|| SRUSTIKARTHA || సృష్టికర్త || PRASANNA BOLD || RAJESH V || LATEST CHRISTMAS SONG || FULL VIDEO |

  Рет қаралды 91,157

PRASANNA BOLD

PRASANNA BOLD

Күн бұрын

Пікірлер: 283
@DeenaKumari-iq1xb
@DeenaKumari-iq1xb 3 күн бұрын
God' Abundant Blessings always upon you.... Excellent song & presentation
@yejarlamani3055
@yejarlamani3055 11 ай бұрын
Praise the lord sister పాట చాలా అర్థవంతంగా రాశారు ఎంతో ఎంతో అద్భుతంగా పాడారు మ్యూజిక్ సంగీతం చాలా బాగుంది మీరంటే , మీ పాటలు వింటే నాకు చాలా ఇష్టం
@christhuthosahavasamyellap5069
@christhuthosahavasamyellap5069 11 ай бұрын
ఈ పాటలో మాకు బాగా నచ్చింది మీరు సువార్త చేసే విధానం అక్కగారు.... మన యేసయ్య ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడై ఉండును గాక.... ఆమెన్.... 🙌🙌🙌
@solomonraju8052
@solomonraju8052 9 ай бұрын
చాలా బాగుంది అక్క చాలా బాగా నచ్చింది అక్క
@ranideep604
@ranideep604 6 күн бұрын
This is the BEST Christmas song I have heard about my LORD which explained the reason for his birth and his sacrifice ... This must be the best awarded song for Christmas ❤ No words can explain his love......May God give you more songs like this one ❤️ with loads of respect and love to you sister ❤️
@priscillapeter3546
@priscillapeter3546 11 ай бұрын
పల్లవి : ప్రేమను ప్రకటించే యేసు పశువుల పాకలోన.... వధకు వచ్చిన గొఱ్ఱె వోలె.. ప్రాణమే పెట్టేను - అందుకే పుట్టెను... సృష్టికర్త యేసే జననము నొందే ఓ..ఓ.. ఓ.. పాపము నుండి మనలా విడిపించను ! చరణం 1: పరలోక భాగ్యంబులను నీకై ఎవరైనా త్యజియించిరా ? ( 2) సకల సమృద్ధిని విడిచిన యేసుని తక్కువ జాతందువా ? ( 2) సృష్టికర్త యేసే సృష్టికర్త తెలుసా సృష్టికర్త యేసే జననము నొందె నిన్ను పాపము నుండి నిన్ను విడిపించను ! చరణం:2 రక్తాన్ని చిందించే యేసు - నిన్ను రక్షణలో నడిపించాను ( 2) తోలకని ప్రేమ - నిండైన ప్రేమ తరగనిది యేసు ప్రేమ ఆ.. ఆ.. ఆ.. సృష్టికర్త యేసే సృష్టికర్త తెలుసా సృష్టికర్త యేసే జననము నొందె ఓ...ఓ..ఓ... పాపము నుండి నిన్ను విడిపించను ! *చరణం : 3* ప్రాణము ఇచ్చెంత వరకు నిన్ను ఎవరైనా ప్రేమించిరా ( 2) చేతులు చాపిన ఆ యేసు ప్రేమ చులకనగా మారేనా ? ( 2) సృష్టి కర్త యేసే జననము నొందే పాపము నుండి మనల విడిపించను ! ( 2) ప్రేమను ప్రకటించే యేసు పశువుల పాకలోన.... వధకు వచ్చిన గొఱ్ఱె వోలె.. ప్రాణమే పెట్టేను - అందుకే పుట్టెను... సృష్టికర్త యేసే సృష్టికర్త తెలుసా సృష్టికర్త యేసే జననము నొందె ఓ.. ఓ.. ఓ.. పాపము నుండి నిన్ను విడిపించను !
@santhimacharouthu6630
@santhimacharouthu6630 11 ай бұрын
Yesu puttukaku , ee lokaniki ravadaniki reason ento chala chakkaga oka song lo vivarincharu 🙏🙏👍👍 Praise God 🙏 thank u Jesus
@AbrahamjesusTalluri
@AbrahamjesusTalluri 11 ай бұрын
Praise the lord sister 🙏 మీ ప్రతీ పాటలో భారం ఎంతో విలువైనది గా వుంటది....ప్రాణం పెట్టిన ఏసుకి మీ ప్రాణం పెట్టి పాడినట్లుగా వుంది ఈ gospel Christmas song....God bless u ...God b with u always.....
@vineyard5892
@vineyard5892 11 ай бұрын
ఒక నూతన కోణంలో క్రిస్మస్ సందేశాన్ని రాగ యుక్తంగా అనురాగ భరితంగా ప్రకటించిన విధానం అభినందనీయం. Bold your blessed.
@VinaiNihan-yn8cz
@VinaiNihan-yn8cz 11 ай бұрын
Praise the lord akka heart touching song devrani kosam paduthunna ప్రయాసం వ్యర్థము కాదు సాంగ్ వింటున్నప్పుడు చూస్తున్న అంతసేపు చాలా బాధ కలిగింది నిజంగా దేవుని ప్రేమ అక్క ఈది ఇంకా దేవుడు మిమ్మల్ని బలంగా వాడు కొన్నను గాక ఆమెన్ 😢😢😢😢❤❤❤❤❤✝️✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙌🙌🙌
@thealmightysambassador8256
@thealmightysambassador8256 11 ай бұрын
Song with gospel. Woww.. Good concept.Praise God.
@Chickenlovers9491
@Chickenlovers9491 11 ай бұрын
సాంగ్ బలే వుంది సిస్టర్ prasanna garu పదే పదే వింటున్నాము సృష్టి కర్త యేసు "వధకు వచ్చిన గొర్రె వోలె"❤ హైలెట్
@drambabuyona4315
@drambabuyona4315 8 ай бұрын
Your voice is supper
@sathyakrupa848
@sathyakrupa848 11 ай бұрын
ఇదే కదా నిజమైన క్రిస్మస్...నీకున్న భారాన్ని బట్టి దేవునికి వందనాలు...ఈ పాట విన్న ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చును గాక... God bless you baby..❤❤
@marystella7640
@marystella7640 11 ай бұрын
Very good 👍 sister real గా మీరు దేవుని ప్రేమిస్తున్నా రు.యేసయ్య మీ సేవను మీ ప్రయాసను ఆశీర్వదించు గాక.
@bushianiemadhukar8262
@bushianiemadhukar8262 11 ай бұрын
Wonderful prasanna garu i appreciate you yevaru yemanukunna devudu mimmalni ye vidhanam lo vadukovalani anukuntunnado ade margam lo vellandi sister
@johndevid9999
@johndevid9999 3 күн бұрын
Nic song amma 🎉 wondarful ❤️
@vijayarekha8538
@vijayarekha8538 3 күн бұрын
Awesome Akka... Truely inspired... Experiencing the power and presence of Holy spirit God while listening your songs Glory to God
@elizabeth3828
@elizabeth3828 11 ай бұрын
Praise the lord Akka 2023 lo e songthone naku Nijamaina cristmas anubhuti podinanu e rooju enni sarlu vinna Inka vinalanipisthundi Thank you Akka. Devunilo meeku vunna aasha, chala rosham kaligi vuntav akka chala santhomga anipisthadi
@holygodchannel3152
@holygodchannel3152 8 ай бұрын
చాలా బాగా పాడారు సువార్త ప్రకటన చేసారు సిస్టర్ గారు
@bambrisuvarna3615
@bambrisuvarna3615 11 ай бұрын
Akka really wonderful song, heart touching song akkka, kallalo neelu agadamledu nijanga chala great akka, God bless ur ministry more n more
@chinnarijwalaministries5971
@chinnarijwalaministries5971 11 ай бұрын
Vandanalu sister. చాలా చక్కగా వ్రాశారు పాట. మంచి క్రిస్టమస్ సువార్త పాట. అద్భుతం గా పాడారు. దేవుడు మీ పరిచర్యను దీవించును గాక.
@spiritualvlogs3898
@spiritualvlogs3898 11 ай бұрын
Tolakani Prema nindaina premaaaa....taraganidhi......wow wow akka it's really good news to allllllll people on earth .....Inka Inka devudi Shakti ardam gani vallaku Christmas gift akka
@prodduturiakash
@prodduturiakash 11 ай бұрын
అక్క song అద్భుతంగా ఉంది one of the best song for me I like all your songs మంచి సువార్త ఉంటుంది మీ పాటలలో దేవుడు ఇలాగే మిమ్మున్ని దీవించును గాక ఆమేన్
@sandhyarao2476
@sandhyarao2476 11 ай бұрын
Praise the lord akka Garu meeruu alane undandi yevaraki bayapadakadi❤
@sudhavijayasudha2497
@sudhavijayasudha2497 11 ай бұрын
మీరు పాడి న ఒక్కొక్క పాట ఒక ఆణిముత్యం ప్రభువు నాకే ఈపాట అంకితం వందనాలు అమ్మ
@shankerg2080
@shankerg2080 10 ай бұрын
Prabhu goppa naamamuna meeku vandanlu sister 🙌🙌🙌🙌🙌🙌
@nishanthkumar5131
@nishanthkumar5131 11 ай бұрын
Nice song Amma garu Yesu prahu chala bhaga cheparu really
@pradeepanugu1680
@pradeepanugu1680 11 ай бұрын
వందనాలు సిస్టర్ ఇలాగే మీరు దేవుని యొక్క పరిచర్యలో గొప్పగా వాడ బడాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్
@Ricky-hm7bo
@Ricky-hm7bo 11 ай бұрын
Prasana akka Gary praise ihe Lord Meru kannitirho chakkaga gospel superga cheppinaru Jesus bless you akka
@sreenivasulusreenivasulu5281
@sreenivasulusreenivasulu5281 11 ай бұрын
😭😭😭😭 అక్క మీరు రియల్లీ గ్రేట్ క్రీస్తు జన్మ గురించి ఈ పాటలో చక్కగా పాడారు నిన్ను విమర్శించిన నోర్లు అన్ని ఈ పాట విని క్రీస్తును మహిమ పరుచుదురు గాక...! దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించి తన పరిచర్య లో వాడు కొనును గాక...!
@thupakuanagaraju
@thupakuanagaraju 11 ай бұрын
Praise lord అక్క పాట చాలా బాగుంది, heart touching, మీ మనసు నీండా యేసయ్య ప్రేమతో నీంపబడి ఉన్నరాని అర్ధమౌతుంది, god bless you అక్క
@bhramarambadevikarnati1575
@bhramarambadevikarnati1575 11 ай бұрын
Wonderful sister. No words to explain. God bless you to be a blessing to many ❤❤
@christhuthosahavasamyellap5069
@christhuthosahavasamyellap5069 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అక్కగారు..... చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా రాసారు, బాగా పాడారు,బాగా చిత్రీకరించారు... హృదయాన్ని హత్తుకునేలా ఉంది ఈ పాట మరియు ఈ మధ్యకాలంలో వచ్చిన క్రిస్మస్ పాటలలో నాకు, మాకు నచ్చిన పాట ఇదే.... మన యేసయ్య దీవెనలు మీకు ఎల్లవేళలా తోడైయుండును గాక.... ఆమెన్.... 🙌🙌🙌🙌
@damallaprasaddamallaprasad135
@damallaprasaddamallaprasad135 11 ай бұрын
Thank you sister heart touching song
@jcchannel2476
@jcchannel2476 11 ай бұрын
Nice and spiritual. Song. Tnq sister
@priyadarshinidarshini2201
@priyadarshinidarshini2201 10 ай бұрын
Super ga padaru 🎉praise the Lord🎉
@Dineshendabetla
@Dineshendabetla 11 ай бұрын
Akka next level song... Inni rojuluVimarshinchina variki gunapatame e song....
