శ్రీ కృష్ణ దండకం | Sri Krishna Dandakam | Garikapati Narasimha Rao Latest Speech | Krishnastami

  Рет қаралды 259,887

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер: 132
@padmashastry5951
@padmashastry5951 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు. ఏమి ధారణా ఏమి జ్ఞాపక శక్తి. మీరు మాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదము.
@hemapumar4816
@hemapumar4816 Жыл бұрын
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు
@jagadishraj2815
@jagadishraj2815 Жыл бұрын
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏🙏
@ramprasadnethra1954
@ramprasadnethra1954 Жыл бұрын
మీ మాటలు విని మా జన్మ ధన్యం గురువుగారు 🙏
@nakkabhikshapathi4964
@nakkabhikshapathi4964 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీ అపార జ్ఞాపకశక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🕉️
@lakshmisaladi3071
@lakshmisaladi3071 Жыл бұрын
💞🙏 Guruvu Gari Charana kamalamulaku Anamtha Koti Pranaamamulu andi mee vivarana varnanaateetamu andi 🙏💞
@shailuk9862
@shailuk9862 Жыл бұрын
Offo... super memory power 😮👏👏 too good. krishnam vande jagadgurum
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@sitarammanchikanti8906
@sitarammanchikanti8906 Жыл бұрын
GREAT KNOWLEDGE TRANSFER TO ALL OF US.GOD BLESS GARIKAPATI GARU
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare
@raghavachary140
@raghavachary140 Жыл бұрын
Goppa Dharana Shakthi..Memory...Hats Off....Concentration...Practice.That is the Result of Garikapati Varu...A Great Asset to Our Telugu People...MvRaghavacharya...
@sitakumarinemani4359
@sitakumarinemani4359 Жыл бұрын
గురువు గారికి మా నమస్కారములు ఓం నమో నారాయణాయ
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Jai sri Krishna jai sri KRISHNA 🙏🙏🙏
@anuradhapentakota7809
@anuradhapentakota7809 Жыл бұрын
Hari hi om Sri gurubyonamaha 🙏🌼
@sitarammanchikanti8906
@sitarammanchikanti8906 Жыл бұрын
EXTRAORDINARY KNOWLEDGE ,, ANALYSIS ,, GUIDANCE,, MEMORY POWER,,WE TELUGU PEOPLE ARE LUCKY
@rajugadi3786
@rajugadi3786 Жыл бұрын
"Krishnam Vande Jagathgurum. "
@Santoshkumar-lh4be
@Santoshkumar-lh4be Жыл бұрын
శ్రీకృష్ణుడు కోసం తప్ప అన్ని విషయాలు చర్చించారు అండి గురువుగారు
@mahalakshmithunuguntla720
@mahalakshmithunuguntla720 Жыл бұрын
2_18 మొత్తం ప్రవచనం విన్నది మీరు ఒక్కరే
@cheguravi3782
@cheguravi3782 Жыл бұрын
మీరు ప్రవచించిన ఆంజనేయ దండకం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను .
@maringantiranganath9632
@maringantiranganath9632 Жыл бұрын
శ్రీ కామినీ కామితాకార! సాకార! కారుణ్య ధారా! నవాంకూర శంకాకరా శోణ రేఖా మయూఖాళి కిమ్మీరితాలోక నాలోక లోకైక సంస్తుత్య నిత్య ప్రభావా! విభావైభవాధిక్య ధిక్కారితానంత మార్తాండ కోటిర ఆటీక మానామలాస్తంభ శుంభద్యశః పూర కర్పూర సౌరభ్యమైత్రీ పవిత్రీకృతామ్నాయ వాయుప్రచార నిశాపాదితాపార సంసారసంతాపనిర్వాపణా! పాపనిర్వాపనోపాయ నామ ప్రశంసాను భావా!భవాభావా! హే వాసుదేవా.... లోభాకులీభూత చేతస్సుధీవ్రాత నిర్ణీత సంప్రాప్త సద్భక్తి మార్గైక విశ్రాంత భూమీ భవత్తత్వ రూపా! సురూపావళీ దుర్నిరూప స్వరూపా! గురూపాసనాసాదితానారతానన్య సాంకర్య కైంకర్య మాధుర్యధుర్య ప్రసన్నా! ప్రసన్నావళీ మానసొదస్థ భోగాపవర్గాభిలాషా! హృషీకేశా! ఈశాన వాణీశ ముఖ్యుల్ సువిఖ్యాతమైనట్టి నీ దివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్ నిను నుతింపంగ లేరంచు వించున్ ప్రపంచ స్వభావంబు మానకిట్లే నీ ముందటన్ జాటు వాచా లతల్ జూపు చున్నారమిన్నేరముల్ మన్ననల్ చేసి సైరింపుమో వాసుదేవా! సదానంద గోవింద సేవించు మావిందవై డెంద మానందమొందింప నెందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబు లూహింపలేమైతిమో దేవా! నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడున్ జాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్నముల్ లేకయో కృష్ణ! యీ కైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె జగన్నాథా.. హే జగన్నాథా! ఏ రీతి చెన్నార మున్నే ఋషుల్ నిన్ను గన్నారగన్నారు నా కన్ను లెన్నంగ నేపుణ్యముల్ చేసెనో యీ విశేషంబు గాంచెన్ విరించోదయ స్థాన నాభీ సరోజా సరోజాత జాతాండంబుల్ తండ తండంబులై యుండ నొండొండు నీరోమ కూపంబు లేపారగా దాల్చుటల్ చెప్పగా నీవు గోవర్ధనంబెత్తి తంచున్ వరాహవతారంబునన్ ధారుణీ చక్రముందాల్చి తంచున్ మహా కూర్మ భావంబునన్ మందర గ్రావమున్ మోచితంచున్ జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియా వేళ పాదాత్రయిం జాల బూరించి తంచున్ నుతింపంగా యుక్తంబె భక్త ప్రజాధీనా!
@venkeyvenkey2550
@venkeyvenkey2550 5 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@arunaramesh3381
@arunaramesh3381 Жыл бұрын
Om namo sree Krishna. Guruvu gaariki Namassulu🙏
@marreddymanjula9575
@marreddymanjula9575 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@ChandrashekharRao-v5q
@ChandrashekharRao-v5q Жыл бұрын
Excellent Guruvugaru
@keshavgowda4785
@keshavgowda4785 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ గురువుగారు పాదాభివందనాలు
@ammammaamma
@ammammaamma 9 ай бұрын
Íuu⁷ò
@mohanraochippala5937
@mohanraochippala5937 Жыл бұрын
Jai Sreemannarayana, Dasoham Swamy, great
@udaykiran9598
@udaykiran9598 Жыл бұрын
Hare Krishna Hare Krishna krishna krishna Hare Hare🙏🙏🙏
@janvijaya5831
@janvijaya5831 Жыл бұрын
బాగానే నోటికి అభ్యాసం చేసారు చాలా కష్టం guvugaaru నమస్కారం
@anuradhavishveshvarhongunt2181
@anuradhavishveshvarhongunt2181 Жыл бұрын
Guruvugarandi mee dharana shaktiki koti koti dandalu
@sambasivaraonukala7924
@sambasivaraonukala7924 Жыл бұрын
మీకు శత కోటి నమస్కార్ లు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
@ramanakumar9234
@ramanakumar9234 10 ай бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare rama hare rama rama rama hare
@madhavarajus5691
@madhavarajus5691 Жыл бұрын
Abba gurujii vinnakoladi me matalu vinalanipistunnadi padabhivanamulu🙏🙏🙏🙏🙏🙏 S madhava Raju🙏
@manojprabha8853
@manojprabha8853 Жыл бұрын
చిన్మయిడూ చిదానందుడు❤ శ్రీ కృష్ణ 💞💞
@rammohanbeluguppa4518
@rammohanbeluguppa4518 6 ай бұрын
Namaste. Abhinava sankarulu ki padabhivandanalu.
