సినిమా ఇండస్ట్రీ తెరవెనుక కష్టాన్ని చాలా బాగా చూపారు
@sanjeevaraomanchala42992 жыл бұрын
చంద్ర దగ్గర కంటెంట్ ఉంటుంది. కామెడీ ఆటోమేటిక్ గా వస్తుంది!
@govardhankasarla44372 жыл бұрын
శేఖర్ మాస్టర్ కు హార్ట్ టచింగ్ వీడియో కన్నీళ్లు తెప్పించారు. అవినాష్ చాలా బాగా నటించి శేఖర్ మాస్టర్ మెప్పించాడు ఎవరికైనా పాత రోజులు గుర్తుకొస్తే తప్పనిసరి కన్నీళ్లు వస్తే మాటలు రావు చంద్రన్న సూపర్
@tharala63064 ай бұрын
దొంగ adupu మాస్టర్ డి
@lakshmik766516 күн бұрын
😊😊😮😮😮😮 0:14 0:15
@srinivasbijjala76532 жыл бұрын
చంద్ర ఎక్కడ ఉన్న ఫుల్ కామెడీ చంద్ర బాడీ లాం్వేజ్ చాలా బాగా ఉంటుంది
@mangikamaraju37542 жыл бұрын
చమ్మక్ చంద్ర అని ఊరికే అనలేదు స్కిట్ మెరిపించారు చంద్రన్న సినిమా షూటింగ్ కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు చాలా బాగుంది.
@RR-kv1zj2 жыл бұрын
Shekar master nice experience shared. He remembers the struggles faced. Reality skit chandra
@pratapkumarmatta7712 жыл бұрын
మాకు తినడానికి లేదు అనే మాట చాలా బాధ కలిగించింది మాస్టర్. మీ విజయం వెనకాల ఎంతో కష్టం ఉందని అర్దమయింది. గాడ్ బ్లెస్యూ మాస్టర్.
@krishnasp74722 жыл бұрын
కుటుంబ బాధ్యతలతో సినిమా రంగానికి వెళ్ళాలని ఉన్నా,.వెళ్లలేని వారు ఈ వీడియో చూసి ఎంత బాద పడుతున్నారో.......బహుశా సమయం కొరకు వేచి చూస్తున్నారు కాబోలు...
@byrareddybyrareddy49622 жыл бұрын
Sekhar master meeru super 🙏🙏🙏
@pinkym68762 жыл бұрын
Chandranna super 👌 👍 😍 🥰 😘 ☺️
@shininglife-s6u2 жыл бұрын
నాకు నా పాత రోజులు గుర్తుకు వచ్చాయి.. మీ ఏడుపు చూసి నేను ఏడ్చేసాను శేఖర్ sir,, ఇప్పుడు మీరు సాధించారు.. గ్రేట్...నాకు పెద్దగా ఛాన్సెస్ రాలేదు ఆర్టిస్ట్ గా...2000ఇయర్ నుండి 2014 వరకు సరిఅయిన ఛాన్సెస్ రాక ఇంక నాకు అదృష్టం రాదని అదృష్టం లేదని ఎంతో బాధ తో నేను ఊరికి వచ్చి...ప్రభువు దయ వలన యేసుక్రీస్తు ప్రభువు సేవ చేసుకుంటున్నాను...... మళ్ళీ నా పాత రోజులు గుర్తు చేసిన చంద్రన్న కి అవినాష్ తమ్ముడు కి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ.... మీ వాసుదేవ....
@prathapp75732 жыл бұрын
Nee msg ki🖕🖕🖕🖕🖕🏼
@shininglife-s6u2 жыл бұрын
Thanks for reply
@panithiviliyamkeri15812 жыл бұрын
అన్న వాసుదేవ నువ్వు చాలా అదృష్ట వంతుడవు నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు లో బ్రతుకుతున్నావు నీ అవసరాలు అన్ని ఆయనే తీరుస్తాడు ఆయన్ని మనస్ఫూర్తిగా పార్ధించు నీకు అంత మేలే జరిగిద్ది ఆమెన్ 🙏god blese you బ్రదర్
@sadghjkkgg2 жыл бұрын
మీ నెంబర్ send మీ
@MohanMohan-sq3pu2 жыл бұрын
Nice comment 👌🤝 Praise the lord ❤️
@kollamkaburlu2 жыл бұрын
ఈ శేఖర్ మాస్టర్ నవ్వు చిరాగ్గా వుంది
@sathishbabu55152 жыл бұрын
Nuvvu dubbing cheyamani chepdama😄😄
@kavurimohanarao3777 Жыл бұрын
Over action
@SrikantMarnene Жыл бұрын
Sekhar gadu womenizer
@darlinggunje1432 жыл бұрын
Chandra ఎక్కడ ఉంటే అక్కడ కామెడీ ఉంటుంది
@pparameswari28462 жыл бұрын
Avunu mali jabardast ki vaste bagunu
@ramakrishnaramakrishna10142 жыл бұрын
Vvv
@ramakrishnaramakrishna10142 жыл бұрын
Ill,
@kprabhas14452 жыл бұрын
Èwwwàaáß
@r.krishnamohanraju11252 жыл бұрын
@@ramakrishnaramakrishna1014 hi
@varadaramanjulu25812 жыл бұрын
వర్షిణి బాగా అప్డేట్ అయ్యింది. నవ్వడం నేర్చుకోవాలి
@eswarpoosarapu66882 жыл бұрын
CHANDRA IS CHANDRA - NO ONE REPLACE HIM. WONDERFUL ARTIST.
@mumbaikarmb2 жыл бұрын
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.
@vijendharreddy97492 жыл бұрын
Waste comedy
@karthikbabu294610 ай бұрын
EMOTION 👌👌👌👌👌
@maruthikonduri85942 жыл бұрын
Balavanthanga navvadam ఛాలా కష్టం,,,, Anchor inner feeling ANd Audiance also
@varadaramanjulu25812 жыл бұрын
మనం ఎక్కడి నుంచి వచ్చామో అవి మర్చిపోకూడదు. అది గుర్తు కు వచ్చింది మాస్టర్ కి...
@mangikamaraju37542 жыл бұрын
చంద్రన్న సూపర్ స్కిట్.
@santoshsantu97762 жыл бұрын
Chandranna devudu lanti manishi. 💕💕💕
@sharada61792 жыл бұрын
My fevert hero chandara garu
@adamdoramarri21132 жыл бұрын
Chandhra na👍👍👍super
@MaanvithaLahari13269 ай бұрын
Reality life.. every organisation undhi..e low level emotional feelings wonderful to feel back
@prasadnedunuri50612 жыл бұрын
Chukkallo chandrdu mana chammak chandra👌🏿👌🏿👌🏿👌🏿😀😀😀😀🌷🌷🌹🥀
@pavankalyan12382 жыл бұрын
Every pain has gain😍🙏
@hihello3512 жыл бұрын
Great 👍 chandra comedy 👏
@Sunil_gallery Жыл бұрын
అన్నా... Junior artist ల గురించి బాగా చూపించావు... పాపం వాళ్లు చాలా కష్టపడతారు
@devakrupadevakrupa5312 жыл бұрын
Very good Avinash Thank you chandraGaru
@sureshthudi1992 Жыл бұрын
Avinash...acting super...😍😍
@syamsunder1672 жыл бұрын
Avinash annaa acting superb, skit superb
@udayreddy56312 жыл бұрын
విదేశీ ఛానల్ మాటీవీ బాయ్ కాట్... ఈ టీవీ, జెమినీ మన ఛానల్ లు.
@venkataramanaeeturi67882 жыл бұрын
Chammak chandra is a great commedy king in television hystory
@gouselallu74202 жыл бұрын
Avinash super 👌👌
@shaiknasar98872 жыл бұрын
Super comedy 🤣 and emotional 😢 really Shekhar master 👏
Avinash amayakanga chala Baga super ga chesaru, Chandra motham Highlight
@kakmca2 жыл бұрын
First time in Chandra's script - tears in my eyes because of heart touching story of Sekhar master.
@srifilmspublictalk53762 жыл бұрын
వర్షిని నవ్వడం నేర్చుకో ముందు Before Varshini learns to laugh
@srinivasjagiri28132 жыл бұрын
Varshini super
@raviutnoor267113 күн бұрын
Hii
@RamaKrishna-tf8qr2 жыл бұрын
Chandranna akkada vunntey akkada aa program ni assalu miss kanu naku. Chala abimanam anna love u anna
@chawanrajuraju911 ай бұрын
Top celebrity 🌺 chammak chandra
@veluthuruvijay69146 ай бұрын
అవినాష్ యాక్టింగ్ సూపర్
@vimalathumati78702 жыл бұрын
Super
@mvpoulagenceprayergrup34662 жыл бұрын
👏👏👍👍👍✝️✝️✝️ దీవించును గాక
@gangaputhrasrinivasulu17322 жыл бұрын
Sekhar master 🙏
@venkatasathyasambasivaredd36692 жыл бұрын
All Chandra kits are very very excellent and enjoyed like anything
@Thinkpositivealways_82 жыл бұрын
FINALLY..OUR EFFORT AND HARD WORK WILL BE.,DECIDE OUR DESTINY😎
@iticlasstelugu2024 Жыл бұрын
మేము చంద్ర గారు
@JvRamgopal-kp5bo4 ай бұрын
Nagababu judge Ga untey super
@rameshchinnamgari45022 жыл бұрын
చంద్ర 👌👌
@ManojkumarManojkumar-cx6kj6 ай бұрын
Veautiful.
@kaleemmk7672 күн бұрын
Kolar district Karnataka kyalanur village kaleem baig❤❤❤❤❤❤❤❤❤
@sivashankar89022 жыл бұрын
Chandra comedy super
@praveenpyata20862 жыл бұрын
సూపర్ chendranna❤
@venkatesh.n71968 ай бұрын
ఎండింగ్ లో శేఖర్ మాస్టర్ మాటలకు ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు వేసినారు Man of the match Mr.Avinash super acting From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು
@venkataramarao67882 жыл бұрын
Pain is such.sekhar master has bared it ultimately he gained position.
@gurivireddyg97952 жыл бұрын
0
@avalasubramanyam7060 Жыл бұрын
Sir , you are very good human being , you are example for others " every one should not forget their past , when they are at comfort position, we should Also shared with their family members and with their friends, it is useful to others. Sorry sir .Thanks Chandra I seen your TV interview also . We gratitude to your parents to presented such wonderful and natural comedian to the public.
@shankarsimha823910 ай бұрын
శేకర్ మాస్టర్ వెరీ ఎమోషనల్ యాజ్ ఇన్flash back
@GBMOULAGBMOULA2 жыл бұрын
Chamak chandra 💓💓👍👍
@ramamohnarao93692 жыл бұрын
❤️.vidaayakam..endaridow
@duripallippraveenkumar66632 жыл бұрын
Supar Chandra 👍👍👍sket
@MadhuMadhu-mf5ib2 жыл бұрын
Master Garu MEERU Manasu vunna maha manishi. Very good sekhar master ....
@sunkerajeshwer8132 жыл бұрын
Super znb hero ang jgl hero full emotional skirt
@sreenivassreenivas52882 жыл бұрын
Chandra Anna mi all skit Anni supper
@janardhanreddykanthala75702 жыл бұрын
Chemak chendrana mazaka👍👍🥳
@venkataramanaeeturi67882 жыл бұрын
Cragy chandra comedy king
@Mahadeva252 Жыл бұрын
శేఖర్ మాస్టర్ ఏడుస్తుంటే బాధగా అనిపించింది 😔
@rajkumar06542 жыл бұрын
❤️ is back
@JAISRIGoud-z9yАй бұрын
Sekar master supar
@prasunamb87772 жыл бұрын
Skit బావుంది
@venkatvenkat9552 Жыл бұрын
Love you shekhar master 😭
@StayGenuine2 жыл бұрын
Chandranna skits always super....
@Sck-t2l2 жыл бұрын
Past is past go forward but to encouragement just remember..👍
@LENOMIN3 ай бұрын
Era johny kamandhuda ela undhi jail 😂😂😂
@srishailammalyala2 жыл бұрын
Shekar master salute sir💐💐💐💐
@chinnaiahindia2 жыл бұрын
Chandranna very thanks full comedys performance excellent 👍👍🤝🤝👌
@omsairam38462 жыл бұрын
Heart touching episode
@rajendarjanne442 жыл бұрын
Jabardasth ra Anna
@m.prashanthkumar87512 жыл бұрын
All are facts ! Mostly Movie industry people can connect with this emotional thing ! It’s truth
@slbharathislbharathi12092 жыл бұрын
Avinaash superb chesaru
@rajeshyerubandi3138 Жыл бұрын
Super sir 😂
@king.3112 жыл бұрын
పెద్దగా comedy యేం లేదు కానీ కొంచెం పరవా లేదు...
@vallabhasettirajakumar3299 Жыл бұрын
Mirante 1st time impression vachindi
@vattevenkat38892 жыл бұрын
Super Chandra
@peddintimeenarao1882 жыл бұрын
Chala rojulaku chammak family guru
@shivajiraj7390 Жыл бұрын
నాచురల్ కామెడీ by చమ్మక్ చంద్ర
@ganeshgoud55142 жыл бұрын
Manam ye position lo unna, manam yekkadiki nunchi occham annadi mukyam
@shivasiva864010 ай бұрын
Ayyo papam anchor garu pant vesukovadam marchipoyaruu😅😅😅
తగడసాంబ సినిమా సంపూర్ణేష్ బాబు హీరో నేను పది రోజులు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లాను బ్యాక్ గ్రౌండ్ విలన్ రోలు వేశాను థాంక్స్ చంద్రన్న నా పాత రోజు నాకు గుర్తు చేశావు...