ఈ డిబేట్ సిరీస్ లో ఇంతకుముందు వాటిలో చాలా ఎంజాయ్ చేశాను..... But ఈ భాగంలో మాత్రం నాకు తెలియకుండానే కళ్ళనిండా నీళ్లు వచ్చాయి..... ఇంత మంచి డిబేట్ అందించినందుకు ఇద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏
@555joe3 сағат бұрын
మహేందర్ గారు....మీది ఎంత స్వచ్ఛమైన మనస్సు . నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే మీ లాంటి వారు పది కాలాల పాటు వుండాలి sir. కల్మషం లేని చిరునవ్వు .... మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే విధంగా మీ మాటలు.. నమ్రత చాలా గ్రేట్ సర్. God bless you and your family.
@jayaelishaСағат бұрын
ఈలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మేమెంతో ధన్యులం మాకి ధన్యత ఇచ్చిన దేవునికి మనసారా వందనం🙇
@RRR-bo4heСағат бұрын
అందుకేనా సాంబశివ అంటే... హిందూ గ్రంధం లో పేరు పెట్టుకున్న వాడి మాటలు వింటున్నారు... మీకు పేర్లు కూడా లేవు పాపం...😂😂😂
ఒక సహోదరుడు ఫోన్ చేసాడు, మీ ఇంటర్వ్యూస్ అన్ని సాంబశివరావు తో చూశాడు, మార్పు చెంది మారుమనస్సు పొందాను అన్నాడు, దేవునికి మహిమ
@narasimharaopujala317338 минут бұрын
Devuniki sthrothramulu chellinchukuntunnanu Amen
@chandut261013 минут бұрын
@@Donivlogs44 అడ్వర్టైజింగ్ గొర్రెలు మతం 😆😆
@prashanthkonda585511 минут бұрын
దేవునికే మహిమ కలుగును గాక. అమెన్ 🎉
@lydiajeevan76823 сағат бұрын
యాంకర్ గారు మిమ్మల్ని ఆ దేవుడు దీవించును గాక
@3మే2చె1గో-ఘ9ఖ3 сағат бұрын
అక్క. చెల్లి, అమ్మ, కూతురు😝😁 కోడలు, పిన్నమ్మ, వదిన, మరదలు ఎవతైన నేమి సెక్స్ చెయ్యడానికి🤣😜 వినుర యేసు మాట ఏబ్రాసి గొర్రె😁😜
@gotemukulaanand620743 минут бұрын
Praise the lord 🙏 brathar mahinder Garu brother shamba Shiva garu devudu memulanu dhivinchu gaka amen devudu mhana India valandari dhivinchu gaka amen
@sureshboda50283 сағат бұрын
Bro mahinder v salute you. God bless you.
@vijaygampala413 сағат бұрын
సాంబ శివరావు గారికి దేవుడు మంచి అయిస్సు ఇచ్చి inka గొప్పక వాడుకొనును గాక
@Avinash-st2rmСағат бұрын
Now you are a good anchor sir mahendar garu
@Poorvacreators2 сағат бұрын
ఈ ఇంటర్వ్యూ వల్ల మనసు చాలా తేలికబడింది సార్ చాలామంది హైందవ సహోదరులు వీడియోలు చూసే అవకాశం అంతా మార్పు రాకపోయినా కానీ కొంతవరనైనా కొంత నిజాలను ఒప్పుకోవాలి వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు వారికి తెలియదు బహుశా ఇలాంటి విషయాలు వారికి బ్రాహ్మణులు చెప్పారు. ఈ ఇంటర్వ్యూ వల్ల ఎంతో కొంత మార్పు వస్తుందని హైందవ సోదరుల పట్ల ఆశ భావం వ్యక్తం చేస్తుంనా. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@arrao6332 сағат бұрын
అసలు హైందవ గ్రంధాలలో వున్నవి హిందువులకు తెలియదు అనే అమాయకత్వం లో మీరు ఎలా వున్నారు? ఈయన చేసే వక్రీకరణలు నమ్మే వారు ఎవరూ లేరు. హిందూ గ్రంధాలు చదవని మీ లాటి వారు తప్ప.
@narasimharaopujala317337 минут бұрын
Devuniki sthrothramulu chellinchukuntunnanu Amen.
@arrao63333 минут бұрын
@@Poorvacreators వక్రీకరణలు నమ్ముతున్న వారికి సంతాపములు
@Naresh_ysrcpСағат бұрын
మహేందర్ బ్రో సూపర్ 👌👌
@satyadasumedida64412 сағат бұрын
నాకు ఎంతో ఇష్టమైన ఇంటర్వ్యూ నిజాలు నిర్భయంగా తెలుస్తున్నాయి.
@RajKumarGundala-qj3qf2 сағат бұрын
బైబిల్ దేవుడు స్త్రీ ని పురుషుని కి "సహకారి"గా సృష్టించాడు.
@PaidiRaju-og4kr3 сағат бұрын
Praise the lord 🙏
@mariyanathanielrajolimpp25773 сағат бұрын
Bible lo విధవరాలు గురించి చక్కగా చెప్పరు వాళ్లకు సమాజంలొ మాంచి గౌరవాన్ని ఇవ్వాలని చాల చోట్ల చెప్పరు పైగా వాళ్ళును ప్రేమిస్తే డేవుని దృష్టిలో మంచి గౌరవం ఉంటుంది
@jamesch60993 сағат бұрын
That is our great God Jesus
@treddygirishthikka52342 сағат бұрын
Enti ra British intiki Mee amma vellindha 😂@@jamesch6099
@kodurusudhakar757050 минут бұрын
Chala manchiga jarigindi e debate
@mariyanathanielrajolimpp25773 сағат бұрын
Mahender garu full video pettandi chala curiosity ga undi
@Sridhar143-o7j3 сағат бұрын
Very good yankar manchi dibete pettaru meeku devudu deevinchunu gadka god bless you
@kranti1013 сағат бұрын
Few people can see the truth..feels like bro mahendar genuinely cares for Truth..hope he sees it finally.. Those who seek shall find, mat7:7
@govthps679529 минут бұрын
Anybody should be loved by bible, so the person front should be loved ,,❤it's an example ❤Hat's off 🎉super debate ❤ All Christian must love everyone according to bible 🎉🎉
@sjrai30382 сағат бұрын
Good questioning...good answering too.. Quite educative , informative. Congratulations to both. More such interviews would be blessing to society.
@gardenernag3803Сағат бұрын
క్షమించండి మహేంద్ర గారు...మొదట్లో మీ పట్ల కోపంగా ఉండేది.మీరు నిజంగా సత్యం మాత్రమే నమ్ముతారు.దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దివించునును గాక.మేము నమ్మే యేసు ప్రభు మీకు ఆయు ఆరోగ్యాలు దయచేయును...❤
@madepogubabu45682 сағат бұрын
ఏమో అనుకున్నాము సార్ మహేందర్ గారు,,,మీ సౌమ్యానికి హృదయకపూర్వ ధన్యవాదాలు.....కోపం లేకుండా మత ఉన్మాదుల వలె కాక చక్కటి సమన్యాయం,,,సమన్వయం తో నడుపుతున్నారు
Mahendra sir you allowed to tell truth to our society.thank you sir
@bugpi1Сағат бұрын
Samba shivarao garu.. hats off to you
@JaiKumar-pp3pw3 сағат бұрын
మహేంద్ర గారు సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్ ద్వార నిజమైన దేవుడు యేసు ప్రభువులవారు గురించి మంచి సువార్త తెలుపుతున్నందుకు మీకు ధన్యవాదాలు త్వరలో మారుమనస్సు పొందాలి కోరుకుంటున్నాను ఆమెన్ amen❤❤
కీర్తనలు 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు నిర్గమకాండము22:22 విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు ద్వితియోపదేశకాండము27:19 పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.......
@navyasri762222 сағат бұрын
Adikandam 38, 1-20 meaning chepandi
@arrao633Сағат бұрын
@@navyasri76222 ఆకాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను. 2 అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను. 3 ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. 4 ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. 5 ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీ బులోనుండెను. 6 యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. 7 యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. 8 అప్పుడు యూదా ఓనానుతోనీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను. 9 ఓనాను ఆ సంతా నము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. 10 అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను. 11 అప్పుడు యూదాఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొనినా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట 12 చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చని పోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించు వారియొద్దకు వెళ్లెను 13 దాని మామ తన గొఱ్ఱల బొచ్చు కత్త్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను. 14 అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన 15 యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని 16 ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియకనీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామెనీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. 17 అందుకతడునేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. 18 అతడునేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమెనీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి 19 అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను. 20 తరువాత యూదా ఆ స్త్రీ యొద్దనుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు
@GudipudichandraСағат бұрын
బ్రహ్మ తన కూతురుతో ఏం చేశాడో దానికి అర్థం చెప్పండి ఒకసారి. లేదా శివలింగ మర్మం చెప్పండి
@svenkatesh89Сағат бұрын
@@navyasri76222 ద్వితియోపదేశకాండము25:5 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.
@arrao633Сағат бұрын
@@Gudipudichandra బ్రహ్మ కూతురు యెవరు?
@joshipattabhi748423 минут бұрын
Sanatana Dharma, is one of the world’s oldest and most diverse traditions, embracing various paths to truth and encouraging open inquiry. The texts, such as the Vedas, Puranas, and Itihasas, are not only spiritual but contain ancient wisdom on ethics, philosophy, science, and more. It promotes values like Ahimsa (non-violence), Dharma (righteous duty), and the belief that truth can be pursued in many ways, fostering a spirit of inclusiveness and respect for all life. Through practices like yoga and meditation, Sanatana Dharma has inspired people globally, proving its timeless and universal appeal.
@kolaganigandhi431731 минут бұрын
Sambasiva rao garu God bless you
@BkrishnaKrishna-tn7kk15 сағат бұрын
హల్లెలూయా 👍🙏🙏
@dilipch01812 сағат бұрын
సూపర్ అన్న
@imissyoudaddy1795Сағат бұрын
ఫుల్ వీడియో లింక్ ఉంటే పంపండి ఫ్రెండ్స్ plz🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sarathnutangi524015 сағат бұрын
Sir miru urgentga full video pettandi mahindragaru...mi debate nd explanation extreme ndi
@NaniAlthi-s4h2 сағат бұрын
Deturnamy chapter లో క్లియర్ గా ఉంటాయి.🎉🎉🎉
@dr.joshisugandh.kondepogu89042 сағат бұрын
Huge respect in bible for Widows
@Muralikrishna-dq5yg2 сағат бұрын
Sambasivarao vs karunakar chudalani undi....
@manoj2k33 сағат бұрын
యాకోబు 1:27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
@rajuvurukuti12292 сағат бұрын
పెద్ద గొర్రె
@NaniAlthi-s4h2 сағат бұрын
Well, good word
@Ravi-cq8ed3 сағат бұрын
Full video upload fast
@mjoelpaul1058Сағат бұрын
స్త్రీల మీద జరిగిన దాడులు గురించి మీ ఛానల్ లో మీరు ప్రజలకు తెలియపరచాలి
@krishbyeshaiah67263 сағат бұрын
వందనాలు బ్రదర్s
@imissyoudaddy1795Сағат бұрын
షేర్ చేద్దాము అనుకుంటే మా ఫ్రెండ్స్ బాధ పాడుతారు అన్నీ నేను షేర్ చెయ్యను 👍🏼
ప్రసంగి కావ్య రూపం లో రచించినది. ఈ వాక్యం కేవలం స్త్రీలకు కాదు విశ్వాసులు అందరికి. క్రింద వచనాలు కూడా చదివితే సులువుగా అర్థం అవుతుంది. తెలుపు అంటే స్వచ్చత/పవిత్రత, నూనె అంటే పరిశుద్ధాత్మ/అభిషేకం.
@youtubechann5361Сағат бұрын
@mskyyoutube3639 మిరు WhatsApp univercity student అని simple గా అర్దమౌతుంది...
@venkateshboda4932Сағат бұрын
SAMBA SIVA RAO ANNA + KIRAN PAUL ANNA + PRAVEEN PAGADALA ANNA = THE DEADLIEST COMBINATION And of course, there are many others tooo..... if there is any chance for an open debate Maaku MAHENDRA gaare host gaa kaavaali... He is really impartial
@dileepkalapa70433 сағат бұрын
Excellent explanation samba brother
@mailarimallikarjuna15482 сағат бұрын
Glory to God ❤❤❤
@bethelchristianassemblyand98479 минут бұрын
ద్వితియోపదేశకాండము16:11 అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
@nageswararaosamayamanthula17593 сағат бұрын
Praise the God ❤
@mahenderdara94252 сағат бұрын
Praise the lord brother God bless you❤
@Rawm_EshСағат бұрын
బిబుల్ కి భగవద్ గీత కి పెట్టాలి డిబేట్.... కథల పుస్తకం ఏదో అర్థమౌతుంది
@jpministries74202 сағат бұрын
Brother read bible
@rajbabuking20583 сағат бұрын
Samba Siva Rao garu miru hindhu grandha lo vunna nijalu ki pakka aadharalo nirupistunnaru u real great sir🙏🙏....
@saindayal3 сағат бұрын
@@narasimhak2770brother aa reference check cheskondi nijjama abadamma telusipotundi 🙏
@navyasri762222 сағат бұрын
Paramageetham 2-3 meaning chepandi
@arrao633Сағат бұрын
అవన్నీ వక్రభాష్యం మాత్రమే
@GudipudichandraСағат бұрын
@@navyasri76222మత్స్య పురాణం చదువురా బ్రహ్మ తన కూతురుతో ఏం చేశాడో తెలిసిద్ది
@navyasri7622210 минут бұрын
@@Gudipudichandra rey vp reference petu brahma wife peru chepu nuvu mariyadhaga matladite nenu kuda
@hemagarimella49722 сағат бұрын
యీ మహేందర్ గాడికి సతీ సహగమనం ఎక్కడ కనిపించింది hindu Desam lo?
@vjr11342 сағат бұрын
రాజస్థాన్ లో కనిపించింది
@bankofbiology3 сағат бұрын
ఏ మతం స్త్రీలకు ఎక్కువ రక్షణ కల్పిస్తుంది? వితంతు పునర్వివాహాన్ని ఏ మతం ప్రోత్సహిస్తుంది?
@Koks00792 сағат бұрын
ఒకసారి వ్యభిచారం చేస్తున్న స్త్రీ పురుషులలో, పురుషుణ్ణి విడిచిపెట్టి ఆ నెరమంత స్త్రీ పైన నెట్టి ఆమెను రాళ్ళతో కొట్టి చంపడానికి అక్కడ సమాజంలో ఉన్నవారంతా సిధమైనప్పుడు యేసు క్రీస్తు వారు-మీలో పాపము లేని వాడు మొదట రాయి వెయ్యమన్నప్పుడు వారంతా తమ చేతుల్లోని రాళ్ళు కింద పడేసి వెనక్కి వెళ్ళిపోతారు. యేసు క్రీస్తు వారు ఆమెను అమ్మా అని సంబోధిస్తూ, క్షమించి మరలా పాపము చేయొద్దని తిరిగి పంపిస్తారు. ఒక వ్యభిచారిని అన్యాయమైన తీర్పు నుండి రక్షించడమే కాకుండా ఆమె హృదయాన్ని మంచి వైపు తిప్పిన క్రైస్తవ్యం ప్రతి స్త్రీ కి రక్షణ కల్పిస్తుంది. వితంతు పునర్వివాహం అనేది పూర్తిగా ఆ స్త్రీ యొక్క నిర్ణయం. తనకు వితంతువు గానే ఉండాలి అనుకుంటే అలానే ఉండవచ్చు లేదా మరలా పురుషుల లాగే వివాహం చేసుకోవచ్చు దానికి క్రైస్తవ్యం లో ఎటువంటి అభ్యంతరం లేదు.
@BalarajСағат бұрын
Bible
@joshipattabhi748444 минут бұрын
1 తిమోతికి 2: 12 స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. -- ఇది బైబిల్ లో స్త్రీల కిచ్చే గౌరవం
@BaluBalu143boss3 сағат бұрын
Eppatiki vunnayi avi
@PGMinistriesСағат бұрын
మితముగా అనగా కరీదైన వస్త్రములు అని అర్దము
@sivaprasad736331 минут бұрын
యాంకర్ గారు... మీ ఉద్దేశ్యం మంచిదే.. కానీ విషయ పరిజ్ఞానం పెంచుకోవలసిన అవసరం చాలా ఉంది... చిన్న చిన్న విషయాలు కూడా మీరు వాదన చేయలేకపోతున్నారు... దీనివలన ఎదుటివాడు చెప్పేదే నిజమని భ్రమ ప్రేక్షకులకు కలగవచ్చు....
@jesus2562817 минут бұрын
తెల్ల చీర శాంతికి చిహ్నం మరియు బాహ్య సౌందర్యం కన్న అంతర సౌందర్యం మిన్న అనే ధోరణికి అర్థం అది
@bethelchristianassemblyand98478 минут бұрын
ద్వితియోపదేశకాండము24:20 నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను.
@joshipattabhi748442 минут бұрын
1 కొరింథీయులకు 14 -- ఇది బైబిల్ లో స్త్రీల కిచ్చే గౌరవం 34 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. 35 వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘ ములో స్త్రీ మాటలాడుట అవమానము.
@bandisiva4951Сағат бұрын
సాంబశివరావు గారు ఒకసారి కరుణాకర్ కాకపోతే డిబేట్ కి వస్తే ఉన్న ఆ నాలుగు వెంట్రుకలుకూడా ఊడిపోయి
@GudipudichandraСағат бұрын
సాంబశివరావు గారు కరుణాకర్ ని డిబేట్ raamani అని అడిగితే... పోసుకుని పారిపోయాడు
@sricreations6072Сағат бұрын
సాంబ శివ రావు.. పేరు ఎత్తాలంటేనే.. కరుణాకర్ కి ఉచ్చ. ఒక సారి.. అడుగు.. మీ బుడగల బాబాని. 🤣😂😂😂🤣
@joshipattabhi748429 минут бұрын
అదే సనాతన ధర్మం లో మొట్టమొదట వచ్చే సూక్తి --- మాతృదేవోభవ... ఏ గ్రంథంలో సతీసహగమనం ఉందొ చెప్పాలి... కొంతమంది చేసిన తప్పులకి, గ్రంథాలకు సంభందం ఏంటి? భారత దేశ సంస్కృతిలో ఆడవారిని శక్తి స్వరూపం గ కొలుస్తారు... భారత దేశ సంస్కృతిలో ఆడవారికి ఇచ్చే సముచిత స్థానం ఏంటో తెలుసా? గంగ, యమునా, సరస్వతి, అని నదుల పేర్లు ఆడవారివే, భారత దేశాన్ని భరతమాత అని అంటాం... అలాగే గోమాత, సంతాన లక్షి... ఇలా ఈ భారత దేశంలో స్త్రీకి గొప్ప స్థానం కల్పించారు... ఇక్కడ యాంకరికి ఏమి తెలియదని తెలుస్తుంది...
@bethelchristianassemblyand98478 минут бұрын
ద్వితియోపదేశకాండము24:19 నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొను టకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.
@kingkishore9222 сағат бұрын
దమ్ముంటే కరుణాకర్ lalith kumar తొ డిబేట్ చెయ్
@Koks0079Сағат бұрын
ఆల్రెడీ కరుణాకర్ లైవ్ లో పారిపోయాడు. కరుణాకర్ ఏ పారిపోతే మొన్న మోసం చేసి జైల్ కు వెళ్ళిన లలిత్ కుమార్ అస్సలు రాడు.
సత్యాన్ని గ్రహించలేని వారితో debate చేసినా ఉపయోగం లేదు బ్రో... కరుణాకర్ and లలిత్‌కుమార్ డబ్బు కోసం debate చేస్తారు సత్యం ఏంటో సమాజం తెలుసుకోవాలనే ఉద్దెశం తో debate చెయ్యరు... doubt ఉంటె సతీ సాహాగమనం స్త్రీల (విదావరాలు) గురుంచి హిందూ గ్రాందాలు ఎం చెప్తుందో reference చూపెట్టి ఓకా వీడియో చేయమనండి కరుణాకర్ గారిని..ok బ్రో
@sricreations6072Сағат бұрын
రమ్మను.. దమ్ముంటే.. వాళ్ళు మొగాళ్ళే అయితే.. 😂🤣🤣🤣
@venkataramanapolimera272842 минут бұрын
వాళ్లిద్దరూ ఎప్పుడో పారిపోయారు
@subbakotti56-dy6ptСағат бұрын
దయచేసి ఇండికా పుస్తకం చదవండి తెలిసి తెలియని వాళ్లతో చర్చించడం వల్ల ఏమి ప్రయోజనం.
@joshipattabhi748448 минут бұрын
సంఖ్యాకాండము 31 35 ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును, 36 అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు. 37 వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు. పురుషసంయోగమెరుగని స్త్రీలు కావాలంట యెహోవాకు... ఇది బైబిల్ లో స్త్రీల కిచ్చే గౌరవం...
@vijayasarathig69772 сағат бұрын
- పట్ల suffix తో స్వభావ, ఉద్దేశ్య, సంస్కార బోధక క్రియల ప్రయోగం ఉంటుంది. అవి: ప్రవర్తించు, వ్యవహరించు లేదా ఉద్దేశ్యం/ స్వభావం కలిగి ఉండు) లాంటి క్రియలు. ఇక, "- గురించి" suffix తో "చెప్పు, మాట్లాడు, రాయి, వివరించు, భావించు" లాంటి క్రియల ప్రయోగం ఉంటుంది. కలిగిఉండు క్రియ రెండిటితోనూ పొసగుతుంది! మీ టైటిల్ లో "స్త్రీల పట్ల" కాదు; "స్త్రీల గురించి" అని ఉండాలి!
Which religion gives more protection to women? Which religion motivates widow remarriage?
@batharajuanjaiah882453 минут бұрын
బైబిల్ లో అందరికీ తెలిసిన విషయాలు ఉంటాయి కొత్తగా అంటూ ఏమి ఉండదు అందులో జ్ఞానం మచ్చుకు ఉండదు బైబిల్ ని గీతతో పోల్చడం చాలా అవమానకరం ఎన్నో తీసివేతల తో తయారైన పుస్తకo. బైబిల్పూర్తి వీడియో చూడండి సాంబశివరావు ఒక అజ్ఞానంగా కనిపిస్తాడు
@rajeshgonthula340536 минут бұрын
A geetha lo bokkalu cheppadu chudu😂
@josephbegary860618 минут бұрын
విడవరాడ్లను పోషించ మన్నారు. లుకా 2.36 అన్న విధవరాలు ఎక్కడుందో తెలుసా? దేవాలయంలో ఉంది. పుట్టించిన దేవుడు, ఆమెకు న్యాయం చేయటానికి, భర్త చనిపోగానే, పిల్లలు లేకుంటే ఆమె ను ఇంటి నుండి వెలివేయొద్దు, భర్త తమ్మునికి పెళ్ళి కాకుండా ఉంటే, పెళ్లి చేయాలి. లేక, విదవరాలుగనే ఏ తప్పు చేయకుండా 7వుండాలి అనుకుంటే అన్న లా ఉండొచ్చు.
@govindagoovinda3 сағат бұрын
స్త్రీల గురించి మీరు చెప్పినవి పురాణాల్లో ఉండొచ్చు.. అప్పటి పరిస్థితిని, జనాభా జ్ఞానన్ని బట్టి అవి అమలు అయి ఉండొచ్చు.. కానీ అవేవి భగవత్ గీతలో, రామాయణంలో, మహా భరతంలో లేవు... అంటే కేవలం కురుక్షేత యుద్ధం తరువాత మనుషుల పరిస్థితి జ్ఞానాన్ని బట్టి రాసినవే... కానీ అవి ఇప్పుడు అమలు కావట్లేదు.. వాటిని పురాణ్ణల్లో ఉన్నాయి కాబట్టి మొత్తం హిందుత్వమే తప్పు ఎన్ని చెప్పడానికి లేదు.. ఏకాలo లో జరిగిన విషయాలు ఆ కాలంలో పురాణాల్లో రాస్తారు. అవి తరువాత కాలానికి మంచి అయితే అమలు చేస్తారు. చెడు అయితే పురాణాల్లో నే ఉంచుతారు.. అది పట్టుకొని బైబిల్ తో, ఖురాన్ తో భగవత్ గీతని పోల్చకూడదు.. ఖురాన్, బైబిల్ కేవలం మిగతా మతాలలో తప్పుల్ని వెతికేలా చదువున వాడి మనసు మెదడు మార్చేలా రాసినవే... కేవలం మిగతా మతాల దేవుళ్ళని పూజించేవాళ్ళని మాయమాటలతో లేదా ఉగ్రవాడంతో మార్చే కుట్రలు కోసం రాసింది మాత్రమే బైబిల్, ఖురాన్.. ప్రపంచంలో ఏ మతం, ఏ దేవుడు మిగతా మతాల వాళ్ళని సైతాను లు పాపత్ములు అని నుండలు వేసి కించపరిచి మతం అంతగాట్టమని చెప్పవు ఒక్క ఖురాన్ బైబిల్ తప్ప... అలాంటి ఖురాన్, బైబిల్ (ఒంటిగ్రంధం మతోన్మాదుల చేతబడి pustakalu) మీరు హిందువులతోనూ, హిందూ స్త్రీలతోనూ పోల్చకండి.. ప్రతి గుడి, దేవాలయం, దేవుడి ఫోటోలు, ముక్కోటి దేవతలా విగ్రహాలు, ఫోటోలలో స్త్రీలకు ఎంత గౌరవం, స్థానం ఉందొ అందరికంటికి కనిపిస్తుంది.. అందుకే దాన్ని నాశనం చేయాలి అంటే విగ్రహారాధన తప్పు అని గుడులు, దేవాలయాలు, పూజాగదులు నాశనం చేస్తున్నారు.. అలాంటి తీవ్రవాద, మతంలో ఉండి మీరు భారత్, హిందూ స్త్రీల గురించి మాట్లాడుతున్నారా...😅😅😅 ఎదో విదంగా మిగతా మతాలను నాశనం చేసి ఆక్రమించే దూరక్రమణ మతం ఇస్లాం, క్రైస్తవం అని అందరుకి తెలుసు. ఇప్పడు అభివృద్ధి చెందిన దేశాలు అని పెట్టుకుంటూన్న అగ్రరాజ్యాలు కూడా తెలుసుకుంటున్నాయి.. మతం మత్తులో మీకే ఇంకా తెలియట్లేదు.. చాలా దేశాలు ఇస్లాం ని, క్రైస్తవుల్ని ఎల్లగొట్టడం ప్రారంభించాయి... ఇక్కడ కూడా మొదలవుతుంది.. 😅😅😅
@GODSWORLDtv2 сағат бұрын
గోవిందా గోవిందా. ఉగ్రవాదము నేర్పించేది కాదు త్యాగము నేర్పిస్తుంది.యేసుక్రీస్తు ప్రాణము పెట్టారు, పెట్టటం నేర్పించారు.ఒకవేల మీరు బ్రతికి యుంటే మీది ఆంద్రో తెలంగానో తెలీదు ముందు తెలియజేయండి. తరువాత మిగిలింది చూద్దాం
@navyasri762222 сағат бұрын
Super sir jai sree ram🚩🙏
@navyasri76222Сағат бұрын
@@GODSWORLDtvAvunu correct manava bomb luka 19-27
@navyasri76222Сағат бұрын
India lo Adavallu maku devatalu mari bible lo okarini chupinhandi, memu pujistham mari bible lo india lo amma ki sakthi pitalu vunai mari bible lo
@Koks0079Сағат бұрын
పైకి దేవతలే గాని లోపల దేవదాసీలు చేస్తారు, బలవంతం గా భర్త తో పాటు సజీవంగా కొంచెం కూడా మానవత్వం లేకుండా హత్య చేస్తారు, ఆడ పిల్లలు పుడితే పురిటిలోనే చంపేస్తారు ఇంకా ఎన్నెన్నో... మీరు బొమ్మలను మాత్రమే దేవతలు అని పూజించి నిజ జీవితం లో స్త్రీ కి విలువ ఇవ్వరు. బైబిల్ లో స్త్రీ నీ స్త్రీ గానే చూస్తారు స్త్రీ గానే గౌరవిస్తారు. అది చాలు. పనికిరాని పూజలు ఎవరికి కావాలి.
@GudipudichandraСағат бұрын
మీరు దేవతలుగా భావించే ఆ స్త్రీలనే.సతీసహగమనం చేసి చంపేశారు దేవదాసులుగా చేసి హీనంగా చేశారు.
@navyasri7622214 минут бұрын
@Koks0079 reference pls
@navyasri7622213 минут бұрын
@Koks0079 paramageetham 2-3
@GOPIKRISHNA-d4s2 сағат бұрын
వితంతువు అంటే కూడా అర్దం తెలీనీ మహేంద్ర గారు ఎలాంటి ప్రశ్నలు అడిగివుంటారు... ఈ మహా జ్ఞానిని... ? స్త్రీ గురించి బైబిలు, ఖురాన్ లో వున్న విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.... బైబిలు, ఖురాన్ దృష్టిలో స్త్రీలు... సెక్స్ కు తప్ప ఇంకెందుకు పనికిరాని వారు... హిందుత్వం లో శక్తి స్వరూపిణులు... .. సత్యాన్వేషులు బైబిలు మొదటి పేజీ చదువుతూనే పక్కన పడేయాలి.... ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనేది కాస్త ప్రిపేర్ అయివుంటే బాగుండేది యాంకర్.... జై శ్రీరామ్
బైబిల్ లో స్త్రీ లకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలంటూ ఏమి రాయబడలేదు. ఎందుకంటే స్త్రీ పురుషులను ఇద్దరిని సమానం గా చూస్తుంది కాబట్టి. ఎక్కడా ఎక్కువ చేయలేదు అలా అని తక్కువా చేయలేదు. కానీ పురుషులకు చెప్పినట్టే స్త్రీ లకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఉదా: బాహ్య సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి అని. అందుకని కొందరు క్రైస్తవ స్త్రీ లు చాలా సాదా సీదా గా ఉండుటకు ఇష్టపడతారు. యేసు క్రీస్తు ఏ విధంగా అయితే తన ప్రాణం పెట్టునంతగా సంఘాన్ని ప్రేమించారో అంతగా భర్త తన భార్యను ప్రేమించాలి అని చెప్పింది బైబిల్. విధవరాళ్ళ యొక్క దీన పరిస్థితిని బట్టి వారికి మేలు చేయమని ప్రోత్సహిస్తుంది బైబిల్.
@chandut26102 сағат бұрын
😂😂 అవునవును క్రైస్తవ దేశాలలో స్త్రీలు చాలా గొప్ప ఆత్మ సౌందర్యం కలిగి ఉంటారు
@Koks0079Сағат бұрын
@@chandut2610 క్రైస్తవ దేశాలలో ఉన్నవారందరూ, హాలీవుడ్ స్టార్స్ అందరూ, లేదా తెల్లగా ఉన్నవాలందరు క్రైస్తవులు కాదండీ. దేవుడు చెప్పేది కూడా అదే. మీరన్నట్టు క్రైస్తవులుగా చెప్పుకుంటూ విచ్చలవిడిగా ఉన్న వారు కూడా ఉన్నారు. వారు నిజమైన క్రైస్తవులు కారు. వారిని చూడటం కంటే యేసు క్రీస్తు వైపు చూడటం మేలు.
@chandut26102 сағат бұрын
😂😂 విధవ రాళ్లకు అన్యాయం చేయకూడదు అని చెప్పాడా మీ దేవుడు. మీరు చేయని అన్యాయం అంటూ ఉందా. బైబిల్ లోని ఎన్నో అన్యాయాలు ఉన్నాయి రా. మీరు కేవలం మాటలు మాత్రమే చెబుతారు నీతులు చెప్తారు అంతే. చేసేది మాత్రం అన్ని అంజ పనులు.
@GudipudichandraСағат бұрын
నువ్వు చేసే అంజే పనులు చెప్పురా. నీ గ్రంథాల ప్రకారం వెధవ రానులు ఎదురొస్తే తప్ప వాళ్ళ మొఖం చూస్తే తప్ప నువ్వు చేసే అంజి పనులు ఏందిరా
@GudipudichandraСағат бұрын
నువ్వు చేసే అంజే పనులు చెప్పురా. నీ గ్రంథాల ప్రకారం వెధవ రానులు ఎదురొస్తే తప్ప వాళ్ళ మొఖం చూస్తే తప్ప నువ్వు చేసే అంజి పనులు ఏందిరా
@Matrixclips11Сағат бұрын
Church father marriage cheskovachu... NUNS matram enduku xheskokudadhu
@Koks0079Сағат бұрын
Chesukokudadu ani kaadu vaallki vaalle devudiki daggaraga undi seva cheyalani Pelli chesukokunda samarpinchukuntaru.