@dattatreyinistala1219
@dattatreyinistala1219 10 ай бұрын
Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kavithabhrungi6878
@kavithabhrungi6878 Жыл бұрын
గురువుగారికి శతకోటి వందనాలు ❤
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Guruvu gari ki nama skaram mulu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@tiruputtiganpu4982
@tiruputtiganpu4982 Жыл бұрын
Guruvu gariki satakoti vandanalu
@nnagareddy8045
@nnagareddy8045 Жыл бұрын
🙏🙏🙏 OM Namah Shivaya OM Namo Narayana OM Namo Bhagwate Vasudevay Namaha OM SRI Matre Namaha OM SRI Rama Jay Rama Jay Jay Rama Jay Sree Rama OM SRI subramanya Swamy a Namaha OM SRI Venkateshwara Swamy a Namaha OM SRI Vigneshwara Swamy a Namaha OM SRI Laxmi Narshima Swamy a Namaha OM SRI Veeranjaneya Swamy a Namaha
@bsreenivasulub3478
@bsreenivasulub3478 Жыл бұрын
Guruvugari padalaku satha koti namaskaralu
@kanakalakshmi1712
@kanakalakshmi1712 Жыл бұрын
Jai srikrishna
@venkeyvenkey2550
@venkeyvenkey2550 5 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram😊
@gramadevi6059
@gramadevi6059 Жыл бұрын
Jaisrikrishna
@vijayakumarguruvanilistnee2589
@vijayakumarguruvanilistnee2589 Жыл бұрын
Gurubyhom namaha...🙏🙏🙏🙏🙏
@rajayadav-bb1nv
@rajayadav-bb1nv Жыл бұрын
guruvugaaru pranaamaalu🙏
@lakshmimudunuri8958
@lakshmimudunuri8958 Жыл бұрын
గురువు గారి కి దాన్యవాదలు
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag Жыл бұрын
Guruvugariki pranamamulu 🛐 Krishnastami 👣👣👣 subhakankaslu
@harinakumarigutta4839
@harinakumarigutta4839 Жыл бұрын
గురువుగారికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు మీరు ఎలా ఎప్పుడు చెబుతూనే
@jai7649
@jai7649 Жыл бұрын
Namasakram guruv garu
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 11 ай бұрын
🕉️బీజేపీ పార్టీ, దేశానికీ రక్షణ కవచం 🚩🇮🇳🕉️
@gramadevi6059
@gramadevi6059 Жыл бұрын
Jaisrirma
@raghavachary140
@raghavachary140 Жыл бұрын
Goppa Sandesam..Maha Panditula Varu..Chakkaga. Gnanodayam Kaliginchu Tunnaru......MvRaghavacharya....
@ramanakumar9234
@ramanakumar9234 10 ай бұрын
Guruvugariki namaskaram
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 Жыл бұрын
మీప్రవచనాలద్వారా నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే మీరు బహు ముఖ ప్రజ్ఞాశాలురని నేను కూడాను పండితున్నే అనుకున్నాను కానీ నాకు మాత్రం ఏమీ తెలియదు అని పూర్తిగా అర్థం అయింది! జయ శ్రీమన్నారాయణ!
@saradabhaskartamvada5196
@saradabhaskartamvada5196 Жыл бұрын
Sri Krishna dandakam by Akroorudu in Bhagawatam is also very good . Saw the Viswa roopam darsanam in that 🙏
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 Жыл бұрын
Krishnan VANDEJAGADGURUM
@rajendrachinthapanti5075
@rajendrachinthapanti5075 Жыл бұрын
Namaskaram guruvugaru
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Жыл бұрын
ఓం నమః శివాయ గురవే నమః రాధ కృష్ణా 🙏 🕉️ 🇮🇳
@chandrakalav4287
@chandrakalav4287 Жыл бұрын
Dannyavadalu guruvugariki
@nnrao1836
@nnrao1836 3 ай бұрын
AT PRESENT SRI GARIKIPATI IS HIGHLY EFFICIENTTELUGU SPEAKER WELL KNOWN TO ALL IN BOTH TELUGU STATES
@riokobeforever3398
@riokobeforever3398 Жыл бұрын
Srikrsna paripporna prema kosam Oka gopika krishnudini preminchinchina prema kosam I'm ready To Die a million times.. Life use is only to reach God
@arjunsomisettyarjunsomiset1553
@arjunsomisettyarjunsomiset1553 11 ай бұрын
నమః శివాయ
@bhagyalakshmi.8077
@bhagyalakshmi.8077 Жыл бұрын
నమస్కారం PadabeVanfanam GuruvugaruMekuMeruupam లోమా kuDivam AntateneBodesthunnaru.
@Pavan_789
@Pavan_789 Жыл бұрын
నీళ్లు తాగేయ్ విధానాన్ని సైతం సభలో చెప్పి జాతికి ఆరోగ్యం కూడా దారపోస్తున్న గురువుగారికి నమస్కారం
@ramanamurthychopparapu3942
@ramanamurthychopparapu3942 Жыл бұрын
Excellent speach.Thankyou guruvu garu.
@SuseelaV-p1b
@SuseelaV-p1b Жыл бұрын
@T.ANNAPOORNA
@T.ANNAPOORNA Жыл бұрын
​ No ur
@sav3nad
@sav3nad 5 ай бұрын
Pavan ….daaraposthunna kaaduraa, adi … dHaaraposthumna, ok?
