Srustikarthavaina yehova || Telugu christian songs || Voice Of Gospel

  Рет қаралды 3,161,432

Voice Of Gospel

Voice Of Gospel

Күн бұрын

Пікірлер: 706
@gantalillylalitha894
@gantalillylalitha894 9 ай бұрын
సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) యేసయ్యా నను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
@NageswraraoL
@NageswraraoL 8 ай бұрын
0
@John-v9h
@John-v9h 8 ай бұрын
@BroSafetynet-op6xz
@BroSafetynet-op6xz 8 ай бұрын
@Danielchristus
@Danielchristus 8 ай бұрын
Thank you.. praise the lord
@Akkiliguntameena755
@Akkiliguntameena755 7 ай бұрын
@nandipogurajesh
@nandipogurajesh Жыл бұрын
సృష్టికర్తవైన యెహోవా…. నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు….మహిమలో స్ధానమిచ్చినావు…. నాలో. . . . నిన్ను చూసావు….నీలో. . . . నన్ను దాచావు…. నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ|| సృష్టికర్తవైన || ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!! యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!!|| సృష్టికర్తవైన || నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!! యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!!|| సృష్టికర్తవైన ||
@SumathiSumathi-qw7fn
@SumathiSumathi-qw7fn Жыл бұрын
Hx
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 Жыл бұрын
Praise the lord tq bro
@saanjhsaini1738
@saanjhsaini1738 Жыл бұрын
Thank you
@ravikumar-dd8fb
@ravikumar-dd8fb Жыл бұрын
Annayya nuvvena e lirics pettindhi super God bless you bro
@pavangurivindhapalli3952
@pavangurivindhapalli3952 Жыл бұрын
Amen
@angel.e7077
@angel.e7077 Жыл бұрын
సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) యేసయ్యా నను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
@SrinuGuthula-u7e
@SrinuGuthula-u7e 10 ай бұрын
@jampanajagruthi77
@jampanajagruthi77 2 жыл бұрын
సృష్టి కర్తవైన యెహోవా....... నీ చేతి పనియైన నా పై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు........ మహిమలో స్థానమిచ్చినావు....... నాలో...... నిన్ను చూసావు......... నీలో....... నన్ను దాచావు........... నిస్వార్ధమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ 1. ఏ కాంతిలేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి "సృష్టి కర్తవైన " 2. నిస్సారమైన నా జీవితంలో నిట్టూర్పులే నన్ను దీనమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములతో నాకు ధరింపచేసితివి "సృష్టికర్తవైన "
@jinakamamatha5956
@jinakamamatha5956 2 жыл бұрын
హాట్ టచింగ్ సాంగ్ నాకు చాలా నచ్చింది
@prabhavathibale1731
@prabhavathibale1731 2 жыл бұрын
Tq for lyrics🤗 Praise the Lord🙏 Listening full song 💖💗💗
@msrinu8912
@msrinu8912 2 жыл бұрын
Ghgfdcggkkkiuy
@humanity95
@humanity95 2 жыл бұрын
I'm from kerala i dont know telugu language but language is not a barrier for praising the Creator ! 🙏🏻
@voiceofgospel2020
@voiceofgospel2020 2 жыл бұрын
Glory to God, Thank you brother
@vijay85321
@vijay85321 2 жыл бұрын
Well said, praise God
@liboypraisly2049
@liboypraisly2049 Жыл бұрын
Ni malayali ano praise lord cheta
@anandbandavath.4333
@anandbandavath.4333 Жыл бұрын
Then avoid barrier
@LovelyBablu-ir9xw
@LovelyBablu-ir9xw Жыл бұрын
🙏🙏🙏
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
@JosephBalla-m2c
@JosephBalla-m2c 9 ай бұрын
దేవుడు మిమ్మును దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻
@bhaskarkvtn8203
@bhaskarkvtn8203 2 жыл бұрын
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayer cheyandi please 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshpilli9408
@rameshpilli9408 2 жыл бұрын
మనకొరకు ప్రాణం పెట్టిన దేవున్ని..... హృదయ లోతులలో నుండి ఆయన్ని స్తుతించడం గొప్ప భాగ్యం
@phanidhar7683
@phanidhar7683 2 жыл бұрын
Well said brother
@jeevantinku6174
@jeevantinku6174 Жыл бұрын
Yes brother.. It's very honour to praise god
@mounikap2235
@mounikap2235 Жыл бұрын
6:49 6:51 6:52 7:02
@rameshpilli9408
@rameshpilli9408 Жыл бұрын
@@mounikap2235 it means.....
