Subhakankshalu Telugu Full Movie | Jagapati Babu, Raasi, Ravali | Sri Balaji Video

  Рет қаралды 6,254,024

SriBalajiMovies

SriBalajiMovies

Күн бұрын

Watch & Enjoy #Subhakankshalu Telugu Full Movie (720p) With English Subtitles. Starring #JagapatiBabu, #Raasi, Ravali, Sudhakar, AVS, Brahmanandam ,Satyanarayana, Nagesh, Direction Bhimaneni Srinivasa Rao, Music Composed by Koti.
► Subscribe to KZbin Channel: goo.gl/tEjah
► Like us on Facebook: / sribalajivideo
► Circle us on G+: plus.google.co...
► Like us on Twitter: / sribalajivideos
► Visit Our Website: www.sribalajivi...
For more Entertainment Channels
► Telugu Full Movies: tinyurl.com/pfy...
► Telugu Comedy Scenes: goo.gl/RPk9x
► Telugu Video Songs: goo.gl/ReGCU
► Telugu Action Scenes: goo.gl/xG9wD
► Telugu Latest Promos: goo.gl/BMSQs
Welcome to the Sri Balaji Video KZbin channel, The destination for premium Telugu entertainment videos on KZbin. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc.
•▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••▬▬▬•
The film begins story of between two families, Christians and Hindus: Stephen (Nagesh) and Seetaramaiah (Satyanarayana) have been best friends since college and so have their respective sons, Moses (Anand Raj) and Balaramaiah (Devan). Moses' younger brother, Robert (Maharshi Raghava) and Balaramaiah's younger sister, Janaki (Rajitha) fall in love with each other. Against their families' wishes, they elope. Ever since then, the tie war is going between two families.
After 25 years later, Chandu (Jagapati Babu) comes to the village and announces that he is the son of Robert and Janaki along with his friend Gopi (Sudhakar). He wants to reconcile the feuding families. Chandu stays in the house of the loud & frightful Nadabrahmam (AVS). He gradually endears himself to both families. Later, both his grandmothers suggest marriage. To avoid the situation, Gopi suggests that Chandu tell them that he is married. Chandu decides that this is the only way, thus lying that he is married to a Hindu-Christian like himself, Nirmala Mary.
Suddenly, Nirmala Mary (Ravali) arrives. Chandu is confused, as she was just a figment of his imagination. After several encounters, Nirmala Mary comes clean with Chandu, telling him that she is the only child of Robert and Janaki. She then confronts Chandu, asking him why he wants to unite the two families. Then Chandu reveals his past.
Chandu while living in the city, he lived next to a ladies' hostel, where Nandini (Raasi) daughter of Balaramaiah, was his resident. As she and her friends were trying to find a good song for a competition, Chandu indirectly helps her and falls in love with her. However she treats him as only a good friend. When Chandu was about to confess his love for her, Nandini instead tells him about her love for Lawrence, Moses' son. Hearing their plan to marry without their parents' consent due to the Robert-Janaki problem, Chandu volunteers to unite the families so that they can marry with the blessings of their families.
After listening to this Nirmala respects Chandu's character of making his lovers marriage with her lover and she also volunteers him and they carry out the mission. Meanwhile Balaramaiah learns of Nandini-Lawrence love. The news spreads quickly like wildfire and both families now think they have run away and want to kill the members of the other family. Meanwhile, Chandu has reconciled the grandparents of the two families. Only the fathers and the lovers are his main concern. At the end, he manages to unite the lovers and their families in a logical manner.
After the marriage, the truth of Chandu's appearance is revealed, by arrival of Robert & Janaki. Later, the families ask him to marry Nirmala (whose actual name is Priyadarshini) to make him a member of their family. However, he refuses, telling them that he loved a girl and does not want to think of anyone else.

Пікірлер: 1 200
@yagundhrreddy8746
@yagundhrreddy8746 3 жыл бұрын
ఒక చక్కని ప్రేమ కథ ఆ రోజుల్లో జరిగినటువంటి మధుర జ్ఞాపకాలని మన అందరికి రాబోయే తరాలు వాళ్ళకి చాలా చక్కగా ఈ సినిమా లో చూపించటం జరిగింది. దానికి తోడు సంగీతం ఈ సినిమా కథ కి తగినటువంటి పాటలు ని వ్రాసిన సిరివెన్నెల గారికి ఆ పాటలను అద్భుతంగా పాడినటువంటి SP బాలసుభ్రమణ్యం గారికి వారి తోటి గాయకుల కి ఇ సినిమాలో నటించినటువంటి కధానాయకులు అందరికి హాస్యానటులు కి... ఇంతటి చక్కని కధని మా అందరికి అందించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.🙏🙏..
@prince_premkumar
@prince_premkumar 10 ай бұрын
ఇంత మంచి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావు అస్సలు అర్థం కాదు. ఇంత గొప్ప ప్రేమ కథ
@TejaCharan-y6s
@TejaCharan-y6s Ай бұрын
అలా ప్రేమించుకునే మనుషులు లేరు కాబట్టి...
@iam-kl8jl
@iam-kl8jl 3 жыл бұрын
ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. జగపతి బాబు అద్బుతం. సాంగ్స్ సూపర్ స్టోరీ సూపర్ ఇటువంటి సినిమాలు ఇంక రావు.
@diwakarnaiknaik4159
@diwakarnaiknaik4159 Жыл бұрын
2024 చూసినా వాళ్లు liki kotandi
@రాజాటెంకాయల
@రాజాటెంకాయల 6 ай бұрын
హీరో జీరో ఐ లవ్ ఫేల్ ఐతే లైక్ కొట్టమంటావ్
@gangannarodda4387
@gangannarodda4387 2 жыл бұрын
బీమనేని శ్రీనివాస్ రావు గారు మీరు సుస్వాగతం,సూర్య వంశం, శుభాకాoక్షలు ఈ మూడు చిత్రలు 100 టైమ్స్ చూసాను కానీ ఇప్పటికీ కొత్తా అనుభూతి కలుగుతుంది బోర్ కొట్టదు ఈ 3 మూవీస్ సూపర్ sir great sir మీరు
@devilakshmi8758
@devilakshmi8758 Жыл бұрын
Mp
@Luckydeepak
@Luckydeepak Жыл бұрын
Subhaka mkshalu biggest block buster of the year ..musical family ..thanks to music director
@MohanMohan-rr5kx
@MohanMohan-rr5kx Жыл бұрын
X Xx Xxi8xx😮..9o😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@LakshmiNarayana543
@LakshmiNarayana543 Жыл бұрын
కానీ ఆ రెండు సినిమాల కంటే శుభాకాంక్షలు సినిమా ఎన్నో వేల రేట్ల బెస్ట్ ఇటువంటి సినిమా ఇక రాదు రాబోదు కూడా
@cnp6501
@cnp6501 11 ай бұрын
All remakes
@kumart573
@kumart573 3 жыл бұрын
సూపర్ హిట్ మూవీ రివ్యూ రిపోర్ట్ సూపర్ I like jagapathi Gaaru మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి చిత్రాలు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ లో నీ అభిమానం
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 жыл бұрын
ఆల్ సాంగ్స్ సూపర్ డూపర్ ఎప్పటికి మరచిపోలేను నా చిన్నప్పుడు రోజు వినేవాణ్ణి
@makaleppavaggar9438
@makaleppavaggar9438 3 жыл бұрын
Jagapati my ಪೊವರ್ಟ್ hero
@Nandu403_ch
@Nandu403_ch 11 ай бұрын
ఈ సినిమా 2024 లో చూసే వారు ఒక like వేసుకోండి
@chandukasimkota1892
@chandukasimkota1892 10 ай бұрын
This is my favorite movie in jagapatibabu movies
@chandukasimkota1892
@chandukasimkota1892 10 ай бұрын
Thana movies ante naku istam
@hemanthchettu6349
@hemanthchettu6349 3 жыл бұрын
నాకు ఊహ తెలియకముందు చూసాను మళ్లీ ఇప్పుడు చూసాను .చాలా మంచి సినిమా🥰🥰🥰🥰
@pardhunayak5904
@pardhunayak5904 Жыл бұрын
Jagapathi babu movies super hit naku jagapathi babu cinemalu ante chala chala estam
@chandukasimkota1892
@chandukasimkota1892 Жыл бұрын
Naku kuda same
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 4 жыл бұрын
చాలా మంచి సినిమా మంచి మెలోడీ సాంగ్స్ ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా.
@chandukasimkota1892
@chandukasimkota1892 Жыл бұрын
Naku kuda same
@durgaprasad2.4
@durgaprasad2.4 2 ай бұрын
ఇలాంటి సినిమాలు దీయాటర్ లో చూడ లేకపొయను సూపర్ సినిమా ఒక్కసారి చూసాను మనసుకు హత్తుకు పోయింది . ఈ మధ్య సినిమా కు ట్రైలర్ చూసి మరి వెళ్తాను ఒక్క పాట కూడా బాగోదు టికెట్ ₹100 తక్కువ ఉండదు song 43:26 ❤ 54:10 👌
@D4vlogs-D4
@D4vlogs-D4 Жыл бұрын
ఈ సినిమాని మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ చేయాలనే వారు ఎంత మంది ఉన్నారు
@abmovies3849
@abmovies3849 Жыл бұрын
Yes
@sunilkumarmekala9166
@sunilkumarmekala9166 Жыл бұрын
Me
@ganeshkoppana1637
@ganeshkoppana1637 Жыл бұрын
Yes
@merymery7273
@merymery7273 Жыл бұрын
Yes
@kumarnayakbanoth3820
@kumarnayakbanoth3820 Жыл бұрын
​@@ganeshkoppana1637😅
@bhojannasirimani5413
@bhojannasirimani5413 10 ай бұрын
థియేటర్లో ఏ సినిమా శుభాకాంక్షలు మూవీ మనసారా కోరుకుంటున్నాను 2024
@ThatimakulavanajaVanaja
@ThatimakulavanajaVanaja 2 ай бұрын
Supar
@RamaKrishna-lp6mi
@RamaKrishna-lp6mi 4 жыл бұрын
శుభాకాంక్షలు. సుస్వాగతం ఇలాంటి మూవీస్ నేను ఎప్పుడు మర్చిపోలేను తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే సీన్స్ రొమాంటిక్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు గారికి అప్పట్లో సూపర్ ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ ఎన్నిసార్లైనా చూడాలనిపించే మూవీ శుభాకాంక్షలు
@adinarayananukala7778
@adinarayananukala7778 3 жыл бұрын
Yes... Annaa
@telugucinemaworld3796
@telugucinemaworld3796 3 жыл бұрын
Meeru cheppina 2movies Tamil lo 1st thalapathy vijay chesaru taruvatha Telugu lo remake chesaru
@pravinkumartj461
@pravinkumartj461 3 жыл бұрын
This is thalapathy movie remake
@bkannakaraokankka5442
@bkannakaraokankka5442 2 жыл бұрын
@@telugucinemaworld3796 q
@vijjumahankali4297
@vijjumahankali4297 2 жыл бұрын
Yes
@knarasimhareddy7047
@knarasimhareddy7047 5 жыл бұрын
1980 - 2007 మధ్యలో వచ్చిన సినిమాలు సూపర్. ఈ కాలంలో వచ్చిన సినిమాలు నా జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిలించాయి. ఈ 1980-2007 మధ్య కాలంలో బాల్యం టీనేజ్ లైఫ్ అనుభవించిన వారు అదృష్టవంతులం... ఇలాంటి గొప్ప సినిమాలు మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి... ఇంకా ఇస్తున్నాయీ కూడా....
@saisridhar8564
@saisridhar8564 5 жыл бұрын
Super
@srikanthacv2922
@srikanthacv2922 4 жыл бұрын
Super
@irfandudekula3026
@irfandudekula3026 4 жыл бұрын
Iam also 90s kid, I love also 90s movie
@ktrpasyavula1619
@ktrpasyavula1619 4 жыл бұрын
Super
@subbu448
@subbu448 4 жыл бұрын
u r right bro
@suryabhai4433
@suryabhai4433 Жыл бұрын
Movie చూస్తూ మనసులో ఆనాటి రోజులకీ వెళ్ళిపోయాను ...చిన్నప్పుడు మా నాన్న తో చూసా ఈ మూవీ మళ్ళీ ఇప్పుడు ...చాలా ఫీల్ good movie ilaanti movies ee రోజుల్లో రావు...జగపతి బాబు sir acting super
@rajeswarigandra6706
@rajeswarigandra6706 Жыл бұрын
2024 కూడా యంత మంది మూవీ చుస్తునారు
@chandukasimkota1892
@chandukasimkota1892 10 ай бұрын
Jagapatibabu gari movies lo na favorite movie idhi
@PadmaPadma-m3y
@PadmaPadma-m3y 3 ай бұрын
Me😂
@babugadu8210
@babugadu8210 3 жыл бұрын
ఎప్పటికీ కొత్తగా వుండే సినిమా ఇది
@karupatiakhil5002
@karupatiakhil5002 10 ай бұрын
1990 ఆ రోజుల్లో కి వెళ్లి పోవాలనిపిస్తుంది ఆ కలలు ఆణిముత్యాలు సాంగ్స్ స్టోరీలు అలాంటి సినిమాలు ఎప్పటికీ దొరకు అలాంటి సంగీత దర్శకులు సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు సుజాత గారు 1990 కాలంలో కి వెళ్ళి పోవాలనిపిస్తుంది గుర్తు జరగని ఆ రోజులు మరుపురాని
@amarnathbagadi3119
@amarnathbagadi3119 Ай бұрын
Naku kuda alage undi bro chala movies miss aipoyanu theatre lo aarojullo theatre experience Ela untundo chudali ani undi😢
@100Raju5
@100Raju5 6 ай бұрын
50 వేల సంవత్సరాల తర్వాత ఈ మూవీ చూస్తే లో ఎంతమంది లైక్ వేసుకోండి
@BoyaHanumesh-gi6og
@BoyaHanumesh-gi6og Ай бұрын
2025 lo kuda chusevaru unara
@murali2399
@murali2399 16 күн бұрын
నేను బతికి ఉన్నంత వరకు... చూస్తూనే వుంటా 🥰🥰🥰... స్టోరీస్... Super ఉంటాయి....
@polavarapudevi329
@polavarapudevi329 2 күн бұрын
Yes
@bendichandanagiri631
@bendichandanagiri631 4 жыл бұрын
జగపతిబాబు పాత సినిమాలు సూపర్
@tnrnews8459
@tnrnews8459 4 жыл бұрын
1997-2007 ఈ దశాబ్ద కాలం స్వచ్ఛమైన ఫీల్ ఉన్న ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ... ఇలాంటి సినిమాలు చూస్తే అప్పటి రోజులు, అప్పటి మధుర జ్ఞాపకాలన్ని దొంతరలు దొంతరలుగా గుర్తొస్తూ మదిని హృద్యంగా గాల్లో ఓలలాడిస్తాయి ...
@bolligaddarajyalaxmi1386
@bolligaddarajyalaxmi1386 3 жыл бұрын
U
@thejlsmediatech2622
@thejlsmediatech2622 3 жыл бұрын
Vatlo srikanth vi theseyandi.
@maheshrock6608
@maheshrock6608 3 жыл бұрын
Ttyyy
@adinarayananukala7778
@adinarayananukala7778 3 жыл бұрын
Love letters... On those days...
@Freefirelover-gj2tc
@Freefirelover-gj2tc 3 жыл бұрын
@chandu.mchandu9855
@chandu.mchandu9855 3 жыл бұрын
నా మనస్సుని చాలా బాధ పేడుతున్నాయి ఆనాటి మదుర క్షణాలు...ఆరోజులు తలచుకుంటే ఏడుపు వస్తుంది... i love my child days
@muralikrishna3604
@muralikrishna3604 Жыл бұрын
Same feeling Brother...
@Luckydeepak
@Luckydeepak Жыл бұрын
Ss
@nagendrachitty3941
@nagendrachitty3941 Жыл бұрын
Yes bro
@ashokkuruva-lo9qw
@ashokkuruva-lo9qw Жыл бұрын
​@@nagendrachitty3941dxa
@ashokkuruva-lo9qw
@ashokkuruva-lo9qw Жыл бұрын
​@@Luckydeepaklnnnxxx
@veerendranath0073
@veerendranath0073 8 ай бұрын
ప్రేమకథా చిత్రాల్లో విభిన్నమైన గుర్తింపు గలది శుభాకాంక్షలు! హీరో లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇచ్చిన నేపథ్య సంగీతం వెలకట్టలేనిది. ఆలాగే సినిమా మరింత నీరసంగా ఉండకుండా పోషించబడిన హాస్యం ఎన్ని కష్టాల సుడిగుండాలు దాటినా మనిషి జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉండాలనే సందేశాన్ని అంతర్లీనంగా అందిస్తుంది! హీరో క్యారెక్టరైజేషన్ కథకు ప్రాణం. అది చూసి ఈ తరం ప్రేమికులు ఎన్నైనా నేర్చుకోవచ్చు!!!! హేట్సాఫ్ టు మూవీ యూనిట్!👍
@boorlurambabu8361
@boorlurambabu8361 4 ай бұрын
జగపతి బాబు యాక్టింగ్ చాలా గొప్పగా కనబరచారు దర్శకుడు బీమనేని శ్రీనివాస్ రావు క్లెయిమాక్స్ సీన్స్ యువత ప్రేమ గురించి చాలా గొప్పాగా తీసారు పాటలు మళ్ళిమళ్లి వివాలని పిస్తుంది
@RS.BROTHERS777
@RS.BROTHERS777 4 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తే బాగుండు
@lakshminarayanapinipe1262
@lakshminarayanapinipe1262 9 сағат бұрын
నా చిన్నప్పుడు సినిమా అంటే చాలా ఇష్టం ❤❤
@gaddamdecideraj8212
@gaddamdecideraj8212 10 ай бұрын
జగపతి బాబు సుధాకర్ నటన అద్భుతం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@spuransomayajula6772
@spuransomayajula6772 Жыл бұрын
super movie direction is also ossom anduke ide real love antaru okapudu
@Amarnath_Handle
@Amarnath_Handle 4 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సినిమా శుభాకాంక్షలు
@sreekanthreddy1004
@sreekanthreddy1004 3 жыл бұрын
అద్భుతమయిన సినిమా వర్ణించడానికి మాటలు రావు అద్భుత సంగీతం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sriramn4148
@sriramn4148 4 жыл бұрын
E movie kaneesam 100 times choosi untanu,best movie in JB ceriar and tollywod industry
@shyammnm425
@shyammnm425 3 жыл бұрын
i saw around 175 times in youtube, my all time fav.
@maheshmarugundla
@maheshmarugundla 3 ай бұрын
ఇంత మంచి కాన్సెపట్స్ తో సినిమాలు వచ్చి ఎన్ని రోజులవుతుంది. ఈరోజు సినిమాలల్లో ఎలేవేషన్స్ ఫైట్స్ బిజిమ్స్ అండ్ కామం తప్ప ఏమున్నాయి అదేం అంటే కాలానైకి తగినట్టు మారాలి అంటారు. కాలం ఎంత మారిన తల్లి తల్లే అవుతుంది కానీ వేరే కాదు కదా అలాంటి తల్లి లాంటివీ మన పాత సినిమాలు. థాంక్స్ అండి ఇలాంటి మూవీస్ అందించినందుకు
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 11 ай бұрын
స్వచ్ఛమైన హాస్యం గల మంచి సెంటిమెంట్ గల సినిమా
@sowjanyakandipalli3480
@sowjanyakandipalli3480 Жыл бұрын
Super movie chala sarulu chesanu🎉🎉
@rambabusunkara1614
@rambabusunkara1614 2 ай бұрын
Mind blowing songs ❤👌 Any December Month 2024
@SandeepLingalasandeep
@SandeepLingalasandeep 4 ай бұрын
పాత మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి 🤪
@tekumalleshmtekumallesham9709
@tekumalleshmtekumallesham9709 4 жыл бұрын
Koti garu music bgm 🎵songs super👌👌 malli malli vinalane 🎵🎵songs exlent super
@s.khaseempeera521
@s.khaseempeera521 4 жыл бұрын
2021సినిమాచుసినావారు1లైక్
@raniandhra9868
@raniandhra9868 3 жыл бұрын
👍
@s.khaseempeera521
@s.khaseempeera521 3 жыл бұрын
Thanks
@nareshchary5231
@nareshchary5231 3 жыл бұрын
సుధాకర్ బ్రహ్మానందం కామెడీ సూపర్ 💐💐💐
@SwamyVelpula-z1w
@SwamyVelpula-z1w 10 ай бұрын
Velpula Swami das ❤️❤️💖❤️💖💖❤️❤️❤️❤️❤️❤️❤️❤️ hiiiiiiiiiii❤❤❤❤❤❤
@ramakrishnamuppuri8081
@ramakrishnamuppuri8081 5 ай бұрын
కోటి గారి సంగీతం అద్భుతం 🎉
@subbuadbuth6033
@subbuadbuth6033 3 жыл бұрын
సినిమా ఎక్సలెంట్ ఈ సినిమాలో హీరోయిన్ సూపర్ గా చూపించారు
@LavudyaRamesh-l7x
@LavudyaRamesh-l7x 3 ай бұрын
ఈ సినిమా నా చిన్నప్పుడు కరీంనగర్ లో వెంకటేశ్వర థియేటర్ లో చూశాను...
@kranthi917
@kranthi917 Жыл бұрын
Mind blowing musical hit of jagapathi babu
@chennaiahsimhamu7948
@chennaiahsimhamu7948 Жыл бұрын
నేను మల్లి ఈ సినిమా ను ,1-9-2023,న చూస్తున్న
@venkateshpilla3908
@venkateshpilla3908 4 жыл бұрын
My ఫేవరెట్ మూవీ నా లవ్ కూడా ఇలా అయంది 💔💔💔💔💔💔💔💔💔💔
@shyammnm425
@shyammnm425 3 жыл бұрын
ohh so sad...
@PubgLover-jv3qc
@PubgLover-jv3qc 3 жыл бұрын
😪😪😪
@Non_Youtube_Movies
@Non_Youtube_Movies 3 ай бұрын
Nenu naa chinnappudu maa amma tho velli chusina 1st movie... i never forget those days... really wonderful days
@ganjidilu7427
@ganjidilu7427 3 жыл бұрын
Beautiful songs ...vinte hayiga undi
@tejanagapuri
@tejanagapuri 7 ай бұрын
all Songs ❤❤❤❤ sp balasubramanyam gari voice ❤❤❤❤ superhit cinema
@rbhaskarreddy7307
@rbhaskarreddy7307 3 жыл бұрын
కైకాల గారు మరియు నాగేష్ గారు జీవించేశారు జగపతి బాబు గారు ప్రాణం పోసారు
@brworld135
@brworld135 2 жыл бұрын
Movie Super Hit... Musical ga Super Duper Hit... But... Jagapathi babu garu Raasi gari midha unna premanu marchukolenu ani Ela annaado , adhe vidhanga Ravali garu Jagapathi babu gari meedha unna premanu marchukolenu ane okka dialogue chepthe chala bagundedhi... Aa tharvatha jagapathibabu garini, Ravali garini kalipe scene lekapoyina kanisam aa okka dialogue cheppi valla nijayithi gala prema scene ni theesthe Movie inka inka Bagundedhemo ani na Feeling.
@naveenkumarjadeja9397
@naveenkumarjadeja9397 5 жыл бұрын
నాకు ఊహ తెలిసినప్పుడు చుసిన మొదటి చిత్రం... ..
@happylife...843
@happylife...843 3 жыл бұрын
Mee to same
@kamadisivannarayana8631
@kamadisivannarayana8631 Жыл бұрын
Nenu kuda
@gaddamdecideraj8212
@gaddamdecideraj8212 10 ай бұрын
❤చాలా అద్బుతమైన సినిమా
@rassibhanurupavath9761
@rassibhanurupavath9761 Жыл бұрын
❤❤❤I love you రాశి అక్క ❤❤❤❤❤ meru antte naku pichi akka
@ajju..633
@ajju..633 4 жыл бұрын
Ravalini chooste naakilaanti bhaarya Dorikite baavundu....anipistundi. Love you darling.
@chittetipenchalababu3075
@chittetipenchalababu3075 3 жыл бұрын
మధురమైన గాయం ఈ సినిమా
@veereshchakali8595
@veereshchakali8595 10 ай бұрын
ఈ సినిమా 👌👌👌😘
@sampathraokorukanti121
@sampathraokorukanti121 4 жыл бұрын
Appatlla ee movie audieo casete konee vinnaanu super hit 🎵🎧 songs
@jaypal.1547
@jaypal.1547 8 ай бұрын
அருமையான திரைப்படம்.👌
@lornadane2528
@lornadane2528 4 жыл бұрын
Ilaanti gopaa aadavallu unnaru kabtte sampurna madhya nishedham unna mandhu full ga dorukuthundi.. Wonderful timing AVS gaaru
@purushothamgowada8498
@purushothamgowada8498 3 ай бұрын
🎉my favorite movie Shubakanshalu 1998 lo ki velli povalani undi
@tinkupilla3987
@tinkupilla3987 6 жыл бұрын
Jagapathi babu dhi evergreen Prema.. goppaga matladaadu n goppaga natinchadu .. wow
@gonuguntlanaresh6852
@gonuguntlanaresh6852 5 ай бұрын
ఈ సినిమా పాటలు వింటే చిన్ననాటి జ్ఞాపకాలు, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే నా చిన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ మా పక్కింట్లో ఎప్పుడు ఈ పాటలే వినేవాన్ని
@ramuseemusuru7848
@ramuseemusuru7848 Жыл бұрын
2023 lo chusthunna aa feel Inka poledhu.. Ilanti movies malli ravu.
@livehomeassistance9793
@livehomeassistance9793 4 ай бұрын
Madhiramaina cinema, madhuramaina Jnapakalu, madhuramaina Sangeetham, Madhuramaina comedy, maduramaina Story, Madhuramaina Sentiment, over all amazing love Story.
