Dhanraj & Team Crazy Comedy | Comedy Stars Episode 21 Highlights | Season 2 | Star Maa

  Рет қаралды 371,850

Star Maa

Star Maa

Жыл бұрын

Dhanraj & Team Crazy Comedy from #ComedyStars Episode 21 Highlights, Season 2 on #StarMaa

Пікірлер: 78
@SureshBabu-vy1lg
@SureshBabu-vy1lg Жыл бұрын
చాలాకాలము తర్వాత ఓమంచి లఘుహాస్య దృశ్య చిత్రమును చూచితిమి. తెలుగుపై అభిమానంతో భిన్నముగా ప్రయత్నించితిరి. అందరిమెప్పు పొందగలరని ఆశించుచున్నాను. తెలుగుకు వెలుగు రావాలని కోరుతున్నాను. నటులకు శుబాభినందనలు.
@kommanapallyanilkumar3404
@kommanapallyanilkumar3404 Жыл бұрын
Dhanyavadamulu
@darveshshaik4993
@darveshshaik4993 Жыл бұрын
అద్భుతం అద్భుతం మహా అద్భుతం,
@anjireddysoma4261
@anjireddysoma4261 Жыл бұрын
పూర్తిగా తెలుగుభాష లో మాట్లాడే ప్రయత్నం అద్భుతం.తెలుగుభాషలోఆంగ్లభాషమిలితమైపోయింది. చాలా కాలం తర్వాత తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సంతోషం.
@mallikuddanti3440
@mallikuddanti3440 Жыл бұрын
Aa Telugu to enta comedy chesaado chuusaaru ga...apa haasyam chesaadu..
@ranirathna5097
@ranirathna5097 Жыл бұрын
@@mallikuddanti3440 1
@ranirathna5097
@ranirathna5097 Жыл бұрын
@@mallikuddanti3440 1
@sam180881
@sam180881 Жыл бұрын
తెలుగు భాషలో మాట్లాడే ప్రయత్నం బాగుంది కానీ చివరలో ఆపహస్యం చేశారు. తెలుగు నీ గౌరవించండి, అపహస్యం చేయవద్దు.
@sraju2662
@sraju2662 Жыл бұрын
@@mallikuddanti3440 జజ్
@chandumech7531
@chandumech7531 Жыл бұрын
తెలుగు మాట్లాడే వారు తగ్గితోతున్న ఈ రోజులలో, తెలుగు తనం గొప్పతనాన్ని పది మందికి తెలుసేటట్లు చేస్తున్నారు... ధన్యవాదములు అన్న
@mallikuddanti3440
@mallikuddanti3440 Жыл бұрын
Aa Telugu to enta comedy chesaado chuusaaru ga...apa haasyam chesaadu..
@sandhyarani8007
@sandhyarani8007 Жыл бұрын
చాలాబాగుంది
@HUNTER_YT_GAMING999
@HUNTER_YT_GAMING999 Жыл бұрын
Danraj supper Acting....medam Garu.... great 👍 performance
@khasimuravakonda9664
@khasimuravakonda9664 Жыл бұрын
ప్రతి ఇంట్లోనూ తెలుగు భాష పైన ఇలా పెడితే కానీ మన తెలుగు భాష నిలిచేటట్లు లేదు
@mallikuddanti3440
@mallikuddanti3440 Жыл бұрын
Actually comedy chesaaru Telugu ni..
@laxminarayanaavadhanulu7182
@laxminarayanaavadhanulu7182 Жыл бұрын
చాలా బాగుంది. చక్కటి హాస్య సంభాషణలు.
@iccvillage9697
@iccvillage9697 Жыл бұрын
తెలుగు భాషని మరీ అంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడుక భాషలోనే ఇంగ్లీష్ వినియోగాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో ఈనాడు దినపత్రిక చాలా కృషి చేసింది. ఇటువంటి లఘు హాస్య నాటికల వల్ల తెలుగు పై మరింత చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.
@sreemanthb5000
@sreemanthb5000 Жыл бұрын
Na daling srimukhi undhi kabatte Eeh show nadusthondhi love you beautifull daling ❤️❤️❤️
@ganapathikanithi9650
@ganapathikanithi9650 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన నటి ఫ్యామిలీ ఫ్రై రాజకుమారి గారు ఈ కామెడీ స్టార్ కి వస్తున్నారని ఇప్పటివరకు తెలియదు ఆవిడ నటన చాలా బాగుంటుంది నేను ఆవిడకి చాలా పెద్ద అభిమానిని