@markseelam1920
@markseelam1920 Жыл бұрын
​@@phanidhar7683 tr huk
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏
@lakshmiroy8173
@lakshmiroy8173 2 жыл бұрын
@vajrasusheelbabu5531
@vajrasusheelbabu5531 Жыл бұрын
ఈ పాట చాలా అర్థవంతంగా రచించారు పాడుతున్నరు మ్యూజిక్ చాలా బాగుంది మీకు వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్నయ్య గారు పాట టేక్ కూడా పేటండీ అనేక మంది అనేక సంఘలలో పాడుకుంటారు 🙏🙏🙏
@ursgp7
@ursgp7 3 жыл бұрын
సృష్టికర్తవైన యెహోవా - నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ - మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు - నాలో నిన్నుచూసావు - నీలో నన్ను దాచావు - నిస్వార్థమైన నీప్రేమ - మరణముకంటె బలమైనది నీప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతిలేని నిశీధిలో - ఏ తోడులేని విషాదపు వీధులలో- ఎన్నో అపాయపు అంచులలో- నన్నాదుకున్న నా కన్న తండ్రివి(2) యేసయ్యా నను అనాథగా విడువక - నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా - నశించిపోతున్న నన్ను వెదకివచ్చి- నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి - ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
@tejasurya4691
@tejasurya4691 3 жыл бұрын
Super song,
@asgamingtelugu3056
@asgamingtelugu3056 2 жыл бұрын
Song super song price the lord
@rajprakashpaulanna6120
@rajprakashpaulanna6120 2 жыл бұрын
Thanks thanks thanks thanks Anna Anni songs peduthuundu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gollasurekha3630
@gollasurekha3630 2 жыл бұрын
Thanks
@nakkabhavanibhavani2938
@nakkabhavanibhavani2938 2 жыл бұрын
👌👍👌
@yesepumannepalli2469
@yesepumannepalli2469 2 жыл бұрын
ఆమెన్ పాట చాలా చాలా బాగుంది చాలా ఆత్మీయంగా ఉంది షాలోమ్
@shanthipriya442
@shanthipriya442 3 жыл бұрын
Wonderful song.. Excellent lyrics... Okkasari vinte malli malli vinali anipinche voice... Congrats to the whole Team..
@sanjammaj5456
@sanjammaj5456 19 күн бұрын
Ads lekunda song vostundi ,thank you JESUS,song chala bagundi ,enni sarlina vinalanipistundi
@maninani7799
@maninani7799 Жыл бұрын
Today na puttinaroju na kosam andharu prayer cheyandi
@nikhithabongarala6218
@nikhithabongarala6218 2 жыл бұрын
Nashinchi pothunna nannu vedhaki vacchi nannaakarshinchina premamoorthivi.......🥺❤✝️
@JosephBalla-m2c
@JosephBalla-m2c 9 ай бұрын
అద్భుతంగా పాడారు 👌🏻
@runjaladevakamma8627
@runjaladevakamma8627 2 жыл бұрын
Dhevuni prema Antho viluvainadhii🙏🙏🙏Dhanini Vadhulokunda Chusukovali🙏🙏
@Sunilbabu-ps1em
@Sunilbabu-ps1em Жыл бұрын
I love you Jesus neevu thappa naaku ee lokam lo evvaru lerayya neeve naaku thodu yessaya 🥺🥺
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
అద్భుతమైన ఆరాధన పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం పాట సూపర్ గానం ✝️✝️✝️✝️🙏🏼🙏🏼🙏🏼🙋🙋🙋🙋
@chandrap3875
@chandrap3875 10 ай бұрын
అవును తండ్రీ నీ ప్రేమ నిస్వార్థ మైనది.నీ ప్రేమ మమ్ములను వెతకి రక్షించింది.నీ ప్రేమ మమ్ములను క్షేమించేది.ఆమేన్
@jurrabennaswamy8520
@jurrabennaswamy8520 Жыл бұрын
Devuniki mahima. Devunni ghanaparchu variki........vundi.🙏
@rosydolly433
@rosydolly433 Жыл бұрын
Yenni sarlu vinna na thanivi theradam le MY Lord 🙏🙏🙏
@indirapadamati9982
@indirapadamati9982 4 ай бұрын
Yes , may be I listened this 20 or 25 times 😊😊
@siddusidharth9196
@siddusidharth9196 2 ай бұрын
పాపిణీ తండ్రి నన్ను క్షమించు దేవా 🙏🙏🙏🙏
@JhansiPalle-k5w
@JhansiPalle-k5w 11 ай бұрын
సృష్టికర్తవైన యెహోవా మాపై ఎందుకంత ప్రేమ
@krishnavenisangepu3196
@krishnavenisangepu3196 2 жыл бұрын
Mantiki roopam ichavu thandri 🙏🙏🙏🙏🙏🙏
@kdevadaskdevadas2335
@kdevadaskdevadas2335 3 жыл бұрын
ప్రెస్ధలాడ్ 🙏🎶ఈపాట నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లువిన్న వినాలనిపిస్తుంది దేవుడు నన్ను విడువక తోడుగానున్నాడు 🎼🙏🙏
@voiceofgospel2020
@voiceofgospel2020 3 жыл бұрын
Glory to God 🙏🙏🙏🙏
@kumarneeradi5788
@kumarneeradi5788 2 жыл бұрын
దేవునికి స్తోత్రములు, ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తూంది
@haripriya9465
@haripriya9465 2 жыл бұрын
Tv
@sardis1208
@sardis1208 2 жыл бұрын
Naaku kuda brother
@homemadefoods5230
@homemadefoods5230 10 ай бұрын
అనా ఆ దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
పాట సూపర్ గానం సోదరి సూపర్ నిజదేవుడు జీసస్ క్రైస్ట్ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గాడ్ మహిమ గానత ప్రభవములుకలుగునుగాక పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ ✝️✝️🛐🛐🌋🌋🌋🌋🌋
@naveena7261
@naveena7261 3 жыл бұрын
Avunu dheva neku na medha chala prema thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lalisatyalalisatya3985
@lalisatyalalisatya3985 4 күн бұрын
Manalni srushtinchina mana devuniki sthotram kalugunu gaka.. amen ❤❤❤
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ మై లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ పాటలు హల్లోలుఐహ్ అమన్ కీర్తి
@sindhu7427
@sindhu7427 Жыл бұрын
సృష్టికర్తవైన యెహోవా
@gvasugvasu8052
@gvasugvasu8052 2 жыл бұрын
Naku chala estam e song prise tha lord jesus
@pavaniammupavani
@pavaniammupavani Ай бұрын
Church lo padanu devvuni namanii srutinchadaniki devvudu echina krupanu batti devvudinki vandanaaluuu ...naa marrige gurinchi prayer cheyandi brother s and sister s praise the lord 🙇🙏🙏🙇
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా 🛐🛐🛐❤️❤️🙋🙋🙋🙋🙋🙋
@maheshy6652
@maheshy6652 2 жыл бұрын
May GOd bless you all Jesus name in amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DeevenaMuthyala-em6mq
@DeevenaMuthyala-em6mq 7 ай бұрын
నా దేవునికే సమస్తమహిమకలుగునుగాక
@chantichanti5346
@chantichanti5346 Жыл бұрын
Yes mana kosam paranm petevaru evaru leru Jesus thapa
@akhilgamingzone8508
@akhilgamingzone8508 2 жыл бұрын
E roju, e time lo e paata vinnanu sister, naku chala santhosham vesindi, Anni sarllu vinna,vinali anipistundi. God bless you sister, Devuniki Mahima kalugunugaka.🙏🙏🙏
@polirajupitta5069
@polirajupitta5069 2 жыл бұрын
Always my favourite song 😍 I love you lord
@kattaprasanna5077
@kattaprasanna5077 2 жыл бұрын
Super song Naku chala baganachindi l love you Jesus 💞
@nettijayanthi6224
@nettijayanthi6224 Жыл бұрын
DEVA Thandri kumara yesayya Parishudduda paramapavithruda Rakshakuda VANDHANALU, Lekka lenanni Sthuthulu Sthothralu Vandanalu Prabhuva Halleluah amen.
@mthirumalesh2864
@mthirumalesh2864 2 жыл бұрын
Ye thodu Leni ee jivithanni okasari dharshinchu prabhuva
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట జాడెడ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ దేవుడు మహిమ గణత ప్రభావములు కలుగును గాక 💐💐🛐✝️✝️✝️✝️🙏🙏
@rkchowdary6755
@rkchowdary6755 2 жыл бұрын
i like this song chala estam naku,nijanga yesayyadhi NISVARDHAMAINA PREMA.
@mariadaspeyyala1546
@mariadaspeyyala1546 2 жыл бұрын
Very meaningful and heart touching song. Thank you
@joycesekula3615
@joycesekula3615 Жыл бұрын
My favourite song thank u so much
@basavalanavya6110
@basavalanavya6110 2 жыл бұрын
Well written song, it expresses our thoughts about our eternal Father, Amen. Good bless you
@girija341
@girija341 Жыл бұрын
Praise the Lord amen Amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹 thank you 🙏🌹
@Akkiliguntameena755
@Akkiliguntameena755 6 ай бұрын
Heart full cooling song❤
@lakshmiaddavelthi2871
@lakshmiaddavelthi2871 2 жыл бұрын
E songs chala bagundi, intasta ga undi
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ సాంగ్ నిజదేయుడు యేసుక్రీస్తు నా ప్రభువా 🎄🎄🎄🎄💐💐💐✝️✝️✝️✝️💐💐💐💐💐💐💐
@JosephBalla-m2c
@JosephBalla-m2c 9 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻
@HrudhayabavanaMallepaka
@HrudhayabavanaMallepaka 10 ай бұрын
Amen prabhuva meek vandhanaalu deva 🙏🙏🙏🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
మంచి పాట దేవుడు ఫాల్స్యూ పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి నిజా యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🙏🏼🙏🏼🙏🏼🎄🎄🎄🌋🌋🌋🌋🌋😭
@leeenduri8343
@leeenduri8343 2 жыл бұрын
If we listen this song daily once in a day we got joy by our omnipotent god
@venkateshkumbhagiri805
@venkateshkumbhagiri805 3 жыл бұрын
Ghanatha, mahima devunike chendhunu gaka amen 🙏🙏🙏
@voiceofgospel2020
@voiceofgospel2020 3 жыл бұрын
Praise God
@lokesheswar8763
@lokesheswar8763 Жыл бұрын
Devuni ki mahima kalugunugaka God bless you sister 🙏🙏🙏💐💐💐💐
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 10 ай бұрын
Beautiful way of telling our Lord's never ending love for us. Wonderful lyrics and music. Singer sang the song with so much love for the Lord. God Bless your ministry .💛💜💛 💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛💜💛
@AbhiAnjali-ec1nj
@AbhiAnjali-ec1nj Жыл бұрын
Praise the lord...👏🙌🙌🙌
@meryanitha
@meryanitha Жыл бұрын
Chala bagudi song ❤
@sirishabaivadithey6713
@sirishabaivadithey6713 2 жыл бұрын
I like very much this song.super lyrics and music nd voice . Praise the lord to all
@SrinuKadiyam-lo4mf
@SrinuKadiyam-lo4mf Ай бұрын
సూపర్ సాంగ్ చేలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
@mailaramchitti28
@mailaramchitti28 3 жыл бұрын
Mee premanu yemichinaa runam theeranidi Devaa🙏🙏❤❤❤ naa jeevitham mee kosame
@georgepriscilla4478
@georgepriscilla4478 3 жыл бұрын
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏excellent song 🌹🌹🌹
@spandanasweety4453
@spandanasweety4453 Жыл бұрын
Jesus pls help Me my pregnancy 👏 🙏
@praveenpaul31
@praveenpaul31 2 жыл бұрын
Videography + audiography + Lyrics. Everything is perfect. Keep on uploading more like This Brother
@Sunilbabu-ps1em
@Sunilbabu-ps1em Жыл бұрын
Mana devudu goppa devudu friends aayyananu eppati marchipokandi ee lokam lo manaku evvaru leru oka mana yessaya thappa 🥺
@grcbjn9892
@grcbjn9892 2 жыл бұрын
Enno apaayapu anchulalo very heart touching 😍😍😍😍😍
@margaretprathakota7628
@margaretprathakota7628 9 ай бұрын
praise the lord Amen 🎉😢❤
@jobikg4164
@jobikg4164 Жыл бұрын
Yahove aviduthe thuna undayirikkane ente viswasam avidunnu kathukollename.enne thunakkename 🙏 amen.
@mangalasunitha2876
@mangalasunitha2876 2 жыл бұрын
Thank you Jesus a beautiful song provide me
@anandakumarisaupati7739
@anandakumarisaupati7739 3 жыл бұрын
Naku chala istam e song yesaya natho matladuthunatlu unundhi
@voiceofgospel2020
@voiceofgospel2020 3 жыл бұрын
All Glory to god
@rairakulaanil9355
@rairakulaanil9355 3 жыл бұрын
🙏🙏🙏
@GaneshGani-tj9lq
@GaneshGani-tj9lq 2 жыл бұрын
Bbvbbbbqqqq
@pottapinjararajarathnam9634
@pottapinjararajarathnam9634 2 жыл бұрын
@@voiceofgospel2020 and
@rameshvaleru9900
@rameshvaleru9900 2 жыл бұрын
Naku alane anipistundi
@gsanthosh2942
@gsanthosh2942 Жыл бұрын
Superb song for praising the yehova🙏🙏🙏
@aligelaxmanchintu6515
@aligelaxmanchintu6515 2 жыл бұрын
Srushti karthavaina yohova nee chethi paniyina naapi yendukintha prema
@lalisatyalalisatya3985
@lalisatyalalisatya3985 4 күн бұрын
Nice lyrics...mana midha devuniki antha Prema undho chala chakkaga varninchina paata❤❤❤
@HarikaNagarjuna
@HarikaNagarjuna 3 жыл бұрын
Praise the Lord
@voiceofgospel2020
@voiceofgospel2020 3 жыл бұрын
Praise the lord
@venkateshvallepu8776
@venkateshvallepu8776 2 жыл бұрын
Praise the Lord thandri na barthanu marchumu thandri
@nameiskrupa2073
@nameiskrupa2073 Жыл бұрын
Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you sister....😊 na manchi dhevaa....,,,,
@arunabala8472
@arunabala8472 2 жыл бұрын
Heart 💗💜💜💗 touching song praise the lord 🙏🙏🙏🙏
@mallepogusathishsathish9524
@mallepogusathishsathish9524 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@arikakumari1743
@arikakumari1743 2 жыл бұрын
Chala chala bhagundhi ee song Naa jivitha gurinchi unnato undhi
@pranavidara7374
@pranavidara7374 2 жыл бұрын
God bless you ee song chala baguntundi naku chala istam yesayya nannu anadaga viduvaka neelanjanamulatho naku punadulu vesithivi
@kalyanikamarsu3246
@kalyanikamarsu3246 2 жыл бұрын
