Рет қаралды 236,357
రివిజన్ చేసే or ప్రేపరయ్యే సందర్భంలో ఖచ్చితంగా గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలు సిలబస్ షీట్ ని పక్కన పెట్టుకొని రివిజన్ చేస్తే ఏ అంశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి,
ఏ ఏ అంశాల నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయి,
అనే అంశాలు తెలుస్తాయి. దాని ద్వారా ఆ అంశాల పైన ఎక్కువ concentrate చేయొచ్చు.
దాని ద్వారా టెట్ లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
PREVUOUS 👇(2016 & 2017) పేపర్స్ WITH KEY
www.srisaituto...
TS TET 2022 GRAND TEST -8 BY MERUPU 👇👇
క్రింది లింక్ ద్వారా ఎగ్జామ్ రాసి మీ స్కోర్ వెంటనే తీసుకోండి
www.srisaituto...
TET TELUGU👇 2022 SYLLABUS SHEET
www.srisaituto...
TET GRAND TESTs👇 IMP PRACTICE BITS
www.srisaituto...