@manju7520
@manju7520 Жыл бұрын
తెలుగు వాళ్లు తెలుగు మాట్లాడాలి సంప్రదాయం అంటే ఇంగ్లీష్ పిల్ల ఇంగ్లీష్ కదా మాట్లాడాలి తెలుగు మాట్లాడుతుంది కొట్టండి 😁
@chaitanyaff1777
@chaitanyaff1777 Жыл бұрын
Exllent super super super super 👏👏👏
@varashini6869
@varashini6869 Жыл бұрын
Super ga undi
@bhadrareddyreddy1010
@bhadrareddyreddy1010 Жыл бұрын
శేఖర్ మాస్టర్ లాఫ్ఫింగ్ సౌండ్ బాగుంది
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
మన వల్లకు కులం పైనా వున్నా పిచ్చి మాతృభాష తెలుగుపై వుంటే యెంతభా గుంటడి.
@avulaayyanna8768
@avulaayyanna8768 Жыл бұрын
Sir comedy Star ⭐ continue cheyandi pls
@hollywoodtelugudubbedmovie1765
@hollywoodtelugudubbedmovie1765 Жыл бұрын
ఎటకారం, అపహాస్యం తెలుగుకి సరియగు అవమానం బహు బాగుగానున్నది సంకలు గుద్దుకునే శుంఠలకి,, చవటలకి..
@mannganani5691
@mannganani5691 Жыл бұрын
Super chala bagundi
@divinemantra107
@divinemantra107 Жыл бұрын
Super comedy bhayya
@kommanapallyanilkumar3404
@kommanapallyanilkumar3404 Жыл бұрын
Chala Bhagundi ilanti skitlu Prasaramaithe telugu brathikuntundhi
@gisteaas
@gisteaas Жыл бұрын
Simply sooooperub...
@laxmiprashanthifashions42
@laxmiprashanthifashions42 Жыл бұрын
Good Skit dhanraj
@Dastagiriajmeera8897
@Dastagiriajmeera8897 Жыл бұрын
Excllent Dhanraaj Annaya
@shivakumargurram9452
@shivakumargurram9452 Жыл бұрын
Very good script Dhanraj keedup very very nice hellerious
@GiriprasadVolgavideos
@GiriprasadVolgavideos Жыл бұрын
Very nice 👍
@aanandsidam1589
@aanandsidam1589 Жыл бұрын
Verygood
@mudhirajabbay
@mudhirajabbay Жыл бұрын
🙏తెలుగు 🙏
@sudhakarvemuri9902
@sudhakarvemuri9902 Жыл бұрын
Priyanka nice 👌 👍 babu garu love you
@lmprasadlanka9696
@lmprasadlanka9696 Жыл бұрын
తెలుగును అవమానపరచే విధంగా వెకిలి కామెడీ చేశారు.
@durgaraoreesu8871
@durgaraoreesu8871 Жыл бұрын
Super
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 Жыл бұрын
తెలుగు భాష ని అపహాస్యం చేసినట్లుగా ఉంది.
@polamreddypardhu
@polamreddypardhu Жыл бұрын
సత్యము
@sivaRam-dg2ch
@sivaRam-dg2ch Жыл бұрын
👌 super
@pokemonitishere202
@pokemonitishere202 Жыл бұрын
ఇలా ప్రభుత్వం కూడా కఠినంగా అమలుపరిస్తే గానీ మన తెలుగు బ్రతికే అవకాశం లేకుండా అయ్యింది ఇవాళ. ఇంగ్లీష్ అన్న అవసరాలు తీర్చే భాష కానీ తెలుగును అనవసర హిందీతో కూడా కలిపి తెగులు పట్టిస్తున్నారు. హిందీ భాషను ఇక్కడ ప్రచార సభలు పెట్టి మరీ ప్రచారాలు చేస్తున్నారు.
@jannichalam1219
@jannichalam1219 Жыл бұрын
సామూహిక చదువు
@manoharnaidu2000
@manoharnaidu2000 Жыл бұрын
Exllent
@vnr5259
@vnr5259 Жыл бұрын
Good sir
@ramadevit4291
@ramadevit4291 Жыл бұрын
సూపర్
@bejawadashankar2035
@bejawadashankar2035 Жыл бұрын
కళాశాలో అధ్యాపకులు అందురు
@nirudyogiandhrapradesh8431
@nirudyogiandhrapradesh8431 Жыл бұрын
Skit = నాటిక Drama = నాటకం
@Ramana_6396
@Ramana_6396 Жыл бұрын
మిల్ మేకర్ , సోయాపలుకలు
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 Жыл бұрын
జై తెలుగుభాష
@3ArtsTelugu
@3ArtsTelugu Жыл бұрын
Good
@RP33335
@RP33335 Жыл бұрын
తండ్రిగా వేసిన నటుడి తెలుగు ఉఛ్చారణలో కొన్ని తప్పులున్నాయి. తెలుగే సర్వస్వం అనే పాత్రకు అసలు దోషాలు రాకూడదు.
@srinuvasuk.s6370
@srinuvasuk.s6370 Жыл бұрын
Bigg Boss season 7 host ntr
@mallikuddanti3440
@mallikuddanti3440 Жыл бұрын
Intakee meal maker ki Telugu enti ? Actually he made comedy with Telugu.. Comments are very emotional..
@pasampadma1604
@pasampadma1604 Жыл бұрын
Comedy stars enduku apesaru
@kamarajutimes8472
@kamarajutimes8472 Жыл бұрын
తెలుగు మాట్లాడటం హాస్యం అనేలా ఉంది.
@aanandsidam1589
@aanandsidam1589 Жыл бұрын
Talk with telugu
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
Standardized attention ను తెలుగు లో ఏమంటారు
@rajusuma157
@rajusuma157 Жыл бұрын
Good for dahanraj keep it up
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 Жыл бұрын
Hindi unte bagundedi
@middemadduleti2945
@middemadduleti2945 Жыл бұрын
Skit అనగా లఘు నాటిక అని అర్థం.
@innocentgamerffgm4100
@innocentgamerffgm4100 Жыл бұрын
Gathividhya
@dotfromrbg8199
@dotfromrbg8199 Жыл бұрын
Less annappudu enduku ninnu dandinchukoledhu
@muralimohan1722
@muralimohan1722 Жыл бұрын
Sekhar gadu enduku edhi em aina dance show naa
@yadavpnarendar4249
@yadavpnarendar4249 Жыл бұрын
Nenu ముందుగానే oohinchitini ఇలాంటి kattubatlu ఉన్న ఇంటికి paschaturalaina oka angleyuralu కోడలు ga వస్తే పరిస్తితి yenta అని
@trytounderstand1654
@trytounderstand1654 Жыл бұрын
Ippati rojullo kastam sir
@santhosh863
@santhosh863 Жыл бұрын
English lekapothe.. baratha deshamu enko 100 years venuka undedi.. pramachamuloki manavalu velli vyaparalu sampadanalu cheystunaru.. abhivrudiloki velthunaru..we should thank you for ENGLISH
@polamreddypardhu
@polamreddypardhu Жыл бұрын
నీ బొంద.
@trytounderstand1654
@trytounderstand1654 Жыл бұрын
Profession life ki matrame parimitham chesthey okay but personal ga kuda involve chesthey ne problem
@mohammadabdulmatheen8021
@mohammadabdulmatheen8021 Жыл бұрын
Nagababu sontha cite saddist skits Veeday pedda saddist viewers ni yebrasi skits avasaranikiminchi navvulatho studio himself.
@raviatukula99
@raviatukula99 Жыл бұрын
Out dated comedy
@kasiramainavenkateshkasira2234
@kasiramainavenkateshkasira2234 Жыл бұрын
Chetha comedy asshalu navvu raledu
@pushpateresaraju4486
@pushpateresaraju4486 Жыл бұрын
శ్రీముఖి గోల ఎక్కువ అయ్యింది
@bhadrareddyreddy1010
@bhadrareddyreddy1010 Жыл бұрын
శేఖర్ మాస్టర్ లాఫింగ్ సౌండ్ బాగుంది
@vihankanchi6896
@vihankanchi6896 Жыл бұрын
Super
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 12 МЛН
Stress Busters || Season 4 || Episode 2 || Suma
17:51
Suma
Рет қаралды 139 М.
Waka waka 🤣 Which video is the best 1,2,3,4? 🤩
0:13
Adani Family
Рет қаралды 6 МЛН