@simonbommidi9163
@simonbommidi9163 11 ай бұрын
చాలా చక్కగ రాశారు అక్క, కాని ఆ వీడియోలో మీరు ఆ సువార్త ప్రకటించడం 🙏🙏🤝🤝👍👍నిజంగా మనస్పూర్తిగా వందనాలు అక్క. మగవాడు కూడ ఆలోచిస్తాడు,భయపడతాడు కాని దేవుని యూదాగోత్రపు ధైర్యంతో మీరు వెళ్లారు.దేవుడు మిమ్మల్ని , మీ ఇద్దరి బిడ్డలను దీవించును గాక.ఆమేన్
@patipati4093
@patipati4093 11 ай бұрын
Hallelujah 🙌🙏🙇👏..nice song sister...siter really gerat wok i pray GOD Almighty JESUS CHRIST 🙏🙌..to bless u...😊 dear sister
@Sandhya-enoc-2414
@Sandhya-enoc-2414 10 ай бұрын
Wonderful song my 💕sister. Awesome Love of our Lord Jesus Christ expressed in beautiful manner. God bless you
@Roselyn989
@Roselyn989 11 ай бұрын
Amazing singing aunty Wonderful song superb vocals ❤glory to God amen Hallelujah ❤
@mandalarenuka1165
@mandalarenuka1165 8 ай бұрын
Awesome song.😊😊😊😊😊
@aradhana896
@aradhana896 11 ай бұрын
Akka wonderful message and song nice akka praise the lord 🙏
@NittaLokesh
@NittaLokesh 11 ай бұрын
అక్క పాట చాలా బాగుంది (దేవునికి మహిమ కలుగును గాక)ఆమెన్🙏
@KapperaRaju
@KapperaRaju 14 күн бұрын
Super ❤❤❤
@havi-yu1oz
@havi-yu1oz 11 ай бұрын
Exelent gospal.. Sister praise the lord 🙏🙏🙏
@darasowjanya9167
@darasowjanya9167 11 ай бұрын
Wonderful lyrics nd tune. Excellent sister. I'm praising God for you👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sushmavadlamudi7485
@sushmavadlamudi7485 11 ай бұрын
Amma mee paata... Meeru cheppina vidhanam devunike mahima....❤
@youngholystrength8788
@youngholystrength8788 11 ай бұрын
Praise the lord sister sang చాలా బాగుంది. God bless you 🙌✝️
@elizabethphilip5992
@elizabethphilip5992 11 ай бұрын
Akka, song vini chala emotional అయ్యాను. Glory to Jesus
@sr-pu9bs
@sr-pu9bs 10 ай бұрын
Meaning full song ❤
@chandrakanth5225
@chandrakanth5225 10 ай бұрын
Excellent service sister and praise the lord
@rameshnalli4584
@rameshnalli4584 11 ай бұрын
praise the Lord Sister thank so much for this song and this is the song I Like this year Chirstamas for me God bless you
@shoolyaldferi-ny8hc
@shoolyaldferi-ny8hc 10 ай бұрын
Super sestar 🎉🎉🎉
@kezaiahabelshesham6153
@kezaiahabelshesham6153 11 ай бұрын
Praise the lord Akka 🙏 song 👍👏👏🙌 advance Happy Christmas 🎄🌲 akka
@GracefulHarborHub
@GracefulHarborHub 11 ай бұрын
Mee dhairyaniki vandanaalu... Take a bow...
@MaryratnamPothuraju-o6o
@MaryratnamPothuraju-o6o 11 ай бұрын
Chalaa bagundhi song
@prabhudaschinthapally2259
@prabhudaschinthapally2259 11 ай бұрын
Very very meaningfull song . Thanks Sister May God bless you
@sandeepgodservant2977
@sandeepgodservant2977 11 ай бұрын
Super Attamma praise the lord 🙏🙏
@jagapathibabu4716
@jagapathibabu4716 11 ай бұрын
Very nice sister god bless you praise the lord🙏
@Suhani7729
@Suhani7729 11 ай бұрын
Super song sister God bless u praise the lord 🙏
@LalitaRamakrishn
@LalitaRamakrishn 9 ай бұрын
God bless you god love you sister praise the Lord hallelujah Ameen 🙏🙏🙏 I love Jesus my soul so happy which Jesus❤❤❤
@MotionVibeHub-A2Z
@MotionVibeHub-A2Z 11 ай бұрын
❤❤❤super❤❤❤
@vishwasa127
@vishwasa127 11 ай бұрын
Heart touching song sister god God bless you
@KVaralakshmi-h6b
@KVaralakshmi-h6b 11 ай бұрын
Song spirit anointed life heavenly father blessings always holy spirit leading anointed life Akka ❤❤❤❤
@Sarithasangishetty
@Sarithasangishetty 11 ай бұрын
Praise the lord akka Mi songs chala balanni esthayi❤
@kishorekodamagondla4922
@kishorekodamagondla4922 9 ай бұрын
సూపర్ అమ్మ.....
@elshaddaipowerministries498
@elshaddaipowerministries498 7 ай бұрын
God bless you sister 💗💗💗
@samsonvemupati6595
@samsonvemupati6595 11 ай бұрын
Madam extradinary video also tune music God bless you
@swarnadanielpanthagani6867
@swarnadanielpanthagani6867 11 ай бұрын
God bless you abundantly sister this is the real Christmas song i ever watched 😭 Praise the lord 🙏
@mypowerisjesus1137
@mypowerisjesus1137 11 ай бұрын
Praise the lord 🙏 sister super super super song glory to God
@bandamdayakar9812
@bandamdayakar9812 11 ай бұрын
Goosebumps song... akka that last moment 👌👍👍 that's True words... God bless you abundantly Akka
@MrRajeshff11
@MrRajeshff11 9 ай бұрын
Praise the Lord🙏 mma
@DJayaofficial777
@DJayaofficial777 11 ай бұрын
చాలా బాగా పాడారు..చాలా ధైర్యం గా సువార్త చేసారు అమ్మ.God bless you.
@holygodchannel3152
@holygodchannel3152 8 ай бұрын
praise the Lord 🙏🙏🙏
@mahendrakondipati
@mahendrakondipati 10 ай бұрын
Excellent 👍👍👍👍
@damarlasobharani8916
@damarlasobharani8916 11 ай бұрын
Transgender tho meeru devuni gurinchi entha chakkaga vidamarachi chepparu tq Sister ❤
@kondamurianitha-jb7ce
@kondamurianitha-jb7ce 11 ай бұрын
Akka super ga vundi song holy spiritual song thank u god thank u akka
@DSssfamily7
@DSssfamily7 11 ай бұрын
This is the real boldness akka.you are really a strong woman akka .me lanti strilu inkka levali akka
@varalaxmi1722
@varalaxmi1722 11 ай бұрын
Akka praise the lord good job 🤲💙💚💛💜
@viswanathvadla1618
@viswanathvadla1618 11 ай бұрын
Super song akka. Praise the lord akka
@puvvadichandrasekhar7927
@puvvadichandrasekhar7927 7 ай бұрын
🙏praise the lord 🙏తాడిపత్రి
@manohargolla9622
@manohargolla9622 11 ай бұрын
Super Concept Akka ...Praise to God
@JayasheelaM-hz9uq
@JayasheelaM-hz9uq 11 ай бұрын
Praise the Lord sister garu song 👌ga undhi🙌
@samuelbabukote1575
@samuelbabukote1575 11 ай бұрын
🎉 wonderful song
@kdevibhaskar4675
@kdevibhaskar4675 11 ай бұрын
చాలా మంచి క్రిస్మస్ మెస్సేజ్ ఇచ్చారు.... Sister ❤💐
@RenurenuRenurenu-sg1sn
@RenurenuRenurenu-sg1sn 9 ай бұрын
Super sister
@HariBabu-ei1ud
@HariBabu-ei1ud 10 ай бұрын
మిమ్ములను హేళన చేసిన వారు ఈ video చూసి సిగ్గుపాడుదురుగాక sister. Amen
@RajkamalaBoilla
@RajkamalaBoilla 9 ай бұрын
Akka Praise the Lord 🙏🙏🙏
@satishvijju8189
@satishvijju8189 11 ай бұрын
Nice song sister Wonderful meaning really touching
@porikasaritha4117
@porikasaritha4117 11 ай бұрын
Meaning full nd very good song ..... may God bless you abundantly.....may God takes you to the heights of Everest.....❤❤❤❤ For the glory of God alone.....
@MaryratnamPothuraju-o6o
@MaryratnamPothuraju-o6o 11 ай бұрын
Meerukuda chalaa simpulgaa unnaru chakkaga paadaru
@johnrajkumar7150
@johnrajkumar7150 11 ай бұрын
Praise the lord sister garu Excellent
@manoharchinna9245
@manoharchinna9245 11 ай бұрын
Awesome and meaningful song akka❤
@SudheerKumar-mz7cu
@SudheerKumar-mz7cu 11 ай бұрын
Akka nu KZbin lo troll chestu tidthu untaru kada vallki oktay cheptunna Akka laga one day aina jeevinchi chupinchali really she is women of god
@estherranichennam6016
@estherranichennam6016 11 ай бұрын
U are really bold akka....my God bless u...🎉
@johnmilton7376
@johnmilton7376 11 ай бұрын
Praise God 🙏,, truth and valuable lyrics.
@thelighthousefellowshipchurch
@thelighthousefellowshipchurch 11 ай бұрын
Wonderful and Meaningful song Sister 🎉God bless you abundantly 🎉 🎁 💐
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 11 ай бұрын
Excellent akka 👍💐
Would You Desire to be Conformed In The Image of Christ Jesus?
12:09
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 123 МЛН
PRANK😂 rate Mark’s kick 1-10 🤕
00:14
Diana Belitskay
Рет қаралды 6 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 80 МЛН
YESAYYA NEE RUPAMU  SONG
8:57
Prr Messages
Рет қаралды 791
Prasanna Bold Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi
41:58
Karunakar Sugguna
Рет қаралды 208 М.
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН