uu uuiiiyii8u777uyi77⅞88ii uu ⁷8i8íuú88888iuu8uuuuuiúuyiiiúttyy yy uu uu ui9yoííiiii ii úíuuuuuúúúúúûíúúúuuú6⁶6uyy uu uyú uu ïiíiiííiiihjuuuuúuïji ki iiiíúï ujj ú4í5g9yíi9iu9uíuíiu⁹io88iú
@sriramulugandu10 ай бұрын
@LakshmiGurli00 Pp
@rvarun620410 ай бұрын
@LakshmiGurli😅😅
@Aadhya22083 жыл бұрын
రాసిన లిరిక్స్ అర్థవంతంగా... సింగర్స్ పాడిన తీరు అద్భుతంగా... మ్యూజిక్ మైమరిపించేలా... నిజంగా ఎన్ని ఏళ్ళు గడిచినా వినాలనిపించేలా ఉన్నాయి. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఇంత మంచి సంగీతం అందించినందుకు.
@suresh3819904 жыл бұрын
ఆ ఆ ఆఆ ఆ… అఅఅఅ ఆ కాస్త నన్ను నువ్వు… నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే… రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే… మంట చుట్టుముట్టి… కన్నె కొంపలంటుకుంటే… నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది… పెదాల్లో నవ్వో కెవ్వో… పువ్వై పూస్తుంది… కాస్త నన్ను నువ్వు… నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే… రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే… మంట చుట్టుముట్టి… కన్నె కొంపలంటుకుంటే… నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది… పెదాల్లో నవ్వో కెవ్వో… పువ్వై పూస్తుంది… అమ్మడూ నీ యవ్వారం… అసలుకే ఎసరు పెడుతుంటే కమ్మగా నీ సింగారం… కసురు విసురుతుంటే పిల్లడూ నా ఫలహారం… కొసరి కొసరి తినిపిస్తుంటే మెల్లగా నీ వ్యవహారం… కొసరులడుగుతుంటే… చిన్ననాడె అన్నప్రాసనయ్యిందోయ్… కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్ అమ్మచేతి గోరుముద్ద తిన్నానోయ్… అందగాడి గోటిముద్ర కావాలోయ్… ఓఓఓ ఓఓఓ ఓఓ… కాస్త నన్ను నువ్వు… నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే… రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే… మంట చుట్టుముట్టి… కన్నె కొంపలంటుకుంటే… నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది… పెదాల్లో నవ్వో కెవ్వో… పువ్వై పూస్తుంది… మెత్తగా నీ మందారం… తనువులో మెలిక పెడుతుంటే గుత్తిగా నీ బంగారం… తలకు తగులుతుంటే కొత్తగా నీ శృంగారం… సొగసులో గిలకలవుతుంటే పూర్తిగా నా బండారం… వెలికి లాగుతుంటే… బుగ్గలోన పండుతుంది జాంపండు… పక్కలోన రాలుతుంది ప్రేంపండు రాతిరేళ వచ్చిపోరా రాంపండు… బంతులాడి పుచ్చుకోరా భాంపండు… ఓఓఓ ఓఓఓ ఓఓ… కాస్త నన్ను నువ్వు… నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే… రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే… మంట చుట్టుముట్టి… కన్నె కొంపలంటుకుంటే… నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది… పెదాల్లో నవ్వో కెవ్వో… పువ్వై పూస్తుంది… నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది… పెదాల్లో నవ్వో కెవ్వో… పువ్వై పూస్తుంది…
@singapamuvamsi45603 жыл бұрын
1a a a great time when when you have to do Aq@
@singapamuvamsi45603 жыл бұрын
@1@
@kurubaramesh2111 Жыл бұрын
lx m l XL l
@laxmijanagama8082 Жыл бұрын
0
@PodendlaMahesh-w2z2 ай бұрын
1
@gopanapallirk3604 Жыл бұрын
నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని... చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని... నాకు అనిపించింది.. నమ్మకం కుదిరింది.. అన్ని కలిసొచ్చి ...ఈ పిచ్చి మొదలయ్యింది... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... చరణం 1: ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము... తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము... ఒహొ..ఒహొ...ఒ..ఒ... నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము... నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము... ఒహొ..ఒ..ఒహొ..ఒ.. ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి .. ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి.. వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... చరణం 2: నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం... నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం... ఒహొ..ఒ..ఒహొ..ఒ.. నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం.. నా అందమంత చూపమంది హస్త లాఘవం.. ఒహొ..ఒ..ఒహొ..ఒ... కలిసుంటే ఏకాదశి... కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి ...కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి...ఈ... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... నిజంగా నిజంగా ...ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
@rajudgp494310 ай бұрын
చంద్రబోస్ గారు tq so much వినసొంపుగా ఉన్నా సాంగ్స్ నీ అందించారు.❤❤❤❤❤
@laxmikanipoigu62839 ай бұрын
LuLup
@VIP-rc9qv4 жыл бұрын
Natanaku jeevam posthunte .. ah ghatana lo nijam ani pisthunte .. attu pai selavani veluthunte ... naa manase kalavarapaduthunte.... .. heart touching lyrics
@Mani-yp8hw2 жыл бұрын
0 in songs download 0 or 🎶🙏🎻
@R.R.R.S.4 жыл бұрын
అప్పట్లో దుమ్ము లేపాయి ee పాటలు... So.. అప్పటి జ్ఞాపకాలు మల్లి గుర్తు చేసుకుంటున్నా... @కరోనా టైమ్
Daily one time vintuna super songs always super songs
@bendisuryarao69617 ай бұрын
B.viswansdham
@Cinema8152 жыл бұрын
2023 eeee songs vinay vallu untay like kottandi... update..🎼🎸🎧🎶🤗
@kiranreddy3134 Жыл бұрын
Ii
@sureshpillai51475 жыл бұрын
Ekkado putti superb song JAI. JR NTR😍
@almanikanta98094 жыл бұрын
13:32 కావలిసిన పాట నాకు నచ్చిన సాంగ్ 👌👌👌🤗🤗
@muderanadheernaik10363 жыл бұрын
Hai
@dasarlakrishna35493 жыл бұрын
😍
@satishvallal87062 жыл бұрын
I love this song Daily singing
@RajaJamuna-tr2nj11 ай бұрын
23:40 @@satishvallal8706
@thirumalasudioanand74994 жыл бұрын
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది thank you keeravani sir
@srinivasbg47794 жыл бұрын
Wow, Super bro.
@gkotesh82254 жыл бұрын
Sw
@chowdareddychowdareddy95162 жыл бұрын
Z
@ramakrishnayadavgramakrish63274 жыл бұрын
అన్న సూపర్ ఐ love సాంగ్స్ జై ఎన్టీఆర్
@aravindvlogger41844 жыл бұрын
కాలేజ్ డేస్ ... గుర్తుకోసస్తున్నాయి ఈ పాటలు వింటే.. నేనుఇంటర్ 1st ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది ఈ మూవీ
@sridevid14402 жыл бұрын
0your i9
@aravindvlogger41842 жыл бұрын
@@sridevid1440 ?
@visweswararao217 Жыл бұрын
@anilkumarrayapuram60224 жыл бұрын
ఇలాంటి పాటలు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది
@Dineshkumar-fu1ki Жыл бұрын
E8iwa
@madupalligopi2350 Жыл бұрын
@@Dineshkumar-fu1ki 😊p😊😊😊😊😊😊😊
@mesaladileepkumar49784 жыл бұрын
Sir keeravanigaru miru super Extradatonory sir
@SivakumariJala3 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి
@biddikabhushan85104 жыл бұрын
పాట అంటే ఇలా ఉండాలి.. ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది..
@venkate62832 жыл бұрын
P
@kgangya78162 ай бұрын
Super songs
@maanikbaasha20094 жыл бұрын
Awesome music by m.m.keeravani beautiful lyrics by chandrabose gaaru
@nageswarak66343 жыл бұрын
Qqqqqqqqqq
@ShashiKala-fn6kx4 жыл бұрын
ఎప్పుడూ వినాలనిపించే పాటలు
@NanduKova-ot5zi Жыл бұрын
Sweet memorise vinte malli malli vinali anupistundi
@karthikjasthi55882 жыл бұрын
Song venututi college days guthuvasunai abbaaa 👌👌✌️✌️
@sekharpentakota23146 жыл бұрын
ఓ మై డియర్ గాళ్స్ .. డియర్ బోయ్స్ .. డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా .. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు బాత్ రూముల్లోన భావకవితలు క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేనండి వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు .. వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు ..
@lekkalavenkatesh28776 жыл бұрын
By
@sksubhani2496 жыл бұрын
Sekhar Sahu g
@ramanachinni3386 жыл бұрын
Ramana
@anandhr67606 жыл бұрын
Nice
@pinnyboinasudhakarrao7355 жыл бұрын
@
@raghavenderreddy26465 жыл бұрын
Wonder full songs keeravani sir once again super songs
@FunnyAnimalsClub19892 жыл бұрын
ఈ మధుర గీతాలతో నా ఆరో తరగతి జ్ఞాపకాలు మళ్లీ అలా మదిలో మెదిలి నన్ను ఆ రోజులకు తీసుకువెళ్లాయి. Childhood memories 🥰🥰🥰
@ranjithranjith10296 жыл бұрын
Super..For the relax this Song.. perfect
@rampandu17726 жыл бұрын
tarak anna super , great dance performance by tarak bhaiya...
Mm keervani songs are awesome and NTR is the best actor
@rajeshjoel56355 жыл бұрын
Beautiful songs kiravani sir
@RaniRani-hp7dh4 жыл бұрын
Beautiful songs
@RaniRani-hp7dh4 жыл бұрын
School mamories
@RaniRani-hp7dh4 жыл бұрын
Madams and friends mamu sesamu chilipe panulu
@satyanarayanayegireddy81386 ай бұрын
మంచి పాటలు జై ఎన్టీఆర్ అన్నా ❤
@kkirankumar11022 жыл бұрын
Super 👌 brother songs 🖐️ highlight
@VenkateswararaoGuduri-qy8sh11 ай бұрын
2024vintunna vallu like veskondi Jai ntr😍🥰😍🥰🥰🥰🥰🥰🥰😍😍🥰🥰🥰
@gopichandgoud15924 жыл бұрын
lockdown affect vala vinavallu oka like vasukondi
@sivaganeshkurra61644 жыл бұрын
అ
@narayanammanarayanamma52734 жыл бұрын
Gggggg Iwill be in b buyyybubh
@saradha25596 жыл бұрын
Heart teaching songs
@Commonpeople1985 Жыл бұрын
24:50 చేసే పనులేమో గుడిసెట్టేశాలు, Tagline ఏమో గుడిలో దేవుడివా. ఇంక పనిలోపని దాని గుత్తి మింగుతానని కూడా ఎదో ఒక దేవుడికి మొక్కుకోవాల్సింది
@ChimalaLoukya2 ай бұрын
😊😊
@jaisriram12607 жыл бұрын
superb songs chala bagunnayi
@manjubhargava34854 ай бұрын
నేను 2096 లో వింటున్న నమ్మకం వున్నా వాళ్ళు లైక్ చేయండి
@anilraju31222 ай бұрын
Appatiki earth utube telugu unnayaa😂😂😂
@MeruguKumari-yo1tt2 ай бұрын
Niku mindu undarara
@manjubhargava34852 ай бұрын
😂😂😂
@VenkataramammaDandoluАй бұрын
@@anilraju3122the oii look like they open love l
@AllwaysMUSIC26Ай бұрын
21000 లో వింటున్న
@pvnrmurthy96539 жыл бұрын
Excellent Appealing Song. Good Lyrics. Music Mastrea Keeravani Fine Tunes And Memorable Orchestration And Also Song Rendition By Himself Is Another Attraction. All Mixed Together, Really A Memorable Song Forever. Date:19-06-2015.
@v4uofficial6014 жыл бұрын
ఎక్కడో పుట్టి పాట ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం. వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 👍👌😃🌹💐
@chamuchamu74684 жыл бұрын
Anna esong to ma school dayss gurthukostunaii..
@dilliraolokinindi33552 жыл бұрын
Mind blowing songs ever golden melodies
@sudhasudha7786 жыл бұрын
Once again heart full tqs to chandrabose and given by a great music of keeravani garu
@harishm60285 жыл бұрын
Hi friends and family members of Congress and surajuakummer kannada
@CSBNagaRajuReddyMaruprolu5 жыл бұрын
Hi
@hariprasad-gf2hm5 жыл бұрын
Super
@mahindhrreddymahindhrreddy2983 жыл бұрын
@@harishm6028 by
@mahindhrreddymahindhrreddy2983 жыл бұрын
@@harishm6028 kk o limited-edition no prescription We
@kprasadprasad82905 жыл бұрын
ఆరోజులు గుర్తుకు వచ్చాయి మనుసు లొ ఏదో తెలియని ఆనందం
@maheshh76235 жыл бұрын
Hi
@lakshminarayana59285 жыл бұрын
Hi
@keethishag75955 жыл бұрын
Yes
@lovarajusurla29394 жыл бұрын
💝💝💝💘💘💘
@meenakshidangeti63934 жыл бұрын
@@maheshh7623 ppl8pl
@jeerasingh68405 жыл бұрын
Nice ntr jai TDP
@ShaikMehaboobsrk2 ай бұрын
All' time NTR ❤ song❤❤ Jai Jr NTR ✊✊✊❤️😍😍🥇🥇 quality Here indian movie 🎥 Hero ❤❤
@nimmaturinaresh50047 жыл бұрын
amazing songs .keeravani sir tq so much
@kmallesham54724 жыл бұрын
ఆ రోజులే వేరులే....
@иємии11 ай бұрын
2024 lo vine varu avaru
@purnasankarachari17754 жыл бұрын
Super. Good.paate
@middasoundraya10466 жыл бұрын
Super song Excited movie my first movie👌👌👌😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@srinukaruturi87324 жыл бұрын
Wetzxcbvhuytrewquplmnbvcz
@rajamegafan72234 жыл бұрын
Miss you memories 💞💞💞
@sivareddi6712 Жыл бұрын
. ,,
@govindaswamiygovindaswamiy254311 ай бұрын
రమేష్ జెన్.t.rfanees
@JSVGLR24 күн бұрын
Nenu vintanuu kani like kottanu endhukante nenu ee songs repeted ga vitanu kabbatti
@pachikariramupachikariramu7317Ай бұрын
All songs highlight
@umamaheswararaomarkapudi76133 жыл бұрын
Super amma
@anthygaanthygaayipoyie2515 Жыл бұрын
Super songs I'm remembering my school days ❤👌 prathi function lo evy songs
@KSS2233-l16 жыл бұрын
అప్పట్లో అయిన ఇప్పట్లో అయిన ఎప్పటికైన ఈ పాటల్లో ఉన్న మదురం మాటల్లో చెప్పలేం..
@sree67544 жыл бұрын
Super songs
@BalajiBalaji-lx9zd4 жыл бұрын
Hi
@pramesh77164 жыл бұрын
Gas
@srinivaspandiripalli39044 жыл бұрын
@@sree6754 YY4URITTTUEUETUEU a
@masthanshaik83044 жыл бұрын
@@sree6754 E E E Ee ❤ ❤😳 3❤
@RamaKrishna-rf7nv3 жыл бұрын
Super music composing by m.m.keeravani garu
@VasalliRambabu6 ай бұрын
సూపర్ సాంగ్స్ ❤
@ramakrishnalella63635 жыл бұрын
Young tiger NTR songs 👌👌👌👌👌
@kunchapuyogi60175 жыл бұрын
Super sar rajamouli ninu ni fanu
@SurisuryaSurisurya-dq8cu7 ай бұрын
NTR fans oka like vesukondi 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👎👍
@beechupalli33976 жыл бұрын
Good music keeravani sir
@marlabeeduyellanaganna86804 жыл бұрын
Beechupalli ggh
@marlabeeduyellanaganna86804 жыл бұрын
V get bh
@santoshbalabhadra84605 жыл бұрын
Student no 1 songs my favourite songs favourite hero ntr
@prasadr8014 жыл бұрын
E songs enni sarlu vunna Malli Malli vinalanipusthundhi
@AnushKanush-j5z4 ай бұрын
All. Song. Super❤
@santusantosh29986 жыл бұрын
Superb songs...
@kalyantaduri30364 жыл бұрын
2020 lo kuda vintunna I love this song's super super
@svramana28124 жыл бұрын
Ni yamma pukuuuuuuuu🖕🖕🖕
@SGSofficial074 жыл бұрын
What is the sentence
@srinubadi94212 жыл бұрын
ఎప్పుడు విన్న kotha ga ఉంటాయ.
@manidrd91329 жыл бұрын
Lovely songs... Thank u all
@ramjink41222 ай бұрын
October 2024 lo chuse valu
@tejaanvikafilms64135 жыл бұрын
Kasta Nuvvu nannu mind blowing song by mm music
@gopirajudesaboina91753 жыл бұрын
L
@gopirajudesaboina91753 жыл бұрын
Po
@pidyrajupothuraju452611 ай бұрын
Super songs
@harikarohichannel76183 жыл бұрын
Director's and music director's leyrcs rasinavallu gurthundaru only Hero anthe Chi em manusulura
@sivakp36363 жыл бұрын
I will be there for
@kickprincetarakism70086 жыл бұрын
Paddanandi premalo mari 😍😍
@ashokkumar_10944 жыл бұрын
All Time favorite songs...!! ❤️💙
@rajababuraju30402 жыл бұрын
😄
@manusha8272 Жыл бұрын
❤
@bandarianil13065 жыл бұрын
I like kastha nuve nenu..and yekkadoputti my fav songs great lirics by chardrabose sir thanks for keervani sir great album..
@praveendharmarajulapraveen24804 жыл бұрын
E song vinte ma shcool days gurthuku vachay edho manasulo badha kaluguthundhi..I love this song