అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేశ్ గారి నటి భానుప్రియ గారు నటి గౌతమి గారి అభినయం వర్ణనాతీతం.
@hemanth71193 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@ShekarSm-wr2xj25 күн бұрын
❤❤❤ daily listening 🎧👌👍🙏❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍 great 👍🙏🙏🙏❤❤❤ good nice 💐
@hemanth71194 ай бұрын
నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.
@thevijayeventsongole164311 ай бұрын
Music..k.v.mahadevan gaaru.raj-koti kaadanukunta
@Gmr2395 ай бұрын
Yes
@hemanth71193 ай бұрын
వందకు వంద శాతం కె.వి.మహదేవన్ గారు సంగీతం అందించారు.
@hemanth71194 ай бұрын
నటి గౌతమి గారి అందం వర్ణనాతీతం.
@BogaManohar7 ай бұрын
Favorite song ❣️
@hemanth7119 Жыл бұрын
సంగీత సామ్రాట్ కె.వి.మహదేవన్ గారి సంగీతం ఇలాగే ఉంటుంది మరి.
@rajithaashok90554 жыл бұрын
Super song...
@ramanjaneyuluparisekshatri22434 жыл бұрын
Music director not Raj - Koti, swarabrahma K.V. Mahadevan gaaru.
@meerasaheb28803 жыл бұрын
Gud
@SivamaniDepuri3 ай бұрын
🎉😢, . 2
@katteboinasrinu78874 жыл бұрын
Drums sounds ను బట్టి చెప్పొచ్చు కేవీ మహదేవన్ గారు అని
@anjaiahkyasa8785 Жыл бұрын
Marchi leni dang tanks
@katteboinasrinu78874 жыл бұрын
కేవీ మహదేవన్ గారు
@kurmarao45884 жыл бұрын
I'm big fan of MIC mahadevan Ilayaraja Chakravarthy MIK keeravani