ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే గురువుగారి యొక్క గొప్ప ప్రవచనాన్ని కి ఇది ఒక గొప్ప నిదర్శనం వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను
@thirupathaiahkondu26663 жыл бұрын
సాధారణ సాధకుడికి కూడా అర్థమయ్యే విధంగా, వారికి వచ్చే సందేహాలను కూడా ముందుగానే ఊహించి ఇంత సరళంగా ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు..
@munireddy17643 жыл бұрын
Padabevandanamu
@vangaabhiram11 ай бұрын
This swammiji is giving atma jnanam wonderfully
@siddaiaht19383 жыл бұрын
గురువుగారి పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు అర్పిస్తున్నాను. స్వామి బోధలను శ్రద్దగా వింటున్నాను.స్వామి ఈ పరోక్ష శిష్యుడు పై మీ యొక్క కృపా కటాక్షాలను ప్రసాదిస్తారని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను
@chekreswariayurveda45297 ай бұрын
chala utkrusta pravachanam swamy. very good.
@prabhulingamsatha9385 Жыл бұрын
గురువుగారికి ప్రణామములు జన్మ తరించే అందుకు చక్కగా వివరించినందుకు ధన్యవాదములు
@ramadevich17773 жыл бұрын
🙏🙏 మహానుభావుడు ఆత్మజ్ఞానం గురించి మొత్తం సారం సింపుల్ గా చాలా చాలా బాగా చెప్పారు స్వామివారికి పాదాభివందనం. 🙏🙏
మీరు మాట్టాడుతువుంటే బ్రహ్మంగారు చెప్పి నట్టే ఉంది 👏👏👏👏👏👏👏👏👏👏👏
@somaareddy35463 жыл бұрын
గురుదేవులకు పాదాభివందనములు... శంకరుల రూపంలో వచ్చి మాకు ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తున్న విధంగా అనిపిస్తుంది.. శ్రీ గురుభ్యోనమః గురువర్యా ఈ యొక్క మీ బోధ స్వీకరించి ఆచరిస్తారని ప్రమాణం చేస్తున్నాను...
@rajashekaryadavs15083 ай бұрын
Thank you guruji 🙏🙏🙏
@dhittenttRT413 ай бұрын
Crows too are listening to Gurudev's pravachanam . They take bath in Brahma muhurtham and repeat prayers
@madhusudhanaraotadinada62082 жыл бұрын
గురూజీ! 🙏🏽 మీరు సాక్షాత్తు దక్షిణమూర్తి స్వామి వారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@savithriswadhyayam43433 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః మహాత్మా గురువు కృప వలన మాత్రమే మీవంటి మహాత్ములను దర్శించగలిగాము మీ వాక్కులు వినగలిగాము . మివాక్కులు అముల్యములు ధన్యోస్మి.
Swamiji Maharaj, Thank you for your wonderful speech on Vedantha and blessing us all and offer our Pranams at thy Lotus feet 🙏🙏🙏
@55rkraju3 жыл бұрын
Gurubhyonnamah. Swami ji clarified many doubts in the path of my spiritual journey. Will listen this speech again and again to clarify to my wandering mind. Dhanyavadamulu.
No words to describe the value of the invaluable speech of Sri Shankarananada Giri Swamiji about God and the ways for the human beings to reach God and merge into Him. Very, very valuable and the most useful speech. My humble prostrations to the Holy feet of Sri Shankarananada Giri Swamiji. Thanks a lot and I am ever grateful to him.