రేపంటి పాటకు అర్థం ఇంతవరకు నాకు కాస్తా అయోమయంగానే వుండేది.. సందేహ నివృత్తికి ధన్యవాదాలు..
@chvreddy27173 жыл бұрын
గురువుగారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి నమస్సులు. మీరు వేమన శతకము మరియు సుమతీ శతకము మొదలైన పద్యాలను మీ గొంతుతో పాడి రికార్డు చేసి సిడి ల రూపములో విడుదల చేస్తే ప్రజా బాహుళ్యములోనికి బాగా వెళతాయని నా ఆశ. ఈ రోజు పద్యాన్ని పద్యములా చెప్పే వారు చాలా అరుదుగా వున్నారు. మీ గొంతుకకు ఒక గొప్ప మాధుర్యము ఉన్నది. ఇప్పటికే చాలా మంది ఆ పద్యాలను పాడారు కానీ మీ గొంతుకకు ఉన్న ప్రత్యేకత వేరు. ఇదేమీ మిమ్మలను పొగడడానికి చెప్పటం లేదు. రాబోవు తరాల వారికి ఇది అవసరం. అన్నమయ్య వారు పాటలు ఎప్పుడో వ్రాసారు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు నుండి వచ్చిన తరువాత అవి అందరికి చేరాయి. భగవద్గీత ఎప్పుడో వ్రాయబడింది. కానీ ఘంటసాల గారి గొంతు ద్వారా మాత్రమే అందరికీ అర్ధమయ్యింది. అలాగే మీరు కూడా ప్రజలందరికీ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చేరేలాగా ఈ పద్యాలు చేర్చే ప్రయత్నం చేయగలరు. స్కూలు టీచర్లు మీ పద్యం విని పిల్లలకు క్లాసులో నేర్పే రోజు రావాలి. దేశ ,విదేశాలలో ఉన్న తెలుగు వారికి , తెలుగును ఇష్టపడే వారందరికి మీ ద్వారా పద్యాలపై ఆసక్తి కలిగేలా చేయగలరు. తెలుగు భాష భూమిపై ఉన్నంత వరకు మీరు పాడిన పద్యాలు భూమిపై నిలిచిపోతాయనటములో సందేహం లేదు. ఈ మెసేజ్ మీకు చేరాలని. ఆ దిశగా మీరు ఆలోచన చేస్తారని ఆశిస్తూ..
@nageshkt18113 жыл бұрын
Really it's true sir
@ashokraju9443 жыл бұрын
Manchi alochana Reddy garu
@webhaskar26353 жыл бұрын
గరికపాటి వారు ఈనాటి విధానాలకు ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి , వారు సహృదయం తో ఈ విన్నపాన్ని మాన్నిస్తారని ఆశిస్తున్నాము 🙏🏻
@webhaskar26353 жыл бұрын
దీనిని COVID ఛాలెంజ్ గా స్వీకరిస్తే ఇంకా బాగుంటుంది ( లేకుంటే అవధానులకు కిక్కు రాదు కదా⁉)
@webhaskar26353 жыл бұрын
తెలుగు వారి స్పెషల్ ఈ అవధాన ప్రక్రియ . It gives special emphasis on LISTENING Skills & today, most employment organizations are mentioning this LIFE Skill as most important asset (self development). రెడ్డి గారి ఆలోచన పరిశీలనార్హమే
@muralikrishnarajuchinta52743 жыл бұрын
మీ భాషా చమత్కారం చాలా బాగుంటుంది గురువుగారు.
@ramaraobonagiri93653 жыл бұрын
రేపు అనే అతి వాడుక పదానికి సరి అయిన అర్ధం ఇన్నాళ్లకు తెలిసింది. నా వయస్సు 65. చాలా సంతోషం అనంత అవధాని గారు.
