నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే రోజా పూలు.. ఆ ముళ్ళ చాటులో విరబూసే తేనా ముళ్ళు.. ఈ లేత పువ్వులా విరిసే మళ్ళీ మళ్ళీ.. నిను చూడమంటు కనులడిగే గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే పాదం నీ వైపున్నా మది పంపదు అటు కాస్తైనా నా ప్రేమకు తికమక తగునా ఈ నిమిషానా బావుల దరిలో ఉన్నా జడివానలు ముంచేస్తున్నా నిను చూడని ఏ క్షణమైనా ఎండమావేనా హే గువ్వా గువ్వ గువ్వ గువ్వా పసి గువ్వా హే నువ్వా నువ్వ నువ్వ నువ్వా ప్రతి దోవా ఓ.. నిరంతరం హుషారుగా తోచే ప్రతి కలా నిజాలుగా వేచే అటూ ఇటూ షికారులే చేసే నా మనసే ఓ.. నిను నను ముడేసినా ఆశే పదే పదే వయస్సునే పిలిచే ఇవ్వాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే కాలికి మువ్వల గొలుసు ఆ స్వరములు నేలకు తెలుసు ఆ సడి విని వర్ణించేయినా నీ ప్రతి సొగసు జాబిలి నింగిని విడిచి హరి విల్లులు నాతో నడిచే నువు నా జతలో నిలుచుంటే అవి నాకలుసే హే పువ్వా పువ్వ పువ్వ పువ్వా సిగ పువ్వా హే మువ్వా మువ్వ మువ్వ మువ్వా సిరి మువ్వా ఏ.. అలుండని సముద్రమే నేను తపించని తనువిక చేదు తపించిన క్షణం ఇక రాదు రా రాదు సరేనని వరించని పొద్దు సుఖాలతో విధించకే హద్దు ప్రతీక్షణం పంచేసుకో నాతో నీ ముద్దు నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే రోజ పూలు.. ఆ ముళ్ళ చాటులో విరబూసే తేనా ముళ్ళు.. ఈ లేత పువ్వులా విరిసే మళ్ళీ మళ్ళీ.. నిను చూడమంటు కనులడిగే గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే నెమలి కుళుకుల కలికి గాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే Movie : Rangam Lyrics : Vanamali Music : Haris Jayaraj Singer : Unni Krishnan, Swetha Mohan
@asifajstyles90642 жыл бұрын
Mari director ni marchipoyav mawa bro
@lohithsasibabu13459 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@csnsrikant69255 ай бұрын
ఎంత అందమైన సాహిత్యం, తమిళం నుండి తెలుగులోకి డబ్ చేయబడిన ఏ చిత్రం అయినా తెలుగు ప్రేక్షకులకు అందమైన సాహిత్యాన్ని అందించడానికి గీత రచయితలు ప్రయత్నిస్తారు 👌🤗🤷 🥰
@narens54512 жыл бұрын
సాంగ్స్ కి హైలైట్ లొకేషన్స్. All క్రెడిట్స్ goes to kv ఆనంద్ సర్.....
@kamran678211 ай бұрын
2024 lo yavaru yavaru vinthunaru like me ❤
@paviringtone41486 ай бұрын
My fev❤
@csnsrikant69255 ай бұрын
🙋
@veersandy9999 Жыл бұрын
Oh my gosh!! locations in this song were absolutely stunning. Hatsoff to the cinematographer of this movie.
@arunkumar13-25 Жыл бұрын
norway
@sagar80409 ай бұрын
Telugu language is designed for songs n poems.. none of the other Indian languages has this feature.. of course every other language have their own speciality..
@shaandt2498 ай бұрын
😂 seriously bro😂
@csnsrikant69255 ай бұрын
Yess bro telugu is meant for songs, very constructive 🤷
@kjanardhan70884 ай бұрын
😊😊😊😊😊@@shaandt249
@nageshnag86813 ай бұрын
Then no point talking about it
@jatinumarani95283 ай бұрын
Telugu ❤❤❤
@rahmanrockz12 жыл бұрын
the telugu lyrics are so nice !
@rayschindler74515 жыл бұрын
What language do you speak? Just asking causally 😅 because I don't know Telugu!
@rathiayenar1965 жыл бұрын
@@rayschindler7451 Same here, I too don't know Telugu
@umeshkumarsantimahanti24312 жыл бұрын
@@rathiayenar196 you no ఎ ఉన్ ఉంటుంది uuuuuuuy uiu నం to nn
@lavakumard2543 Жыл бұрын
@@rayschindler7451 ❤❤❤❤❤ lo
@1996rky Жыл бұрын
@@rathiayenar196 tamil teriayadu.
