Student Mass Warning To Revanth Reddy Over Allu Arjun Controversy | Sandhya Theatre Incident-NLT

  Рет қаралды 215,904

News Line Telugu

News Line Telugu

Күн бұрын

Пікірлер: 1 100
@gujakarlamadhukirangujakarlama
@gujakarlamadhukirangujakarlama Күн бұрын
రేవంత్ రెడ్డి గా స్కూల్లో పిల్లలు చనిపోతే పట్టించుకోవడం లేదు కానీ వేస్ట్ ముచ్చట గురించి పట్టించుకుంటాడు.. పెద్ద పెద్ద విషయాలు విడిచిపెట్టి.. అసెంబ్లీలో సిల్లి విషయాలు మాట్లాడకుండా సినిమా ఇండస్ట్రీని భజన చేస్తుండు.. ప్రభుత్వము పిల్లల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కోసం పనిచేయాలి సినిమా ఇండస్ట్రీలో కోసం ఇండస్ట్రీ కోసం కాదు..
@ramakrishnaadabala1669
@ramakrishnaadabala1669 11 сағат бұрын
రాజకీయం లబ్ధి కోసం
@RaviRaamaWhealthInfra
@RaviRaamaWhealthInfra 10 сағат бұрын
@@gujakarlamadhukirangujakarlama government project's midha concentration chesthe middle class nd pedhavallu bagupadtharu kadha ala ela chestharu Eppudu opposition vallatho godavalu padeve news
@syedhussamuddin7732
@syedhussamuddin7732 7 сағат бұрын
😊😊
@akanksharasuri
@akanksharasuri 2 сағат бұрын
Vadiki commission lu kavali anna.
@sureshmanikala7257
@sureshmanikala7257 Күн бұрын
రేవంత్ డ్రామాలు చేస్తున్నాడు అందరికి అర్ధం అవుతుంది
@rambabud6103
@rambabud6103 Күн бұрын
గురుకుల పాఠశాల 40 మంది చచ్చిపోయారు దాని గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి 🥲
@MehdiReza-y4t
@MehdiReza-y4t Күн бұрын
2 కోట్లు ఇవ్వాలె గుంపు మేస్త్రి
@shaiknoorjahan9605
@shaiknoorjahan9605 Күн бұрын
Super Mario
@sahiljaiswal8540
@sahiljaiswal8540 23 сағат бұрын
Cm revanth randi is the worst cm in the Hyderabad Telangana history 🔥
@వినయ్దివ్య
@వినయ్దివ్య 23 сағат бұрын
Yes correct
@వినయ్దివ్య
@వినయ్దివ్య 23 сағат бұрын
లోఫర్ నాకొడుకు అండి రేవంత్ గాడు ఇంకా అర్ధం కాలేదా
@edukondalukothapalli4359
@edukondalukothapalli4359 23 сағат бұрын
100/ correct. చిన్న వాడు అయీన correct ga చెప్పా డు. రేవంత్ ఫెయిల్యూర్ CM.
@PantaMalyadri-b4g
@PantaMalyadri-b4g Күн бұрын
చిన్నోడు అయినా కరెక్ట్ గా చెప్పావు
@resulaxmi705
@resulaxmi705 23 сағат бұрын
వాడికేం తెలుసు వంకాయ
@rgirish-w6o
@rgirish-w6o 23 сағат бұрын
Neekem telusu tenkaya 😂😂😂😂 vadu cheppindi correct aa raa yerri pappa 😂😂😂​@@resulaxmi705
@PantaMalyadri-b4g
@PantaMalyadri-b4g 22 сағат бұрын
@resulaxmi705 ఎవరికి
@NavaneethaGrudhanti
@NavaneethaGrudhanti 21 сағат бұрын
Neku thelusa
@psfilms1563
@psfilms1563 20 сағат бұрын
​@@resulaxmi705yes మీకేం తెలీదు అని అర్థం అవుతుంది.. వెళ్లి వంకాయ కూర వందుకోండి
@jaligamaanjaneyulu7792
@jaligamaanjaneyulu7792 Күн бұрын
సూపర్ తమ్ముడు బాగా మాట్లాడవు
@rajeshchilumula4001
@rajeshchilumula4001 Күн бұрын
సూపర్ గా చెప్పావు తమ్ముడు... బారాబర్ మాట్లాడినావ్...
