వందనాలు బ్రదర్ జగన్ గారు అశ్విన్ గారు ఈ మెసేజ్ వల్ల మేము ఆత్మీయం గా చాలా బలపడుతున్నాము మా పిల్లలకు మేము విన్న ఈ విషయాలు వారికీ ప్రతి దినం జాగ్రత్తగా భోదిస్తున్నం విన్న ఈ వాక్యంను బట్టి దేవుని మేము స్తుతిస్తున్నాము 🙏🏻
@DavidMallela-lj5oi2 ай бұрын
ఈ ఉపమానము ద్వారా అనేకమంది రక్షించబడగలరు.అందులో నేను ఒక్కడిని.
@KvasanthxxKvasanthxxКүн бұрын
ప్రభుస్తోత్రం సార్🙏చాలా చక్కగా వివరించారు.
@SudheerRiaan4 ай бұрын
I love Revelation so much. I read it but I don't understand it. I have asked many pastors for about 10 years but they use to skip or afraid to say and run away. But one day through Holy Spirit, MD Jagan's video came into my timeline and it was clear that Holy God is using md Jagan for his revelation gospel.Then i watched all his videos in subhavartha channel playlist praise God. My happiness is like the happiness of a person who has been walking in the desert for two days without water but finally got water🥰. Thanks to the Subhavartha Telugu, Subhavartha Chennai, Special thanks to brother ASHVIN DHIRYAM sir and MD JEGAN sir special thanks to telugu subhavartha dubbing team fantastic dubbing. All glory to our eternal messiah JESUS CHRIST❤️.
@philipreborn3554 ай бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామమున దైవజనులకు వందనములు. అలాగే మంచి సమయాన్ని ప్రజలకు అందించిన శుభవార్త tv వారుకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రస్తుత దినములులో విశ్వాసులకు అవసరమైన జ్ఞానము ఇది! ఈ సందేశం వినుటవలన నేను ధన్యుడను. ఇటువంటి జ్ఞానమును ప్రజలకు అందుబాటులో ఉంచుటకు శుభవార్త tv వారిని ప్రభువైన యేసుక్రీస్తు కృప బలపర్చును గాక! దన్యవాదములు. philipp reborrn-SPH - vsp
TQ, bro's it was a good discussion about the holy spirit of anointing with an alert ness to be holy.Amen Hallelujah 🙌🙏
@sobharanik-it4yf4 ай бұрын
Thank you brothers, praise the lord.
@sirigirivinode38914 ай бұрын
One and only my favourite SHOW in Subhavartha TV
@taranginikancherla36964 ай бұрын
Praise the lord brothers🙏
@balamanivempati72104 ай бұрын
వందనాలు బ్రదర్స్
@barnabaspayam30572 ай бұрын
Praise the lord
@nanigona27204 ай бұрын
I'm blessed. Very beautiful message. Both 2 parts
@navinadakey89122 ай бұрын
Praise the Lord Thank u brother for u r detailed elaboration.
@johnpaul14044 ай бұрын
Yes Amen In Jesus 🙏 Mighty Name Amen 🙏
@gajulabharath4 ай бұрын
Praise God Ayyagaru Both of you
@tkirankumar74714 ай бұрын
Voice of God 🫡 Anna
@johnpaul14044 ай бұрын
Thank you Jesus Amen 🙏 Thank you Brothers 🙏🙏👏
@TheRaghunadh_j.v4 ай бұрын
చాలా సోది చెప్పిన చదుకున్న మేదావులు, నేను ఒకటే చెప్పుతాను, క్రైస్తవులు అనేవారెవరయినా? యేసు-క్ర్రీస్తు అనే అబద్దం పేరున ప్రార్ధించు వారు అందరూ విగ్రహారాదీకులే పరమునకు ఎలా చేర్చబడతారు? మీ బోగ భాగ్యాల నిమిత్తం జనులను మోసం చేస్తూ, అబద్దాన్ని బోధన చేస్తూ బ్రతికేస్తున్నారు. ఎంతకాలం? ఇం కొంతకాలమే?
@sunirachel89354 ай бұрын
Excellent wonderful massage uncle 🙏🙏🙏 thank you
@KenguvaSeetaram19834 ай бұрын
Praise The Lord 🙏🙏 Brother Garu
@vijayameghana40134 ай бұрын
Praise the Lord brothers, thank you for your spiritual messages, please pray for my family. God bless you abundantly❤🙏
@subhavaarthatv3 ай бұрын
We will definitely share your prayer request with our prayer warriors. If you prefer to reach out to them directly, please use the following phone numbers: +91 9550796006 and +91 97053 21189.
@rajanaramesh67773 ай бұрын
గుడ్ massage
@anilkumardhara7784 ай бұрын
అన్నా వందనములు
@melkisedekzaccur20114 ай бұрын
Chala nice explanation
@indhuchmannu48904 ай бұрын
Thanks lard
@bethelvoice24264 ай бұрын
Spiritual words paster garu
@aksaakula13974 ай бұрын
I lose my annointing iam trying to get it back with help of grace
@santhoshp42204 ай бұрын
Sir I am a student, Can you please make videos in English too For students like me it benefits us alot.
@anilkumardhara7784 ай бұрын
అన్నా మాకు ముందుగా ఈ సారి ఎప్పుడు మీ మెసేజ్ వస్తుంది చెప్పండి🎉
@singampalliashok23424 ай бұрын
Brother జగన్ అన్న మరియు అశ్విన్ అన్న మీరు మాట్లాడు తూ నప్పుడు మాటలు మధ్య లో ఇంగ్లీష్ వాడుస్ ఉపయోగం చా వద్దు