@Matrixclips1155 минут бұрын
@Koks0079 ithe NUNS pelli cheskovachu ani rule pass cheyamani cheppandi PROTESTENTS ni... one year lo entha mandhi pelli chesukuntaro chudham
@MrLakrishna13 секунд бұрын
అసలు నిజం... ఏ దేవుడు లేడు.... అన్ని మతాలు అబద్ధాలు
@RRR-bo4he2 сағат бұрын
ఏ సాంబా రాసుకోరా.... సాంబా అనే పేరు బైబిల్ గ్రంధం లో వుందా....మరి హిందూ గ్రంధాలలోని పేరు పెట్టుకొని ... అవే గ్రంధాలా ని విమర్శ చేసే.... అజ్ఞాని ని ఇంటర్వూ చేసి మీ పరువు తీసుకోకండి.... ఇలాంటి అజ్ఞానులు వచ్చే ముందు పేరు మార్చుకొని రమ్మనండి
@varmacpt92632 сағат бұрын
మహీంద్రా గారికి బైబిల్ తేలిక సాంబశివరావు చెప్పే అబద్దాలు విని నిజమే అనుకుంటున్నారు బైబిల్లో ఆడవాళ్ళూని చుసినత నీచంగా మరే గ్రంధాలులో లేదు అన్ని తోరలో మహేంద్రగారికి తెలుస్తాయి సాంబశివరావు ఎంత అబద్దం చెప్పేడు అని మహేంద్ర గారు అనుకుంటారు 🤔
@vijayl93712 сағат бұрын
అవున Reference పెట్టు
@Koks0079Сағат бұрын
మీరు వాటిని అబద్ధాలు అని ఆధారాలతో ఇక్కడే నిరూపించండి మరి. మేము కూడా తెలుసుకుంటాం.
Yanker garu meru orpuga aduguthunnaru chudu ,elane aindhavulu andaru orputho vinte,adigethe ye vichakchana undadhu gadavale undavu sir
@VishistPrakash-sh3utСағат бұрын
Mahindra garu do not divote the topic
@GollapalliShashikumar22 минут бұрын
మొదటి సారి అప్లోడ్ చేసిన ప్రోమో కి ఇప్పుడు చేస్తున్న వీడియోలకు సంబంధం లేదు
@bror.yesubabu24272 сағат бұрын
మహేంద్ర గారు బైబిల్ గ్రంధంలో మాత్రమే పాపాత్మురాలుగ పిలవబడిన స్త్రీని అమ్మ అని పిలిచిన దేవుడు, ఏసుక్రీస్తు ప్రభువు మాత్రమే
@shivakumarsola76552 сағат бұрын
Anchor Ila primitive knowledge tho matladuthu...bharatiya samajani samskrit ni hurt cheyodu....ee vishayalu ani sanata culture ki exclusive kadu...what the punishment for adulteration as per Bible...does the women have same rights as of men with respect to marriage, inheritance, etc..try to interview with some degree of knowledge anchor garu...if u continue to do like this it's like giving stick to other party and asking them not to use😂
@wtk-wanttoknow35402 сағат бұрын
Bible lo ten commandments gurinchi teliyani vallu ,bible complete ga telisinatte behave chestunaru papam Aa kalam lo kings (manushulu)chesinavi Devudu ki link chestunaru Evaru ayithe aa papalu chesaro vaarini Devudu ela siksha vesado vari papam tarwatha vallaki vachina paschathapam eanto poorthi ga undi Bible okate equality gurinchi matladindi Andariki teliyali ane anni languages lo ki translate ayindi Bible poorti ga chadavakunda matladakandi
@UNIVERSALBINARYTRADERS2 сағат бұрын
ఒక్క స్త్రీని కూడా గౌరవించినట్టు బుల్ బుల్ బుక్ లో లేదు😂😂
@veerendrakumar38612 сағат бұрын
తండ్రి తన సొంత కూతురి నీ పెళ్ళి చేసుకోవచ్చు తప్పు లేదు...ఇది బైబిలు చెప్పిన స్త్రీ గురించి చెప్పే మాటలు..మహేంద్ర గారు ఆయన చెప్పడం మీరు తల ఊపడం
@panugantivenkanna7395Сағат бұрын
Brahma pelli chesukoleda kuthurni
@veerendrakumar3861Сағат бұрын
Very good question.. బ్రహ్మ గారి భార్య పేరు చెప్పు
@veerendrakumar3861Сағат бұрын
బ్రహ్మ గారి కూతురు పేరు చెప్పు
@panugantivenkanna7395Сағат бұрын
సరస్వతి
@Koks0079Сағат бұрын
ఎక్కడ ఉంది అలాగ రిఫరెన్స్ పెట్టండి అబద్ధాలు కాదు. “మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.” లేవీయకాండము 18:6 మీ బ్రహ్మ గారు అనేక సంవత్సరాలు కూతురితో కాపురం చేశాడు- బ్రహ్మాండ పురాణం 43 వ అధ్యాయం