🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎదగటమే కాకుండా ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యం కోసం ఎదురు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఈ YSR పార్టీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు కానీ, నాయకులు కానీ, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వీరు అధికారంలో వున్నప్పుడు ఎప్పుడు అయినా వాస్తవం చెప్పటానికి ఎప్పుడు అయినా మీడియా ముందుకు వచ్చారా? ఈ రోజు ఎందుకు వస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి. ✍️ YSR పార్టీ అధినేత మరియు వారి నాయకులు ప్రజా తీర్పును ఓటమిగా అంగీకరించలేని స్వార్ధ రాజకీయ నాయకులు కాబట్టే కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు అవకుండా, ప్రజలకు వున్నవి లేనట్టలు, లేనివి వున్నట్లు అపోహలు కల్పించి, నిజం అనే నమ్మకం కల్పించటానికి ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా అన్ని విషయాలు అవగాహన చేసుకున్న తరువాత మాత్రమే స్పందించి, మీ అభిప్రాయం కొత్త ప్రభుత్వంకు తెలియచేయాలని ప్రార్ధిస్తున్నాను. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ! మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు గారు చేసిన అనాలోచిత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకపడిపోయింది. ✍️ వాస్తవం ఏమిటి అంటే 👇 ✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ఆదాయంను పరిగణలోకి తీసుకోకుండా,ఒక ప్రణాళిక లేకుండా అనా మత్తు లెక్కలతో చేసిన పరిపాలన వలనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం మరియు ప్రజల జీవన ప్రమాణలలో అస్థిరత్వం ఏర్పడింది అనడానికి 100% సందేహం లేదు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలలో లక్షల కోట్ల సంపద ఎక్కడినుండి వస్తుంది? కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమ పథకం అమలు చేయలేదు అనటం అవగాహన లేని నాయకులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ గ్రహించాలి. ✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పరిపాలన మీద చాలా అనుభవం ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా వున్నా కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయగలరు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను ఒక ప్రశ్నర్ధకంగా చేసిందే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు, చేస్తున్నారు.దయచేసి 1% కూడా జగన్ గారి మాయమాటలు నమ్మవద్దు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో 2026 /04 / నెల బడ్జెట్ వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ మనదేశంలో ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలపడుతుంది. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ సృష్టించే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి.... ఇంకా ఎన్నో విషయాలు జగన్ గారు చేసిన తొందరపాటు నిర్ణయాలు మీరే త్వరలో గ్రహిస్తారు. ✍️ ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు