ఇన్నాళ్ల కు నాకు గురువు లభించాడు గురువు గారికి పాదపద్మములకు నమస్కారం
@ramanaphotographypathapadu69303 ай бұрын
స్వామిజీ ఇంత చిన్న వయసులో కూడా మీ జ్ణానానిక శతకోటి వందనాలు స్వామి
@RoyalRaja-co1od2 ай бұрын
Antha dolla swamy
@selvamthanks84702 ай бұрын
@@RoyalRaja-co1od Aithe nuvvu cheppu bey saale. Yedi okkati cheppu 😂
@a.parameswarareddy16793 ай бұрын
స్వామీ మీకు పాదాభివందనాలు ఎంత చక్కగా చెప్తున్నారు స్వామీ వింటుంటే వినాలనిపిస్తుంది.అడ్రస్ పెట్టండి స్వామీ ఒకసారి మీ ఆశ్రమానికి వచ్చి అమ్మ వారిని దర్షిర్చుకుంతము స్వామీ.
@kranthikumar35628 күн бұрын
నారాయణపేట మహబూబ్నగర్ జిల్లా ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామం
@karrivenkatalaxmaiah54838 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం గురువుగారు చాలా ఓపిగ్గా చెప్తారు గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు
@RohithM-p9i6 ай бұрын
H i
@ushareddy88003 ай бұрын
స్వామీజీ మీలాంటి వాళ్లు అందరూ బయటికి వస్తే మన మన ధర్మాన్ని మన రక్షించుకో గలుగుతాము మీరు చెప్పే మాటలు నిజంగా ఎంత గొప్పవి స్వామి youtube అని లేకపోతే మీరు చెప్పే ప్రసంగాలకు దూరం అయిపోయే వాళ్ళం మేము గురువుగారికి పాదాభివందనాలు స్వామీజీ మీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు దొరుకుతుందో స్వామీజీ 🙏🙏🙏🙏🙏🙏👍👌
@namanishiva64128 ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@gnaneswarammam.a4478 ай бұрын
Om sri matre namaha
@arunathoodi49245 ай бұрын
గురువుగారు మీ ప్రవచనం..అద్భుతం...నారాయపేట్ లాంటి remote area లో పుట్టి మీ సాధనా విజ్ఞానంతో...మా చుట్టూ చీకట్లను.. చెండా డుతున్నారు. Media లో అడ్డమైన చెత్త you టుబెల ద్వారా నింపుతూ...భావ కాలుష్యం చేస్తున్న ప్రస్తుత సమయం లో..సనాతన ధర్మానికి నిజమైన అర్ధం చెప్తూ...అందరికీ అర్థం అయ్యే సులభమైన పద్ధతిలో ..పల్లె ప్రజలకు అర్థం అయ్యే విధంగా ..మన శాష్ట్రాల లో వున్న విజ్ఞానాన్ని, ఆచారాలను సులభమైన పద్దతి లో భక్తులకు అందిస్తున్న మీకు శతకోటి నమస్కారాలు.
@ramreddymodugu23422 ай бұрын
Swami garu you are very great.we will come to your asramam, send your asramam address
@shyamalayerramilli78598 ай бұрын
గురువుగారు! మీరు చాలా తార్కికంగా గా చెప్తున్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ మాదిరిగా చాలా తర్క బద్ధం గా చెబుతున్నారు. మీకు పాద నమస్కారములు.
@ramsivaji73564 ай бұрын
కామెంట్ చదవండి
@ramsivaji73564 ай бұрын
జై శ్రీ రామ స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము. హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు) భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది. శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా: క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
హిందూ ధర్మం కాపాడుటకు మీ లాంటి వారు మాకు అవసరం స్వామి.
