विनयशीलप्राणम् पुण्यस्य चरणकमलेभ्यः श्री श्री उभयसन्निधनमये नमः
@mbhaskar11656 күн бұрын
మా జన్మలని మార్చినటువంటి బ్రహ్మశ్రీ కుప్ఫా విశ్వనాథ శర్మ గారికి అనేక అనేక నమస్కారములు మరియు ధన్యవాదములు. శ్రీమద్భాగవతం మధ్యలో ఆపేస్తే ఎంతో బాధపడ్డాము. మళ్ళీ జీవితం లో మీ ప్రవచనం వినగలిగే అదృష్టం దొరకదు అని అనుకున్నాం కానీ ఆ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తో యూట్యూబ్ ఛానల్ పెట్టి మాలాంటి వాళ్ళ్ళ కోసం ప్రవచనం అందిస్తున్నందుకు అనేక అనేక ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏💗💗💗💗💗💗💗
@Gottipati06 күн бұрын
Yes sir. What ever u said is absolutely true sir. Feel very bad at that time but God grace Gurugi Garu came 🙏 back. OM NAMO VENKATESAYA 🌹
Chaala chala correct ga cheparu andi. Om Namo Venkateshaya 🙏🙏
@ranapdpt30692 күн бұрын
ఆచార్య వర్యా, మళ్ళీ ఇన్ని రోజులకు మీ ప్రవచనామృతంతో మా మనసు నిండిందండీ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
@gnanabhakthi6 күн бұрын
మిమ్మల్ని తలచుకోని రోజే లేదు గురువుగారు 2years లో. మీ నుండి భాగవతం వినే భాగ్యం ఇలానే మాకు రోజూ కలిగించండి. మీ video మళ్ళీ చూస్తూ ఉంటే కళ్లు చెమరుస్తున్నాయి. భాగవతం అంటే మా ప్రాణం అనేంత స్థాయి లో మా మనసులు మార్చేశారు.. కోటి నమస్కారాలు మీకు.
@ramakrishna52652 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఆచార్యుల వారికి మా హృదయపూర్వక నమ్కారములు గోవిందా గోవిందా
@swapnaramadugu17356 күн бұрын
ఎంత చక్కగా మొదటి స్కందం నుండి connect చేస్తూ వస్తున్నారు గురువుగారు... మీకు మీరే సాటి. మేమంతా సత్సంకల్పం తో ఆ దేవదేవుని వేడుకున్నాం.. ఆయనే మీలో ఇటువంటి నిర్ణయం కలిగించారు. అది కార్యరూపం దాల్చింది.. మీకు శతకోటి వందనాలు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలాబాగా చెప్పారు కుప్పగా వారు మొదటిస్కందంనుంచిఅసలుపాయింట్లనిక్లుప్తంగామొదలుపెట్టి చెప్తున్నారు చాలాబాగుంది
@nagamanisalaka3674 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏 మా కోసం మీరు చెపుతున్నారు మీరు పరిపూర్ణ జ్ఞానాశ్వరూపులు. మీలాంటి వారి వల్ల ధర్మం నిలబడుతోంది మీకు ధన్యవాదములు🙏 మీలాంటి వారిని కాపాడుకోవటం, నిలబెట్టు కోవటం భక్తులుగా మా భాధ్యత. 🙏 కలి ప్రభావం ఇటువంటి మహనీయులు జోలికి వెళ్లకుండా కలియుగ వేంకటేశ్వరుడు కాపాడుగాక🙏🙏🙏
@kallepallik6 күн бұрын
హరిఃఓం శ్రీ విశ్వనాథశర్మగారు మీకు వేల వేల హృదయపూర్వక నమస్కారాలు మళ్ళీ మీ ప్రవచనం వినగల్గుతామని అనుకోలేదు. కారణాలు ఎన్ని ఉన్నా భగవంతుడు దయామయుడు "తేనెశస్య విధీయతాం" అంతా పరమాత్మ అధీనం లోనే ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా అర్హులైన వారికి అందించాలో ఆయనే చూసుకుంటాడు. మీరుగాని మేము గాని నిమిత్తమాత్రులం. మీద్వారా బ్రహ్మవిద్యని ప్రసరింపచేయాలని ఆయన అనుకున్నాడు. మీకు తగిన ఆయుస్సు, ఆరోగ్యం అన్నీ ఆయనే ఇస్తాడు. సందేహం లేదు. ఓంశ్రీపరమాత్మనే నమః 🙏🙏🕉️🌺
@accordonlive81645 күн бұрын
ఆ కృష్ణ పరమాత్మ మన అందరి మొర ఆలకించి మన గురువు గారిని తిరిగి మనకు అందించారు . ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@rekhaharinath27256 күн бұрын
మాకు మీ.జ్ఞానామృతమునుఅందించుచున్నారు.మీకు హృదయ పూర్వక కోటికోటి నమస్కారములు.అనేక అనేక ధన్యవాదములు .🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@Subhadramma-h7u6 күн бұрын
We missed you as much as your pracachanam Viswanaatha Sastry garu. God sent, we are fortunate to hear your nectar like discourse again. May Sri Krishna Paramathma / Lord Venkateswara shower his choicest blessings blessings on you and your family members. Regards Joshi & Family
@rajeswariborra62436 күн бұрын
We are very thankful to you guruvugaru for again started in your channel Bhagavata pravachanam 🎉🎉🎉
@mahalakshmiraomeka3440Күн бұрын
బహుశా 10-01-2025 నుండి మనం క్రమంగా ప్రతిరోజూ శ్రీమద్భాగవత ప్రవచనం శ్రీమాన్ విశ్వనాధ శర్మ గారి ద్వారా వినగలమని ఆశిస్తున్నాను
@ramdasduggirala28716 күн бұрын
మీ ప్రవచనం విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. గురువు గారికి పదాబి వందనాలు. 🙏
@tripurasundarinandula20606 күн бұрын
శ్రీగురువుగారి స్వరగంగా ప్రవాహమునకు ధన్యవాదాలు🙏🙏🙏
@ratnakumarigowrisetty96006 күн бұрын
గురువు గారికి నమస్కా రాలు 🙏 ఎందుకని svbc ఛానెల్ లో చెప్పటం లేదా అని చాల రోజులు అనుకున్నా! ప్రతి రోజూ evening 6 ki tv లో మీరు చెప్పేది వింటుంటే మీరు చెప్పే విధానం చాల చాల బాగుంటుంది. Ma friend కి కూడ us లో వుంటే చెప్పాను తను కూడ వింటా అని చెప్పింది. కారణం ఏదైన మళ్లి ఈ విధం గా వినే భాగ్యం కల్పించారు. ధన్య వాదాలు. 🙏
@varalakshmij32556 күн бұрын
Thanks namo venkatesaya
@RajeswariP-xn7ct3 күн бұрын
S.v B C లో చేప్పారా
@MaheshYanambakkam6 күн бұрын
Guru we missed you for so many days , daily 6PM I SM WAITING FIR YOUR SPEECH , now we are very happy after earing your voice and Bhagawstham, I am sending your link to so many friends and relatives.
@leelasarma77755 күн бұрын
Sada Mee pada పద్మములకు నమస్కారములు
@lalithasuribhatla19586 күн бұрын
God has finally showered us the blessings to get this invaluable opportunity of listening your pravachanam after a long time! We just cant express how elated and overwhelmed we are for your kind gesture.. Thanks a million for taking this initiative and helping us overcome the pain of losing your pravachanam guruvugaru
@accordonlive81645 күн бұрын
also we need to spread this channel to reach more and more people, let every one drink this Bhagavatamrutam. Om Namo Venkatesaya🙏
@padmavatinetha77166 күн бұрын
Jai Sriman Narayana Govinda Govinda Govinda 🪷🪷🪷🙏🙏🙏... Sri Gurubhyo Namaha 🪷🙏...
@lalithasuribhatla19586 күн бұрын
Guruvugaru ma andari kosam ee pravachanam modalupettinanduku sathakoti vandanalu
@madhavirani27374 күн бұрын
మీ ప్రవచనం ఈ విధంగా వినగలగడం చాలా ఆనంద దాయకంగా ఉంది.
@bkotiLingam-yk3pp6 күн бұрын
Gurugari rakatho Sri Venkateswara swamyvariki sathakoti vandanalu.Bhaktula vinnapalanu vinna Govindunika danyavadamulu..chala santhoshamgavunnadi.
@rkvenkat32886 күн бұрын
Ma guruvugaru malli manaku vacharu ika parugule
@shailajabaduguКүн бұрын
Guruvu garu🙏🙏🙏🙏🙏💐
@harivankayala25325 күн бұрын
గురువుల గారికి పాదాబివందనాలు. మీ నోటివెంట భాగవతం వినడం మా అదృష్టం.
@ushagarikapati97485 күн бұрын
మీరు ఇలా మమ్మల్ని అనుగ్రహించటం మా పురా సుకృతమే ఆర్యా 🙏🙏🙏
@garimellasarma15786 күн бұрын
Chala sanosham ga unnadi.Releived off the pain due to abrupt stoppage of live through ttd.
@abcd1234-j5s6 күн бұрын
మీరు కల్పించిన ఈ అవకాశానికి ధన్యవాదాలు🙏🏿
@radhap71536 күн бұрын
శ్రీ గురుభ్యోన్నమః వేద విజ్ఞాన సర్వస్వం
@LakshmiLakshmi-ns3pl2 күн бұрын
ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sulakshanakota22672 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏 namaskaram guruvugaru
@jayasreeprakhya92765 күн бұрын
Mee voice amruta dhara ante radha krushna amrutham meeru maaku sri suka Maharshi vyasa bhagavaanudu sree krushna paramatma mee vaakku amrutham dhara tho sampoorna bhagavatam vinalani radhakrushna ni prardhana
@dpsrini6 күн бұрын
It is the responsibility of every viewer to share with others and increase viewership. This is seva to Govinda
@gurralapadmareddy47796 күн бұрын
❤ very excellent of your comments of Bhagawatham
@narsireddykonala7515 күн бұрын
మీ ప్రవచనం మళ్ళీ వినటం మాకు ఎంతొ ఆనందంగా వుంది
@kumarchannel77896 күн бұрын
Maa anandaniki abadulu levu ❤
@krishnakvn51754 күн бұрын
Thank you for alternative solution of starting your own channel 🙏
@nagulajayasree25336 күн бұрын
Guruvu gariki setakoti padabhi namaskaramulu teliyachesukontu, Bhagavantudu maa mora aalakinchi mee dhwara Srimad Bhagavata pravachanam continue cheincharani nidarsanam inanduku , matalato cheppaleni Santosham to Meeku janma,janmala krutagnatalu telapadam tappa yemi cheyaleni vaaramu memu. Aa Bhagavantudu meeku etuvanti ibbandi lekunda Chakkati aaroghyam ichi Kapadalani aartito vedukontamu. Satyameva Jayate Om namo Venkatesaya
@cvishnuvandana6 күн бұрын
Thank you heaps guru garu..please continue Srimad bhagavatham here for fallen souls like us.pranams🙇♀️🙇♀️
Om namo venkatesaya. Govinda Hari Govinda Gokula Nandana Govinda
@devararapuraghava71734 күн бұрын
Malli svbc chanal lo bhagavatham 7th skandam nunchi vine bhagyam maaku ledaa guruvugaru
@devararapuraghava71734 күн бұрын
Chvari time lo sukamaharshi gari dwara pareekshith maharaju gaaru ela vinnaro memu meenundi vintunnatlu bhavinchukuntu venevaallamu sir maalanti senior citizens ki malli aabhagyam kaliginchandi sir
@lviyan22215 күн бұрын
Gurugari padabivandanalu🙏🙏
@kamaladattasrimata61376 күн бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽♂️ ఓం నమో వేంకటేశాయ 🙇🏽♂️😊🙇🏽♂️
@SanKar-l2w3x6 күн бұрын
Three. Murthy. Swarupam. Aina. Guruvu gariki. Padabhi. Vandanamulu. E janmaki. E. Adrushtm. Dakkinaduku. A demuniki. Sahasra. Koti. Vandanamulu
Om Namo Venkateshaya. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Sri Guruvugaru explained that the Chatushlokee Bhaagavatam ,which is the Upadesham from swayam Srimannarayana, to Sri Brhma Garu,It's meaning is spread throughout ,in Srimad Bhagavatam. Sri Gurubhyonnamah, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@goodfood3245 күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@lakshmisivaraju35944 күн бұрын
🙏🙏🙏
@vineethtvs6 күн бұрын
🌼 జై శ్రీ కృష్ణ 🌼
@manisvcsurampudi94216 күн бұрын
గురుదేవులకు శతకోటి పాదాభివందనాలు. .🙏🙏🙏
@jayasreeprakhya92765 күн бұрын
Namaste guruvugaru Sri kuppa viswanatha Sharma garu
Guruvugariki koti koti namaskaral .om sri krishna.
@bhanujyoshula54986 күн бұрын
Dasoham guruvugaru
@sampannam80696 күн бұрын
శతకోటి ప్రణామాలు గురువుగారు
@jagannathbommasamundramnag94686 күн бұрын
కుప్ప విశ్వనాథ్ శర్మ గారు మీకు అనేక నమస్కారములు మీ ఒక్క ప్రవచనం వింటునందుకు.
@gaddalalalitha52216 күн бұрын
గురువు గారి పాదాలకు నమస్కారములు.
@vijilaksh68316 күн бұрын
Om sri gurubhyom namaha Dhanya vadamulu guruvugaru
@upadmavati23706 күн бұрын
శ్రీ దురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊గురువులకు చిన్నమనవి 🙏మీరుఈప్రవచనం కోసం మీరు ఎలానడపాలనుకోంటున్నరో మాకుకూడఒకఅవగాహనకోసంవివరించగలరు. చాలచాలా సంతోషంగావుది గురుదేవామాకుఈమహభాగ్యంకలిగించినమీకుకృతగ్ఞతనుతెలపడానికి మాటలుదోరకటంలేదుశిరస్సు వంచినమస్కరిఛడంమాత్రమేచేయగలను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@accordonlive81645 күн бұрын
we are ready to support in ever way for this Bhagavata Yajnam Guruvu garu. okka maata cheppandi chaalu, emi avasaramaina.. memu vachi vaalataamu mee paadaala daggara. Om Namo Venkatesaya🙏
@aneeraja75876 күн бұрын
శ్రీగురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏💐
@lalitatadikonda57346 күн бұрын
Pl pl guuruvu garu sloka wise 7vskandam nuch cheppagararu we r eagerly waiting for narshima And rasaleela explanation
@srilalithamergu60116 күн бұрын
Ayya.....me Sri charanamulaku pranamamulu
@sumathirayapati6 күн бұрын
Thanks for continuing 😊
@sunithab50376 күн бұрын
🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
@bhanujyoshula54986 күн бұрын
Adbhutamaina avakasam kalipincheru.
@manjulay54616 күн бұрын
శత కోటి వందనములు
@chandrakalakulkarni5906 күн бұрын
Govinda govinda sreehri🙏🙏
@వి.విజయలక్ష్మి6 күн бұрын
శ్రీగురుభ్యో నమః జై శ్రీకృష్ణ 🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻
@shekarj8486 күн бұрын
Krishnam vandey jagadgurum 🙏
@indirasatyanarayana16126 күн бұрын
Guruvugariki Shatakoti Vandanamulu
@kamalasharma64396 күн бұрын
Thank you Guruvu garu 🙏
@padmajaeluri11696 күн бұрын
Radhe Krishna 👣 🌹 🙏 padhabivandanalu
@kuppasairajyalakshmi18946 күн бұрын
Guruvugariki pranaamalu🙏🙏🙏
@Surya-no7iq6 күн бұрын
Namaskaram Guruji. Thank you very much for your seva. 🙏🙏