koteswara Rao Pravachanam Latest | #Vedanta
1:40:01
Vedanta
Рет қаралды 22 М.
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 6 МЛН