@kondalreddynomula2223 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@firebrand9313 ай бұрын
నువ్వు కుడా
@ChandraSekhar-yo3lrАй бұрын
b
@kameswararao68723 ай бұрын
మళ్ళీ తెలుగునాట...అభినవ..శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గిరి...స్వామి ఉద్భవించి ...సనాతన.ధర్మం....మరింత ఉత్తేజ భరితం...జై భీమ్
@muralipasunuri68968 ай бұрын
మీ నాలెడ్జ్ కి శత కోటి వందనాలు 🙏🙏🙏
@srinuatigadda99095 ай бұрын
గురువు గారు నమస్కారమ్. చాలా. మంచి మాటలు. తూటలాగా. అందరికి అర్ధం ఆయె భాషలో చెపుతున్నారు. మీకు పాదాభివందనం
@shivabalaraju38283 ай бұрын
మీ జ్ఞానానికి పాదాభివందనం స్వామీజీ నేను మీ బాటను అనుసరిస్తాను 🙏🙏🙏🚩🕉️
@thomas1947-f1q3 ай бұрын
స్వామీజీ మీకు కోటి కోటి దండాలు మీ జ్ఞానానికి ధన్యవాదాలు మీరు మాకు దొరకడం మా అదృష్టం
@voragantigangadhar82463 ай бұрын
స్వామీజీ మీరు ఐదవ తరగతి చదివిన గాని గొప్ప జ్ఞానులైన ఆరు మీ మీ జ్ఞానాన్ని వెలకట్టలేనిది మీ మాట స్పష్టంగా ఉంటుంది గురూజీ మా హృదయపూర్వక వందనాలు
@RajaReddy-n1o3 ай бұрын
స్వామి నాకు ఒక డౌట్ ఉన్నది ఎలా అడగాలి మార్గం చెప్పండి,pls
@sridharparsha57723 ай бұрын
మీ ధర్మోపదేశం చాలా బాగుంది స్వామీజీ 🙏
@Jgnaidu8 ай бұрын
అమ్మవారు మీతోచెప్పించిన కొన్ని మాటలు వినిపించడం లేదు రికార్డింగ్ కరెక్టుగా చేయమని చెప్పండిస్వామి 🙏 మీ వీడియోలో సబ్జెక్టు ఉంది స్వామి మీమాటలతో మాకుబుద్ధి వికాశంకలుగుతుంది అదిఎట్లనగా సూర్యరస్మికి పుష్పములు వికసించినట్లు....👌 🙏🙏🙏
@Pulihara7 ай бұрын
Avunu. గురూ గారు మహా మహిమాన్విత శక్తులు కలవారు. కలియుగ దేవుడు. మూడో ప్రపంచ యుద్దాన్ని ఇంకా చాలా ప్రక్రుతి వైపరీత్యాలను అనగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు, తుఫానులు, బూకంపాలు, అగ్ని ప్రమాదాలు వగైరా వాటిని శాశించి ఆపగల మహిమలు గలవారు. నడిచే దేవుడు.
అవును స్వామి హిందూ ధర్మం చాలా గొప్పది, కాని ఓపిక తో ఉండక మత మార్పిడి చేసుకుంటున్నారు... ధర్మాన్నీ దైవన్నీ నమ్మితే అప్పుడు తెలుసుతుంది..జీవితం అంటే.. 🙏
@KrishnaMurthy-sg5qk3 ай бұрын
శతకోటి వందనాలు స్వామి మీ జ్ఞానం అపారమైన ది,
@tharasinghbanoth83523 ай бұрын
గురూజీ మీరు చాలా గ్రేట్ మీలాంటి గురూజీ ఈ దేశానికి ఎంతో అవసరం ఉన్నది మీరు చెప్పే మాటలు ఏ దేశంలో చాలామందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను
@sridevikulkarni15493 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻
@rkgoud45028 ай бұрын
ఓం శ్రీ మాతృ ఏ నమః స్వామీ మీకు శత కోఠి వందనాలు . ప్రజలకు అవగాహన తోపాటు మంచి msg ఇస్తునారు. మీరు చెప్పిన ఏ ఒక్క వీడియో కంప్లీట్ గా చూసినా వారు సత్తూ ప్రవర్తన తో మెలగడం కాయం స్వామి.
@Pulihara7 ай бұрын
Avunu. గురూ గారు మహా మహిమాన్విత శక్తులు కలవారు. కలియుగ దేవుడు. మూడో ప్రపంచ యుద్దాన్ని ఇంకా చాలా ప్రక్రుతి వైపరీత్యాలను అనగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు, తుఫానులు, బూకంపాలు, అగ్ని ప్రమాదాలు వగైరా వాటిని శాశించి ఆపగల మహిమలు గలవారు. నడిచే దేవుడు.
