దయచేసి ఇప్పుడైనా మాకు న్యాయం చేయండి కుటుంబాలు కుటుంబాలు ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు
@lixmiballa780724 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం వస్తే పంచ గ్రామాల భూ సమస్య తీరుస్తామని మాకు మాట ఇచ్చారు మాకు న్యాయం చేయండి
@ptvratan00721 күн бұрын
All Visakhapatnam people need PanchaGramala's GO settlement.. it was last 25 years of pending GO
@ignitepowerlogistics961024 күн бұрын
ఇది ఓక ఎలక్షన్ కోసం ఉపోయోగం తప్ప, ఏమి చేయరు
@lakshmanaraopalakula75723 күн бұрын
It is a very very long pending issue.I request the Govt to settle the issue amicably by clearing legal issues and do justice to Simhachalam devasthanam and as well as to public residing in these 5 villages please.
Adivivaramu lo madi vunnadi ala 30 years nundi chustunnamu vastadi ani anno ebbandulu paddamu adivunte maku help iyyedi anukunnamu eppatiki iyte baguntadi