రెండో పతి పోయినా అనేది అక్కడ కొంత వరకే చెప్పాను అందులో చాలా చూడాలి అవి అన్నీ అక్కడ చెప్పెకి వీలు కాదు. Ok మీకు భాగా ఉంటే మంచిదే. కానీ నా పరిహారము ఆర్థిక ఇబ్బందులతో ఉండే వారికి ఉపయోగ పడుతుంది. అది చాలు.
ఎంతమంది సోమనాథ వెళ్ళ గలరు వేళ్ళని వారికి ఏవి పని చేయవా.
@shanmukh532726 күн бұрын
యంత్రాలు ఎక్కడ దొరుకుతాయి? మీ దగ్గర vuntaya యంత్రాలు?
@smart-learn25 күн бұрын
ఉంటాయి
@venkatasatyanarayana653024 күн бұрын
Guruji naaku kuja yantram kavali ..menalagnam naadi kujudu karkatakam lonu ravi mesham lo nu unnaru..aardhika samasyalu unnayi
@venuphanibhatla707825 күн бұрын
నమస్కారము లు శుభాకాంక్షలు శతమానం భవతి మిథున లగ్నం ద్వితీయం లొ చంద్రుడు ఆశ్లేష నక్షత్రము లో ఉన్నారు నవమాదిపతి సప్తమంలో పూర్వాషాఢ నక్షత్రము లో ఉన్నారు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఉన్నా యి. పరిష్కారం తెలుపగలరని ప్రార్థిస్తూ న్నాను