Rukmini Kalynam Pravachanam by Brahmasri Malladi Chandrasekhara Sastri gaaru
Пікірлер: 98
@ramabhadrarao26672 жыл бұрын
మహాభారతం వేదాంతులకు పంచమవేదంగాను, పౌరాణికులకు పురాణంగాను, చరిత్రకారులకు చరిత్ర గాను, ఐతిహాసకులకు ఇతిహాసం గాను అనిపించినట్లు శాస్త్రిగారి ప్రవచనం హరికధ ఇష్టమైన వారికి హరికధగాను, పధ్యనాటకం ఇష్టపడేవారికి పధ్యనాటకంగాను, పురాణములను ఇష్టపడేవారికి ప్రవచనం గాను అనుభూతి కలుగుతుంది. ఇది యూట్యూబ్ లో ఉంచిన వారికి ధన్యవాదాలు
@SwarnaSVepa Жыл бұрын
Thanks for uploading the great pravachanam
@kameswararao8977Ай бұрын
A great description
@sivaganesh54342 жыл бұрын
మల్లాది వారి ప్రవచన సుధా ఝరి అందరికీ అందుబాటులో ఉంచినందుకు ధన్యవాదములు. మరికొన్ని అమూల్యమైన మల్లాది ప్రవచనాలు సేకరించి మమ్మల్ని సంతోష పరచమని ప్రార్థన.🙏🙏🙏
@sanaththarun22582 жыл бұрын
న భూతో న భవిష్యతి🙏🙏🙏 ఏమి ప్రవచనం.... స్వామి కళ్యాణం చెవుల ద్వారా చూపించారు శాస్త్రి గారు....ఇది మల్లాది వారికే చెల్లింది 🙏🙏
@anipeddinaresh94342 жыл бұрын
ఈకంఠమాధుర్యంకాని చెప్పేవిధానం గాని అన్వయంకాని పదప్రయోగం ఏమైనా సరే ఇతరులెవరు చెప్పలేరు చెప్పిన ఈ మాధుర్యం రాదు పోతనగారు కూడా ఇలా ఆపద్యాలుచెప్పిఉండరే నమోనమః
@dakshinamurthymn11492 жыл бұрын
మల్లాది వారి రుక్మిణీ కల్యాణం రికార్డ్ అందించినందుకు కృతజ్ఢతలు. శాస్త్రిగారి చిత్రం కనుక పెడ్తే ఆస్తికులకి, శ్రోతలకి రికార్డ్ యెవరిదో తెలిసి ఉపయుక్తమైనదిగా వుండగలదని సూచన.
@Subodhini2 жыл бұрын
Thappakunda... thumbail add chesthamu... tnx for the feedback...
@samudralavenkatasubbabhatt23422 жыл бұрын
6
@jangaiahm3728 Жыл бұрын
చమత్కారం తో కూడిన ప్రవచనం చెప్పడంలో మల్లాది వారిని మించిన మహానుభావుడు లేడు ఇకముందు రాబోడు కాబోలు🚩🙏🕉️
@venkateswararaotadakamalla28802 жыл бұрын
Malladi vari Rukminikalyana pravachanam chala Adbhuthamga vundi