Pendli anedhi Okka Vest Pani Dhaniki Okka patta Naa
@bshiva50054 жыл бұрын
2020 కాదు 2050 లో వచ్చిన ఈలాంటి పాటను మర్చిపోరు.....
@mkmoinuddin88834 жыл бұрын
Yas
@sairajeshwar28654 жыл бұрын
Yes
@rsireesha90434 жыл бұрын
It's true bro
@manthenasrinivasaraju96384 жыл бұрын
Pratevade lifelo e song younde
@rajeshnune72704 жыл бұрын
Yes
@urschintu53194 жыл бұрын
2021 లో ఈ పాట ను చూసిన విన్న వాళ్లు ఒక లైక్ వేసుకొండి Chuddham ఎంత mandhi కి ఈ సాంగ్ ఇష్టం o 👍
@roajaraovangaveeti86933 жыл бұрын
Supar🙏
@pjmoviemaker28183 жыл бұрын
@@roajaraovangaveeti8693 wsrfffdr d
@mamatagundelli88463 жыл бұрын
👍
@Madhavi_3693 жыл бұрын
Mee
@jaanusri56463 жыл бұрын
Good
@polimerasrinu52152 жыл бұрын
నా పెళ్లి కూడా ఇలానే జరగాలి దేవుడా please నన్ను మర్చిపోవద్దు🙏🙏🙏 మా నాన్న.....(అమ్మ😥😥) మా పెద్దమ్మ,చిన్నమ్మలు,పెద్దనాన్న, చిన్నాన్న,అత్తయ్యలు,మావయ్యలు,అక్కలు,భావలు,అన్నయ్యలు,వదినలు,వాళ్ళ పిల్లలు అంతా ఉండేలా చూడు please 🙏🙏🙏
@sandeepbochu31782 жыл бұрын
God bless you bro
@MORNING_VIBES____ Жыл бұрын
Thadhaastu:
@manikesreenivasulu3189 Жыл бұрын
బ్రదర్ మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది
@thunderful999 Жыл бұрын
Me alochana superb.
@rebelanji5720 Жыл бұрын
Tathastu
@J.GowriPrasad19702 жыл бұрын
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మనికినింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం Movie : Pelli Pustakam Lyrics : Arudra Music : K V Mahadevan Singers: S P Balu, P Susheela
@lallikodiganti-sz9rl Жыл бұрын
❤
@sirasapalligovinda8012 Жыл бұрын
❤
@VenugopalP.venugopal Жыл бұрын
Good snog
@medakdjnani1428 Жыл бұрын
Super 🎉🎉
@chistyshaik4567 Жыл бұрын
❤
@buradavasudevarao52772 жыл бұрын
హిందూ సంప్రదాయ వివాహము నచ్చే వాళ్ళు లైక్ కొట్టండి 🙏🙏🤚🤚🤚
@sanampudiravi47173 жыл бұрын
అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్
@venkatsailu96243 жыл бұрын
Yes
@autlasuresh84932 жыл бұрын
Avunnu. Anna. Nuvvu chepindhi nijame.
@ridya28999 ай бұрын
2024 లో ఎవరైనా వింటున్నారా ఫ్రెండ్స్ ❤❤🥰🥰😄😄😄😄
@GANESHGANESH-qn6us9 ай бұрын
🥰🥰💔💔💋💋
@gannurani84819 ай бұрын
S
@baitapallicharancharan95329 ай бұрын
Yeah..
@rajesh_05068 ай бұрын
yes
@chandrasekharsirasapalli92608 ай бұрын
❤
@narayanareddynarahari6003 жыл бұрын
ఇ పాట ఎపుడు విన్న కొత్తగా ఉంటుంది.ప్రతి పెళ్లి లో ఈ పాట ఉంటుంది.రాసిన వారికి పాడిన వారికి నటించిన వారికి ఈ పాట కు సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు 🌺🌹🌷
@durgaprasad55765 жыл бұрын
మా ఆవిడ మీద కోపం వస్తే ఈ పాట చూస్తే వెంటనే తగ్గిపోతుంది. ఇంత చిన్న విషయంకా కోపగించుకున్నాను అని అనిపిస్తుంది. That is the Magic of marriage.
@somashekharkar5064 жыл бұрын
😂😂😂😂 Super
@mahasailakshmikidstailorin2814 жыл бұрын
👏👏👏👏🙏🙏
@hemanthkumar37964 жыл бұрын
Ami chepparu sir superrrr
@kanakadurganallapu60934 жыл бұрын
Yessss
@supriya21104 жыл бұрын
Super ga chepparu sir
@salapuramunaidusalapuvanip78876 жыл бұрын
శ్రీరస్తు శుభమస్తు ఈ పాట శుభానికి సూచికం ఈ పాట ప్రతి పెళ్లిలో తాళి కటేటపుడు ప్రతి పెళ్లి వీడియోలో తప్పనిసరిగా ఉంటుంది సూపర్ సాంగ్
@harivarmafromkonaseema Жыл бұрын
భార్య, భర్తలు విడాకులు తీసుకునే ముందు ఈ పాటను ఒకసారి ఇద్దరు కలిసి చూస్తె.. విడాకులు అనే ఆలోచనను వదులుకుంటారు....
@yadlatarun96715 жыл бұрын
Any Hindu Marriage is incomplete without this song ..thank u arudra gaaru, baalu gaaru, chitra gaaru, mahadevan gaaruu...🙏🙏🙏
@simhadriraju16044 жыл бұрын
Female singer is one and only gaana Kokila Smt. P. Suseela garu
@ManiMani-mn2jh4 жыл бұрын
Ks cithra no, p.suseela amma voice
@ravikumar-on4fn2 жыл бұрын
You forgot other name Bapu garu
@ckenche100 Жыл бұрын
Yes
@madhurisardar1284 Жыл бұрын
Not sung by Chitra. It was one of last songs by Great P.Susheelamma …
@srinivasgangadhara48696 жыл бұрын
నా పెళ్లి 1986 లో అయింది. ఈ పాట వింటుననప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది.....
@ganapathipeddinti6145 жыл бұрын
Chisukovalani anipinchakudadu... Vinalanipinchali
@SaiKumar-op4ox5 жыл бұрын
Nivayasu yathayya
@mrgangadhar12395 жыл бұрын
మీ ఆవిడ ఒప్పుకోదేమో సర్!😊
@MsRemella5 жыл бұрын
కొంపదీసి చేసుకోలేదు కదా 😉
@rajagadiparthi67844 жыл бұрын
srinivas gangadhara vaddu Alaga chesukokandi
@neelimaj28634 жыл бұрын
ఈ పాట లేని పెళ్ళికేసెట్ లేదు ఈ పాట వింటున్నప్పుడు మనసుకుకి ఎంతో హాయిగా ఉంటుంది
@reddyysr43464 жыл бұрын
No sorry u can
@kondaiahmaddu95113 жыл бұрын
ఎంత బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు ట్యాంక్స్ రిప్లే ఇవ్వండి
@neelimaj28633 жыл бұрын
@@kondaiahmaddu9511 tq
@neelimaj28633 жыл бұрын
@@kondaiahmaddu9511 Tq andi 🙏
@kondaiahmaddu95113 жыл бұрын
@@neelimaj2863 నీలిమా నీకు చెప్పాలి థ్యాంక్స్ 👍🌷🌹
@raghavendraraghava52845 жыл бұрын
నిజజీవితంలో ఒక భార్య. ఒక భర్త ఎలా ఉండాలో ఇ సినిమాలో అద్భుతంగా చూపించారు...... ఇలాంటి సినిమాలు సమాజంలో ఎంతో మందికి ఆదర్శం
@LakshmiLakshmi-fu7wi5 жыл бұрын
pfhgcb9edge is fhfg
@LakshmiLakshmi-fu7wi5 жыл бұрын
Raghavendra Raghava and wfhvkfdgldh
@sairajeshwar28654 жыл бұрын
Ur correct
@reddyysr43464 жыл бұрын
Nano niva
@g.lingamn.87073 жыл бұрын
)
@kurugodusanjeeva14145 жыл бұрын
మనిషి జీవితంలో పెళ్లి విలువను అర్థం పట్టే అర్థవంతమైన పాటను మనకు అందించిన రచయితకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@hifriends36074 жыл бұрын
మనసు కి ప్రశాంతంగా ఉంటుంది మంచి సందేశాత్మక పాట 👏👏👏👏👏👏👏🌹👍 చక్కని అర్దం భారతీయ వివాహా వ్యవస్థ గురించి భార్య భర్తలు ఎలా ఉండాలి అనే మంచి వివరణ 💖💖💖💖👫 అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి 👩🙏 కరోనా వైరస్ సమస్య వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణం. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
@venkateshchittineni336111 ай бұрын
❤❤🙏🙏👌🏼
@komaragirisumansarma65224 жыл бұрын
ఈ పాట అర్థం చేసుకుంటే మా లాయర్లతో పని లేదు ఎవరికి
@nagaraju99694 жыл бұрын
super 1 like sir
@velurugeethika-4 жыл бұрын
👌👌👌👌👌👌👏👏👏
@babureddybv82504 жыл бұрын
Sir.. Plz explain Hindu marriage act..
@govindugovindu89844 жыл бұрын
S sir
@charancharan00984 жыл бұрын
Super sir
@MDibu3735 жыл бұрын
I m from tamilnadu ...but I love this song always...chaala bagundhi
@rajagadiparthi6784 Жыл бұрын
తెలుగు వివాహబంధం ను , దాని పవిత్రత ని పాట రూపం లో చూపించిన మీ అందరికీ తెలుగు ప్రజలు ఎప్పటికీ ఋణపడి ఉంటారు
@boyanarshima3015 жыл бұрын
మీ పెళ్లిలో కూడా ఈ పాట ఉండాలి అనుకునేవారు ఒక లైక్ వేసుకోండి
@jtrentertainmentemployemen14645 жыл бұрын
ఈ పాట లేకుండా ఇంత వరకు పెళ్లి అల్బుమ్ రాలేదు
@rojaanagani19965 жыл бұрын
@@jtrentertainmentemployemen1464 avunu
@sureshnani72524 жыл бұрын
Naaku pelli oddu bro song kavali🤣
@sitaramaiahk3034 жыл бұрын
ఈ పాట చాలా బాగుంటుంది
@gmanimanikamnta16594 жыл бұрын
@@sitaramaiahk303 gmanimanikanta
@VijayKumar-mo8rv5 жыл бұрын
పెళ్లికి,మన తెలుగుతనం ఉట్టిపడే విధంగా రాసిన ఆరుద్ర గారికి,దర్శకుడు బాపు గారికి,సింగర్స్ బాలు,సుశీల గారికి శతకోటి వందనాలు.. 🙏🙏🙏 పెళ్లి కొడుకు రాజేంద్రప్రసాద్,పెళ్లి కూతురి దివ్యవాణి ..💐💐💐🌹🌹🌹
@sreemukunda44803 жыл бұрын
బ్రహ్మాండమైన ,అర్థవంతమైన పాట🎉🙏🙏
@srinivaswritings69894 жыл бұрын
అడుగడుగునా తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకుని మసకేయని పున్నమిలా మణికి నింపుకో ఏమి సాహిత్యం.. 👌👌👌 స్వర కల్పన అమోఘం 🎤 మొత్తంగా అభివాదాలు ధన్యవాదాలు 🙏🙏
@pindisrihari92554 жыл бұрын
Pindi. Srihari
@jsatishsatish37524 жыл бұрын
Satish
@tholaramesh35334 жыл бұрын
Super
@babluyadav222734 жыл бұрын
It's really..nenu Kuda chesukunta pelli..5years after.with this types of song
@amsingleforalltime98916 жыл бұрын
ఇ పాట రాసిన వారు పాడిన వారు ఏప్పటికై న నూతన వధువు వరుడు మనస్సు లో చిరస్మరణీయంగా వుంటారు 🖊🖊
@kaleshavalikaleshavali32385 жыл бұрын
Super
@syamalagouthu68875 жыл бұрын
The best song of marriage
@Salmankhan-ge2hv5 жыл бұрын
Yes meru correct chepparu
@chintalakrishnaiah41275 жыл бұрын
Chala bagundi video Rajendra Prasad
@saichanti1435 жыл бұрын
Super song yapatiki marriage ina variki e sing best song la vari marriage day lo vuntundi
@rajashekarpittala68644 жыл бұрын
బాలు గారి మరణ వార్త విన్న తర్వాత ఈ సాంగ్ చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి 👌👌
నభూతో న భవిష్యతి.... ఈ పాట వినని తెలుగు గడప ఉండదేమో.... బాపు,బాలు గార్లే గాక ఈ గీతానికి సహకరించిన ప్రతీవారూ ధన్యులే...
@thirumaladon32896 жыл бұрын
mallikarjunarao mandapati
@sandeepsandy9776 жыл бұрын
mallikarjunarao mandapati super song
@dinishaakula4676 жыл бұрын
mallikarjunarao mandapati
@pendimipandu46786 жыл бұрын
mallikarjunarao mandapati telugu
@kathigiribabu29863 жыл бұрын
చరిత్రలో మరచిపోలేని పాట వింటుంటే వీనలనిపించే పాట చాలా బాగుంది... బ్రహ్మాండం
@bhupathibrothers34125 жыл бұрын
ఇంత మంచి పాటకి కూడ డిస్లిక్ కొడతారా ఎం మనుషులురా బాబు మీరు
@Pranavam19994 жыл бұрын
చెత్త గాడిద కొడుకులు ఎవరో
@victordpo20244 жыл бұрын
పెళ్ళి పెటాకులు అయిన వారు అంత మంది ఉన్నారన్న మాట...
@100badboy84 жыл бұрын
@@victordpo2024 😂😂😂👌
@umanaguru61864 жыл бұрын
Ss
@sandeepsri15124 жыл бұрын
Evadu bro vadu
@munnavilak13757 жыл бұрын
ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. ప్రతిఇంట్లో ఈ పాట క్యాసెట్. CD ల రూపంలో తప్పనిసరి వుండే ఉంటుంది. ఎక్కడ పెళ్లి జరిగిన ఈ పాట వినిపించాల్సిందే. పెల్లితంతు ని చాల కళాత్మకంగా చూపించారు బాపు...
@geethikasrinivas22157 жыл бұрын
Munna VDS avunu 👏👍
@nageswararaodavuluri88116 жыл бұрын
Nice song
@munnavilak13756 жыл бұрын
Nageswararao Davuluri ThankQ
@aennambalaanjani81426 жыл бұрын
Munna VDS కూడా గొప్ప విషయం ఏమిటంటే మా ఇంట్లో ఉన్న కంప్యూటర్
@anilbharanivishnu74224 жыл бұрын
ఇలాంటి పాటలు మరల రావు
@శుభోదయం Жыл бұрын
ఇలాంటి పెళ్ళి లు లెవు, జరగవూ ఏమె,. పెళ్ళి అర్థం,నీజం అయినా బంధము, అదృష్టం, అద్భుత ,,👌👌
@idduboyinaramu24147 ай бұрын
సోదర మీరు ముస్లీం అనుకుంటా
@శుభోదయం7 ай бұрын
@@idduboyinaramu2414 అవును ఏమి అయింది ఇప్పుడు,
@jygwriter33416 жыл бұрын
పేళ్ళి అంటే ఇలాగే ఉండాలి.. అందరి సమక్షంలో.. పండుగలాంటిది.
@NagarajNagaraj-sx9ib5 жыл бұрын
Super soni
@nchiru-22255 жыл бұрын
👍👍👍👍
@sadashivuduboothkoori82094 жыл бұрын
పెళ్ళి ల తంతు వున్నంత వరకు ఈ లోకంలో.....ఈ పాట జీవన యానం సాగిస్తుంది.....హాట్స్ ఆఫ్ లిరిక్స్,అండ్ రైటర్
@kambhampatisivanarayana95963 жыл бұрын
ఈ పాటలోని భావాన్ని అర్థము చేసుకుని భార్యాభర్తలు ఇరువురు జీవనయానం సాగిస్తే సుఖమయము శుభప్రదం. శతమానం భవతి...
@dhanarameshramesh29514 жыл бұрын
ప్రతి ఒక్కరు జీవితం లో అర్ధం చెప్పిన పాట సూపర్ పాట
@kumarelugu51363 жыл бұрын
*నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ పాటలోని భావాన్ని మొత్తం వ్యక్తపరుస్తారు* ఈ ఒక్క పాట చాలు భార్య భర్తలు విడిపోకుండా ఉండడానికి
@sagarboddu99152 жыл бұрын
Telugu sampradayamlo puttinanduku yento garvam ga undhi ilanti paatalu vinnapudu manasuki chala anandam ga untundi
@chandrasekharchandu62872 жыл бұрын
ఇంకో వెయ్యి సంత్సరాలు ఐనా సరె ఈ పాట ఎవర్గ్రీన్ హిట్👍👍👍👍😘😘😘😘👏👏👏👏👏
@maheshgoudburra30612 жыл бұрын
2023 లో ఈ పాటను ఆనందించే వారికి ఒక లైక్ 👍
@vamsikrishna97625 ай бұрын
"మన తెలుగు జాతి బ్రతికి వున్నంత కాలం ఈ పాట వుంటుంది" ఎంధరో మహాను బావులు అందరికి వందనాలు🙏🙏🙏🙏🙏
@SURISREYA3 жыл бұрын
చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ పాటల రచయిత శ్రీ ఆరుద్ర గారు మరియు అతని భార్య వివాహం చేసుకోలేదు. వారు కేవలం అద్భుతమైన ప్రేమతో కలిసి జీవించారు. అయినప్పటికీ. అతను వివాహానికి సంబంధించి అద్భుతమైన సాహిత్యం రాశాడు
@ammulu29216 жыл бұрын
అచ్చ తెలుగు పాట ఎక్కడ పెళ్లి జరిగిన ఈపాట ఉండాల్సిందే ఈపాట లేని పెళ్లి కాసెట్ ఉండదేమో
@vinodkumarreddypalle24876 жыл бұрын
pvkr
@dpaddaussainedpaddaussaine97126 жыл бұрын
Super keka
@kumarmusidimusidi61726 жыл бұрын
Super song
@itvannuruswamypinjari85096 жыл бұрын
Diviti Narsimu
@rsujatha54896 жыл бұрын
Chalabagunadi
@pagillashiva4134 Жыл бұрын
భారతదేశంలో పుట్టడమే అదృష్టం అనుకుంటే అందులో తెలంగాణ లా పుట్టడం ఇంకా మస్తు అదృష్టం లేకపోతే ఇలాంటి పాటలు చాలా మిస్సు అయ్యే వాళ్ళం..జై తెలగాణ
@mothilalkethavath1412 жыл бұрын
2023 listing any one
@hemasundarbogadhi4641 Жыл бұрын
Not 2022 .... listening in 2023
@umapriyanka8701 Жыл бұрын
Me
@ramanareddygangarapu653 Жыл бұрын
Evergreen songs
@mothilalkethavath141 Жыл бұрын
@@ramanareddygangarapu653 yes brother
@venkateswararaop1163 Жыл бұрын
Yes i am 😊
@prasanthkumar94 Жыл бұрын
తెలుగు పెళ్లి లో ఈ పాట లేనిదే అసలు అది తెలుగు పెళ్లే కాదు....🥰🥰🥰
@abhilashkatta954711 ай бұрын
2024 vinna vallu unnara
@vumeshwaraiahapplelab4907Ай бұрын
నువ్వే ఉన్నావ్
@nedadapeera6956Ай бұрын
Yes
@malathik910021 күн бұрын
Yes
@venkateshthongala981117 күн бұрын
Yes
@timesofap1416 жыл бұрын
ఈ పాటని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది i love the song
@ramanavenkat41216 жыл бұрын
తెలుగు భాష బతికి ఉన్నంత కాలం ఈ పాట ప్రతీ పెళ్లి లోనూ ద్వనిస్తుంది
@IchhipadestaMemes3 ай бұрын
Iam Waiting For This Moment In My Life..❤ కానీ Exams కి ప్రిపేర్ అవుతున్నా..!ఈ సం" జాబ్ వస్తే, ఇలాంటి ఒక మంచి అమ్మాయి చూసుకుని ఈ సంవత్సరం పెళ్ళి చేసుకుని, లైఫ్ లో సెటిల్ అవ్వాలి..❤ఈ సింగిల్ లైఫ్ ఇక నావల్ల కావటం లేదు..రాత్రిళ్ళు నిద్ర పడ్తలేదు..పొద్దుగాల మెలుకువ వస్తలేదు..😂
ప్రతి పెళ్లి చేసుకున్న వారు వీడియోలు లో తప్ప కుండా ఈపాట ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాట 🙏❤️🌱
@srinivaskodam537713 сағат бұрын
This song plays a key role in every marriage
@kalyannaidu27675 жыл бұрын
Who is listing in 2019???
@baachibaachichinta40175 жыл бұрын
Awesome song 👌
@pasharocks82405 жыл бұрын
Me bro
@sreenivassdeshveni21385 жыл бұрын
me
@deepukoppula82715 жыл бұрын
Me
@penchalpenchalaiah31475 жыл бұрын
prati okkari pelli videos ee song untundi. e song oka adbutam
@behonest94034 жыл бұрын
Peli ante intrest leni valu kudaa peli chesukunelaaa undhi e song.... Goosebumps.....💕
@Manakrishnaannakitchen2 жыл бұрын
ఈ పాట తెలుగు ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్❤❤ ఈ పాటలో ఉన్న అర్ధాన్ని భార్య భర్తలు ఇద్దరూ అర్థం చేసుకొని జీవించాలని సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా
@Prince-jg2gd4 жыл бұрын
What a wonderful song ఇప్పుడు కాదు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ What a meaningful song Really Excellent
@sriyarkalas40834 жыл бұрын
ఈ పాట లేని పెళ్లి ఉప్పుకారం లేని వంటలు లాంటిది😂 పాట రాసిన ఆరుద్ర గారికి పాటపాడిన బాలసుబ్రహ్మణ్యం ,సుశిలాగారికి సంగీతాన్ని అందిచిన కేవీ మహదేవన్ గారికి శతకోటి వందనాలు🙏🙏❤️❤️తెలుగు సాహిత్యం ఉన్న0తవరకు ఈ పాట ఉంటుంది. 25/09/2020 ఓం శాంతి బాలసుబ్రహ్మణ్యం గారు💐🙏❤️🇮🇳
@SSRao-gj1qf4 жыл бұрын
Bro mari captian baapu gaaru ekkada
@SattiDurgarao-vz6zi10 ай бұрын
అప్పుడు కాదు ,ఇప్పుడు కాదు పాటల ప్రపంచం వున్నంత కాలం ఈ పాటికి సాటి లేదు. మరొకటి రాదు. ఇలాంటి పాటలు రాయాలంటే ఇప్పుడు వున్న రచయితలు తల్లకిందులు గా తపస్సు చేయాలి.
@kokilakranthikumar70065 жыл бұрын
I love you divya vani I miss you అచ్చతెలుగు పెళ్లికుతురు దేవత లా ఉన్నావు .అమ్మాయీ అంటే నీల ఉండాలి Niku avvaru satiraru..
@diljithish3 жыл бұрын
I am from kerala .but like this song.like our indian culture...all the world most of them like our culture...
@prabhuramanthapuram1435 Жыл бұрын
నాకు తెలిసి ఈ భూమి ఉన్నoత కాలం ... ఈ పాట Ever green.... అనుకుంటా... హాట్స్ ఫ్ to లిరిక్ రైటర్ & music director...🙏🙏🙏🙏💐
@SpirichualKreatures6 жыл бұрын
శ్రీరస్తు.. శుభమస్తు... !! (4) శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం (2) శ్రీరస్తు.. శుభమస్తు... !! (2) *తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా (2) సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా(2) మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు.. శుభమస్తు... !! (2) *అడుగడుగున తొలిపలుకులు గుర్తుచేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో (2) ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని(2) మసకేయని పున్నమిలా మణికి నింపుకో శ్రీరస్తు.. శుభమస్తు... !! (2) శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు.. శుభమస్తు... !! (2)
@Vinesh20036 жыл бұрын
Spirichual Kreatures kosam
@ramubabu12346 жыл бұрын
Spirichual Kreatures was
@srinuchari50786 жыл бұрын
Sweet memories
@srinuchari50786 жыл бұрын
Sweet memory
@nanda-rudra8326 жыл бұрын
How much i
@mahenderangala57794 жыл бұрын
2020 lo ovaru chusaro kocham like kottandi
@atchyutharaoaruna59314 жыл бұрын
Pata vinnappudu alla pelli rooju ku vastundi
@mahenderangala57794 жыл бұрын
@@atchyutharaoaruna5931 real ga naa....
@Madhavi_3693 жыл бұрын
Me in 2021 😅😅
@rajreddy72293 жыл бұрын
P
@srinusivala7 ай бұрын
ఈ పాట చూడటానికి, వినడానికి అద్భుతం గా ఉంటుంది.... తెలుగు జాతి ఉన్నన్నాళ్ళు ఈ పాట నిలిచిపోతుంది.... 😔 నేను మాత్రం ఇక వినలేను..
@darlingnaidu57886 жыл бұрын
పెళ్లి అంటే గౌరవం పెంచే పాట 👌👌👌👌👌
@lakshm93986 жыл бұрын
I miss u this song..bcz. My marage not arrange...love marage
@lakshmivenkateswararao45736 жыл бұрын
పెళ్లి అంటే నమ్మకం
@venkateshistamsetty38656 жыл бұрын
1
@meghananagiripati11306 жыл бұрын
yaa u are right andhi
@lakshmidurgavanjaraapu20026 жыл бұрын
@@lakshmivenkateswararao4573 really
@venupendyalavenupendyala28424 жыл бұрын
Balu Sir...there is no Telugu people Marriage without ur song sir😍....Even for some decades😍..u r still in our hearts...
@TeluguIndian7292 жыл бұрын
Bhoomi mida Hindu Telugu Vivaha Vyavastha unnantha kalam *SriRasthu Subhamastu* paata chirasthayi ga nilichipothundi👏👏👏👏👏 ee paata Rasina Arudra garu, Music chesina KV Mahadevan garu, Director & Writer Bapu Ramana garu, Singers SP Balu, Susheela garu, paata(movie) lo natinchina Actors Rajendra Prasad garu, Divya vani garu, paata lo Purohitudu Natinchina comedian Iron leg sastry garu kuda eppatiki gurtu undipotharu👏👏👏👏
@pillasrinuvasrao6 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఇంట్లో పెళ్లి అయినా ముందుగా గుర్తొచ్చేది ఈ పాట
@SHIVASHANKAR-fw6tl5 жыл бұрын
pilla srinu
@rameshricky78505 жыл бұрын
Bro Telangana also
@asiashaik28165 жыл бұрын
Anna telanganalo kuda idea pata super song
@punnayyaarepalli21385 жыл бұрын
A.lakshminarayana
@Kuppa854 жыл бұрын
Sorry telugu vallu ekkadunna first gurthuku vache song bro
@maheshwarjannu49174 жыл бұрын
ప్రతి పెళ్లి లో ఇప్పటికి ఈ పాట ఉండవలసిందే
@RamaKrishna-dz9kq3 жыл бұрын
ఈ పాట కులం, మతం,ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పెళ్లిపైన ఒక మంచి అభిప్రాయం కలుగజేస్తుంది.
@kiranvlogs60802 жыл бұрын
నిజంగా ఈ పాట చూసుకుంటు చాలా సిగ్గు పడుతుందట నిను . పెళ్లి అబ్బా ఆ ఊహ ఎంత భాగుంది😍😍 19.1.2022
@mykitchen1958 Жыл бұрын
ఈ పాట చూస్తూ ఉంటే కొంచెం నవ్వు సంతోషం అయితే ఉంటది నాకు ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అనుకుంటాను❤
@Thelifeofganesh6 ай бұрын
Morning తెలుగులో marriage songs వింటున్నా ఎందుకో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది 😂😂
@aswiofficial6 жыл бұрын
ఎప్పుడూ విన్న మనసు కీ హయ్ గా అనిపిస్తుంది 👌😃
@jayarmdujaysramudu72086 жыл бұрын
aswi chinnam jayaramudu
@raviteja-ux3nl6 жыл бұрын
Always
@balijavijaykumar67066 жыл бұрын
9
@vijaykumarshivarathri68866 жыл бұрын
Yes
@prataptatapudi71556 жыл бұрын
Ok
@santoosantosh21436 жыл бұрын
పెళ్లి అనె పదనకి భర్య భర్తలకు అర్దం అయె విదంగ వుంది చాల మంచి పాట నకు చాల నచ్చింది
@somealajangi36985 жыл бұрын
Supersongos
@sharadag33834 жыл бұрын
Even naaku kuda ei paata,ei paata meaning Chala Baga nacchindi.but na marriage lo ei song pettaledu bcoz iam in Christian but I like so much this song.i feel very bad.
@patinekrishnarao87632 жыл бұрын
హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఉన్న గొప్పతనం తెలియజేసింది ఈ పాట..
@unlucky_Girl_001110 ай бұрын
2024 lo vinevallu okka like veskondi ❤
@rv41863 жыл бұрын
ఆరుద్ర గారి సాహిత్యం మరియు మహదేవన్ గారి సంగీతం అద్భుతం
@orkreddy4942Ай бұрын
True Meaning for marriage. Suggest all young to listen, understand and follow so that you will have happiness forever
@nareshpotlachervu18225 жыл бұрын
మన సంప్రదాయం కి మచ్చు తునక...
@VijayKumar-qd6yd7 жыл бұрын
two great marriage songs ,one is sitarama kalyanam in 60's and this song in 90's , surprisingly both were sung by the great susheelamma .Hats up
@devarpallikishore62276 жыл бұрын
i would like add to this was susheelamma sung all marriage songs even Kalayana Vigabhogame in bala krishanaa s Sitarama kalayanma all this songs sung by ammma only.
@harishchiru16345 жыл бұрын
Vijay Kumar 60lo yekkadundhi e song
@ramanjaneyuluparisekshatri22435 жыл бұрын
@Vijay Kumar and also NTR raktha sambandham filmlo "Bangaaru bomma raavemi panditlo pelli jarigenu", ee paata kudaa super hit song.
@ramanjaneyuluparisekshatri22435 жыл бұрын
@Harish Chiru 60's lo NTR "Sree seethaaraamula kalyaanamu chuthamu raarandee" paata, title song.
@saiuttej6727 Жыл бұрын
Mana parents i.e 80s,90s lo jarigina ee middle class Telugu arranged marriage DVD lo ina ee song tappakundaa untundi 😂
@subhashlangampally80953 жыл бұрын
పెళ్లి అంటే ఈ ఒక్కా పాట చాలు భారతీయ సంస్కృతిని నేర్పిన పాట గొప్ప పాట
@rajappam60224 жыл бұрын
మాటలు లేవు దీనిని విని చూచి మనము నడుచుకుంటే చాలు
@shafi92703 жыл бұрын
ఈ పాటలాంటి జీతలు ఇప్పూడు లేపూ పేళ్లికి అర్ధం లేదు దంపత్యానికి వీలువ లేదు
@gorigesreenivasulu31724 жыл бұрын
ఆరుద్ర గారు చాలా చక్కగా రాశారు
@venkataramana45363 жыл бұрын
This song seems to have been written just now, no matter how many generations, no matter how many ages, no matter how many times we listen to it.అందమైన పాట
@ramnathraodkp82199 ай бұрын
పాట వ్రాసిన మహానుభావులకు పాదాభివందనం🙏🙏 పాడినమహౕనుభావులుచరిత్రలో నిలిచిపోతారు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్🤝🤝
@saivineeth14447 жыл бұрын
E song leni Album vundadu . E song every marriage lo vuntundi . super voice spb garu and suseelamma garu
@lingalaveerraju88496 жыл бұрын
echinnyana
@bmangilal33946 жыл бұрын
Super heroine
@gajulashobha8196 жыл бұрын
thank wo app ado KM! ask AI to so do so do DL FL N CB
@pemmasivayya61926 жыл бұрын
super song
@RajuRaju-vd4my6 жыл бұрын
Gajula Shobha t
@akkinapalliraghu2012 жыл бұрын
ఆరుద్రకలంఎంత బలమైన లో ఈపాట చెబుతుంది
@t.v.s.phanikirankumar982 жыл бұрын
ఈ పాట ప్రతి హిందూ సాంప్రదాయం పెళ్ళిళ్ళలో నేటికీ Video Album లో ఖచ్ఛితంగా ఉంటోంది.ఈ పెళ్ళిపుస్తకం సినిమాలో దివ్యవాణి-రాజేంద్రప్రసాద్ భార్యభర్తలుగా చక్కగా నటించారు.లక్కరాజు సూర్యనారాయణ (బాపు) గారు దర్శకత్వం వహించారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి మరోకరు ఉన్నారు. పెళ్ళిపుస్తకం సినిమాలో ఈ పాట చిత్రీకరణ లో సన్నివేశంలో అసలైన పెళ్ళిమంత్రాలు చదివింది. పురోహితుడిగా నటించిన గూడూరు విశ్వనాధ శాస్ర్రీ(అదేనండి ఐరన్ లెగ్ శాస్ర్రీ) గారు.వీరు A.N.R-జయసుధ నటించిన యువరాజు సినిమాలో కూడ పెళ్ళిసన్నివేశం లో పురోహాతునిగానే నటించారు.అదే ఐరన్ లెగ్ శాస్ర్రీగారి మొదటి సినిమా.
@gopalakrishnametta18184 жыл бұрын
డబ్బు పిచ్చి పట్టిన ఆడవాళ్లు ఈ పాటవింటే వారిలో మంచి మార్పు వస్తుంది