@ravikumarrajannagari2075
@ravikumarrajannagari2075 3 жыл бұрын
Super 👌👌👌👌👊 ending bagundi
@chandukasimkota1892
@chandukasimkota1892 2 жыл бұрын
Jagapatibabu garu is a very good actor thana movies ante naku chala istam andulo e movie ante inka istam
@satyanarayana734
@satyanarayana734 3 жыл бұрын
సుధాకర్ 🤣🤣🤣🤣🤣🤣
@madhupower3370
@madhupower3370 3 жыл бұрын
Oka Goppa Movie chusa 👌👌👌👌 ilanti films inka ravemo 🙏🙏
@saikumarramadasu9700
@saikumarramadasu9700 5 жыл бұрын
When iam studying in 9th class ...I watched this movie at Rajahmundry wonderful movie ever...Feel good background music....This film was a sweet memory for me...Those days are great ...My eyes gets wet when I am recollecting this memories.....
@varuntej791
@varuntej791 5 жыл бұрын
ఎస్ పర్షరాములు నాగనుాల్ సుాపర్ ముావి
@purushothamgowada8498
@purushothamgowada8498 2 жыл бұрын
Elanti. Sinimalu. 1980.2000.velavaraku.vacchai.super.film.best.hero.jagapathibabu.mefans
@manikalayedukondalu1044
@manikalayedukondalu1044 2 ай бұрын
సూపర్ పిచ్చర్ నాకు నచ్చింది
@coolguypravara
@coolguypravara 4 жыл бұрын
Koti sir music superb for this movie... 👌👌👌👌👌👏👏👏👏😊😊😊
@BashaDudekula95
@BashaDudekula95 6 ай бұрын
Super ga untundhi e movie
@lakkireddypalliramanjaneyu1827
@lakkireddypalliramanjaneyu1827 9 ай бұрын
అప్పట్లో ఏ ఇంట్లో చూసిన ఈ పాటలే
@vallapumanjunatha151
@vallapumanjunatha151 3 жыл бұрын
What a movie inni rojulu ee movie endhuku chudaledhani badha paduthunna
@ch.ayodhyavasu3785
@ch.ayodhyavasu3785 5 жыл бұрын
మనసా పలకవే అంటు నా మనసు దోచింది సాంగ్ 💙💙💙💓💓💓
@nchakri4890
@nchakri4890 4 жыл бұрын
54:11
@rakeshdobbala3209
@rakeshdobbala3209 4 жыл бұрын
Rakesh,, dobbala,,, 🎶🎤🎤
@munjulasunil6218
@munjulasunil6218 4 жыл бұрын
Super song
@dadalayaswanth5061
@dadalayaswanth5061 4 жыл бұрын
Padendhavaru mana favorite singer chitra
@PrasanthYamarthi-l4v
@PrasanthYamarthi-l4v Жыл бұрын
Avunu
@sudhakarsudhakar5692
@sudhakarsudhakar5692 9 ай бұрын
సుపర్ ❤❤👍
@masaiahsangola6812
@masaiahsangola6812 5 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ రావు రాలేవు సినిమా చాలా బాగా చేశాడు జగపతిబాబును బాగా హిట్ ఇచ్చిన సినిమా అప్పట్లో అతడికి లేడీ ఫాన్స్ ఎక్కువ ఉండేవారు ఇప్పుడు గుండా గ చూపిస్తున్నారు పాపం ఆయన సినిమాలు చూసి పెరిగాం అప్పటి హీరోలను ఇప్పటి హీరోలు fights lo కొడుతున్నారు నాకు నచ్చలేదు
@keshavarapunaveenkumar1546
@keshavarapunaveenkumar1546 3 жыл бұрын
🙄🙄🙄😂😂😂😂... అయ్యో.. మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి... అదంతా నటనే కదా 👍👍👍
@purushothamgowada8498
@purushothamgowada8498 2 жыл бұрын
Super. Movie. Eslent. Jagapathibabu. Happy birthday
@indianbala2906
@indianbala2906 4 жыл бұрын
Best remake of tamil Movie "Poove unakkaga". 💖👌
@maheshwarinatarajan1180
@maheshwarinatarajan1180 3 жыл бұрын
S ...
@VijayMamidi
@VijayMamidi 6 жыл бұрын
హార్ట్ టచింగ్ మూవీ💕💕 ఈ మూవీ లో కొన్ని సీన్స్ కి కన్నీళ్లు 😭😭వచ్చాయి చాలా మంచి మూవీ సాంగ్స్ కూడా సూపర్ 👌👌
@reneeshv9035
@reneeshv9035 5 жыл бұрын
Super Movie
@saninsajin2997
@saninsajin2997 5 жыл бұрын
ఢఢఢ
@apparaochowduvada3435
@apparaochowduvada3435 5 жыл бұрын
@@saninsajin2997 vagina
@mohankrishnasunkari9055
@mohankrishnasunkari9055 5 жыл бұрын
Vijay Mamidi .
@mandlamanoj-j9k
@mandlamanoj-j9k 3 ай бұрын
Jagapati Babu so handsome ❤❤❤❤❤
@user-nj6zl8yx9w
@user-nj6zl8yx9w 3 жыл бұрын
Tollywood is lucky to having best music directors like As Koti & mm Kiravani & Manisarma & ilayaraja
@bhojannasirimani5413
@bhojannasirimani5413 10 ай бұрын
సూపర్ హిట్ సినిమా మంచి ఫ్యామిలీ నెంబర్ 10/4/2024 ఈ రోజు సినిమా చూపించాను
@boorlurambabu8361
@boorlurambabu8361 4 ай бұрын
ఈ లాంటి సినిమాలు చాలా అరుదుగా కనబడతాయి
@gkyadavkande1244
@gkyadavkande1244 4 жыл бұрын
Sudhakar comedy 👌👌👌👌👌👌💐💐💐💐💐 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@madhukarphotography3721
@madhukarphotography3721 Ай бұрын
హీరోస్ వే కాదు ఇలా విలన్ గా నటించిన యాక్టర్స్ వారివి , ఇంత మంచి మూవీ ని రి రిలీజ్ చేయాలనీ నేను కోరుకుంటున్నాను..ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇలాంటి సినిమా రావడం.. గొప్ప వరం అని అంటున్న మీరేం అంటారు... ❤
@ramubandaru1787
@ramubandaru1787 7 жыл бұрын
1:29:16 to 1:29:36 and 1:29:54 to 1:30:12 and 1:42:30 to 1:43:22 i had seen number of times....this music....i never forget in my life....really heart touching....
@chandark6167
@chandark6167 5 жыл бұрын
Shape movie
@Royal.RajVlogs
@Royal.RajVlogs 4 жыл бұрын
Lock down lo chuse vallu okka like vesukondi e kalam lo ilanti movie malli ralev....all song superb abba
@ramranadheer8925
@ramranadheer8925 3 жыл бұрын
Movie chuste chinnapudu ganpakalu gurthukostunnai 🥰
@koteshgulla9063
@koteshgulla9063 3 ай бұрын
Subhakankshalu❤
@Kiranyadavofficcial
@Kiranyadavofficcial 4 жыл бұрын
Ravali expretions superb
@amrcreation4012
@amrcreation4012 Жыл бұрын
Last 4mins next level 😢😢😢😢
@sekharmathsmaster5591
@sekharmathsmaster5591 3 жыл бұрын
మనసుకు అత్తుకునే కథ...హహహహహ
@RevanthReddy0999
@RevanthReddy0999 2 ай бұрын
90S lo Putti inta varaku ee cinimaa chudakapovadam 😂😂😂😂
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 жыл бұрын
Dsr. నైస్ మూవీ సాంగ్స్ ఎప్పటికి మరచి పోలేం
@karnamyashodhara7099
@karnamyashodhara7099 3 жыл бұрын
Jagapati babu garu sir and ravalimam, and rassi mam acting is superb in this telugu movie shubhukanshlu 👋😀👌👌👌👌🍰🍰👍👍🍫🍫🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🎉🎂🌹🌹⛪💐
Alludugaaru Vacharu Telugu Full Length Movie || Jagapathi Babu, Kousalya, Heera
2:36:39
Sri Venkateswara Movies
Рет қаралды 1,1 МЛН
Krishna Telugu Full Movie | Ravi Teja, Trisha, Brahmanandam | Sri Balaji Video
2:27:51
New Colour Match Puzzle Challenge - Incredibox Sprunki
00:23
Music Playground
Рет қаралды 43 МЛН
Aayanaki Iddaru Telugu Full Length Movie | Jagapathi Babu | Ramyakrishna | Ooha
2:34:47
Pelli Peetalu (1998) Telugu Full Movie || Jagapathi Babu, Soundarya
2:21:07
Telugu Cinema
Рет қаралды 3,3 МЛН
Maa Avida Collector Full Movie
2:22:50
Volga Video
Рет қаралды 4,5 МЛН
Naalo Unna Prema Full Length Telugu Movie
2:19:13
Telugu Movies
Рет қаралды 2,3 МЛН
Chilakapacha Kapuram Telugu Full Length Movie || Jagapathi Babu, Meena, Soundarya
2:14:47
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,5 МЛН
Pellaina Kothalo Telugu Full Movie | Jagapathi Babu, Priyamani | Sri Balaji Video
2:26:33