naku estamaina song praise the lord 🙏❤️🙏🙏
@jakkularahul5277
@jakkularahul5277 3 жыл бұрын
Wonderful song .. And wonderful lyrics and music
@voiceofgospel2020
@voiceofgospel2020 3 жыл бұрын
Glory to God
@kranthimoses4422
@kranthimoses4422 3 жыл бұрын
What an amazing song it was❤️❤️❤️❤️👍 heart is melted because of Jesus love endures forever ❤️❤️❤️❤️❤️
@voiceofgospel2020
@voiceofgospel2020 3 жыл бұрын
Praise the lord
@bhavanasaggurthi1591
@bhavanasaggurthi1591 3 жыл бұрын
Glory to God alone
@Sriakhinallapu
@Sriakhinallapu 9 ай бұрын
My favourite song
@MKullayapa
@MKullayapa 7 ай бұрын
Ee patanu batti dhevunike mahima kalugunugaka
@DeevenaMuthyala-em6mq
@DeevenaMuthyala-em6mq 7 ай бұрын
వంద నాలు సిస్టర్ చాలా బాగా పాడారు
@sujathakollabathula9360
@sujathakollabathula9360 2 жыл бұрын
Praise the lord 🙏 🙏❤️ Amen
@tatipartianand797
@tatipartianand797 2 жыл бұрын
👌🏻👌🏻👌🏻❤️❤️🙏🙏🙏🙏🙏✍️
@ravikirankumarkancharla102
@ravikirankumarkancharla102 2 жыл бұрын
Wow aunty
@avulasikhamani211
@avulasikhamani211 2 жыл бұрын
Good 👍 Songs God blessings 🌹🎄💫🙏🕊️❤️🎄🎄🎄🎄
@Dr.srinivasbommishetty4544
@Dr.srinivasbommishetty4544 2 жыл бұрын
Ayya yesayya nanu anadhaga viduvakayya yesayya chaala manchi ashbuthamaina deva
@ksukanya7159
@ksukanya7159 2 жыл бұрын
Praise the lord...🙏🙏🙏...
@chinnu4726
@chinnu4726 2 жыл бұрын
Praise the LORD JESUS 🙏
@JosephBalla-m2c
@JosephBalla-m2c 10 ай бұрын
మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🦶🏻
@ankusilila5691
@ankusilila5691 2 жыл бұрын
I love this song soooooooooooooooooooooo much. Praise the lord brother 🙏🙏
@marypasupuleti6136
@marypasupuleti6136 Жыл бұрын
సృష్టి కర్తవైన యెహోవా నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూశావు - నీలో నన్ను దాచావు నిస్వార్ధమైన నీ ప్రేమ - మరణము కంటె బలమైనది నీ ప్రేమ 1. ఏ కాంతి లేని నిశీధిలో - ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో - నన్నాదుకున్న నా కన్నతండ్రివి యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి ॥ సృష్టి ॥ 2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి - నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి ॥ సృష్టి ॥
@chilakarajani3192
@chilakarajani3192 Жыл бұрын
P1phalleluyah
@sidhubabu3714
@sidhubabu3714 Жыл бұрын
Super song. God bless you 🙏
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@RitwikRitwikritwik
@RitwikRitwikritwik Жыл бұрын
Amen helluluya
@PotluriSandhya
@PotluriSandhya Жыл бұрын
@@sujathaamenamenamenpilli3352 🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Holy Matrimony of Sreshta Karmoji and Ankit Reddi #sreshtakarmoji #wedding
16:02
Christ Fellowship🛡
Рет қаралды 332 М.
MELU CHEYAKA RevTJOBDAS Music JK Christopher Latest Telugu Christian songs
10:05
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 1 МЛН