పాపం కదా సురేష్ గారు. ముందు భార్య అయిన యమున నరకం పెట్టింది. తర్వాత చేసుకున్న లీసా మంచిది అయినా సరే తల్లిదండ్రులు అర్థం చేసుకునేవారు కాదు. అదృష్టవంతులు నిజంగా మీరు ధృవ, గాయత్రి. అలాంటి చెత్త ముఖాలను పెళ్ళి చేసుకోకుండా మీకు తగిన సువర్ణ, హర్ష లను పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉన్నారు.