Subbarao Gupta Latest Sensational Interview | Balineni Srinivasa Reddy | Ongole | TOne News

  Рет қаралды 89,943

Tone News

Tone News

Ай бұрын

Subbarao Gupta Latest Sensational Interview | Balineni Srinivasa Reddy | Ongole | TOne News
#SubbaraoGupta #balinenisrinivasareddy #Ongole #ysjagan #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 94
@kotavenkateswararao9360
@kotavenkateswararao9360 Ай бұрын
డౌట్ లేదు. వై ఎస్ ఆర్ సి పి ఓడిపోటానికి సుబ్బారావు గుప్తా గారి సంఘటన ఒక కారణం 😡 గుప్తా గారు మీరు జాగ్రత్త. రాజకీయాలలో ఉంటే మటుకు మంచి మార్గం లో వెళ్ళండి. మీ కుటుంబం జాగ్రత్త 🙏🌹
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
🎉❤ love you Anna..sassedhi oka sare.. don't want this type of lafoot life
@hravuri61
@hravuri61 Ай бұрын
అన్నమయ్య డాము ,మల్లవరం డాము గేట్లు రిపేరు కు 50₹కోట్లు డబ్బు లేదని రేజర్వాయర్ లో నీరు చుక్క లేదు .రైతులు ఏడుస్తున్నారు . 500₹ కోట్లు పెట్టి రుషికొండ లో భవంతి కడతారా ?
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
ఏవండీ కొద్దిగా ఈ విషయం ఆ బూతులు మంత్రికి చెప్పండి బాబు
@purethoughtts638
@purethoughtts638 Ай бұрын
అన్నమయ్య జిల్లా రాజా ము పేట ప్రజలు వైసిపి నీ గెలిపించారు. ఆనకట్ట కూలిపోయే 4 ఇయర్స్ యనట్టు వుంది అప్పటి నుండి మల్ల కట్టలేద.
@suryateja2402
@suryateja2402 28 күн бұрын
జగన్ కి ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు,వాడి సుఖమే వాడికి ముఖ్యం అందుకే ప్రజాధనాన్ని అంత దారుణంగా దుర్వినియోగం చేశాడు
@anandparuchuri4801
@anandparuchuri4801 Ай бұрын
ఏది ఏమైనా సుబ్బారావు గుప్తాన్ని ఆదరించవలసిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎంతైనా ఉంది గుప్తా నీ ఆలోచన నీ అవగాహన చాలా చక్కగా ఉంది నీవు ముందు ముందు రాజకీయంగా కూడా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@lankaadhipathi406
@lankaadhipathi406 Ай бұрын
గుప్తా గారిని చూశారా? కేవలం తన పార్టీలో ఉండే నాయకుల్నే కాదు, ప్రతిపక్షాల్లో ఉండే మంచి నాయకుల్ని కూడా గుర్తించే నిస్వార్ధ వ్యక్తి.
@kotaiahsunkara
@kotaiahsunkara Ай бұрын
ఇప్పుడు గుప్తా గా రు హేపీగా వున్నారు వైశ్యులు ఓట్లు కూటమికి మద్దతు ❤❤❤❤❤
@kotaiahsunkara
@kotaiahsunkara Ай бұрын
గుప్తా గారిని వైకాపా పిశాచ చాలు ఎం త టార్చర్ పెట్టారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫలితం అనుభవించారు ❤❤❤❤❤❤❤
@Nishwi31
@Nishwi31 Ай бұрын
మా ఆర్యా వైశ్య లు అందరూ సుబ్బారావు గుప్తా లా ఆలోచన ఉండాలి
@nareshpidikiti6865
@nareshpidikiti6865 Ай бұрын
Journalist Sai unnadu komati ycp veravidyadu
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
🎉. thank you
@TruthTony
@TruthTony Ай бұрын
​​@@rockstargaming1468మీకు జరిగిన అన్యాయం చూసి బెంగళూరు నుంచి వచ్చి ఓటు వేశాను సార్ వైసిపి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని టిడిపి ఓటు వేశాను❤
@sivasankar4893
@sivasankar4893 25 күн бұрын
100% Correct. 🎉🎉🎉🎉
@memahendra6015
@memahendra6015 11 күн бұрын
Sare😂
@thiriveedisathish8918
@thiriveedisathish8918 Ай бұрын
మన ఆర్యవైశ్యులు అందరూ సుబ్బారావు గుప్తా లాగా ఆర్య వైశ్యులు అంటే భయం అనేది చూపించాలి
@hravuri61
@hravuri61 Ай бұрын
వైశ్యులు రాజకీయాలు లో అభివృద్ధి కావాలంటే సామజిక సేవ ఇంకా ఎక్కువ చేయాలి . ప్రస్తుతం వైశ్యులు దేవాలయాలకు దానధర్మాలు చేస్తారు . సామజిక అభివ్రిద్దికి స్కూల్స్ కి , కాలేజీ లకు ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తే రాజకీయంగా ఎదుగుతారు .
@valluriramamohan224
@valluriramamohan224 29 күн бұрын
ధైర్యం అనేది... భరించ రాని అవమానం జరిగినపుడు... బ్రతుకు మీద ఆశ వదులు కున్నపుడు... ధైర్యం తన్నుకుంటూ వస్తుంది. అది చాలా డేంజర్
@Arjun56773
@Arjun56773 Ай бұрын
11 లక్ష కోట్లు అప్పు చేసి 11 seats తెచ్చుట ఏమీ
@maheshravella9544
@maheshravella9544 Ай бұрын
సుబ్బారావు గుప్తా గారి మీద దాడి చేసి వీడియో వదిలారు ఆ వీడియో ఒకటి సామాన్య ఆర్యా వైశ్య ల ఓట్లు మొత్తం టీడీపీ కి వేశారు
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
🎉...s
@sivasankar4893
@sivasankar4893 25 күн бұрын
100% Vysyas voted to kutami. But all it is silent revolution. 🎉🎉🎉🎉
@manmadharaovalluri4210
@manmadharaovalluri4210 Ай бұрын
Hatsup Guptaji
@PROBOTFF-cs2hg
@PROBOTFF-cs2hg 29 күн бұрын
Excellent 👌🎉 speech Gupta garu...reporter Gopi was also good gentleman... excellent 👍 news channel t one news
@kvbkrishnamohan1055
@kvbkrishnamohan1055 Ай бұрын
TDP government should utilise his services now and tell that such affected persons will be rehabilitated .
@madhavarao6184
@madhavarao6184 Ай бұрын
గుప్తా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varalakshmi6649
@varalakshmi6649 26 күн бұрын
అతను చేపింది నిజమే జనము భయపడారు
@sadhuprasad3750
@sadhuprasad3750 Ай бұрын
Super guptagaru
@gangadharamedam993
@gangadharamedam993 Ай бұрын
👍👌✌️❤️
@user-yy9et5bm2e
@user-yy9et5bm2e Ай бұрын
Subbarao garu you are great
@Arjun56773
@Arjun56773 Ай бұрын
సుబ్బారావు గుప్తా great
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 Ай бұрын
ఇటువంటి అకృత్యాలు రాష్ట్రం లో కోకొల్లలు ఇక నుండి అన్ని బయటి వస్తాయి రావాలి
@sriramuluattaluri1411
@sriramuluattaluri1411 Ай бұрын
Gupta garu 🙏
@sriramuluattaluri1411
@sriramuluattaluri1411 Ай бұрын
Gupta garu is a good and great person
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 Ай бұрын
Namaste Gupta Garu
@srinivasarao3341
@srinivasarao3341 Ай бұрын
So nice interview
@rajendrayeluri6480
@rajendrayeluri6480 Ай бұрын
Gopi garu bring out these people who were hihglydestructed by ycp leaders Hats off to subba Rao Gupta bearing so many difficulties in ycp people subbarao garu please come work under the leadership of CBN
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
🎉..iam already running in TDP
@msb3332
@msb3332 Ай бұрын
In principle Subba rao's stand is correct and apprecible. But some immaturity is there in his words.
@brahmaiahnarisetty4864
@brahmaiahnarisetty4864 Ай бұрын
He said to me that the majority should be above 30000
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
Iam told to dj annaki 33000 above...
@sivamekala5305
@sivamekala5305 Ай бұрын
😊😊😊😊😊😊​@@rockstargaming1468
@chandrasekharginjupalli7781
@chandrasekharginjupalli7781 Ай бұрын
True subbarao garu 🎉
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 Ай бұрын
Sc,ST Atrocities Act shall be extended to protect the POLITICAL-DALITS ie.,Arya Vysya Community in A P.
@orkprabhakar339
@orkprabhakar339 Ай бұрын
సైకో గాళ్ళకి బుద్ధి రాదు
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 29 күн бұрын
YSRCP దురాగతాలను ధ్యేయంగా ఎదిరించి, వాటిని వెలుగులోకి తెచ్చిన సుబ్బారావు గుప్తా గారికి సరిఅయిన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.
@pvsukesh1
@pvsukesh1 Ай бұрын
I will support on you
@venkysai7018
@venkysai7018 7 күн бұрын
Subbarao gupta sir U R HERO. In Ongole
@prasadmanne5538
@prasadmanne5538 24 күн бұрын
Great Subbarao Guptha
@lakshminadha2857
@lakshminadha2857 13 күн бұрын
You are great brother super 👍👍👍
@SaibabuRejinthala-tc3kz
@SaibabuRejinthala-tc3kz 24 күн бұрын
Super, guptha
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 Ай бұрын
Gupta, don't leave juglaq, gajjala, rowdies balli, subani
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
Tappakunda
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 Ай бұрын
He said 100% correct 😂😂😂😂😂😂
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
🎉 thank you for your lovely wishes and blessings 🙏🙏
@chinthalaiah
@chinthalaiah Ай бұрын
ఇడు అప్పుట్లేనే పెద్ద కథ
@sulochanarani-zt8pi
@sulochanarani-zt8pi Ай бұрын
Anty gunda squad idea super👏
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
🎉... thank you 👍
@PK-nv4on
@PK-nv4on 20 күн бұрын
ఇంటర్వూ కి నల్లద్దాలు తీసి రావాల్సింది.
@user-qb5zg3vl3s
@user-qb5zg3vl3s 22 күн бұрын
ముందు ఆకళ్ళజోడు తీసేయండి
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 Ай бұрын
Bhumuladi iete pakka, already they identified the lands.
@srinivasaraoa5104
@srinivasaraoa5104 Ай бұрын
J 420
@srinivasaraoa5104
@srinivasaraoa5104 Ай бұрын
H up guta garu
@33542
@33542 Ай бұрын
Gupta ji mana vysyulu ni Rayalaseema lo Reddlu thokki tholu teestunnaru. Manam chaala mandi vunnappatiki bhayapadi batukutunnamu
@sarabusubbarao8360
@sarabusubbarao8360 Ай бұрын
Vysyas lo meelaanti vaaru politics loki raavaali
@SundariGullapalli-py6ur
@SundariGullapalli-py6ur 17 күн бұрын
గుప్తాగారుమీకుజరిగినఅన్యాయానికినేనుచాలాబాదపడ్డాను బాలినేనివకవెదవనితెలుసుకోలేకపోయారా
@vravikishorvravikishor7267
@vravikishorvravikishor7267 27 күн бұрын
Gupta Anna chala manchodu
@vijayaraghavaraosingu3751
@vijayaraghavaraosingu3751 Ай бұрын
H
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 24 күн бұрын
Kulam matham pakkana pedithe ycp manava hakkulanu ela harinchindo Subba rao Guptha gari Ghatana oka good example prajala hakkulanu haristhe ye party ki aina ide gathi paduthundi
@pinkyponkyshots4567
@pinkyponkyshots4567 Ай бұрын
You did a lot of Sollu pushpam things
@srinivasbalajikodali5950
@srinivasbalajikodali5950 Ай бұрын
ఈయన ఏదో బ్రహ్మానందం తక్కువ బండ్లగణేష్ కి ఎక్కువ లా ఉన్నాడు.
@TruthTony
@TruthTony Ай бұрын
మా ఊర్లో వైసిపి ఓడిపోవడానికి ఈనే ప్రధానం కారణం వైసిపి వాళ్ళు ఓటుకి 5000 ఇచ్చారు టిడిపి వాళ్ళు 2000 ఇచ్చారు కానీ వైసీపీ ఎన్ని ఓడిపోయింది😂
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
Namma dagga VYAKTI KAAD, a party lo VUNNA ithani THO BALANCE ga VUNDANDI.
@baskarraju398
@baskarraju398 29 күн бұрын
Kulam peeru cheppukunie sannaasi West komati kulam West Bengal &BHIHARI EMI LEDU DHARYAM KULA DHARYAM ONLY RAJAKIYA DHARYAM YSR🎉😂😅
@ravindranaththommandra6574
@ravindranaththommandra6574 Ай бұрын
Kastha over action ఎక్కువ అయింది కదా
@chinthalaiah
@chinthalaiah Ай бұрын
వాడికి జరిగినట్లు జరిగితే నువ్వు వాడికన్నా ఎక్కువ చేస్తావ్ బ్రదర్
@golugurivenkatareddy9931
@golugurivenkatareddy9931 Ай бұрын
ఒరే నీవు ఒక పెద్ద బ్లాక్ మెయిల్ ర్ అని తెలిపారు
@srinuvasulu8175
@srinuvasulu8175 Ай бұрын
ఇతనికి పిచ్చి పరాకాష్ట కు చేరింది
@rao8714
@rao8714 Ай бұрын
మారు వీడియో చేయవలసినంత వాడు కాదు. చీడకుండానె కామెంట్.
@yohanvelijala
@yohanvelijala Ай бұрын
వాడికి ఏంటి కళ్ళు కనిపించవ
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 23 күн бұрын
Budhi leda neeku sati manishi ni antha avamaninchina ycp ni venakesukosthunnavu
@mgc3211
@mgc3211 Ай бұрын
బాబుగారు బయటకు తీసుకువస్తే జనసేన లోకి వెళ్లాలనుకునావా? నువ్వొక బిల్డప్ బాబాయ్ వి, విస్వాసఘాతకుడివి
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
Don't think other wise 🙏❤️...it's real
@user-vk9rr6jx7x
@user-vk9rr6jx7x Ай бұрын
Gupta gari lanti vallu. Undaru Hi is great
@Seenappa123-li8bv
@Seenappa123-li8bv Ай бұрын
Subba Rao Gupta moolanga...AP state lo komati vari votes okkatí kudà YCP party ki padaledu
@rockstargaming1468
@rockstargaming1468 Ай бұрын
🎉 s.. good comments... video please send to all
@subbarayudumalapati5986
@subbarayudumalapati5986 26 күн бұрын
Ghupatha గారూ ఆవేశం ఉద్దు
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 26 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
LIVE : ABN Digital LIVE
ABN Digital Exclusives
Рет қаралды 541
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 26 МЛН