#srisailam

  Рет қаралды 150,871

Ontari Yatrikudu

Ontari Yatrikudu

Күн бұрын

Пікірлер: 164
@gvenkateswarlu8346
@gvenkateswarlu8346 Жыл бұрын
మీరు చూపించే ప్రతి వి డియో నా కళ్ల లొ నిల్లు తెప్పి స్తు న్న ఇ మీరుచాలా అదృష్ట వంతులు
@divyavani1277
@divyavani1277 9 ай бұрын
Hi ontari vihari garu kadhali vanam chala chalabagundi miru cheppe matalu klaritiga undhi 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@ontariyatrikudu
@ontariyatrikudu 9 ай бұрын
thanq madam
@sunusunu4683
@sunusunu4683 Жыл бұрын
నిజంగా నేను ఒక కామెంట్ పెట్టి అద్భుతమని చెప్పలేను ఈ వీడియోలో మీ కష్టాన్ని నేను చూశాను మీకు ధన్యవాదాలు మేము చూడలేని ఎన్నో పుణ్యక్షేత్రాలు మీ కళ్ళతో మాకు చూపిస్తున్నారు
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
thanq brother
@jyothim9936
@jyothim9936 Жыл бұрын
చాలా సంతోషం అండి ఇంత అందమైన ప్రదేశాన్ని చూపించినందుకు మీకు మీ కుటుంబానికి ఆ సదాశివుడు ఆ దత్తాత్రేయుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
srisailam lo చాలా ప్రదేశాలను చూపించినా ఎందుకనో ఆ సదాశివుని ఆశీస్సులు ఇంకా లబించలేదు మేడం
@RPS1873
@RPS1873 Жыл бұрын
ఓం నమఃశివాయ... ఈ వీడియో చూడడం వల్ల మాకు కొన్ని జన్మల పుణ్యం కలిగింది... చాలా గొప్ప సాహసం చేసి ఈ వీడియో చేసి చూపించినందుకు మీకు, టీం సభ్యులకు శతకోటి ధన్యవాదాలు... ఇక చెంచుల జీవన విధానంలో భార్య గురించి అద్భుతంగా చెప్పారు, వారి నమ్మకాలు, కట్టుబాట్లు, శిక్షలు ఈ generation lo కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి... ఇంకా పులి, ఎలుగుబంటి గురించి కూడా గొప్ప విషయాలు తెలుసుకున్నాం... అడవి జీవితం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించారు🙏🏽🙏🏽👌
@vijayt571
@vijayt571 3 ай бұрын
Chala adbuthamaina anubuthi pondaru meeru andaru.. thank you Really enjoyed the journey in the video
@ismailissu7760
@ismailissu7760 Жыл бұрын
బ్రో మొదటి సారి చూసా వీడియో. అద్భుతమైన వీడియో యెందుకంటె 100% నువ్వు కష్టపడ్డావు... సూపర్బ్ 👌👌👌🙏🙏❤❤❤❤❤❤
@radhakrishnaJuttika
@radhakrishnaJuttika Жыл бұрын
Very Nice Jai Guru Datha.
@azaykumarazaykumar5723
@azaykumarazaykumar5723 5 ай бұрын
Great.srinivas.garu.nee.punnena.kadalivanam.soosinanduku.neeku.padabivandanam🎉🎉🎉🎉🎉🎉
@vaasusms605
@vaasusms605 Жыл бұрын
సార్ మీ శ్రమకు ప్రత్యేక ధన్య వాదములు మీ బృందానికి.... ఓపిక తో, ఎన్నోసాహసాలతో వ్యయ,ప్రయాసలకు ఓర్చి....అక్కడి అద్భుతాలను,వింతలను మీరు చూస్తూ మాకు స్థూలంగా,సూక్ష్మంగా వివరించే తీరు అద్భుతం.అడుగడుగునా మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపించే చెంచు అన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు.....ఓం నమః శివాయ 🕉️🙏🚩
@ShivaShankar-jl6rf
@ShivaShankar-jl6rf 6 ай бұрын
సర్ మేమూ. కూడా. మహాశివరాత్రి నాడు వెళ్ళాము… 10 మందిమి…. ఓం శ్రీ గురుదద్ద…🚩🚩🚩
@mgrcollections
@mgrcollections 22 күн бұрын
Yela vellaru andi
@travelldiary3274
@travelldiary3274 Жыл бұрын
2014 2015 2020 lo memu vellamu…. Aa memories ni malli gurtu chesaru thank you
@mahalingambikkavali8819
@mahalingambikkavali8819 Жыл бұрын
అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తున్నారు. మీకు అభినందనలు. 🌹🙏🏻
@InnocentMountains-ye8oq
@InnocentMountains-ye8oq Ай бұрын
Meru chala manchi vishayalu chupisthunnatu..sir.. I think no one tried this.. just keep going sir..👍💐🙏
@puttamrajupavankumar4819
@puttamrajupavankumar4819 2 ай бұрын
మీరు చాల ధన్యులు.ఆరు కదళీవనాలు శ్రీ శైలం లో వున్నాయి కాకపోతే ఓక కదళీవనం మనం ఫిజికల్ గా వెళ్ళగలం.మిగిలిన అయిదును మంచు తెరలవంటివి క్రప్పబడి మన ఫిజికల్ బాడికి కనపడవు శివానుగ్రహం ఉన్న మహయోగులు మాత్రమే వెళ్ళగలరు.ద్వితియ దత్తాత్రేయవతారం శ్రీ శ్రీ శ్రీ గణ్గాపూర్ నరసింహ సరస్వతి స్వామి వారు 300 సంవత్సరాలు ఈ కదళీవనం లో తపస్సుఆచరించారు.కదళీవనం నుండి ప్లాట్ గా 5కి.మీ వెళ్ళితే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ప్రతిష్టించిన మహలింగం మరియు దివ్యజలధార వుంటుంది.నాకు ఓక సారి అస్మద్ గురుకృప వలన ఈ కదళీవన దర్శనభాగ్యం కలిగింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాద మహిమ వలన(సున్నిపెంటలో గోప్పదైన కుమారస్వామి వారి టెంపుల్) మరియు మహత్ములైన శ్రీ సుబ్బారాయస్వామి వారి బృందం దయవలన మా యాత్ర సఫలీకృతం అయింది. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి శివలింగాన్ని అభిషేకించి ధన్యులు అయ్యాం.ఆ జలధార జెట్ లాగా మీద పడి శారిరీకశ్రమ తక్షణమే తోలగిపోయింది.రాత్రి చక్కగా శ్రీ స్వామి బృందం తో భజనచేసి నిద్రపోయాం.మేము జనవరి ఫస్ట్ వీక్ లో వెళ్ళం.చలి ఎక్కువ గా వుంది.కర్ణాటక భక్తులు ఉగాది కి శ్రీ శైలం వచ్చిన వారు ఇక్కడకి చాల మంది పూర్వం దర్శించేవారు.తెల్లవారుజాము 4:30టైములో మాగన్నుగా నిద్రపట్టింది,ఆ సమయంలో కలలో నేను పహనిలబడి వున్నాను.ఈ లోపల ఓక మహనాగం (తెల్లని రూపంలో అక్కడక్కడ నల్లని చుక్కలు శరీరం పై వున్నాయి) యామ స్పీడుగా పెద్ద పెద్ద కోండరాళ్ళు త్రోసుకుంటు వచ్చి నాపైన వాలి పోయింది.ఓక క్షణం కలలో కూడా నాకేమి అర్ధమవలేదు అయితే అంత మహసర్పం చూసిన భయం అసలు అనిపించలేదు.వెంటనే గురుకృప వలన జాగృతి కలిగి దాసోహం అని చేతులు ఎత్తి నమస్కారము సమర్పించాను.వెంటనే స్వామి అదృశ్యం అయిపోయారు.నిజ జీవితంలో మన ఆత్మీయులు శ్రీ శ్రీ శ్రీ ప్రణవ పీఠాధిపతి బదివర్తి పద్మాకరు మహాశయులు ఇష్టం కామేశ్వరి యాత్ర లో వారు ప్రత్యక్షం గా సర్పరూపంలో పుట్టలోకి వెళ్ళుతుండగా కోద్దిదూరంలో చూసానని వారి ప్రవచనాలలో మనకు తెలియజేసారు.మనం ఫిజికల్గా చిన్నపాము ను చూసిన భయపడతాము కాకపోతే భగవంతుడు కాబట్టి భయం లేదు.నేను 19 సంవత్సరాలు గా ఈగలపెంటలో ఉండటంవల్ల ఈ శ్రీశైలం అడవులలో నడచి బయన్నసెల (శ్రీ కాలభైరవ విగ్రహం వుంటుంది)3సార్లు దర్శించాను.భీమునుకోలను,సలేశ్వరం,లోద్దిమల్లయ్య,భ్రామరాంబ చెరువు , బిల్వవనం,ఇష్టకామేశ్వరి నడిచి ఓకసారి(5 సార్లు పైన చూశాను) మరియు మల్లెల తీర్ధం భగవత్ కృపవలన దర్శించుకున్నాను.మీరు గురు దత్తాత్రేయ స్వామి ని మీరు తలచుకోవటం మహపుణ్యం.మేము కూడా 12:30 మధ్యాహ్నం బయలుదేరి 15:30 కి చేరాం.కదళీవనం దర్శనం చాల శ్రమతో కూడిన విషయం.మనకు శ్రీ శైలఖండం ప్రకారం శ్రీ కుమారస్వామి అలిగి శ్రీ శైలం శిఖరం దగ్గర మహసర్పరూపంలో ఇక్కడ తపస్సు చేశారు.ఆయన దర్శనం మహాభాగ్యం గా భావిస్తున్నాను.ఈ దివ్య క్షేత్రంలో నాకు చాల అనుభూతులు అస్మద్ గురుకృపవలన, అమ్మవారు, అయ్యవారు,శీ వాసుదేవ భగవానుడు మరియు రిసెంటుగా నా హస్తాలలో శ్రీ కాలభైరవ స్వామి దర్శనభాగ్యం కలిగింది. మళ్ళీ నన్ను రమ్మని అడిగితే నా వల్లకాదని చెప్పేసాను.మీ విడియో వలన మళ్ళీ మంచి దర్శనం చేసుకోగల్గాం.మీ అందరికి బహు ధన్యవాదాలు. పవనకుమార్ ఈగలపెంట
@ontariyatrikudu
@ontariyatrikudu 2 ай бұрын
thanq sir
@narim5187
@narim5187 Жыл бұрын
మీరు చాల సాహసo చేసారు (గేట్….👌👌
@Krishna-fv5cs
@Krishna-fv5cs Жыл бұрын
Chaala Baaga Undi, Nenu 2009 lo Ellamu. Appudu memu around 100 members ellamu , Chaala pavitramaina skhetram… Sri GuruCharithra Chaduvuthe e place pramukhyam telusthundi..
@shaikjanibasha8508
@shaikjanibasha8508 Жыл бұрын
Super srinivas garu kdili vanam me Jarniy chala bagundi place
@gvrao7870
@gvrao7870 2 ай бұрын
Mee video lu super
@ontariyatrikudu
@ontariyatrikudu 2 ай бұрын
thanq
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
Appreciated Brother
@RAVI-tq7tl
@RAVI-tq7tl Жыл бұрын
Anna me adventures trikking Naku challa istam
@azaykumarazaykumar5723
@azaykumarazaykumar5723 Жыл бұрын
M.r.srinivas.your.agreatman.neeku.siva.anugraham.vundi.dannejeevivi.godbleseyou
@sriramsriram8933
@sriramsriram8933 Жыл бұрын
Miku chala chala thanks bro
@gaddaliraghuram4696
@gaddaliraghuram4696 Жыл бұрын
ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః Thank U very much Sir 😊
@padmaraovarikuti8846
@padmaraovarikuti8846 Жыл бұрын
Thankyou bro elanti pradeshalante naku chala istam bro realga okkasariena chudalanukuntunna
@ratnapamuru6819
@ratnapamuru6819 Жыл бұрын
I love visiting places I am feeling I am accompanying u
@annadath69
@annadath69 11 ай бұрын
Thank you brother,it is wonderful.
@thimmappanaresh-uz1jl
@thimmappanaresh-uz1jl Жыл бұрын
చాలా చాలా కష్టపడి మంచి చరిత్రగల వీడియోని చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అన్న.. నేను ఈ వీడియోని స్కిప్ట్ చెయ్యకుండా చివరి వరకు చూడటం జరిగినది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ వీడియో ఎంతగానో నచ్చింది అని అర్థం. ఇలాంటి మంచి చరిత్రగల వీడియోలను మాకు మరెన్నో చూపించాలని కోరుతూ మరియు ఆ భగవంతుని ఆశీస్సులు నీపై ఎల్లపుడు ఉండాలని కోరుకుంటూ. 🙏🙏
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
oh great brother
@thimmappanaresh-uz1jl
@thimmappanaresh-uz1jl Жыл бұрын
గ్రేట్ నేను కాదు అన్న, నువ్వు, ఎలా అంటే ఇక్కడ కష్టం నీది సంతోషం మాది..నీపై ఛానల్ పై ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉండాలని,యూట్యూబ్ పరంగా నువ్వు ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని ఆ దేవున్ని మరోసారి కోరుతూ..🙏🙏
@dadahyd
@dadahyd 11 ай бұрын
Mee effort wonderful... thanks....keep doing these type of videos
@thokalanarendergoudnarende6077
@thokalanarendergoudnarende6077 Жыл бұрын
Super anna
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
Super గా ఉంది 👍🏻
@seethaanupindi6383
@seethaanupindi6383 Жыл бұрын
You are doing a great thing to take risks and make people happy to see your company and we are enjoying your company
@rameshpasumarthi8396
@rameshpasumarthi8396 Жыл бұрын
Super 👌 wonderful adventure .
@Hiranyaunfilteredvlogs
@Hiranyaunfilteredvlogs 2 ай бұрын
❤ excellent andi 🙏 thank you so much too all ♥️
@Venkatesh-x9z
@Venkatesh-x9z Жыл бұрын
This is a good video
@munimuni3763
@munimuni3763 Жыл бұрын
Super bro meru great great👍👍👍👍👍👍👍👍👍
@sivaram1066
@sivaram1066 Жыл бұрын
My self also done this trek same place it's amazing
@AnilAnil-tu2rx
@AnilAnil-tu2rx Жыл бұрын
O god supar annaya
@vrr8176
@vrr8176 Жыл бұрын
Good job 💐
@sivabojja4820
@sivabojja4820 Жыл бұрын
Super video
@polasureshkurmar295
@polasureshkurmar295 Жыл бұрын
Hara Hara maha deva shamboshankara, jai gurudeva dathathreya saranam mama 🙏🙏🙏🙏🙏🙏
@kkreddy2688
@kkreddy2688 Жыл бұрын
Super
@nareshbesta5562
@nareshbesta5562 Жыл бұрын
Aa guide superb ❤ love u Anna 🚩
@nareshbesta5562
@nareshbesta5562 Жыл бұрын
Nenu oka wildlife photographer, nen advanture చెయ్యాలని ఉంధి
@suresheliboena4414
@suresheliboena4414 Жыл бұрын
నైస్ bro❤️
@makamvenkatesh9288
@makamvenkatesh9288 Жыл бұрын
సార్ భైరవ శిలా దగ్గర ఉన్న సాధువు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని ఉంది... అక్కడ అతను ఒక్కడే ఎలా ఉంటాడు తన 34 Years లైఫ్ లో సాధువుగా మారడానికి కారణాలు ఏంటి తెలుసుకోవాలి అని ఉంది 15 నిమిషాల వీడియో పెట్టండి సార్
@InnocentMountains-ye8oq
@InnocentMountains-ye8oq Ай бұрын
Seriously idi yogam andi akkadiki vellatam... Chusina make enthoo.. telupaleni bhavana vasthundi.. meru swayamga anubhavincharu..🙏🙏
@kumarnalluri4923
@kumarnalluri4923 Жыл бұрын
Episodes లాగా పెడితే బాగుండు అనిపించింది.
@thatipamulasagar4630
@thatipamulasagar4630 Жыл бұрын
Same here
@Jagayadav_1976
@Jagayadav_1976 Жыл бұрын
Your channel will reach 1 million soon
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
😄 thanq brother
@sammetashekar554
@sammetashekar554 Жыл бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya,, hara hara mahadeva
@chaloride6531
@chaloride6531 Жыл бұрын
Adventures trip nice brother
@dattatrikottakunta5989
@dattatrikottakunta5989 Жыл бұрын
Super brother
@umalakshmivadlamudi3262
@umalakshmivadlamudi3262 Жыл бұрын
Mee అందరికీ మ Namaskaramulu
@kiranpatil5494
@kiranpatil5494 7 ай бұрын
Jai veerabhadreswara swamy ❤❤
@suryakalabommakanti7059
@suryakalabommakanti7059 2 ай бұрын
Memu 2008 lo vellamu. Two nights cave lo stay chesamu. I wrote a story and published in eenadu weekly magazine. Great experience.
@ontariyatrikudu
@ontariyatrikudu 2 ай бұрын
great madam
@kadhanageswararao3035
@kadhanageswararao3035 Жыл бұрын
Great Ontari Yatrikudu
@kodandadhudha8754
@kodandadhudha8754 Жыл бұрын
Chala sahasa yathra
@kishanbanothu7384
@kishanbanothu7384 Жыл бұрын
Brother, I too nature lover , I like ur videos, I really appreciate ur hard work.
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
thanq brother
@venkateswarlukarre6224
@venkateswarlukarre6224 Жыл бұрын
Good
@mounikareddy3477
@mounikareddy3477 Жыл бұрын
Beautiful ❤
@nizamabadvegetablemarket
@nizamabadvegetablemarket Жыл бұрын
Super 🎉
@vijayalakshmibattula4527
@vijayalakshmibattula4527 Жыл бұрын
THANKQ THANKQ VERYMUCH
@venkatvenky6429
@venkatvenky6429 Жыл бұрын
All the best
@umamaheswariarji7340
@umamaheswariarji7340 Жыл бұрын
Very nice place mimu vellamu guhalo oka night vunnamu mimu 3 buss lo vellamu😊
@dronamraju.hanumantharao9169
@dronamraju.hanumantharao9169 Жыл бұрын
మేము 2009 లో కదళీవనం యాత్ర చేసాము ఒక రాత్రి పూర్తిగా గుహ లో ఉన్నాము
@dronamraju.hanumantharao9169
@dronamraju.hanumantharao9169 Жыл бұрын
అక్కడ జపం చేస్తే అక్షర లక్ష అవుతుంది ఒక సారి మంత్రం జపిస్తే అక్షర లక్ష అవుతుంది మీరు నిజంగా ధన్యులు
@haridass8688
@haridass8688 Жыл бұрын
ధన్యవాదాలు 🙏👍
@shivapotru8272
@shivapotru8272 Жыл бұрын
50:18 to 50 :35 😮awesome...కెమెరా లోనే అలా ఉంటే రియల్ గా ఇంకా ఎలా ఉంటాయో
@kiranpatil5494
@kiranpatil5494 7 ай бұрын
Karnataka state kalaburagi district afjalpura tq ganagapura vilege dattatreya guru
@gandumurthy4890
@gandumurthy4890 Жыл бұрын
మేము గతంలో రెండుసార్లు కదలి వనం అనడం జరిగింది . గుహలో దత్తాత్రేయుని విగ్రహం మా గ్రూపు ద్వారా ప్రతిష్ఠించినదే ' మీరు రెండవ సారి చూసిన రాతి మీద ఉన్న గుర్తు .. తిరునామం . U షేప్ లో ఉంటుంది సరిగ్గా పరిశీలించండి .
@ASP2249
@ASP2249 Жыл бұрын
Thank you for clarification
@kondavillagevihari9937
@kondavillagevihari9937 Жыл бұрын
Good bro👌
@b.k.guptha383
@b.k.guptha383 Жыл бұрын
Memu 11 times vellamu akkada nrusimha saraswathi swami vigrahaprathishta chesamu B k guptha
@sureshbabukedaram3216
@sureshbabukedaram3216 Жыл бұрын
Keep with same tempo after completion this next where really you are doing a good job
@macharlanagaraju3155
@macharlanagaraju3155 Жыл бұрын
Thankyou bro
@haridass8688
@haridass8688 Жыл бұрын
ఓం నమః శివా 🙏🪔🛐
@RBC1983
@RBC1983 Жыл бұрын
Today I subscribed ... I need only nallamala videos
@phanikatam4048
@phanikatam4048 Жыл бұрын
om nama sivaya
@KBharatReddy-ei8py
@KBharatReddy-ei8py 3 ай бұрын
I stayed there three days during tiger census in 2013 with forest department . Saw a tiger near the water morning time. The water is the sweetest water you will drink falling from top. Inside the cave I saw a shiva lingam and during those three days I felt as if I was in Kailash and very mystical experience I had. Thanks for sharing.
@ravikiranbirudula5655
@ravikiranbirudula5655 Жыл бұрын
Brother, night part fantastic ga undhi cut chesi separate video upload cheyandi ❤
@akkiran1777
@akkiran1777 Жыл бұрын
👍🏻👌
@bhajanasongs1098
@bhajanasongs1098 Жыл бұрын
Tapakayaly pelustunte e animal radu wondraful journy
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 Жыл бұрын
Hara Hara Mahadeva shambho shankara
@vishnuvardhanaraogandikota
@vishnuvardhanaraogandikota Жыл бұрын
We yatra nenu cesanu Karthika poornami roju aaguha lo nidra cesanu
@kirankiru-wt2se
@kirankiru-wt2se Жыл бұрын
Pedithe night effect pettandi. Leda day effect pettandi. Choodaleka kallu potunnayi.
@ET-si7rl
@ET-si7rl Жыл бұрын
Om ❤
@gowthamteja1417
@gowthamteja1417 Жыл бұрын
Nenu okkasari vastanu bro
@8956deep
@8956deep Жыл бұрын
alanti chota dhyanam thapasu chesthe samadhi sthithi kalguthundi fast ga e mantram ayina sidhisthundi
@kcj832
@kcj832 6 ай бұрын
Super travel Anna me team' tho join aye traveling chestam any chance unda thank you
@DailyPassenger
@DailyPassenger Жыл бұрын
The transitions and edits in this video were seamless. It made for such an easy and enjoyable viewing experience. You have earned a new subscriber. 🚶‍♂
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
ok thanq brother
@nareshbesta5562
@nareshbesta5562 Жыл бұрын
Bro next Mee advanture enti cheppu broo nen vastaa
@krishnareddydumpa5285
@krishnareddydumpa5285 Жыл бұрын
Great job bro
@wnenu114
@wnenu114 Жыл бұрын
Okkasari Mitho trekking cheyyali
@koppulavenkat4249
@koppulavenkat4249 Жыл бұрын
Nenu kuda ravacha Anna
@phanindrakumarvelpuri4038
@phanindrakumarvelpuri4038 Жыл бұрын
Kadali vanamlo araty chetlu vundali kada okkaty kanipinchuta ledemity?
@NadiTv767
@NadiTv767 Жыл бұрын
దిగంబర దిగంబర శ్రీపాద వల్లబ దిగంబర
@seshunandagiri534
@seshunandagiri534 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@yousufahmed8460
@yousufahmed8460 Жыл бұрын
Namaste anna gudimetla video chupinchadam ledu anna yem aindi comment cheyi anna thank you
@Saibhimireddy
@Saibhimireddy Жыл бұрын
memu ee guha ke veli 10 year datind akada mounaswami unaru memu 30 mebrs velam
@SKYCREATIONS..
@SKYCREATIONS.. Жыл бұрын
Miku oka manchi team undhandi,mi andhari kashtam,sankalpam kanpisthundi.Miru ONTARI YATRIKUDU. kadhandi,SAHASA YATRIKUDU.
@naveenaBolle
@naveenaBolle Ай бұрын
మన suscribers కూడా సపోర్ట్ చేస్తారు so మీరూ కొత్త ప్రదేశ్యం వెళ్తేయ్ గుర్తులు పెట్టండి 🙏
@ontariyatrikudu
@ontariyatrikudu Ай бұрын
@@naveenaBolle nenu కావాలనే details చెప్పటంలేదు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లటం అంత safe కాదు madam
@naveenaBolle
@naveenaBolle Ай бұрын
@@ontariyatrikudu సరే సార్
@villagetravellerkarunakar
@villagetravellerkarunakar Жыл бұрын
బ్రదర్ మీరు థంబ్ నైల్స్ ఎందులో చేస్తున్నారు.plz చెప్పండి.ఇంకా మీరు రికార్డ్ చేసే కెమెరా కూడా...
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
Photoshop
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 4,9 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 7 МЛН
శ్రీరంగ యాత్ర Telugu Srirangam temple documentry part 1
1:20:56
Amarnath Yatra 2024 | Amarnath Yatra full trip details | Pahalgam to Amarnath
50:47