@AkashAkash-so5qb
@AkashAkash-so5qb 22 сағат бұрын
❤️‍🔥❤️‍🔥❤️‍🔥💯🤙
@karunya5590
@karunya5590 9 сағат бұрын
Mi intlo Ela ne chanipote Ela ne matladathara
@rajeshchilumula4001
@rajeshchilumula4001 9 сағат бұрын
@karunya5590 ప్రతీ వోడు నేర్చినారు మీ ఇంట్లో చనిపోతే ఇలాగే అంటావా అని... అయిన అల్లు అర్జున్ ఏమైనా చంపిండా రా... అయిన గురుకుల హాస్టల్ ల్లో 49 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో చనిపోయారు వాళ్ళు మనుషులు కార వాళ్ళవి ప్రాణాలు కావా వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా దానికీ ఎవడు బాద్యుడు రా మరీ.. ఖమ్మం లో ఒక గురుకుల హాస్టల్ లో ఒక అమ్మాయి నీ ఎలుకలు కొరికితే కాళ్ళు చేతులు చచ్చుపడిపోయి హాస్పిటల్ లో ఉంది 25డేస్ గా మరీ అప్పుడు మీ నోర్లు ఎక్కడ పోయినాయి మీ మానవత్వం ఎక్కడ సచ్చింది రా... ప్రతి వోడు నీతులు చెప్పేటోడే...మరీ అదే గురుకుల హాస్టల్ లో మీ వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతే ఇలాగే చనిపోతే తెలుస్తుంది
@saidulumaruthi247
@saidulumaruthi247 5 сағат бұрын
​@@karunya5590 Mari mi family lo pillalu avarina gurukula lo chanipote nuvu kuda ielage matladutava
@venkateshwaraweldingworks397
@venkateshwaraweldingworks397 Күн бұрын
తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడారు ప్రజలము మనమే కొంచెం చేయాలి రాజకీయ వ్యక్తులు చేస్తే పట్టించుకోరు మీలాగా అందరూ ప్రశ్నించాలి చేయాలి
@mahalakshmireddy-143
@mahalakshmireddy-143 22 сағат бұрын
Good 👍
@Rishiamshu_04
@Rishiamshu_04 Күн бұрын
సూపర్ తమ్ముడు మీ లాంటి యువత బైటికి రావాలి ప్రభుత్వం ఏదైనా ప్రశ్నించాలి.
@udayasriranga-wm9yy
@udayasriranga-wm9yy 11 сағат бұрын
Thammudu nuvvu కేక సూపర్ సేమ్ టూ సేమ్ నా ఫీలింగ్స్ నువ్ చెప్పావ్ సూపర్ ❤❤
@konavinod8307
@konavinod8307 Күн бұрын
Super bro edhi correct
@sudhamanohar1
@sudhamanohar1 Күн бұрын
Excellent answer ..hats off to black shirt...for ur maturity
@divyabathu1122
@divyabathu1122 Күн бұрын
2000cr collection reach కాకుండా ఆపాలని ఇది ప్లాన్ ఉండచ్చు
@kskp13
@kskp13 Күн бұрын
Abba akkada okka pranam pote nuvvu 2000cr antavente lg
@godsfather1118
@godsfather1118 23 сағат бұрын
Adi ra super bro asalu... nee logic.. nee doubt.. ki nen fan ayna... ilanti thoughts ela vasthayandi meeku... malli ah comment ki 49 likes 😮 vammo!!!! Maanavatvam eppudo chachipoyindi ee samaajam lo
@godsfather1118
@godsfather1118 23 сағат бұрын
Super logic bro.. elanti alochanalu ela vasthayandi meeku.. entha pedda brain oh meedi.. 😮
@aravindhreddy5987
@aravindhreddy5987 20 сағат бұрын
Mind undi matlaadutara,ledaa ..😮
@godsfather1118
@godsfather1118 20 сағат бұрын
@@divyabathu1122 Conspiracy theorist!
@sailokeshadari6631
@sailokeshadari6631 23 сағат бұрын
పుట్టిన టైమ్ డాక్టర్ చెప్పొచ్చు కానీ చావును సృష్టించిన ఆ దేవుడు కూడా చెప్పరు ఈ విషయం లో అల్లు అర్జున్ తప్పు కంటే ఆమె తప్పు ఉంది సినిమా అంటే అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు ఆవిడ చేసిన తప్పుకు శిక్ష ఆ పిల్లల జీవితం అంధకారంలో కి వెళ్లిపోయారు ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా మినీ కర్చు పెట్టే అభిమానులు కు ధన్యవాదాలు తెలిపారు ఇందులో తప్పు కంటే మంచి గుణమే యెక్కువ అర్థం చేసుకోవచ్చు ఉద్ధేశం పూర్వం గా తప్పు చేస్తే శిక్ష ⌚💯🙏
@NavaneethaGrudhanti
@NavaneethaGrudhanti 21 сағат бұрын
100% carekt
@rajeshchilumula4001
@rajeshchilumula4001 Күн бұрын
సర్పంచ్ ఎలక్షన్స్ కి వస్తారు ఓట్లు అడుక్కో డానికి కాంగ్రెస్ వాళ్ళు చూపిద్దాం.. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఇ చిల్లర రాజకీయం ఎందుకు ప్రజల్లో ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ ది...
@hemahems1363
@hemahems1363 23 сағат бұрын
Yes
@usa6490
@usa6490 19 сағат бұрын
అవును కెసిఆర్ తాత తెలంగాణ ని నట్టేట ముంచాడు అప్పుడు ఏమి చేసావ్
@rajeshchilumula4001
@rajeshchilumula4001 19 сағат бұрын
@usa6490 ఎం ముంచాడు చేప్పు
@nharsha9612
@nharsha9612 23 сағат бұрын
Youth with clarity and no nonsense.
@PantaMalyadri-b4g
@PantaMalyadri-b4g Күн бұрын
రేవంత్ రెడ్డి గాడు తెలంగాణ కు పనికి రాడు
@agar224
@agar224 Күн бұрын
Vaanni inkaa unchite congress ni naashanam chestaadu😂
@PantaMalyadri-b4g
@PantaMalyadri-b4g Күн бұрын
@agar224 tnqq bro
@arunapochampally1205
@arunapochampally1205 23 сағат бұрын
Yes correct
@PriyaNarayan25
@PriyaNarayan25 23 сағат бұрын
Pakka
@vemulaprasad6439
@vemulaprasad6439 23 сағат бұрын
Correct ga chepparu bro
@nagendraravi7364
@nagendraravi7364 23 сағат бұрын
గురుకుల పాఠశాలలో 40 మంది పిల్లలు చనిపోయారు 😢 దీనిపై ప్రభుత్వం స్పందించలేదు ఇంకా చాలా రజకులు జరుగుతున్నాయి ప్రభుత్వం స్పందించలేదు
@raysglobal7414
@raysglobal7414 Күн бұрын
Perfect argument
@narayanashivakanth7744
@narayanashivakanth7744 12 сағат бұрын
Bro U R Absolutely 💯% Correct.... My Full Support To Allu Arjun Anna Garu...✊
@divyabathu1122
@divyabathu1122 Күн бұрын
Revathi enjoyment kosam movie ki పోయె death inadhi. But గురుకుల పాఠశాల మరణాలు they are for education children death. 1death vs 50death ఏదీ important congress worst government
@bharurocks1534
@bharurocks1534 10 сағат бұрын
Paapam marii alaa anoddhu... Cinema ki povadam correcte kani benefit show ki povadam adhi kooda pillalni theeskapovadam thappu...vaalla husband dhi thappu... Nachacheppalsindhi eeroju vaddhu tharvatha veldham anii.. asalu sandhya theatre ki oka week varaku cinema ki povadamey mistake asalu... 100 percent thappuu andharidhi unnadhi kani oka aa book aindu anthey book chesillu personal gaa
@tagoredutta940
@tagoredutta940 Күн бұрын
చిన్న వాడు అయిన చాలా చక్కగా మాట్లాడినాడు. మన Telangana ప్రభుత్వ అసమర్థ గూర్చి వివరణ ఇచ్చినాడు. గతంలో మన రాజకీయ & సినిమా కార్యక్రమాల వల్ల చాలా మంది చనిపోయినారు.
@rajujadi3866
@rajujadi3866 Күн бұрын
BhAAi election's time lo esukondli BhAAi AA fans🔥🔥🔥
@12Joker21
@12Joker21 21 сағат бұрын
Thagedley 😡
@vamsikumanduri
@vamsikumanduri Күн бұрын
Very sensible ga matladinav thammudu
@MrBoddu143
@MrBoddu143 Күн бұрын
Good Analysis if Allu Arjun not there🤔
@ramadevi8062
@ramadevi8062 20 сағат бұрын
వావ్ సూపర్ సూపర్ సూపర్ గా చెప్పావు రా తమ్ముడు నేనే సీఎం అని ఎగిరెగిరితే ఎప్పటికైనా నేలకు పడవలసిందే కదా
@nageshwarchowlapally8635
@nageshwarchowlapally8635 Күн бұрын
గుడ్ bro super bro
@వినయ్దివ్య
@వినయ్దివ్య 23 сағат бұрын
సూపర్ గా చెప్పావ్ bro సమాధానం కచ్చితంగా రేవంత్ గారు కక్ష పూరితంగానె అరెస్ట్ చేశారు ఎన్ని జరగలేదు లారీలు యాక్సిడెంట్ లు జరిగి చనిపోయిన వాళ్లు లేరా లేదా ప్రవేట్ స్కూల్స్ లల్లో పిల్లలు ఇస్సుస్ జరిగి చనిపోవడం జరగలేదా అలా జరిగినప్పుడు స్కూల్ యాజమాన్యం ను ఏరోజు అయినా స్కూల్స్ ని సిజ్ చేయడం కాని స్కూల్ ఓనర్స్ కి లైసెన్స్ రద్దు చేయడం కానీ ఎందుకు చేయరు చెప్పుకుంటూ పొతే లక్ష లు వున్నాయి రేవంత్ అన్నిటికి సమాధానం చెప్పలేడు చేతకాని రాజకీయం చేసేది కాక సినీ ఫీల్డ్ మీద పడి ఏడుస్తూన్నాడు కొజ్జా మొఖం నాకొడుకు
@Devimiss
@Devimiss Күн бұрын
Super Amma meeku vunna talent e people ki ledhu
@RaviRaamaWhealthInfra
@RaviRaamaWhealthInfra Күн бұрын
Your words are absolutely right brother
@smileyanisha1777
@smileyanisha1777 Күн бұрын
Brother really hats off to you… each and every word is a meaningful.. people should have a guts like you to speak about government..🫡
@k.raghuram3889
@k.raghuram3889 3 сағат бұрын
ఇలాంటి సమాదానం చేప్పే వారు కావాలి ఈ సమాజానికి. 👌👌👌👌👌👌
@ramakrishnaadabala1669
@ramakrishnaadabala1669 21 сағат бұрын
తమ్ముడు ఇక్కడ నుండి ఎక్కడ చనిపోయిన బాధితుడికి 2cr పరిహారం పక్కా ఇప్పించాలి తెలంగాణ గవర్నమెంట్.
@jyothibasusankati7568
@jyothibasusankati7568 Күн бұрын
ధన్యవాదాలు తమ్ముడు సూపర్ చెప్పావు.
@PentidasSomarapu
@PentidasSomarapu Күн бұрын
Well say good speeking 💯 percent
@RajuBalsupati
@RajuBalsupati Күн бұрын
బాగాచెప్పావు తమ్ముడు
@RumanaTabassum369
@RumanaTabassum369 Күн бұрын
Fantastic...If all r like u...Best for our State Kanna💓
@subbaraosubbarao3077
@subbaraosubbarao3077 23 сағат бұрын
💯✅ సూపర్ స్పీచ్
@raghuramkonduri1800
@raghuramkonduri1800 Күн бұрын
Young boy telling correctly .Nobody coming out openly .High net people are closely watching .Not talking due ti fear.
@GangabhavaniSangani-gt1ko
@GangabhavaniSangani-gt1ko 23 сағат бұрын
Super lines broo
@nidigondanaresh9225
@nidigondanaresh9225 Күн бұрын
Super corct gaa adigaru
@Upavarnamcollections
@Upavarnamcollections 19 сағат бұрын
Super talk👌
@Rawiteza.02
@Rawiteza.02 Күн бұрын
Saradhaaga bro nijaalu matladindu...👍
@Chilipipanulu
@Chilipipanulu Сағат бұрын
Superb bro 🙏🏻🇮🇳🔥🇮🇳🔥🔥🔥🔥
@DIVINA...VLOGS...143
@DIVINA...VLOGS...143 Күн бұрын
Super cheppavu bro😊
@venkatvenki9981
@venkatvenki9981 10 сағат бұрын
కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు....
@raysglobal7414
@raysglobal7414 Күн бұрын
Definitely.. It's all for the money
@anandpadakanti4903
@anandpadakanti4903 3 сағат бұрын
Nijam ...bro
@srinivasthonti1234
@srinivasthonti1234 Күн бұрын
Super
@Houoooooo1235
@Houoooooo1235 Күн бұрын
మా వ్యవసాయం భూమిలో వేసి కూరగాయలు మరియు బియ్యంపంటను నాశనం చేసారు అని చెప్పిన సరే పాటించుకోరు,CM vallu
@pothumadhu7120
@pothumadhu7120 Күн бұрын
సూపర్ బ్రో
@dineshoduri2818
@dineshoduri2818 7 сағат бұрын
Finding young folks like this these days is stumbling upon a rare gem. This brother speaks his mind without hesitation, whether you agree with him or not, and I've got respect for his social awareness!
@beproductive1864
@beproductive1864 20 сағат бұрын
I can't say anything more than a word respect for this guy. Ela bayata matladali ante chala dare and knowledge undali
@SandeepKumar-qh2lc
@SandeepKumar-qh2lc 4 сағат бұрын
Yes bro, it's taking personal your right.
@josh-bz4tn
@josh-bz4tn Күн бұрын
We stand allu Arjun
@HarryPotter-ls9rz
@HarryPotter-ls9rz 10 сағат бұрын
నేను కూడా మా ఇంట్లో ఈ పాయింట్స్ అన్ని రేస్ చేశాను ఎంత రేవంత్ రెడ్డి గారు కావాలని చేస్తుండు హైడ్రా లో ఎన్ని ఇండ్లు జెసిబి తో తీయించాడు ఎంతమంది హార్ట్ ఎటాక్ వచ్చింది అదేం పట్టించుకోలేదు బన్నీ కి ఫుల్ సపోర్ట్ గా మా ఫ్యామిలీ మొత్తం ఉంది నేను మీడియాతో మాట్లాడాలనుకున్న పాయింట్స్ నువ్వు మాట్లాడవు సూపర్
@srinathdon398
@srinathdon398 23 сағат бұрын
Wah Bhai Emina Mataladinavaaaaa💥💥💥
@mahihi007
@mahihi007 23 сағат бұрын
Gurukula patashala lo chanipoyina pillala kutunbalaku nastapariharam evvandi per student 1cr from TS government....
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 Күн бұрын
కరెక్ట్ చెప్పావు తమ్ముడు సూపర్ 👌
@kummarisubbarayudu8190
@kummarisubbarayudu8190 23 сағат бұрын
గురుకుల స్కూల్ లలో 50 మంది పిల్లలు చనిపోయారు వాళ్లకు tg గోవేర్నమేంట్ 50 లాక్స్ ఇవ్వాలి
@anandnayak2018
@anandnayak2018 Күн бұрын
Excellent brother
@ratakondaramuratakondaramu5036
@ratakondaramuratakondaramu5036 7 сағат бұрын
బారాబర్ గా ప్రతి మాట పంచ్ ❤️🙏🙏😂super గా చెప్పావ్ తమ్ముడు 😊
@bhagirathisethi6461
@bhagirathisethi6461 Күн бұрын
Super bro
@BhavaniSripada-f5i
@BhavaniSripada-f5i 5 сағат бұрын
This person spoke very logically. Instead of focussing on important issues like death of 62 kids by food poisoning, CM is focusing on film fraternity.
@SrinivasTSrinivasreddy
@SrinivasTSrinivasreddy 4 сағат бұрын
MEERE🎉CHANIPAHINTE🎉MEE PARENTS HIDHE PANI CHESEVALLU KADHA BABULARA😢😂😢
@raghuneeru6559
@raghuneeru6559 Сағат бұрын
Super bro nuvvu
@mounikashety1164
@mounikashety1164 Күн бұрын
Super correct….. well said bro
@VasuBushana
@VasuBushana Күн бұрын
Supper ga cheparu
@LingannaLinganna-yh5nt
@LingannaLinganna-yh5nt 23 сағат бұрын
Nizam bro
@bheemrajbodemkori-cs5hd
@bheemrajbodemkori-cs5hd 23 сағат бұрын
Good brother you are a riyyali good speach...😢😢
@Poojithaprattipathi
@Poojithaprattipathi 10 сағат бұрын
Excellent 👌👌👌👌👍👍👍 speech bro...GOD Blessings is there for allu arjun..so allu arjun is real hero❤❤❤..
@ruparani299
@ruparani299 Күн бұрын
Super tammudu meeru
@SojiSojimol
@SojiSojimol Сағат бұрын
Allu Arjun ❤️ A victim of the state 😢
@pullaraoba5819
@pullaraoba5819 22 сағат бұрын
this is correct broi, they are expecting funds,
@lokesh-jk4sb
@lokesh-jk4sb 2 сағат бұрын
Super anna spich
@Pardhu-e9d
@Pardhu-e9d 23 сағат бұрын
Super annaya super chala baga matladav anna super 🙏❤❤❤
@GovidreddyB
@GovidreddyB Күн бұрын
Super message
@mlddlm
@mlddlm 22 сағат бұрын
GOOD OPINION THANK YOU.
@msivass2227
@msivass2227 Күн бұрын
నువ్వు కరెక్ట్ చెప్పావ్ బ్రో
@alekhyasri4950
@alekhyasri4950 2 сағат бұрын
💯 true gaa matladav thammuduu neek unnantha burra kuda aa revanth reddy ki ledhuuu 🫵🏻👍🏻
@amanireddy7999
@amanireddy7999 22 сағат бұрын
Neeku unna antha understanding levels Revanth reddy ki levu bro 🙏🏻 i don’t know how he became CM
@srinivaspyla6285
@srinivaspyla6285 11 сағат бұрын
Your opinion is right brother
@rajujadi3866
@rajujadi3866 Күн бұрын
CM revanth reddy government injured boy ki 25 lack evali
@paularoratekkem
@paularoratekkem 21 сағат бұрын
You have excellently spoken dear loving Dude!!!! Very few people speak like this truth !!!!!!!
@srinivaskatari1408
@srinivaskatari1408 23 сағат бұрын
Bro super talking
@h.m.9797
@h.m.9797 5 сағат бұрын
Ee video ni aah revant chusi siggu techukovali
@anilalishala77
@anilalishala77 Күн бұрын
GUDDHA DHANMUNNDHI BRO
@ManeeshaDunna
@ManeeshaDunna 23 сағат бұрын
Nice talking brother
@venkataramanaejjirothu8039
@venkataramanaejjirothu8039 23 сағат бұрын
Govt should answer about food posion children the govnt should give 1 crore each child
@YATHINCHESTALU
@YATHINCHESTALU 3 сағат бұрын
Superb bro ...same feeling andardi
@newindiaparty8115
@newindiaparty8115 Күн бұрын
Super తమ్ముడు
@adoni.lakshmilakshminarasi4775
@adoni.lakshmilakshminarasi4775 18 сағат бұрын
Well said brother
@SyamSenaga
@SyamSenaga Күн бұрын
Thamudu nuvu supar correct cheppevu
@anithapasuladi-lm5wu
@anithapasuladi-lm5wu 8 сағат бұрын
Super ga cheppav bro.
@bunnybella2978
@bunnybella2978 Күн бұрын
Super ga cheppav bro
@saradadinavahi8486
@saradadinavahi8486 19 сағат бұрын
Excellent analysis
@nagulammaamma4150
@nagulammaamma4150 Күн бұрын
సూపర్ తమ్ముడు...
@srinivasreddygunukula343
@srinivasreddygunukula343 19 сағат бұрын
Good analysis
@jagadishlocavarapu4116
@jagadishlocavarapu4116 Күн бұрын
సూపర్ 🙏🙏🙏
@annapurnachandrauduta1512
@annapurnachandrauduta1512 Күн бұрын
100℅ correct, and please focus on state development.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
7 AM | ETV Telugu News | 26th December" 2024
23:03
ETV Andhra Pradesh
Рет қаралды 278 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН