U r versatile sir, very nice story for younger generations who are derailing from life goals.
@MultiUplift9 ай бұрын
Excellent sir
@santuthosaradaga4759 ай бұрын
Jeevitham ante ..not about goals and targets..here crows experienced love ..that is what needed
@shivadarling55559 ай бұрын
Thank you so much for your analysis sir ❤
@sandhyas1259 ай бұрын
నాగేశ్వర్ సర్....మీకు అస్తవ్యస్థం వచ్చింది.తడబడుతున్నరు...కరోనా వైరస్ వాక్సిన్ ప్రభావం కావచ్చు ఆరోగ్యం జాగ్రత్త.
@sunithaindukuru48569 ай бұрын
😊
@bapatlalakshmi91459 ай бұрын
Sir appsc group2 1:100 gurinchi matladandi maku support cheyandi market lo books institutes follow ayam nastapoyam 😭 4 years kadtam mains varaku rakundane vruda avuthondi
@JayaTeja969 ай бұрын
REPEATED story...
@venkateshgoudbandi30959 ай бұрын
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మీ విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాకి (పిట్ట) కథ చెప్పి మీ చెయ్యి దుల్పుకొని తప్పించుకొనే ధోరణి ఏం బాలేదు...
@nageswararaov44439 ай бұрын
ఈయన మీద నమ్మకం పోయింది. చెప్పే విషయాలు పూర్తిగా నమ్మే విధంగా లేవు.
@narasingaraovedula72539 ай бұрын
@@nageswararaov4443 ఇందులో నమ్మేది, నమ్మనిది ఏముంది సార్. ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి స్వతంత్ర్యానికి ముందు (100 ఏళ్ల క్రిందట) చెప్పిన గొప్ప నీతి కధ, ప్రస్తుత టీనేజీ యువతకి ఎంతో సమంగా సరిపోతుంది.
@narasingaraovedula72539 ай бұрын
ఇందులో తప్పించుకునేది ఏముందో ! ఆయన విజ్ఞాన గని ! ఆయనొక్కడే ఆధునిక అష్టావధానం చేశారు (పాలిటిక్స్, ఆంత్రోపోలజి, అర్ధశాస్త్రం, సీవీక్స్ లాంటి 8 సబ్జెక్ట్స్ తో) ఈ నీతి కధలు కూడా సమాజానికి అవసరమే. ఇవి లేకనే మనయువత పెడదారి పడుతోంది.