@srvramdas Жыл бұрын
నా వయసు 71 సంత్సరములు...నేను ఇదే మొదటిసారిగా విన్న.రేపంటే,ఉదయం అని.
@chbrahmanadharao9162 Жыл бұрын
@@srvramdas సం తో ష మ్
@chinnaiahbodi6656 Жыл бұрын
పల్లెటూళ్ళలో తరచుగా వినవచ్చేదే ఈ 'రేపుమాపు' అనే పదం.బహుశ చాలామందికి తెలియదు అనుకుంటా.'మా ఆవు 'రేపుమాపు' రెండు శేర్లు పాలు ఇస్తుంది' అని మాట్లాడుకొనడం కద్దు.
@sreemathanirmala45493 жыл бұрын
అయ్యా మీకు మీరే సాటి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న నేల మీద మేము ఉన్నాము .మాది ఎంత భాగ్యం
@nageshwerrao2128 Жыл бұрын
మీకు మీరే Ghanapati Garikipati garu😅
@arunajyothi7903 жыл бұрын
మీనోట ప్రతి మాట ఓపంచదార గుళిక ధన్యవాదాలు పాదాభివందనాలు
@venkataramanagurajada86013 жыл бұрын
ఔను ,చండ ,ప్రజండ గాలులకు పేద్ద పేద్ద చెట్లైనా పడిపోవల్సిందే , కానీ గడ్డి పరకనేం చేయలేదు.,💐💐👌👍
@satishmysongskumar5437 Жыл бұрын
గరికపాటి అర్థం చాలా చక్కగా వర్ణించారు
@subbarajuk96583 жыл бұрын
గురుదేవులకు పాదాభివందనాలు అయ్యా మీలాంటి సహస్రావధానులు నోటివెంట ముఖ్యంగా మీ నోటివెంట వెలువడిన తెలుగు భాష అద్బుతం , అమోఘం , అపూర్వం, అనంతం దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వారు పలికినా ఇంకెవరు పలికినా ఆ అర్హతను కొనియాడేవారు ఎందరో మహానుభావులు ఎందుకంటే భాష గొప్పతనాన్ని కీర్తించే మీలాంటి ఎందరికో తరతరాలుగా యుగ యుగాలుగా అఖండమైన ఘనకీర్తి ని కూడా తెచ్చి పెట్టింది మన తెలుగు భాషే . కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేటి తరానికి భాష విలువ ,గొప్పతనం తెలియక అసలు భాష రాక క్రమక్రమంగా మసక బారిపోతోంది...నాకు తోచింది వ్రాసాను ఇలా వ్రాయడంలో , మీ గురించిన ప్రస్తావన తేవడం లో తప్పులు ఉంటే క్షమించమని వేడుకుంటున్నాను 🙏🙏🙏
@lakshmipranit69093 жыл бұрын
ఎలా స్వామీ మీరు ఇంతలా ఉన్నారు🙏🙏🙏🙏
@janavijayam Жыл бұрын
రేపు అంటే ఉదయం..... కొత్త విషయం నేర్చుకున్నాను 🙏
@chalapathiaouka66193 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమ:🙏 🙏 🙏 గురువర్యా మీ ప్రతిభా పాటవాలకు సమయస్ఫూర్తికి నిలయమైన ఘనమైన గరికపాటి వారికి సాటియేది 🙏తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷
@varaprasadbalineni36282 жыл бұрын
మీ తెలుగు భాషాభిమానానికి వందనాలు 🙏
@jayababu4615 Жыл бұрын
ఎంతో ఇష్టం ఈ పాట నాకు, రేపంటి మాట ఎప్పుడూ అర్థం కాలేదు. నేను ఏడు దశాబ్దాల వయసు వాణ్ణి. ఇప్పుడే తెలిసింది, రేపు అంటే ఏమిటో. చాలా సంతోషంగా ఉంది. నమస్కారము లు.
@sakeparvathamma2250 Жыл бұрын
Mee namam tho Tarika goppathanam మరియు రేపు ante udayam ani telusu telugu bidda ga puttinandulaku mee అవధానం vine bhagyam కలిగినందులకు neeku sahasra kiti vandanamulu గురువు garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sakeparvathamma2250 Жыл бұрын
Mee padapadmamulaku కోటి వందనాలు🙏
@umaraokimmi16553 ай бұрын
🙏🏻🙏🏻గురువుగారు మీకు పాదాభి వందనాలు🙏🏻🙏🏻
@muktevivschalapathirao2182 Жыл бұрын
గరిక ప్రాధాన్యతను అద్భుతమైన పధ్యములో చెప్పారు.
@duuladuula67563 жыл бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే, అదృష్టవంతులు గరికపాటి నరసింహారావు గారు
@prudhviiitmpr8153 жыл бұрын
Chinnappati nundi 'yellundi' ane padam ela vachindi anukunevadini!!! Thanks for the enlightenment ☺
గురువు గారికి నమస్కారములు. రేపంటి రూపం కంటి పాటను ఘంటసాల మాస్టారు, పి.సుశీల అధ్భుతంగా పాడెరని , రచయిత సి.నారాయణరెడ్డి గారు అధ్భుతంగా వ్రాసారని అనుకునే వాడిని. రేపు అనే పదానికి సరైన అర్థం చెప్పేరు. ధన్యవాదాలు.🙏
@sadagopan7184 Жыл бұрын
CNR kadhu athreya
@tamvadasantharam4693 Жыл бұрын
నా పొరపాటును సరిదిద్ది నందుకు కృతజ్ఞతలు.
@ramachandraraok9455 Жыл бұрын
అవధాని గారు మీ పాద పద్మముల కు మా సహస్ర కోటి నమస్కారములు🙏🙏🙏 ఇంతకు మించి చెప్పే ధైర్యం చేయలేము నా పూర్వ జన్మ సుకృతం ఏమో కానీ వారితో మాట్లాడే అవకాశం వారికి సేవ చేసేభాగ్యం నాకు ఉద్యోగం లో వున్నప్పుడు దొరికి నందుకు నేను చాలా ధన్యుడిని.
@sharmapillalamarri3341 Жыл бұрын
Sahasrashathakoti pranaamamulu Meeku Swamy Sri Garikapaati Bhrhmanotthamaa kavivaryaa!!
Guruvu garu adhbutham gaa varnicheru garika nu..... Meeru asaadyulu....... 🙏🙏🙏
@sailaxmi68813 жыл бұрын
దోఢ్ఢ మానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదలచ్చ గలదా?మీరు గ్రేట్ సార్
@ramaraocheepi7847 Жыл бұрын
Garikipatigaru is always alive with his healthy humor but never misses the essence of discourse.
@raghaveswararao32113 жыл бұрын
Sir, you are unique. Appreciations.
@vydehiboggavarapu5881 Жыл бұрын
Chala baga cheparu pantulugaru.
@visni27247 ай бұрын
Mee samaya spurthiki salute.
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో శ్రీ గురుభ్యోనమః 🙏🚩
@venkateshambellakanti9447 Жыл бұрын
Very nice
@mallikarjunaraokotikalapud48285 ай бұрын
Great sir
@ratnamrv6944 Жыл бұрын
Sri gurubhoyanamaha 🙏🙏🙏🎉. That is Garikapati varu 🙏🎉
@Devi-Yenumula3 жыл бұрын
Excellent👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻
@venkateshnimmala34643 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@nramarao263 жыл бұрын
Kaveswarulaku, namaste chakkaga,vaaku chaturyam,mechhuko daginadi.meelantikavulu mana teluguvariki parameswarudu anugrahinchunugaka.
@rkbv67012 ай бұрын
GURVUGARIKI
@rkbv67012 ай бұрын
VAMDANALU
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@sriharim45653 жыл бұрын
Telugu vaarandharoo telugu maatlaaduthaaru, Telugu intha goppadhani Telusukoni maatlaadali. Telugu Goppabaasha ani meevanti vaaru aandhrulaku teliyachesthoone vundalani manavi. Telugu kathalu,telugu kavulu raasina pusthakaalu chadhavadam,vinadam cheyyali. JAI TELUGU THALLI, JAI TELUGU DESAM, JAI GARIKAPAATI VAARU. Hare Krishna.
@ramanarayanan82753 жыл бұрын
Super Guruvugaru 🙏🙏🙏🙏
@praveenayeleswarapu98023 жыл бұрын
Guruvu Garu chamatkari🙏
@pathivaadavishnu7211 Жыл бұрын
Jai garikipaati
@cgvishnuvardhan11053 жыл бұрын
Guruvu garu ATHYATHBUTHAM🙏🙏🚩🚩
@vbharathi63 жыл бұрын
Tumba chennagide super Guru ji
@padmanabhasai57163 жыл бұрын
U r words r tonics to unmoved societies
@lakkojudurgaprasad12026 ай бұрын
దాసోహం🙏🙏🙏🙏🙏
@chinnareddy37542 жыл бұрын
Sir super sir
@shashikalasivva4932 жыл бұрын
Super 👌👌
@sreevallip36793 жыл бұрын
Super sir
@sanyasiraocheela41123 жыл бұрын
పల్లవి: రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ... చరణం 1: నా తోడు నీవైయుంటే.. నీ నీడ నేనేనంటి ఈ జంట కంటే వేరే లేదు లేదంటి నా తోడు నీవైయుంటే.. నీ నీడ నేనేనంటి ఈ జంట కంటే వేరే లేదు లేదంటి నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి నీ పైన ఆశలు వుంచి.. ఆపైన కోటలు పెంచి నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి చరణం 2: నే మల్లెపువ్వై విరిసి.. నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి నే మల్లెపువ్వై విరిసి.. నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళీ నీ కాలి మువ్వల రవళి.. నా భావి మోహన మురళీ ఈ రాగ సరళి తరలి పోదాం రమ్మంటి రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ... చరణం 3: నీలోని మగసిరితోటి నాలోని సొగసులు పోటి వేయించి నేనే ఓడిపోనీ పొమ్మంటి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిళ్లు రోజే రాజీ రమ్మంటి... రేపంటి వెలుగే కంటి.. పూవింటి దొరనే కంటి నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ... రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
@yrs51882 жыл бұрын
I think this song written by Dr.CNR not by Athreya as stated by Garikapati
@venkobaraoc6492 Жыл бұрын
ఆత్రేయ గారు గీత రచయిత.. తమిళ సినిమా పాట1963వచ్చిన దానికి 1963లో ఆత్రేయ గారి రచన ఘంటసాల సుశీల గార్ల మధుర గానం.నటీనటుల సరోజాదేవి రామారావు గార్ల కౌశలం..మధురం
@narasimhuludampetla552 Жыл бұрын
చాలా బాగుంది అన్నా
@vanithavanitha9141 Жыл бұрын
I love this song
@mangapathiraok2793 жыл бұрын
You are great Garikapativaru.
@achutaramayyatata77933 жыл бұрын
Guruvu gariki Namaskaram.
@mohanpatelkhana29203 жыл бұрын
SUPER super SUPER
@jeevamitra37793 жыл бұрын
రేపంటి రూపము-ప్రాభాతసంధ్యాప్రభ.
@anilraoparopakari61523 жыл бұрын
good
@chvijaya66903 жыл бұрын
Iii
@shivasharma4624 Жыл бұрын
🙂👌avunandi guruvu garu ,(gariki padyam)
@chandrasekhar5835 Жыл бұрын
Meeku meere saati, telugu thejaniki 🙏
@seshadrisofa3 жыл бұрын
Suuuuuper
@saralachennuri79123 жыл бұрын
Garikathone anni Shuddhi at any occasion anduke guruvugaru enthati negativitynyna dulipi avathala paaresthuntaaru 🙏🙏👍❤️
@DhanaLakshmi-qf1vk Жыл бұрын
Namaskaram guruyu garu
@cooki49033 жыл бұрын
🙏💐🇮🇳👍Sir, v nice ur comparison. Great 🙏🙏
@sriharim45653 жыл бұрын
Telugu maatlaadudhaam. Jai telugu thalli
@madhavarao4560 Жыл бұрын
జయహో...గటికుడైన గరికపాటి..
@govindharaju285 Жыл бұрын
The first time in my mind
@raminenisatishbabu74153 жыл бұрын
SreeRama JayaRama Jaya Jaya Rama. Sree Hanuman Jai Hanuman Jai Jai Hanuman
Epataki intardham unda Garikapati Meeku Mere Satii.
@srinivasyellambhotla-np7cm Жыл бұрын
Aha 🙏 🙏
@mayurizphshayathnagarrr33302 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@devas668 Жыл бұрын
Ikkada ఆయన లేరు అన్న వారికి గరిక విలువ తీసిన అందరకీ సమాధానం
@udayabhaskar3922 Жыл бұрын
जय
@nagamaniveedaluru90073 жыл бұрын
మిమ్మల్ని కొన్ని తల్లి తండ్రులు పుణ్యాత్ములు
@kanduku20023 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kolipakulakolipakula52363 жыл бұрын
Hahahaha super guruji super 🙏🙏🙏💐💐
@knowledgeliberatesyou83443 жыл бұрын
Hats of f
@chikatlabalajivenkataraman5864 Жыл бұрын
ఎంతైనా మీరు గరికే అయ్యా!!! (క్షమించండి .క్షమాపణలతో)
@sreemathanirmala45493 жыл бұрын
మీరు చెప్పే దాకా రేపుఆంటీi రూపం కంటి అనే మాటలు కి అర్థమే తెలియదు. ఇక రాసిన కవుల గొప్పదనం ఏమి తెలుస్తుంది. ,😥
@pradeepkumara37933 жыл бұрын
Ur 100℅ correct sir
@pradeepkumara37933 жыл бұрын
Sorry madam.
@pradeepkumara37933 жыл бұрын
Nijam ga madam.. Garikapati garu cheppevaraku teliyadu.. Aayanaku 🙏🙏🙏🙏🙏🙏
@madhuchukka6303 жыл бұрын
🙏C Na Re ,,,C.. Narayana Reddy gari rachana ,,Woh excellent song,, Jayaho CNaRe🙏🙏🙏
@tallurirameshbabu19533 жыл бұрын
@@madhuchukka630 that song written by atreya
@bukkabalu10803 жыл бұрын
Madigapati varu meeru
@gosulaveeduykl97182 жыл бұрын
" Rupam /iconography reflects Gunam/personality /quality but not colours/ quantity ".
@neelamrajusanyasirao4295 Жыл бұрын
Suryabaala Ani Peru pedataru. Udayinuchunna Suryudu Prakruti Chala Andaga vuntayi.
@pavannagisetti1851 Жыл бұрын
స్వకుమ
@patnalkarri4830 Жыл бұрын
స్వకుమ అంటే అర్థం ఏమిటో?
@satyavani64983 жыл бұрын
Adbhutaha
@carnaticclassicalmusicbyad13193 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
" గరిక వేరు _ దర్భ వేరు " ఈ వ్యత్యాసం అవధాని గారు ,, వీక్షకులు గ్రహించాలి .( రెండూ వేర్వేరు తృణ జాతులు. ) పద్యంలో రెండింటినీ కలిపి ఉమ్మడిగా వాడేసుకున్నారు . __ తెలుగు పండిట్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.