@dattatreyinistala1219
@dattatreyinistala1219 Жыл бұрын
Guruvugaru meeku satakoti padabi🎉🎉🎉🎉🎉
@venkatyandra5883
@venkatyandra5883 Ай бұрын
రాముడిని కృష్ణుడిని విమర్శించానిక పద్మశ్రీ
@turlapatisuguna1265
@turlapatisuguna1265 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ManiD-xo1ll
@ManiD-xo1ll Жыл бұрын
Om sree matrenamaha..
@kartik7561
@kartik7561 Жыл бұрын
యోగవాసిష్ఠం చెప్పండి గురువుగారు
@venugopalakrishna6788
@venugopalakrishna6788 Жыл бұрын
ఓం నమః శివాయ
@skguntur
@skguntur Жыл бұрын
PRANAMAMULU……
@giriyork458
@giriyork458 Жыл бұрын
@krishnamoorthynaidumedasan7034
@krishnamoorthynaidumedasan7034 Жыл бұрын
Great respects
@Padmapyata
@Padmapyata Жыл бұрын
🙏🏻🙏🏻👍👍
@gramadevi6059
@gramadevi6059 Жыл бұрын
🙏🙏🙏🌺💐🌷
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@sunithachitla8744
@sunithachitla8744 Жыл бұрын
🙏🙏🙏theliyani enno goppa vishayalu Inka makenno theliyacheyalani korukuntunnam
@saiabhishekchaganti3539
@saiabhishekchaganti3539 Жыл бұрын
I think Anjaneya Dandakam is not uploaded on Shri garikapati official KZbin channel If anyone finds the link please share.
@dhanalakshmi7880
@dhanalakshmi7880 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@dhanalakshmi7880
@dhanalakshmi7880 Жыл бұрын
🙏🙏🙏🙏
@dhanalakshmi7880
@dhanalakshmi7880 Жыл бұрын
Jai sri Krishna
@umadevinittala3284
@umadevinittala3284 Жыл бұрын
🙏🙏🙏🙏
@dattanistala8784
@dattanistala8784 Жыл бұрын
Guruvugàrikapatinarasimharào ģarikiñamaskaŕàĺu
@kancherlaprameeladevi8672
@kancherlaprameeladevi8672 Жыл бұрын
Sir Can you provide PDF of this Sri Krishna dandakam in this video in description. So one can read . Kindly provide
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 Жыл бұрын
❤❤❤❤❤
@tiruputtiganpu4982
@tiruputtiganpu4982 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 Жыл бұрын
👍💪🤝👏👌❤️🙏🌹
@Madhavigk77
@Madhavigk77 Жыл бұрын
👏👏👏👏👏👏
@saradabhaskartamvada5196
@saradabhaskartamvada5196 Жыл бұрын
It is written by Pothanamatya in Acha telugu
@bikkubhaskararao8132
@bikkubhaskararao8132 Жыл бұрын
,🌹🌹🙏🏾🙏🏾🙏🏾🌹🌹
@vijayasarathytaduri3944
@vijayasarathytaduri3944 Жыл бұрын
ill c serial for vikram his acting best
@likilikitha733
@likilikitha733 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadChikka
@prasadChikka 9 ай бұрын
😮.
@nagataraksubramanyam3582
@nagataraksubramanyam3582 Жыл бұрын
20:07
@wonder1470
@wonder1470 Жыл бұрын
24:00
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Жыл бұрын
Astha giggajamulu 1. Allasani peddana 2. Nandi timmana 3. Durjati 4. Madayyagari Mallana 5. Ayyalaraju Ramabadrudu 6. Ramaraju bushanudu 7. Pingali suranna 8. Tanali Ramakrishna To remember easily form your own Acronym. Mine was ANDaMAR PT. PT teacher PT ante play time or Physical teacher .!!.
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 Жыл бұрын
జైమిని భారతం చెప్పారా?
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 Жыл бұрын
రాజ్యాంగాన్ని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే రచించార The Supreme Court or the constitutional system or this First Division who are the makers of the Constitution of India are taking the same offer of honor to politics.
@venkateshwararaoaleti2290
@venkateshwararaoaleti2290 10 ай бұрын
Y Zt
@sambanaidu6487
@sambanaidu6487 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@archanateja848
@archanateja848 Жыл бұрын
Guruvugariki shatha koti namaskaramulu
@kanakalakshmi1712
@kanakalakshmi1712 Жыл бұрын
Jai srikrishna
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
👏👏👏👏👏
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 22 МЛН
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22