@789nanna11 ай бұрын
Listening in 2024❤
@shwetatelang39722 жыл бұрын
2022 I still listen this song🎶 only for Jiiva❤️✨.. This is one of my favorite song in my music Playlist🎶❤️.. So peaceful and so melodies🎶🎶 So obsessed with this song🎧🎶..What a soothing voice with music beat by Harrish ji..I listen this song🎶 more than 10times everyday😊🎧.. It gives me fresh feel🌿✨.. Harrish Jayraj sir is not only musician he is a magician🙏🎶❤️
@kondanani6845 Жыл бұрын
Polo or a l 🔥🔥🔥Ohh 🔥o 🔥💯 💯 o 🔥🔥o 🔥l 🔥🔥o 🔥oooo 🔥 oooo 🔥oooo 🔥o 🔥 Lo oo 🔥 oi ol 🔥 pooo v or 🔥 o 🔥oo 🔥o 🔥o 🔥 of oo
@kondanani6845 Жыл бұрын
Oo
@kondanani6845 Жыл бұрын
O
@sasidhary56914 ай бұрын
😅😅😅😊😊😊
@maheshvenkat97277 жыл бұрын
I love you so much jiiva iam big fan of you enduko emo that is my favorite song rangam mv is super mv😍😍😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘
@muppidisaidulu87125 жыл бұрын
my favarete songs
@priyankan5455 жыл бұрын
@@muppidisaidulu8712 🤣😃😃😍😘🙄😏😣
@muppidisaidulu87125 жыл бұрын
My favorite song
@yatishv80632 жыл бұрын
Music can be only felt when listening in earphones 😍😍
@Ungamma1 Жыл бұрын
Harris Jayraj Music Quality 😻.. Puree bliss
@pruthviram46915 жыл бұрын
Thanks Harris bro for giving me such a cute melody
@i_tarunabhishek Жыл бұрын
2023 and its still my favourite song ❤️🫶🏽
@ok-ok7cl2 жыл бұрын
incredulous! Amazing voice this forever. I have listened this song 10 times consecutively at a time.
@endoorirasapriya57169 жыл бұрын
superb song....... locations are awesome..........
@rajanip36295 жыл бұрын
endoori
@rajanip36295 жыл бұрын
Hi
@lavanyakakkireni25392 жыл бұрын
Locations are superb 👌👌👌. Can any body tell where is these locations
@anilkumar-gb4hb2 жыл бұрын
It's kjerag, Norway
@nanibenz3904 Жыл бұрын
Watched this movie in tirupati… it was rainy season that time whenever i listen these songs reminds of Tirupati ❤❤ nostalgia
@rajanoop75224 жыл бұрын
Jeeva smile is so cute
@markaarjun48872 жыл бұрын
ONE .OF. BEST.LOCATIONS..AND..BEST.MUSIC.BY.HARRIS..JAYRAJ..GARU.....KV..ANAND..SIR. WE..MISS..U..SIR❤️🙏
@padmaayinampudi54398 жыл бұрын
Location is very nice nd even song
@MallikarjunaraoTadiboina12 күн бұрын
One of the my favourite song ❤🎉
@Myfill9613 күн бұрын
I'm listening 🎧 my fav in 2012🎉
@shanmukharaoch696711 ай бұрын
The song and voice actor voice was good i enjoyed a
@ashoksinha11511 ай бұрын
This is our Tamil singer only. Unnikrishnan But he has sang this song in Telugu very well But in original Tamil song his voice is not there.. I like This version only more❤
@manojsoora.97148 жыл бұрын
one of my favorite song..
@jaanujaan22957 жыл бұрын
i love this song spr spr spr a puvva puvva a pasipuvva wrd spr undi
@chandravathi91976 жыл бұрын
I love this song 😘😘😘
@myvoiceforjagan47106 жыл бұрын
Awesome locations!
@dr.mansi55759 жыл бұрын
uhuu myy fav sng....
@pavankumar-gi4dh8 жыл бұрын
Manasa Reddy
@graelyth12217 жыл бұрын
I love sunny
@sunni554 жыл бұрын
My favorite song 😍😍😍😍
@SSV_20052 жыл бұрын
From 2:13 to 2:33 my fav lyrics ❤️🥰
@jatinumarani95282 жыл бұрын
Dear stranger… you have great taste of music.
@kraghukraghu5873 Жыл бұрын
Hi
@Devil-ph8mm Жыл бұрын
No 2:04 to 2:33😍😍😍😍😍😍 my fav try once
@meeadarsh248 Жыл бұрын
Missing this lovely music these days😢
@csnsrikant69255 ай бұрын
😮💨 huh
@saisanjay9154 Жыл бұрын
2023 and it's still my favourite song
@moin3742 жыл бұрын
Listening in 2022👌👌👌💕
@NaveenKumar-du7it9 жыл бұрын
nice song locations chalalaaa bagunai
@lavanya666662 ай бұрын
Super qute song 😊
@aziasmaaashiq592710 жыл бұрын
niceee songggggggggg.
@boyinisathish54382 жыл бұрын
Still 2022 jiva fans from peddapalli Telangana
@msnayakwaterproofingsoluti75867 жыл бұрын
Wow I love this spongy fevorate song in this movie
@Styleskali7 ай бұрын
My favourite Song ❤️❤️❤️🌹🌹 e roju Na what's app status lo e song pettanu ❤️🫶❤️
@nothing-dh3sm7 жыл бұрын
very very very lovely song
@itsmelakshmi35707 жыл бұрын
Superb location s Nd choreography
@venkannababu23822 жыл бұрын
My favorit Movie 😘😘
@lavanyavemula16956 жыл бұрын
awesome song forever
@Badrith12342 жыл бұрын
Super super song...... ALL TIME HIT SONG
@jalliramesh9260 Жыл бұрын
This movie songs ever green….🥰🎶
@prasannanandigama94017 жыл бұрын
Superb music n also song
@rashmiv26797 жыл бұрын
Nice song good location 😘😘😘😘😘
@jajimoggalaraju3843 Жыл бұрын
My fav❤❤
@nartukali34 Жыл бұрын
Super 👌👌👌👌👌💞💞💞💞 My favourite song ❤️❤️❤️❤️❤️
@nskiriti2884 Жыл бұрын
I'm planning to go there in two weeks
@darshanprasad30764 жыл бұрын
Superb 🎶❤️ 👌
@chinthakuntlabalu90262 жыл бұрын
Thanks to the universe
@divyasanga41518 күн бұрын
Ilove song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SivasankarKoduru-i9yАй бұрын
❤❤❤ good song good beautiful Lovely movie lovely song❤😂❤