@mradhamma88683 ай бұрын
అక్కడున్న పెద్దలందరికి నమస్కారం, స్వామీజీ కీ సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను, స్వామి భర్తపోయాక బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పింది సత్యవాణిగారు. మీరు చెప్పింది నిజం స్వామి ప్రతిఒకకట్టుబాటు అనేది పూర్వం నుండి వూరికే పెట్టలేదు అవన్నీ శాస్త్రనుసరమే పెట్టబడినవి, కానీ ఒక విధవారాండ్రు స్థానం లో నిలబడి చూస్తే ఇప్పటి సమాజం పోకడలు ఎలా ఉన్నాయో మీకే అర్ధమవుతుంది, భర్తచనిపోయిన ఆడవాళ్ళూ కొంతమంది చాలా వివక్షకు గురవుతున్నారు, విధవారాండ్రు ఆనవాలు కనిపిస్తే గౌరవించే ది అంటుంచి అక్కడ మీ ఎదురుగా కూర్చొని వున్నా ముసలోడికి కూడా లేస్తుంది, అందుకు కొంతమంది గెజిటడ్ ఆఫీస్ర్స్ కూడా షూస్ వేసుకొని ఆఫిస్ కు వెళ్తున్నారు అవన్నీ మగమృగాలనుండి తప్పించుకోవడానికి కొంతమంది ఆడవాళ్ళూ అలా చేస్తున్నారేగాని అందరూ ఆవిడ ఎవరో అన్నారని అలా వుండరు, కానినిజమైన నరకమనేది ఒక భర్తపోయిన ఆడబిడ్డకు మాత్రమే తెలుస్తుంది, ఆ బాదేంటో ఏ గురూజీకి, ఏ స్వామిజీ కీ అర్ధం కాదు, కేవలం అనుభవిస్తే తప్ప
In the things we practice there should go logic. There should be social unrest and INDI visuals. Do these things present in your teachings
@ramsivaji73564 ай бұрын
హరే రామ:స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము. హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు) భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది. శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా: క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
@VishwanathKothapally-uu9hk8 ай бұрын
🙏ఓం శ్రీ మాత్రేనమః ఓం నమఃశివాయ ఓం శ్రీ గురుబ్యోనమః గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గారికి పాదాభివందనం.
@venkatasubbarajuyarakaraju68782 ай бұрын
గురువు గారు మీకు శతకోఠి అభినందనలు మంచి ప్రవర్త గా మీరు చెప్పే ప్రతి వాక్యం అక్షర సత్యం ధర్మాన్ని రక్షిచడం కొరకు మీరు చేసున్న కృషికి పాదాభివందనం
@rajanibjk3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారు మీ పాదాలకు నమస్కరించు చు స్వామి కొంత మంది హిందువులు, క్రైస్తవు మతం లోకి వెళ్ళారు నా ప్రశ్న అసలు ఈ మతం మన దేశంలో ఎప్పుడూ వచ్చింది
@MSR1477-d6m5 ай бұрын
హైందవులలో మళ్లీ ఒక బ్రహ్మజ్ఞాని ఉద్బవించాడు . వీరితో భారతదేశం ఒక నూతనమైన ఉత్తేజం తో ఉరకలు వేసే సమయం ఆసన్న మవ బోతుంది . జై గురుదేవ
@ramsivaji73564 ай бұрын
. స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము. హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు) భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది. శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా: క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
@MaraReddy-it3pj3 ай бұрын
Y @@ramsivaji7356
@malyalaposhetty3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 చక్కటి వివరణ చిన్న వయసులో పెద్ద యోగి, జ్ఞాని
@devaiahdrdevaiaih59373 ай бұрын
స్వామి గారి పాదాలకు నమస్కారం లు 🙏🙏అడిగే ప్రశ్నలకు మీరు చాలా చక్కని సమాధానం చెప్పారు.
@VenkatK-qg4gh6 ай бұрын
గురువుగారు మీకు పదబీ వందనములు మీ ప్రవచనం అద్భుతం
@lingalavijaykumarnandu62482 ай бұрын
గురువుగారు మీప్రవచనమ్ దేవుడి మాటగా మీ నోట పలికిస్తూ మాకు తెలియ పరుస్తున్న టు ఉంది స్వామి సత్యమేవ జయతే
@9unapologeticsanatani2 ай бұрын
i am overwhelmed with the knowledge swamy ji has ! never knew such a great saint is living while i am also breathing. bow to you !
