Seetaram and Srilalitha Wedding Highlights ❤️

  Рет қаралды 4,147

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

Пікірлер: 34
@Mouniii_మౌని
@Mouniii_మౌని 12 сағат бұрын
Made for each other ❤✨✨🧿
@hareram495
@hareram495 11 сағат бұрын
Made for each other. Wish you Happy married life both of you.
@ramagirikuna1586
@ramagirikuna1586 12 сағат бұрын
Life long హ్యాపీ గా ఉండు ra బంగారం 🥳💜💜💙🧡
@yashram8054
@yashram8054 Сағат бұрын
కలకాలం సౌభాగ్యవతిగా , చక్కని సంతానాన్ని పొంది ఆనందంగా జీవించాలని ఆ పరమేశ్వరుడు మీకు ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ తల్లి శుభం 🎉
@vijaykumarkunta1113
@vijaykumarkunta1113 12 сағат бұрын
కలకాలం పిల్ల పాపల్తో, ఆయురారోగ్యాలతో, సంతోషం ఉంచాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరొక్కసారి మీ ఇద్దరికీ హార్దిక శుభాకాంక్షలు. మీ సంతోషమే మా ఆనందం.. 💐💐💐💐💐
@siamims4841
@siamims4841 4 сағат бұрын
ఇక్కడ అన్నిటికన్నా బావున్నది ఏంటంటే.. సీతారాం హాయిగా పైన ఏమి ధరించకుండా అసలు సిసలు బ్రాహ్మణ వివాహం చేసుకోడం.. ఈ మధ్య మగవారు చాలా చిరాగ్గా బనియన్లు చొక్కాలు వేసుకొని తయారౌతున్నారు ..
@jaganmohanraogandluri8817
@jaganmohanraogandluri8817 3 сағат бұрын
వైదిక సాంప్రదాయిక వివాహం ద్వారా ఒక్కటైన శ్రీలలిత సీతారామ్ లు దీర్ఘాయుష్మంతులై కలకాలం ఆయురారోగ్య భోగ భాగ్యములతో సుఖసంతోషములతో ఆదర్శ దంపతులుగా వర్థిల్లవలెనని ఆకాంక్షింతును, ఆశీర్వదింతును, అందులకు ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను ప్రార్థింతును.
@iyappanarunagiri
@iyappanarunagiri 12 сағат бұрын
சூப்பர் ❤
@gyrajendraprasad5970
@gyrajendraprasad5970 11 сағат бұрын
చూడ చక్కని జంట....👏👏😍
@santhoshi8748
@santhoshi8748 2 сағат бұрын
సూపర్ సిస్టర్❤❤❤
@kbcfoods1866
@kbcfoods1866 12 сағат бұрын
దీర్ఘ సుమంగళీభవ దీర్ఘాయుష్మాన్ భవ. నూతన దంపతులకు బుల్లితెర నాగభూషణం శుభాకాంక్షలు
@jsriramprakash2774
@jsriramprakash2774 2 сағат бұрын
Good pair 👌❤
@Hvh.6357
@Hvh.6357 4 сағат бұрын
Ismart jodi 4 ki mee jodi ravaali ani korukuntunnam!! Plss maa mora aalakinchandi.. or else , ee season lo ne wildcard entry ivvandi🫶🤩✨🎉
@srinivasanmk2134
@srinivasanmk2134 6 сағат бұрын
Asirvatham.Azhagana(Beautiful) Couple
@rrajeswari4408
@rrajeswari4408 12 сағат бұрын
Vazhga vaLamudan!
@SatyasriSavidi
@SatyasriSavidi 9 минут бұрын
సీతారాముల పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు❤❤
@pallethallitv3062
@pallethallitv3062 8 сағат бұрын
హార్లీ కంగ్రాట్యులేషన్స్ శ్రీలలిత సింగర్ గారు🎉🎉🎉🎉🎉 KVM వెంకట్ తాండూర్ జర్నలిస్ట్
@Gouthamatur
@Gouthamatur 3 сағат бұрын
💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌
@a15ch.vaibhav80
@a15ch.vaibhav80 Сағат бұрын
congrats lalitha and ram garu
@mohankondooru1792
@mohankondooru1792 11 сағат бұрын
Congratulations to both of you and Happy Married Life...❤❤🎉🎉
@Umakhasim
@Umakhasim 12 сағат бұрын
Hi mam...very happy for u...i m mehandi artist uma.
@kotnihymakumar5619
@kotnihymakumar5619 2 сағат бұрын
God bless you both stay healthy and wealthy 💕
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 3 сағат бұрын
శుభ ఆశీస్సులు ఇద్దరికి
@MassMahaRajaRavi
@MassMahaRajaRavi 12 сағат бұрын
మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను
@kranthikumarparvathi1915
@kranthikumarparvathi1915 12 сағат бұрын
Congratulations to Both of you Most Beautiful Couples ❤ Akkaya and Bava ❤ Govinda Govinda Govinda 💞🙏
@shashikiranes7965
@shashikiranes7965 5 сағат бұрын
#HappyMarriedLife to both, welcome to new life, 🎂🍱🍰🍫,
@tchkreddy
@tchkreddy 9 сағат бұрын
3:21 ❤
@nagabhushana1150
@nagabhushana1150 9 сағат бұрын
Congratulations and best wishes for a happy married life blessed with nice children. Thanks for giving an opportunity to witness your wedding. Request to continue with music and add to it.
@satulurivinaykumar8196
@satulurivinaykumar8196 12 сағат бұрын
నూతన వధూవరులకు వివాహ శుభకాంక్షలు ❤❤.
@ushajayabal3772
@ushajayabal3772 6 сағат бұрын
God bless you both 🙏 ❤️ 🙌 keep smiling always in ur life together
@harinadhvelpuri472
@harinadhvelpuri472 12 сағат бұрын
Congratulations
@hariprasadbabu9344
@hariprasadbabu9344 55 минут бұрын
ఎన్ని జన్మలపుణ్యమో, ఇది శుభదినం.
@sateeshkumar8455
@sateeshkumar8455 12 сағат бұрын
All the best.
@SachinSomvanshi-u5i
@SachinSomvanshi-u5i 12 сағат бұрын
nice
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
التأجير اليومي | بودكاست شغلة
23:35
إذاعة مختلف
Рет қаралды 45 М.
26 December 2024
7:01
Sowjanya Saree Mandir
Рет қаралды 409
Navya'S wedding celebration
11:00
bhargav ram
Рет қаралды 177 М.
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН