ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గారు, అనేకుల వివాద పూరిత ప్రశ్నలకు ఇది ఒక మంచి జవాబు సందేశముగా ఉన్నదని బావిస్తున్నాను. దేవుడు లింగ భేదము లేకుండా నశించి పోవుచున్న వారి ఆత్మలను రక్షించుటకు వ్యక్తిగత సువార్త పరిచర్య అందరికిని ఒక బాధ్యతగా ఇచ్చి ఉన్నాడు. వాక్యం ప్రకారమైన స్త్రీల అర్హతలను బట్టి సంఘ క్షేమము నిమిత్తము పరిచారకులుగా ఉండవచ్చును.స్త్రీలు లేని సంఘము అది సంఘమే కాదు. పూర్వము నుండి స్త్రీలు ఏ విషయంలోనైనా ముందుకు ఉండడము సంతోషమే. గాని దానిని అవకాశంగా తీసుకొని సంఘ కాపరి బాధ్యత తీసుకోవడం వాక్యం ప్రకారం చూసినా సహజముగా చూసిన సమంజసంగా లేదు. అందుకే పౌలుగారు ఆ విధముగా వ్రాసినట్లు నా అభిప్రాయం. స్త్రీలు చేయు పనులు, మాటలు హేతుబద్ధంగ,మంచిగ, సమంజసంగానే ఉంటాది గాని దాని వలన వచ్చు ఫలము, పర్యవసనం కొన్ని సందర్భములో నష్టమే అని చరిత్ర చెబుతుంది కదా? ఉదాహరణకు ఏదేను వనంలో హవ్వ చేసిన పని కూడా ఇలాంటిదే ఇ పని మంచిది కాదు అని ఆదాము అభ్యంతరము చెప్పకుండా స్త్రీ మాట విని వాడు కూడా పండు తిన్నందుచేత సర్వసృష్టియే నాశనమై పోయింది. స్త్రీ యొక్క దుందుడుకు బుద్ధికి ఆశ,హద్ధులు దాటినప్పుడు జరిగేది ఇదే.దేవుడు పక్షపాతి కాడు అయినను దేవుడు స్త్రీ పురుషుల మధ్య, క్రీస్తు సంఘము మధ్య స్త్రీ పురుషులు ప్రవర్తింప వలసిన పనులను ఒక నియమ పద్ధతిని పౌలు వ్రాసారు. పౌలు గారు స్త్రీల విషయంమై చెప్పింది సూటిగానే చెప్పియున్నారు దీంట్లో సందర్భము, ఆత్మీయార్థం ఏమి లేదు. అలాగని స్త్రీలంటే చులకన భావన ఆయనకు లేదు. దైవ వేసము ద్వారానే ఆ వాక్యము ఆయన వ్రాయడం జరిగింది ఒక్క కొరింథీయులకు మాత్రమే అనుకోవడం తప్పు. స్త్రీలు వాక్యోపదేశకులుగా ఉండడం, సంఘ కాపరిగా యేలడం తో పురుషులకు వచ్చిన నష్టమేమీ లేదు గాని అలాగు చేయుట వలన స్త్రీలు దైవ ధిక్కరం చేస్తున్నారన్నది నా సలహా. ఆధిపత్య పోరు స్త్రీలలో ఉండడం మంచిది కాదు. సంఘములో అధికారం చెలాయించడం స్త్రీకి తగదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము గదా! దేవుని పిలుపు ఉంటే దానికి ఆటంకం ఏమియు లేదు గాని ఎవరు చేయవలసిన పని వారే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాదనలు ఎలా ఉన్నా క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకొనుట స్త్రీల బాధ్యతగా ఉంది. పురుషులు స్త్రీలను అణిచి పెట్టుటకు ఇది రాజకీయ వేదిక కాదు. దేవుని సన్నిధి (సంఘం) క్షేమము కొరకు సమస్తమును వాక్యం ప్రకారం ఉండాలన్నదే మా ఉద్దేశ్యం.
@manojgabriel4114 жыл бұрын
రెండవ యోహను పత్రికలో మొదటి వచనములో 'ఏర్పరచబడిన అమ్మగారు' అని,నాల్గోవ వచనములో 'నీ పిల్లలు' అని సంబోధించాడు యోహనుగారు అంటే ఆమె సంఘకాపరిగా మనకు కనపడుతుంది. పాత నిబంధనలో కుడా దెబోర ఇశ్రాయేళియులకు న్యాయధిపతిగా ఉంది. కాబట్టి దేవుడు నాయకత్వము సంభందించిన విషయములలో స్త్రీకి అవకాశమిచ్చినట్టుగా,ప్రాదన్యత ఇచ్చినట్టుగా మనకు అర్దం అవుతుంది. దేవుడు ఏ విషయములో కుడా స్త్రీల పట్ల వివక్ష చుపాలేదు,పక్షపతముగా వ్యవహరించ లేదు.
@satyasambandi75244 жыл бұрын
@@manojgabriel411 యోహాను గారు"తల్లి"అని సంబోధించింది ఒక సంఘమును స్త్రీని కాదు. ఆమె స్త్రీ అయితే పేరు కూడా ప్రస్తావించ వలసింది.ఆమె పిల్లలు అనగా సంఘస్తులని అర్థం. బైబిలు ప్రకారం సంఘము మనకు తల్లియే కదా! అందుకే అపోస్తలులు సంఘమునకు తల్లి అని పిలిచారు. గలతీ:4:26; అందుకే యోహాను తల్లి అంటున్నాడు. నీ సహోదరి అనగా సువార్త ద్వారా యోహాను గారు కానిన వేరొక సంఘము. పిల్లలు అనగా విశ్వాసులు అని అర్థం.1 పేతురు:5:13; గనుక సహోదరులారా,నేను స్త్రీ వ్యతిరేకిని కాను. దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరికీ సమానంగానే చూస్తున్నాడు. వాక్యము దేవునివి బోధించేవారు స్త్రీ అయినా పురుషుడైనా వాక్యానుసారమైన అర్హత, దేవుని పిలుపు ఉంటే కాదనుటకు మేము ఎవరము. వాక్యోపదేశం చేయుటకు మాకు అభ్యంతరం లేదు గాని సంఘమునకు స్త్రీ శిరస్సు (కాపరి)గా ఉండాలని ప్రయత్నించడం వాక్యవిరుద్దమని మా హితవు. నేనే గనుక దేవుని స్థానంలో ఉంటే కేవలము స్త్రీలకే సువార్తికులు గా సంఘ కాపరులు గా తప్పనిసరిగా ఉండాలని చేయాల్సిందేనని ఆజ్ఞలు వ్రాయించే వాణ్ని. ఎందుకంటే సకల విధములైన కష్టాలకు,-నష్టాలకు, శ్రమలకు,శాపాలకు మొదట స్త్రీయే కారణము కాబట్టి మనుషులందరినీ సువార్త ద్వారా రక్షించుటకు, పాడు చేసిన సమస్తమును చక్కదిద్దేందుకు స్త్రీల పైనే మోపుదును.
@manojgabriel4114 жыл бұрын
@@satyasambandi7524 సంఘమును 'స్త్రీ' తో పోల్చారు కాని తల్లితో ఎక్కడా పోల్చలేదు. గలతి 4:26లో చేప్పబడుతున్నా తల్లి 'నూతను యోరుషాలేము'ను గూర్చి. రెండవ యోహను పత్రిక రాసింది ఒక స్త్రీకి ఆమేనే 'అమ్మగారికి' అని సంబోధిస్తున్నాడు భక్తుడు. 'పిల్లలు' అనగా ఆమె యొక్క సంఘ బిడ్డలు. కాబట్టి సంఘమునకు కాపరిగా స్త్రీలు కుడా ఉన్నాట్టు మనకు విధితమౌతున్నాది. సంఘమునకు స్త్రీ కాపరిగా ఉండకుడదు అని దేవుడు ఎక్కడా చేప్పాలేదు 🙏
@satyasambandi75244 жыл бұрын
@@manojgabriel411 ఊరు, పేరు గాని ప్రస్తావించక పోవడం యోహాను ఆమే పేరును మరిచి పోయేడంటారా? మీరు వాక్యములను పరిశోధనగా చదువుకోండి.దేవుడు అవకాశం ఇవ్వ లేదు గాని మనుషులు తమకు అనుకూలంగా బైబిలు వాక్యార్థములనే మార్చివేయుటకు కూడా వెనుకాడరని కొందరి బోధలను బట్టి నాకు అర్థమౌతుంది. అపోస్తులను మించిన ఈ నాటి బోధకులతో వాదించి గెలుచుటకు నేను ఏ పాటి వాడను. వాక్యములలో సత్యమును తెలుసుకునే కృప ప్రభువు మనకు దయచేయును గాక.
@amulyagolla5138Ай бұрын
మరనాత అమ్మ గారు చాలా చక్కగా చెబుతున్నారు,✝️
@drpraveenkadirikota2781 Жыл бұрын
Praise the Lord....సోదరి.... ఆత్మీయ అంశాలను ఆత్మజ్ఞానం తో అర్థవంతంగా ఆవిష్కరించారు.Glory to God.
@chjonathan4351 Жыл бұрын
kzbin.info/www/bejne/fmG1g5eAZrKhlc0
@gaddamissac40724 жыл бұрын
థాంక్యూ కాంతి కల గారు మీరు చెప్పేది 100% కరెక్టే కానీ కొంతమంది వాక్య ఉపదేశకులే దీనిని అంగీకరించటం లేదు
@gaddamissac40724 жыл бұрын
ధర్మ శాస్త్రం లో అలాగా ఉంది అంటే పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు టైంలో దేవుడు ది బోరాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు
@KANTHIKALAАй бұрын
Godbless you
@journeywithchristlilly91003 жыл бұрын
I MY SELF ENCOURAGED BY THE WORD.THANK U SISTER.PRAISE THE LORD .GOD BLESS U
@sisternirmala30102 жыл бұрын
👏👏👏👏👏 Glory to God
@venkyvenky92862 жыл бұрын
హాయ్ అక్క దేవుని పేరట వందనాలు 🙏🙏🙏 మెసేజ్ చాలా బాగాచెప్పారు. ఇలాగే దేవునికోసం ముందుకు కొన్నసాగుతారని దేవుని పేరట ఆశిస్తున్నా. వెంకీ From అరుకు లోయ...
@Prasadinternationalministry3 жыл бұрын
సిస్టర్. మీ మెసేజ్ చాలాబాగుంది. దేవుడు మిమ్ములను దీవించును గాక
@vijaykumarnalli25403 жыл бұрын
చాలా బాగా చేప్పరు అక్క 🙏🙏🙏
@sureshsurya15134 жыл бұрын
Akka meru devuni kosam Pani chestunaru janala kosam kadhu Don't care God bless you 🙏🙏 🙏
@swarnakumari71923 жыл бұрын
Chala baga chepparu akka 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@WGS-CHANNEL6 ай бұрын
స్త్రీలు మౌనంగా ఉండాలన్ని మీరు కూడ మౌనంగా ఉండి పోయి ఉంటే మీరు ఇస్థితిలో ఉండేవారు కాదు అక్క గారు ,,కానీ ఇప్పుడు చాల మంచిగా దేవుని పనిలో వాడబడుతున్నారు ,,దేవునికి స్త్రొత్రములు super sister garu..God bless..
@KANTHIKALAАй бұрын
Godbless you
@deravapalliestheri69253 жыл бұрын
Praise the lord AKKA this is CORRECT MESSAGE🙏🙏
@public.official4562 жыл бұрын
Amen 🙏 priase God sister 👌
@jayadasari25683 жыл бұрын
Praise the lord ra thalli chala points touch. Chesavu God bless you
@sureshsurya15134 жыл бұрын
Sister praise the Lord 🙏🏻 🙏🏻 god bless you 🙏🙏🙏🙏
@estherrani38153 жыл бұрын
Vandanalu sister 🙏🙏🌹
@estherrani38153 жыл бұрын
Praise the lord Jesus Christ Amen Hallelujah Daya chupu Thandri Hallelujah ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤️🌹🌹🌹🌹🌹
@swapnapriya72404 жыл бұрын
Well said aunty👌👌👌👌👌
@tanetisrinu58694 жыл бұрын
వందనాలు అక్క... స్త్రీల గురించి మంచి సందేశం ఇచ్చే అక్క ప్రైస్ ది లార్డ్ సిస్టర్
@vjayalaxmi17342 жыл бұрын
Glory to God 🙏🙏🙏
@SMounika21112 жыл бұрын
Thank u akka , thank u so much ,such a valuable golden words u r preached , glory to God
@suvarnay26452 жыл бұрын
దేవుడు మనుషులకు మొదటి నుండి ఒక క్రమాన్ని పెట్టి నడిపించుకుంటు వస్తున్నాడు..🤷 దేవుని క్రమాన్ని చెడగొట్టి, అక్రమమైన మార్గంలో మనుషులను నడిపించడం అపవాది యొక్క పని....🤷. ఎవరి పని వారిది..... తీర్పు దినాన ఆ పని తేటతెల్లం అవుతుంది..... ఆ దినాన పోట్టు వలే గాలికి కొట్టుకుపోయే వారిగా ఉండకుండా ఉండడానికి , లేఖనాలు బాగా పరిశీలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.🙏🙏🙏🙏🙏🙏
@Kamabharathi4 жыл бұрын
Amen
@rameshgudupogurameshgudupo68674 жыл бұрын
Good reference
@Goldy59403 жыл бұрын
Price the Lord Andi 🙏🙏🙏
@JonathanVolgos4 жыл бұрын
Price the Lord sister
@WGS-CHANNEL6 ай бұрын
God bless sister garu..vandanalu
@jesuslovesu2883 жыл бұрын
Great message akka God bless you
@krupamotha74373 жыл бұрын
Vandanalu akka
@balemeenakshi85102 жыл бұрын
Price the lord sistar god bless you 🙏🙏🙏🙏
@encounterwithchrist94562 жыл бұрын
Seriously one of the excellent msg akka...I'm really praising God for you ,keep praying for me to do God wish in my life ❣️
@chjonathan4351 Жыл бұрын
kzbin.info/www/bejne/fmG1g5eAZrKhlc0
@chjonathan4351 Жыл бұрын
kzbin.info/www/bejne/nGq2fJaGds-Yr6M
@sundarraj16584 жыл бұрын
Good explanation message. Preaching of gospel is blessing of every man and woman. I support to women preachers. You are inspirational God of woman. 🙏🙏🙏
@honeybunny74772 жыл бұрын
అక్క నాకు ఎస్తేరు , రూతూ, మరియమ్మ act... మాత్రమే తెలుసు. E రోజు నేను ఎప్పుడూ వినని వీర వనితలు గూర్చి విన్నాను.చక్కగా ,వివరంగా చెప్పారు . ఇకనుండి నేను కూడా బైబిల్ ని పరిశీలించి చదువుతాను. Thanks అక్క. Preyar for me.
@johnwiclife94784 жыл бұрын
Praise the Lord 🙏
@rangaprasad13274 жыл бұрын
Vandanalu sister Garu.sri message evariki ela ardamavvalo alachepparu maandariki dyryamichi mammalni mundukunadipistunnaduku mee vandanamulu.
@sri-zg9mz4 жыл бұрын
Akka super
@neelima21323 жыл бұрын
Praise the lord sister excellent street message
@kommavariprashanthi1307Ай бұрын
God bless you akka
@KANTHIKALAАй бұрын
Thank you so much 🙂
@renamalaashokkumar62293 жыл бұрын
Perfect analysis sister . Great Message
@Jesus_spiritual_words2 жыл бұрын
Praise god ❤️god bless you akka 😍
@johnbabuk93823 жыл бұрын
Praise the lord good message
@pandugamer35293 жыл бұрын
Super amma
@trinadhk13192 жыл бұрын
Praise the lord.
@rbmathangi86882 жыл бұрын
Yes
@prasadbabu83024 жыл бұрын
Hallelujah hallelujah
@emmadianil61264 жыл бұрын
Praise the lord akka
@sumathiashok51133 жыл бұрын
Manchi clarification sister
@suragirishgirish78794 күн бұрын
వందనాలండి క్రీస్తు సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉండాలని ప్రకటిస్తున్నారు. బాగానే ఉంది. మరి బాప్తిసం ఇవ్వవచ్చా స్త్రీలు, ప్రభు రాత్రి భోజనాన్ని ఇవ్వొచ్చా. బాప్తిసం తీసుకున్న పురుషుడు ఉండగా స్త్రీ బోధించ కూడదు అని, క్రీస్తు సంఘాలలో బోధిస్తున్నారు. నా ప్రశ్నలకు జవాబును ఇవ్వవలసినదిగా నా ప్రార్ధన....🙏
@sumathiragam24933 жыл бұрын
Appudu vanani massage vinnanu mee dvara super
@smarapelly2041Ай бұрын
సిస్టర్ గారు వందనాలండి నాకు వాక్యం తెలియకముందు స్త్రీలు వాక్యం చెప్పకూడదు అనేదే మైండ్ లో ఫీడై వుంది కొంత కాలం తరువాత ఎందుకు చెప్ప కూడదు అనే విషయం పై ధ్యానం చేస్తున్నా ఈ క్రమం లో మీరు చెప్పిన మాటలు వినే భాగ్యం దొరికింది ఈ వాక్యం నా ధ్యానానికి ఎంతో బలాన్ని చేకూర్చింది నిండు వందనాలు సిస్టర్ GOD BLESS YOU SISTER EVER AND EVER
@KANTHIKALAАй бұрын
Thanku brother.. Happy fr ur broadminded thinking
@todaytech45664 жыл бұрын
Excellent message 👏👏👏👌👌
@lsaac77763 жыл бұрын
God bless you sister
@peterpeter47913 жыл бұрын
Super akka msg
@karrilillysharon7828 Жыл бұрын
వందనాలు చెల్లి, నేనే పూరి వినలేదు ఇంకా తెలుగు అని బైబిల్ చాల సంతోషం దేవుడు నీ వాలా నా మనిషి కో బైబిల్ తెలుసుకుంటున్నావ్
@chjonathan4351 Жыл бұрын
kzbin.info/www/bejne/fmG1g5eAZrKhlc0
@chjonathan4351 Жыл бұрын
kzbin.info/www/bejne/nGq2fJaGds-Yr6M
@chjonathan4351 Жыл бұрын
క్రాంతి కళ గారు దేవుడు స్త్రీలను వాక్యం చెప్పొద్దు అని చెప్పలేదండి స్త్రీల సమాజం లో చెప్పొచ్చు అన్యజనులకు చెప్పొచ్చు కానీ బాప్తిస్మము పొందిన పరిశుద్ధులైన పురుషులున్నప్పుడు స్త్రీ మాట్లాడరాదు దేవుడు వాక్యం తో హెచ్చరించి రాదు పురుషుడు స్త్రీకి శిరస్సు శిరస్సు యున్నాడు త్రీ కి ప్రత్యేకమైనటువంటి పనుంది పిల్లల పెంచడం స్త్రీలకు బోధించడం అంజలికి బోధించడం ఎంతో బాధ్యత ఇస్తే ఏమి లేదని చెప్తారు మీరు వంటింటి కుందేలు కాదండీ వంట పని చేసుకుంటూ నేను చెప్పిన పని చేయాలి ఇది స్త్రీ ధర్మం వాక్యం బోధించడానికి పురుషులు అనేక మంది ఉన్నారు మీరు వాక్యానికి విరోధంగా బోధిస్తున్నారు మీరేదో సత్యం చెబుతున్నట్టు వెస్ట్ గోదావరి సంగం తప్పు చేస్తున్నట్లు చెబుతున్నారు మీరు సరి చేసుకోండి
@perliramaiah67013 жыл бұрын
PRAISE the lord sister...
@Lavanya-Talks99774 жыл бұрын
Yes sister Chala correct ga chepparu praise the Lord sister
@Sreenivas63632 жыл бұрын
ఒకటి అర్థం చేసుకోండి సిస్టర్ దేవుడు చెప్పింది సంఘంలో(దానిలో పురుషులు ఉండాలి) మాత్రమే సంఘం కానివారికి అనగా పురుషులు స్త్రీలు ఉంటారు,ఇంకా పాత నిబంధన కోడ్ చెయ్యకూడదు ,శ్రీ వాక్యం చెప్పొచ్చు కానీ సంఘం లో కాదు
@rojareddy64942 жыл бұрын
Praise The lörd sister👍🙏🙏🙏🙏🙏
@రిబ్కా3 жыл бұрын
వందనాలు అన్నయ్య గారు🙏🙌
@vasamsettibhavvannarayana57224 жыл бұрын
Good message sister
@rapurimartha36972 жыл бұрын
praise God
@vrameshbabu23663 жыл бұрын
God bless you
@raniranikalagadda10814 жыл бұрын
Straight forward answer icharu sister 👌 Keep going for the Lord saviour Jesus Christ Praise the Lord Akka🙏✝
Yes Sister you are correct : yesu prabhuvae punaruthanamaina taruvatha magdalena mariyatho cheppenu: suvartha prakatinchumani Ref.John Gospel 20: 17
@vijayajv425 Жыл бұрын
Praise the lord Sister thank you for your message i agree with you 💯 God bless you
@G.Jyothi2014 жыл бұрын
Praise the lord sister
@walkingwithjesuschrist7094 жыл бұрын
Praise the lord sister🙏🙏🙏
@hemakarrolla79663 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏👍
@prabhakaryegi56942 жыл бұрын
Super sister 🙏🙏🙏
@chilakapativijaykumar89564 жыл бұрын
Akka🙏🙏🙏🙏😍😍😍😍😍
@pushpalatha63434 жыл бұрын
Praise the lord sistar 🙏🙏🙏🙏👏👏👏👏👏
@N.sunemi Жыл бұрын
స్త్రీపురుషుల భేదం తండ్రి కి లేదు prise the lord akka
@krishnavarapuakkul46914 жыл бұрын
Nice message
@rhemaministriesthullur87223 жыл бұрын
Wonderful explanation sister. Sister, add another thing. Samaritan woman who preached gospel to the village people. She lead many people to Jesus. John 4th chapter.
@dr.veerareddy22324 жыл бұрын
Go on
@దేవినేనికిషోర్3 жыл бұрын
🙏🙏🙏 అక్క👌
@karrilillysharon7828 Жыл бұрын
💕💕🙏🤝🙌🙌
@parasanamalleswarrao71224 жыл бұрын
చాలాకాలం తర్వాత మంచి విశ్లేషణ విన్నాము nice
@ravikumaretcherla12542 жыл бұрын
వందనాలు అక్క చాల బాగా చాపావ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anisettyhema4 жыл бұрын
వందనములు సిస్టర్
@sandeepkumar-hx8mn3 жыл бұрын
Amma you are a Radical Preacher, you can spirtually revolutize and create a awarness among the innocent souls to god. please go head , god is with you, no weapon can be against you, god will Certainly bless you Amma.
@KANTHIKALA3 жыл бұрын
Thanku brother ..godbless u
@prakashgonnabhatula34834 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌
@sureshg50464 жыл бұрын
Critical Topic clarity gaa chepparu sister. Praise to God. Devudu mimmalni thana sadanamugaa upayoginchu kinunu gaaka Amen.
@ruthprasanthimacharouthu22684 жыл бұрын
Praise the Lord akka nv devuni kosam dedicated GA oka veligey paatra GA nilabaddav super examples nd msg meru Inka devuni kosam Pani cheyalani korukuntunna devuni ki sthothram kalugunu gaka amen✝️🙏🙏🙏
@deapakbt25314 жыл бұрын
priase the lord akka
@saripallisureshsaripallisu55973 жыл бұрын
Super. Good. Mags.
@kvsm734 жыл бұрын
ఓకే అక్క చాలా బాగా దేవుడు శ్రీ కి ఇచ్చిన ధన్యత చెప్పారు వందనాలు
@sankarkut48714 жыл бұрын
KANTHIKALA GARUGOD BLESS YOU KANTHI KALA GARU MEERU CHEPPINA VAKYAMULU CHALA BAGA
@sankarkut48714 жыл бұрын
TO KANTHI KALA TELUGU CHRISTIAN
@sreenukampa18224 жыл бұрын
Praise the Lord: Thank you sister. Good Message. God bless you. Now a days your messages very importent required.
@hepsibajesuraj53984 жыл бұрын
Praise the Lord sister, good clarification sister, God bless you sister
@sivasiri59854 жыл бұрын
Vadhanamullu sister 💐🙏🙏
@shravankumar20614 жыл бұрын
అక్క మీకు దేవుడు తోడై ఉన్నాడు. మిమల్ని ఎంత మంది ఎంత విమర్శిస్తే మిమల్ని అంత కన్నా ఎక్కువగా దేవుడు వాడుకుంటాడు.
@alfredrev30603 жыл бұрын
Your Massage is better than SathisKumar Really you are a Debora
@JohnsonSiddipet4 жыл бұрын
Nice 👌 clarification akka
@stephenkrupa23944 жыл бұрын
Good massage sister garu thank you so much
@purushothamdondapati22424 жыл бұрын
సమర్థించుకున్నారు సరిచేసుకుంటే పరలోకం లేదంటే నరకం తప్పదు సోదరీ. సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలనే దేవుని మాటను దిక్కరిస్తున్నారు మీరు. సంఘానికి వెలుపల మీరు చాలా మందికి సువార్త ప్రకటించాలి లేకుంటే పాపం. గ్రంథం తెలియక బౌతిక ఉదాహరణలు చూపిస్తూ దేవుని శాశనాన్ని దిక్కరిస్తున్నారు చాలా ప్రమాదంలో ఉన్నారు సోదరి. మీ మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థిస్తాము. పురుషోత్తం. దొండపాటి విజయవాడ సెల్:9441307921