@laxmidevi29093 ай бұрын
గురూజీ నేను చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను నేను చాలా అయమయంలో ఉన్నాను ఆధ్యాత్మిక విషయాలు వినాలని చాలా కోరికగా ఉంటుంది ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది నాకెందుకు ఇలా అనిపిస్తుంది. రోజుల్లో చాలా గంటలు ఈ విధంగా వీడియోలు వినాలనిపిస్తుంది తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. రోజుల చాలా సమయం ఈ వీడియోలు చూస్తూనే గడుపుతుంటాను
@dhoomdancecreations38923 ай бұрын
Miku chala manchi knowledge undi swamy chala Baga explain chestunaru chusina vala life lo marpulu jarugutai ani korukuntunanu. Thank you so much 🎉❤
@niellamswamy44482 ай бұрын
గురుదేవా నీకు పాదాభివందనాలు అద్భుతంగా చెప్పారు 🙏
@b.bhavyasri70942 ай бұрын
స్వామి హైందవ దర్మం గురించి జనాలకు విజ్ఞానం కాల్పిస్తున్న మీకు పాదాభివందనం 🙏🏻
@nikhildubba24033 ай бұрын
స్వామీజీ స్వామీజీ మీకు శతకోటి వందనాలు మీ జ్ఞానానికి మీ చిన్న వయసులోనే ఇంత జ్ఞానానికి శతకోటి వందనాలు
@AshokKumar-km5up8 ай бұрын
Superb for జీవిత సత్యాలు..
@bhaskargourishetty11982 ай бұрын
గురుదేవ మీ దర్శన భాగ్యం కు బిడ్డను తీసుకొని వచ్చే భాగ్యం మాకు కల్పించు తల్లి జగజ్జనని మాకు మార్గం చూపించి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lingannathalari23432 ай бұрын
మీ పాదాలకు నమస్కారాలు. మీరు చాలా జ్ఞానులు స్వామి 🙏🙏
@nuziveetivenkateswararao10373 ай бұрын
స్వామి పాదాభి వందనలు 🙏🙏🙏
@92919553 ай бұрын
నేను ఒక బ్రాహ్మణ మహిళను 68 సంవత్సరం మీరు చాలా గొప్పగా ఉన్నా సత్యాన్ని నిర్భయంగా,పరుల నిందలకు జoక కుండా ఉన్న సత్యాన్ని ధర్మాన్ని చెబుతున్నారు ఎ తల్లి కన్న బిడ్డ no మీరు 🙏🙏🙏🙏🙏👍🙋♂️
@sumanthkumar1573 ай бұрын
🙏
@sujathanagulapally52915 ай бұрын
శ్రీ గురుదేవా మీ పదాలకు శతకోటి వందనములు , మీరు ఏన్నో మంచి విషయాలు మాకు చేపినందుకు 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathyapotharla33688 ай бұрын
Ippudu me puttuka tho dhalithude kavochu kani Mee gnanam tho meeru bhrahmanule guruvu garu meela alochisthe ee tharathamyale undav
@SimhachalamnaiduMajji8 ай бұрын
Swamyji super excellent answers, and Jeevitha satyalu, haindava dharamamu gurinchi chakaga cheparu.,🙏🙏🙏🌹🌹🌹
@SureshSundaragiri3 ай бұрын
Exlent explanation Guru ji😊
@anandmagic71563 ай бұрын
గురూజీ మీపాధాలకీ శతకోటీ వందనాలు 🎉🎉❤🎉🎉
@vidyasagar16313 ай бұрын
భార్య చనిపోయిన భర్తకు,ఎలాంటి గుర్తులు ఉండాలి,ఉన్నాయి.
@DevuduBarla2 ай бұрын
స్వామి హిందూ ధర్మంలో మూలలు చాలా క్లుప్తంగా చెబుతున్నారు మీలాంటోళ్లు సమాజానికి అవసరం స్వామి
@paidithallinaidukandipuri34593 ай бұрын
స్వామీ మీకు శత కోటి వందనాలు.
@nagagangula3132Ай бұрын
స్వామి నీరు జనాలకి అర్ధమయిల చాల బాగా చెప్పారు మేరు చాల వీడియోలు చెయ్యాలని మనసు పుర్తిగా కోరుకుంటం స్వామి స్వామి🙏
Really really really me speech wonderful nenu meeku me truth knowledge ki nanu nenu marachipoyanu meru relaly grateful master🙏🙏🙏🙏🙏🙏meku ananthakoti padabhivandhanalu🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@RasamallaSatyanarayana-j4w3 ай бұрын
అద్భుతం స్వామీజీ చాలా చక్కగా చెప్తున్నారు
@amirinenidamayanthi59973 ай бұрын
ఇంత చిన్న వయసులో మీకు ఇంత అపారమైన జ్ఞానం ఎలా సాధ్యం స్వామీ 🙏🙏🙏🙏🙏
@SmilingBakedBread-ws3ou5 ай бұрын
స్వామి మీరు చెప్పినా కొద్ది వినాలి అనిపిస్తుంది చాలా చక్కగా చెబుతున్నారు జైశ్రీరామ్
@avulasambasivarao9218 ай бұрын
గురువు గారి కి పాదాభి వంధానం.. దయచేసి మీ యొక్క సెల్ నెంబర్ పంపించ గలరు. ఒహ్ం నమహ శివాయ.
@gunnamadhuri312Ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shivagamingtelugu6012 ай бұрын
Meeku Padabi Vandanalu 🙏🙏🙏🙏
@rmu88643 ай бұрын
కంప్లీట్ షోషల్ ఐదయలేజి...గ్రేట్ మెసేజ్ .
@suvitpch2 ай бұрын
Swamijee,your answers are very correct.Thanks swamijee 🎉❤
@g.r.smurthy25428 ай бұрын
ఒక సార్వజనీన మైన నిరాడంబరమైన యతిని ఇంత కాలానికి నేను చూశాను స్వామి
@PadmaKathi-vy2ki2 ай бұрын
Guruvugaru miku padhabi vandanalu
@kassathammappa18826 ай бұрын
స్వామి థాంక్స్. చాలా మంచి విషయాలు మన హిందూ ధర్మం గురించి, ఆడపిల్ల గురించి తెలుసు కున్నా మీకెంతో రుణపడి ఉన్నా.
@ShivarathriPushpalatha-j8n3 ай бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః గురువుగారు. మీకు శతకోటి వందనాలు.🙏🙏🙏🙏🙏
@varanasiradhakrishnabhanuj73183 ай бұрын
Very useful spiritual speach! for the present day people, by the young Guruji. God may bless all of us to listen a lot of unknown spiritual secrets. Bhanuji.
@GanapathiSagina2 ай бұрын
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ గురుభ్యోనమః స్వామి మీకు శతకోటి వందనాలు
@sridevinalubala99598 ай бұрын
గురువుగారు జైశ్రీరామ్🙏 జీవహింస గురించి మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి! ఈ విషయాలన్నీ చిన్న చిన్న షాట్స్ గా చేసి పెడితే చాలా బాగుంటుంది. వాట్సాప్ లో పెట్టుకోవడానికి దయచేసి అలాంటి అవకాశం కల్పించండి ❤🙏
@lakshmirikka75443 ай бұрын
Jai guruji
@nerellalaxminarayana25474 ай бұрын
గురువు గారికి పాదభి వంధనం చలా చక్కగా వివరించారుఈ ఆశ్రమం ఎక్కడ ఉంది.తెలియజేయండి. గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏
@ramsivaji73564 ай бұрын
మీరు నే పెట్టిన కామెంట్ చదవండి.
@లలితరెడ్డి3 ай бұрын
సత్యవాణి గారు చెప్పారు ఆ ప్రోగ్రాం నేను చూశాను స్వామి గారు
@Lillyvlog3425 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల చాలా విషయాలు నేర్చుకున్నము మరి ముఖ్యంగా ఆడవారిగురించి చాలా చక్కగా చెప్పారు మీ పాదాలకు శతకోటివందనాలు గురూజి
@kummaripochaiah55702 ай бұрын
Guruvu Garu mee upadeshamtho maa manassu pulakarichi pothundi, memu meevalla chala vishayalanu thelusukontunnamu 🙏
@gudalalakshmi40828 ай бұрын
సంసారం ఎన్తగొప్పదో 🌹🙏🌹🙏🌹చెప్పారు ఇది మగవారికి ఆడవారికి మంచి మాట 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹ఓర్పు అవసరం 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@rathnakaramsrinivasraju50614 ай бұрын
మీరు చక్కటి చాలా సరళమైన మార్గంలో జవాబులు ఇస్తున్నారు స్వామి ధన్యవాదాలు
@rajuchintha415319 күн бұрын
Swami miku padabivandanam🙇🙏🙏
@srinathvarma22044 ай бұрын
ఇ స్వామి ఆశ్రమం చిరునామా చెయ్యగలరు.
@Sailukasula-n7y3 ай бұрын
Very good preachings. Hand's up
@NaveenGuntuka-x3d8 ай бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారం 💐🙏
@dtpvamshipro84978 ай бұрын
Maa amma Nana davara telusukone vishyalu Mee davara telusukunnami. Meku satha koti vandanlu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ponugumatidurgaprasad91628 ай бұрын
వాడి సంక్క నాకు
@Rakshitchannel8 ай бұрын
Om Sri matre namah guruji Mee padalaku vandanalu
@narasimharaogorijavaram172 ай бұрын
Swamy meeku na sathakoti వందనాలు meeru baga chepparu
@patlollashankarreddy42762 ай бұрын
💐🙏✊💐 Rushi war ya good explain problem mi ku van da nam💐🛐