వీడియో కోసం ఇలా ఉన్న బంగారం బయటపెట్టకూడదు ఉన్నావని గొప్ప కి పోతే తిప్పలవుతాయ్ మాకు నచ్చితే ఎంటి నచ్చకపోతే ఎంటి 😅
@sharmilashaik59694 ай бұрын
❤
@sarojinidevichandupatla7659 Жыл бұрын
నాకు మీ గోల్డ్ కలెక్షన్ బాగా నచ్చింది సరిత గారు
@Sriharshacookingchannel Жыл бұрын
🤗thanks andi❤️
@bsaraswathi21645 ай бұрын
Super itams 👌👌 sarita garu chala baga uvnayi👌👌
@shaikhalima3031 Жыл бұрын
Black beads locket chala different ga undi sister ...enni unna black beads nindu tanam vastundi....nice one
@Sriharshacookingchannel Жыл бұрын
Tq ❤️sis
@AvanithoAnubandham Жыл бұрын
Gold collection మొత్తం నచ్చింది but half తుల chocker different 👌 తక్కువ weight లోనే heavy look.. ఒక్క మాటలో చెప్పాలంటే Chief and best Sister
@Sriharshacookingchannel Жыл бұрын
Tq sister ❤️❤️❤️ Correct 👍
@nethrareddy987727 күн бұрын
A shop ...ekkada teesuknnaru??
@Susheel-zd1vd6 ай бұрын
అంత బంగారం పెట్టు కొని ఏమి లేదు అంటారేంటండి బాబు నాకు కనీసము పుసైల బంగారపు చేను కూడ లేదు వున్న దాని ఎపుడు వున్నది గానే ఉండాలి మీరు సూపర్
@kammaripoornima7553 Жыл бұрын
Excellent collection. Pelli కమ్మల బట్టలు ❤❤❤
@yammanikrishnaiah3346 Жыл бұрын
పాత బంగారం ని మార్చే ప్రయత్నం చేయొద్దు. అలా చేసి మేము చాలా లాస్ అయ్యాము. పాత వి మీరూ వారికి అంటే షాప్ వారికి ఇచ్చిన వాడికి GST ఉండదండి. మనం మాత్రమే GST కట్టుకోవాలి. అవసరం అనుకుంటే, మీకు ఉన్నా పాత బంగారం నే బ్యాంకు లో లోన్ కి పెట్టి, కొత్త బంగారం తీస్కోండి. ఆతర్వాత రుణం అనుకూలతను పట్టి తీర్చేయొచ్చు.
@Sriharshacookingchannel Жыл бұрын
అవునండీ మా అత్తయ్య కూడా అదే చెప్పింది 👍మీ ఆలోచన కూడా బావుంది ట్రై చెయ్యాలి.. Tq sister ❤️❤️
Me kids ki favorite choker yakkada tisukunaru naku baga nachidi plzz chepandi
@Sriharshacookingchannel Жыл бұрын
Nzb lo
@nishanthig27 Жыл бұрын
Me collection super mam chamsarvalu eni tulalu cheplethu mam chepadi mam naku chana istam ayidhi so reply me mam
@Sriharshacookingchannel Жыл бұрын
Tq sister ❤️❤️❤️❤️ 1 తులం /10 grams
@laxmisrinivas6176 Жыл бұрын
Aa lite weight beads choker ekkada konnaro cheppara please.
@Sriharshacookingchannel Жыл бұрын
Nzb gold smith shop lo
@avaniavani939 Жыл бұрын
Super collection ❤❤❤
@Sriharshacookingchannel Жыл бұрын
Thank you❤️
@chikky83211 ай бұрын
Champaswarallu weight chepara plz
@Sriharshacookingchannel11 ай бұрын
10 grams / 1 thula
@mallika5637 ай бұрын
చెంప సవరలు ఎన్ని గ్రామ్స్ అక్క
@Sriharshacookingchannel7 ай бұрын
10 గ్రాములు
@NarsingojulathaLatha3 ай бұрын
ఏది మార్చకండి వద్దు ఉన్నది ఉన్నట్లుగానే ఉండనివ్వండి అన్ని బాగానే ఉన్నాయి ఎందుకంటే ఆ మాత్రం బంగారం కూడా లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఏ డిజైన్ అయినా అపురూపమైన మళ్లీ తిరిగి రాదు కదా అది రాళ్ల నక్లెస్రాకమ్మలు బుట్టాలు మాటీవీ నీ వంక ఉంగరం చాలా బాగున్నాయి😊
@Sriharshacookingchannel3 ай бұрын
Ok andi 👍🏻chala thanks andi❤️❤️
@sowji1992 Жыл бұрын
Nice collection aunty Anni chala bagunai models❤
@Sriharshacookingchannel Жыл бұрын
Tq❤️
@ArtfullySuvvi Жыл бұрын
hi andi mee videos regular ga follow avuthunta... mee jewellery collection chala bavundi. naku special ga gold lo chinna buttalu baga nachhayi but kindi side design clear ga kanipinchaledu screen shot teesukundamante, please clear ga buttala pic pettara please chinna video lo ayina, or community lo gaani pettandi please 😊
@Sriharshacookingchannel Жыл бұрын
Chala thanks andi ❤️thappakunda pedthanu community tab lo repu ok na dear❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ArtfullySuvvi Жыл бұрын
@@Sriharshacookingchannel 🥰🥰🥰🥰🥰🤝
@shivanikkns2108 Жыл бұрын
Chala baunnayi sis mi gold .haram kuda baundhi .neck sets chala nachindhi naku off thula lo .