సుధాకర్ యాదవ్ గారు మేము చేసిన తప్పేంటి? Emerald Mithai Shop||Lower Tank bund

  Рет қаралды 180,536

Back to Roots

Back to Roots

Күн бұрын

సుధాకర్ యాదవ్ గారు మేము చేసిన తప్పేంటి? Emerald Mitai Shop||Lower Tank bund
SAVE office number
6309111423
Interested in Promoting Your Product /Bussiness in Back To Roots KZbin Channel Reach out to us at "9052286688" for more details on:
Sponsorship opportunities
Product placements
Business collaborations
Advertising inquiries
Welcome to "Back to Roots"
Embracing a Healthy & Happy Lifestyle, Naturally
Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
1. Natural Farming: Cultivating life-giving food without harm.
2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
3. Natural Health: Nourishing body, mind, and spirit.
4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
Subscribe to "Back to Roots"
Disclimer :-
Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
www.facebook.c...
#BacktoRoots #backtoroots

Пікірлер
@phanisekher8611
@phanisekher8611 2 ай бұрын
మీరు చేస్తున్న ఈ కార్యక్రమం నిరాటంకముగా సజావుగా జరగాలి అని మనః పూర్వకముగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను 🙏🏽
@VijayaLakshmi-pc7fu
@VijayaLakshmi-pc7fu 2 ай бұрын
గురువు గారు మీలాంటి మంచి వాళ్ళు ఉన్నన్ని రోజులు ధర్మం మరియు ప్రకృతి చాలా గర్వంగా తలెత్తుకుని రొమ్ము విరిచుకుని సబ్యసమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంది..ధర్మో రక్షతి రక్షితః
@supriyasivaji-kr8cz
@supriyasivaji-kr8cz 2 ай бұрын
అన్ని స్వీట్స్ చేస్తున్నా గచ్చు ఎంత శుభ్రంగా ఉంది అండీ, ఒక చెట్టు కోసం నిర్మాణం నిదానంగా చేయవలసి వచ్చిందా.... మీకు చెట్ల పట్ల ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ కు మాటలు రావడం లేదు, ఏమి చెప్పాలో కూడా తెలియట్లేదు.
@msrinivasulu8442
@msrinivasulu8442 20 күн бұрын
టీవీ లో వచ్చినప్పుడు మీరు చూడలేదనుకుంటా
@harijeedigunta
@harijeedigunta 2 ай бұрын
మీ సహనానికి నమస్సుమాంజలి, సుధాకర్ గారికి పూర్తి మానసిక ఆరోగ్యం కలగాలనే ఆసిద్దము
@hyderabadiprinters3216
@hyderabadiprinters3216 3 ай бұрын
ఏమరాల్డ్ ఎప్పటికీ ఎమరాల్డ్ యే !!! ఎవ్వరూ ఏమానుకొన్నా ఏమారాల్డ్ నిత్య నూతనంగా , దిగ్విజయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది !!!
@vaanakka
@vaanakka 2 ай бұрын
నాకు వెంటనే తోచిన సంఘటన, నీలాపనిందలు. మీరు ఉన్నంత కాలం మౌనంగా ఉన్నారు, ఇప్పుడు నిజం బయటపెట్టారు. నేను మన దేశం వదలి 40 ఏళ్ల పయనే అయ్యింది. ఇలా వీడియో ల ద్వారా అనుబంధంలో ఉంటాను. మీరు నాకన్నా చిన్నవారు కావచ్చు, కానీ చాలా విషయాల్లో గురుతుల్యులు. సత్యమేవ జయతే అన్నది నిదానంగా బయటపడుతుంది. మీ వివిధ సేవలకి ధన్యవాదాలు.
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 ай бұрын
గురువు గారు మీలాంటి మంచి వాళ్ళు ఉన్నన్ని రోజులు ధర్మం మరియు ప్రకృతి చాలా గర్వంగా తలెత్తుకుని రొమ్ము విరిచుకుని సబ్యసమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంది..ధర్మో రక్షతి రక్షితః
@Madiraju1946
@Madiraju1946 3 ай бұрын
మీకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని మీ కార్యక్రమం జయం కలగా లని కొరుకుంటున్నాను
@shankarbonu9456
@shankarbonu9456 3 ай бұрын
మీరు ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@racharamesh4162
@racharamesh4162 3 ай бұрын
DHARMAM MUSUGULO VUNNAVALLANI DHARUM RAKSHINCHADHU...BAKSHISTHUNDHI EDHO OKA ROOPUMLO.. Emerald Mitai Shop is only meant for rich people...VijayRam garu commercial ga alochinchadum maani e samajum lo vuna pedha, madya taragathi vallani drustilo pettukuni manchipanulu cheyagalarani manavi..
@nagarjunasaich5063
@nagarjunasaich5063 3 ай бұрын
@@racharamesh4162 ​⁠​⁠​⁠gaaru buying mithai is a choice , its a luxury item who want to gift it or have sweet tooth only will choose to purchase it , its not a compulsary good that everyone should have , if he was to be a commercial he wouldnt have given free paddy seeds to the farmers .. note :- given paddy seeds so many times for so many farmers to encourage them to natural farming you can ask the farming community who attended the classes at jeeyar ashramam in 2017 feb
@sankarsowjanya2584
@sankarsowjanya2584 3 ай бұрын
1000%🎉🎉🎉🎉🎉
@MrSajid80
@MrSajid80 2 ай бұрын
ఎలా!!?
@surapureddyvasuvasu9719
@surapureddyvasuvasu9719 3 ай бұрын
మన హిందూ మతం లో ఎంత మంచిగా ఎంత మంచిగా మాట్లాడుతున్నారున ఎంత మంచిగా ఒక ప్రకృతిని కాపాడుతున్నారు ఈ విధంగా చేసిన మీలాంటి వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది నోట్లో తోఉస్తారు గోమాంసం కలుపుస్పుతారు తెలుగు సపోర్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర వెళ్ళారు అప్పుడు ఎవరికీ ఏ ఇబ్బంది లేదు కానీ మన హిందువుల్లో నా హిందువులకే అన్ని కోపాలు వస్తాయి మంచివారికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి
@SeetaramayyaKolla
@SeetaramayyaKolla 2 ай бұрын
మీ హృదయాన్నికి ఎంతో గాయం చేసిన దుర్మార్గుడైన సుధాకర్ యాదవ్ పట్ల మీరు చూపిన దయాద హృదయసనికి మీకు హృదయ పూర్వక అభినందనలు
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 3 ай бұрын
ఏమరాల్డ్ ఎప్పటికీ ఎమరాల్డ్ యే !!! ఎవ్వరూ ఏమానుకొన్నా ఏమారాల్డ్ నిత్య నూతనంగా , దిగ్విజయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది !!!👍👍👍🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 3 ай бұрын
మీ పాతికేళ్ల సేవలను, మీ కీర్తిని సహించలేక పోయారు. సుధాకర్ యాదవ్ గారిలో ఈ వీడియో చూసినాక మార్పు రావాలి.
@varmadatla3493
@varmadatla3493 3 ай бұрын
నమస్తే విజయరాం గారు, పర్యావరణం, ప్రకృతివ్యవసాయం కోసం మీరు చేస్తున్న అవిశ్రాంత పోరాటం తెలిసి మేము అందరం మీకు అభిమానులు అయ్యాము . మీ మానవతా దృక్పథాన్ని, ఎవరు సంశయిచలేరు. వృక్షో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః 🙏
@chiranjeevipusapati6889
@chiranjeevipusapati6889 3 ай бұрын
విజయరామ్ గారు మీరంటే మాకు చాల గౌరవం మీ కృషి చాలాకాలంగా గమనిస్తున్నాము ఆంధ్రజ్యోతి వారి ప్రసరణకు కూడా ‘మంచి పనులను సమర్ధించండిగాని, స్థాయి తగ్గించుకోని’ మీ మీద అసత్యాలను ప్రచారంచెయ్యొద్దని సూచించాను. అందరి మనసులూ, ముఖ్యంగా శ్రీ సుధాకర్ యాదవ్ గారు శాంతించి, మీరు చేస్తున్న ఉత్తమ కార్యాలకు చేయూతనివ్వ వలసిందిగా, పరమాత్ముణ్ణి ప్రార్థిస్తున్నాను
@racharamesh4162
@racharamesh4162 3 ай бұрын
Emerald Mitai Shop is only meant for rich people...VijayRam garu commercial ga alochinchadum maani e samajum lo vuna pedha, madya taragathi vallani drustilo pettukuni manchipanulu cheyagalarani manavi..
@nagarjunasaich5063
@nagarjunasaich5063 3 ай бұрын
@@racharamesh4162​⁠​⁠​⁠gaaru buying mithai is a choice , its a luxury item who want to gift it or have sweet tooth only will choose to purchase it , its not a compulsary good that everyone should have , if he was to be a commercial he wouldnt have given free paddy seeds to the farmers .. note :- given paddy seeds so many times for so many farmers to encourage them to natural farming you can ask the farming community who attended the classes at jeeyar ashramam in 2017 feb
@deshpremi1963
@deshpremi1963 3 ай бұрын
అయ్యా, organic పద్ధతి లో పండించిన వస్తువులు కొంచం costly గా వుంటాయి, కల్తీ సరుకు చీప్ గా దొరుకుతుంది. తిరుపతి లడ్డు లో నెయ్యి కల్తీ లాగ.
@sudharanib.4401
@sudharanib.4401 2 ай бұрын
..ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువులు దొరకడమే...గొప్ప విషయం...ఎంతో విశాల దృక్పథం వుంటేగాని అది సాధ్యమవదు....ఈ వీడియో చూశాక ఇంత నిజాయితీ గా వుండే వ్యక్తులు కూడా ఇంకా వున్నారా అనిపించింది🙏
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 ай бұрын
గురువు గారు మీలాంటి మంచి వాళ్ళు ఉన్నన్ని రోజులు ధర్మం మరియు ప్రకృతి చాలా గర్వంగా తలెత్తుకుని రొమ్ము విరిచుకుని సబ్యసమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంది..ధర్మో రక్షతి రక్షితః
@shantikiran2562
@shantikiran2562 2 ай бұрын
Who ever has done damage to your reputation, God will punish them. You are a humble and good man and I can assure you that all your well wishes will support you. Our prayers are with you and be brave and stand on your principles.
@vinaykartheekvinay5818
@vinaykartheekvinay5818 3 ай бұрын
మీరు చేస్తున్నది చాలా మంచిపని. ఒక చెట్టు కోసం ఆరు నెలలు workshop construction ఆపేరు అంటేనే అర్ధం అవుతోంది మీ సమాజ సేవ, ఇతర ప్రాణుల పట్ల మీకు ఉన్న శ్రద్ధ. అతను ఏమి చేసినా సరే మీకు మంచి జరుగుతుంది. నేను కూడా మీ shop లో బియ్యం కొని తింటున్నవాడిని. మీకు భగవంతుడు తొడుగా ఉండి మీరు ఇంకా మంచిపనులు చేయాలని ఆశిస్తున్నాను. మా మద్దతు కూడా మీకు ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@NamovenkatesaBhaktiyatra
@NamovenkatesaBhaktiyatra 2 ай бұрын
🙏 ఓంనమో వేంకటేశాయ 🙏 మీకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అన్నీ ఆ స్వామి చూసుకొంటారు మీరు అధైర్యపడవద్దు సార్ ❤
@narayanaswamysadhu
@narayanaswamysadhu 3 ай бұрын
మీకు అంత మంచి జరగాలని కోరుతున్నాను, జగన్మాత అనుగ్రహం కలగాలని కోరుతున్నాను
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదాలు
@srinivasmotadikela2367
@srinivasmotadikela2367 3 ай бұрын
మీకు వున్నంత ఓర్పు అందరికీ కలగాలని ఆశిస్తున్నాను. సుధాకర్ యాదవ్ గారు మీద మీరు చూపిస్తున్న సానుభూతిని ఆయన సాదరంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షతి రక్షతః.
@dineshchowdary3457
@dineshchowdary3457 3 ай бұрын
మంచి చేసే వాళ్ళ మీదే అసూయ ఎందుకంటే వాళ్ళు చెయ్యరు ఒకళ్ళు చేస్తే ఓర్వలేరు
@krishnavenigudepu4903
@krishnavenigudepu4903 2 ай бұрын
🎉🎉నమస్కారం సర్ మీ కృషి, పట్టుదలకి ఎప్పటికి హృదయపూర్వక అభినందనలు
@deepti30a
@deepti30a 3 ай бұрын
ఎమరాల్డ్ మిఠాయి shop traditional sweets చాలా రీజనబుల్ గా అందరికీ అందుబాటులో వుంటాయి,మేము రెగ్యూలర్ గా కొంటామండి.dry fruit sweets ఇతర షాప్స్ రేట్ లాగానే వుంటాయి అంతేకాని ఎక్కువ తక్కువ కాదండి.భోజనశాల అయితే చాలా శుభ్రం గా ఉంటుంది. విజయరామ్ గారి సేవలకి 🙏.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@Billeshanmukha3992
@Billeshanmukha3992 3 ай бұрын
త్రికరణశుద్ధిగా చేశినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును🙏అన్నమయ్య కీర్తన.కాని ఇప్పుడు లోకంలో కొంతమందే మెచ్చుతున్నారు చాన మంచి వెనక్కి లాగుదామనే చూస్తారు విజయ్ రామ్ గారు🙏💚🌱🌾😊
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
గొప్పగా చెప్పారు, ధన్యవాదములు
@kpsudhakar
@kpsudhakar 3 ай бұрын
విజయరామ్ గారు, మీకు భగవంతుడు అలుపెరగని ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటాను. శుభం భూయాత్.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@pattadar
@pattadar 2 ай бұрын
You are most respected person in Telugu states for contribution to our indian community. Bringing our roots back and protecting our values and educating everyone who we were. I would like to you visit your farms one day.
@rajakolli6376
@rajakolli6376 2 ай бұрын
సుధాకర్ గారి ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటు, వారికి ఒక నమస్కారం.
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 ай бұрын
గురువు గారు మీలాంటి మంచి వాళ్ళు ఉన్నన్ని రోజులు ధర్మం మరియు ప్రకృతి చాలా గర్వంగా తలెత్తుకుని రొమ్ము విరిచుకుని సబ్యసమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంది..ధర్మో రక్షతి రక్షితః
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 ай бұрын
గురువు గారు మీలాంటి మంచి వాళ్ళు ఉన్నన్ని రోజులు ధర్మం మరియు ప్రకృతి చాలా గర్వంగా తలెత్తుకుని రొమ్ము విరిచుకుని సబ్యసమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంది..ధర్మో రక్షతి రక్షితః
@santhinagasamudram4688
@santhinagasamudram4688 2 ай бұрын
విజయ్ రామ్ గారు మీరు ఎంతో గొప్పవారు... సమాజానికి, ప్రజలకి మంచి చేయాలని అనుకున్నారు. ప్రకృతికి ఏటువంటి హాని కలిగించని విధంగా మీ products ఉండేలా చూసుకుని అందుబాటు ధరల్లో లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందిస్తున్నారు ... మీ గురించి తెలుసుకుని four years బ్యాకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో ఎన్నోవిషయాలు వివరంగా తెలుసుకున్నారు & మనస్ఫూర్తిగా అభినందించారు... ప్రకృతికి మేలు చేస్తూ.... ప్రజలకు మంచి చేసే ..." పండిత ఏల్చూరి గారు, covid మందు ఇచ్చిన ఆనంద్ గారు...ఇలాగ ఎందరో.... కొంతమంది స్వార్థపరుల స్వార్థానికి కనుమరుగైపోయారు... మిమ్మల్నీ... మీ productsనీ మేము ఎప్పటికీ నమ్ముతాం....భగవంతుని తోడు మీకు ఎల్లవేళలా ఉంటుంది sir 👍👍👍👍
@vishnupriya5075
@vishnupriya5075 3 ай бұрын
Vijay గారు మీ నిజాయితినే మీకు రక్ష, మీరు చాలా మందికి ఆదర్శం. Ee vedio chesi manchi Pani chesaru. All the best.
@pqrshyd
@pqrshyd 3 ай бұрын
భగవంతుడికి కూడా తప్పలేదండి. మీ క్షమాహృదయం చాలా గొప్పది. మీలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. శర్మ, దోమల్ గుడా🎉🎉🎉
@sakethravula
@sakethravula 2 ай бұрын
I never saw you, sir , but for more than two decades, we have visited your indira nagar and banjara Hills branches ... always had tastefully, near, and eco-friendly food and environment... numerous times, I dropped by to drink water served in copper utensils. Pls don't be offended by people like SY , all the best sir .
@shantikiran2562
@shantikiran2562 2 ай бұрын
Who ever has done damage to your reputation, God will punish them. You are a humble and good man and I can assure you that all your well wishers will support you. Our prayers are with you and be brave and stand on your principles.
@padmag5303
@padmag5303 28 күн бұрын
Addam vacchina vallanu mana dariloki raanisthe ilaage vuntundi Vijay Ram garu edemaina chusii munduku vellandi 😊
@ramireddy76
@ramireddy76 3 ай бұрын
RAM Garu, I know You for last 26 years. I can assure any one that U can never do the things alleged against you. When you grow Socially and financially there are many people jealous of you. Please go ahead with your good work.
@vijidba
@vijidba 2 ай бұрын
You are very great for protecting the environment. Please keep the good work and ignore bad comments.
@praved.7917
@praved.7917 2 ай бұрын
You have been known to my as Environment activist via Pawan Kalyan interviews, you had done many videos with him but till date never promoted your brand you sticked to your dharma sir. More power to you, hope you continue you to enlight us .
@ravindrareddy4057
@ravindrareddy4057 3 ай бұрын
నమస్తే విజయ్ రామ్ గారు. నేను మీ రవింద్ర రెడ్డి ని. నేను బిజినెస్ (పేపర్ రీల్స్ ను షీట్ కటింగ్) చేస్తున్నాను. మీరు నాకు రోల్ మోడల్ సార్. నేను కూడా మీలా వుండాలని. మీలా బిజినెస్ చేయాలని కోరిక. మీ బిజినెస్ లో మీ కస్టమర్స్, మీ పనివాళ్ళు మరియు మీరు అంతా హ్యాపీగా వుంటారు. మీలాంటి వాళ్ళు కొందరు ఉండబట్టే ధర్మం కాస్తో కూస్తో వుంది సార్. ఇలాగే వర్ధిల్లండి సార్.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@trammanoharlohia4959
@trammanoharlohia4959 3 ай бұрын
అయ్యా విజయ్ రామ్ గారు మీకు ప్రణామములు 🙏 మీరు దిగమింగుకున్న కన్నీరు మనసున్న వారికి తప్పక కనపడుతుంది ఇదంతా నేనే చేయించాను అని ఘనకార్యం లా చెప్పుకున్న వారి "ఘనతను" అభినందించక తప్పదు 🥁
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@subhadrakrovi8876
@subhadrakrovi8876 3 ай бұрын
మీరు మహానుభావుlu సర్ మీకు సాటి ఎవరూ రారు సర్ కోట్ల కోట్ల padabhivandanalu
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@jojibabug
@jojibabug 2 ай бұрын
Sir, we know about you. నేనూ లండన్ లో ఉన్న నేనూ ఎప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం అన్ని follow అవుతాను, అలాగే మా బంధువులు, స్నేహితులు కి చెప్తాను.. మీతో రెండు సందర్భాల్లో ప్రకృతి వ్యవసాయం గురించి చర్చించాను.... మీ గురించి మాకు తెలుసు🙏
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 3 ай бұрын
మేము ఎమెరాల్డ్ మిఠాయి షాప్ కి గత పది సంవత్సరాలుగా ఇంటికి కావలసిన వస్తువులు తీసుకొంటున్నాము ఎప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కలుగలేడు వీరు చెప్పిన బియ్యం వాడి ఆరోగ్యగ వున్నాము ఎవరు ఏమి చెప్పినా మేము విజయ్ రామ్ గారి వెంటే ఉంటాము మా నమ్మకం మాది నమ్మితే బాగుపడతారు మాలాగా లేకుంటే మీ ఇష్టం
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
మీ అభిమానానికి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ అనుభవం చెప్పినందుకు కృతజ్ఞతలు
@swadeshinaturalspiritual3752
@swadeshinaturalspiritual3752 3 ай бұрын
Anna garu super
@srinivasvolley7424
@srinivasvolley7424 3 ай бұрын
Sudhakar ఇగో దెబ్బతిన్నది అండి.మీరు కలుపుకు పోయే అల వారు చేసుకోండి.సుధాకర్ ప్రెసిడెంట్ ను అనే అహంకారం తో వున్నాడు.అయినా అంత మీకు మంచి జరిగింది.నెగెటివ్ పబ్లిసిటీ వల్ల కూడా మీకే అడ్వాంటేజ్ జరిగింది.అంతకు మునుపు కంటే రెట్టింపు.వినియోగ దారులు పెరిగారు..అంత శుభమే జరుగుతుంది.యాదవ్ ను దిష్టి బొమ్మలా పెట్టీ మీ కార్యక్రమాలు కొనసాగించండి.🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 ай бұрын
సూపర్ సార్ 🙏కలియుగం కదా మంచి చెయానియ్యారు, చేయ్యరు ప్రజలే అర్ధం చెసుకోవాలి అర్ధం చేసుకున్నవారు అదృష్టవంతులు
@racharamesh4162
@racharamesh4162 3 ай бұрын
Emerald Mitai Shop is only meant for rich people...VijayRam garu commercial ga alochinchadum maani e samajum lo vuna pedha, madya taragathi vallani drustilo pettukuni manchipanulu cheyagalarani manavi..
@venugowdacrazy4421
@venugowdacrazy4421 3 ай бұрын
మీ అభిప్రాయం కోసమే ఎదురుచూసాం 🫶🫶ఏది జరుగినా మన మంచికే ✅ రెట్టింపు వేగం తో ముందుకు వెళ్లడానికే జరిగింది 🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@lakshmiysr4658
@lakshmiysr4658 3 ай бұрын
కలియుగం లో మంచి వారికి కష్టాలు తప్పవు కానీ చివరకు వారికి మనశ్శాంతి ఉండదు మీలాంటి వారికి మనశ్శాంతి ఆత్మ తృప్తి ఉంటాయి అండి మీరు సహనానికి మారుపేరు మీ లాంటి వారికి భగవంతుని ఆశీర్వాదము ఉంటుంది ధన్యవాదాలు అండి
@FactsFunEdu
@FactsFunEdu 2 ай бұрын
బాబా రాందేవ్ కంట మీరు చాలా గొప్పవారు సార్ ❤❤❤❤❤
@srinupasula3807
@srinupasula3807 3 ай бұрын
నమస్కారం గురువుగారు, మీ వీడియోస్ , రేగులరుగా చూస్తాం, నాకు కూడా చాలా ఇష్టం, ప్రకృతి వ్యవసాయం
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@maruthikumar5910
@maruthikumar5910 2 ай бұрын
Praveen Kumar told about your great services we are with you Vijay Ram Guruji
@mr-sh1sh
@mr-sh1sh 3 ай бұрын
మనం ఒక మంచి పని న్యాయబద్దంగా చేసినా విమర్శించేవాల్లుంటారు, నిజానికి వాల్లు ఆలోచించేది కరెక్ట్ కాదని వాల్ల అంతరాత్మకు కూడా తెలుసు, కాని అలానే ప్రవర్తిస్తారు కొందరు, ఇలా అందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవమే, మనం మన నిజాయితీ నిరూపించుకోవలసిన అవసరం లేదు సర్, నిజం ఎప్పటికైనా నిజమే, ఇంకో మాట ఉండదు. 🙏
@natural681
@natural681 3 ай бұрын
కలియుగ ప్రత్యక్ష దైవాలు శ్రీ సుభాష్ పాలేకర్, శ్రీ ఖాదర్ వలీ, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు, విజయ రామ్ గారు❤❤❤❤😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@agritelugu1655
@agritelugu1655 3 ай бұрын
మంచి చేస్తుంటే ఓర్వలేని మనుషులున్నారు....ఈ లోకంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా చివరికి ధర్మమే గెలుస్తుంది.....🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@srinivasr3857
@srinivasr3857 3 ай бұрын
మీకు ధర్మం పట్ల ఉన్న నిరతే, ఆ మహానుభావులు ఎవరో…వారిలో అతి తొందరలో మార్పు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము. 🙏
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 ай бұрын
Santosham
@illindala
@illindala 2 ай бұрын
🙏🙏🙏 . You are a responsible citizen of our country. Keep it up. Anuradha Illindala
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 ай бұрын
🎉🎉
@vvseshagirirao5815
@vvseshagirirao5815 2 ай бұрын
మీ మంచితనమే మీకు రక్ష. ఒక మంచి పని చేస్తుంటే ఓర్వలే ని వాళ్ళు అడ్డుతగిలే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మీ లక్ష్యం మంచిది అయినప్పుడు మీరు ఎవరికీ వెరవక ముందుకు వెళ్లడమే.
@Raj-xh2qx
@Raj-xh2qx 3 ай бұрын
ఇది తొలి వెలుగు రఘు గారికి కి చేరాలని కోరుకుంటున్నాము
@Vasudevabhatbhat
@Vasudevabhatbhat 2 ай бұрын
God is with you, I have faced these types of problems. Don’t lose hope
@srinumamidisetti5497
@srinumamidisetti5497 2 ай бұрын
మీకు ధన్యవాదాలు విజయ్ రామ్ గారు
@mahidarabhavani5437
@mahidarabhavani5437 3 ай бұрын
Meeru chala great. Vuntunna maake chalaa badaga anipinchindi. Melanti valla meda kuda nindalu vesevallu vundadam chalaa badakaram.
@gopikrishnadasari506
@gopikrishnadasari506 3 ай бұрын
విజయరామ్ గారు 🙏 నిస్వార్థంగా మీరు చేస్తున్న పర్యావరణ హితమైన పనులను ఎవరైనా తప్పక అభినందిస్తారు మరి వారు ఏమనుకున్నారో మీరు చేసే మంచి పనులను స్వాగతించక ఇలా చేయడం సరికాదు, ఒక్కమాట ఈ సారి ఏదైనా కార్యక్రమం చేస్తే నాకు తప్పక తెలియజేయండి అని మీతో అని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు ఆయనకీ గౌరవంగా ఉండేది అని నా అభిప్రాయం.
@ramup1520
@ramup1520 2 ай бұрын
చాలా చాలా మంచి పని చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ అవసరం ఈ సమాజానికి చాలా చాలా ఉంది. అద్భుతమైన సేవ చేస్తున్నారు
@chintuvkt
@chintuvkt 3 ай бұрын
రాముడి మీద నిందలు వేసే పాడు సమాజం ఇది. ఇంకేం మాట్లాడాలి అయ్యా. రావణసురులు మధ్య ఉన్నాం మనం
@racharamesh4162
@racharamesh4162 3 ай бұрын
RAMUDI THO POLCHAVADDHU..PLZ....KAAVALANTE RAVANUDITHO POLUCHUKONDI MEE ISTUM MAA RAMUDINI ALA POLCHAVADDHU..
@deshpremi1963
@deshpremi1963 3 ай бұрын
@@racharamesh4162 మీకు ఆయనతో ఏదన్నా problem వుంటే legal గా వెళ్ళండి , ఎందుకు ఒక దుర్మార్గుడి indirect supporting,
@kumarn7866
@kumarn7866 3 ай бұрын
Prakruti premikulu Work shop super, Very well planned God bless your team
@gouriswarnarra4959
@gouriswarnarra4959 2 ай бұрын
గొప్పగా జీవించటం చాలా కష్టం అని అర్ధం అవుతుంది సార్
@srinivasuluetikalanerugant2567
@srinivasuluetikalanerugant2567 2 ай бұрын
Namaste andi I remember those days that time I am working as Director of Urban Forestry in Indira Park I have seen all the good works done by you and recollecting the discussions held between us.I am happy to see you in the KZbin .I pray God to give you the same strength to continue this Save Environment movement.EN Srinivasulu DFO Rtd Kadapa
@backtoroots1
@backtoroots1 2 ай бұрын
Thank you so much for sharing this sir
@MrSajid80
@MrSajid80 2 ай бұрын
సుధాకర్ యాదవ్ పక్షం కూడా వినాలి...!!! Back to roots!!! వారిని ప్రశ్నిచాలిసినది గా కోరుతున్నాను!!!
@sucharita1493
@sucharita1493 3 ай бұрын
Meeru yogulu...Mee shop ki okasari vachina, aa vibe telisipotu untundi...Mee seva bhavanaki joharulu. Mee badhalo meemu unnamu..maaku badhaga undi.
@ravindrabolnedi
@ravindrabolnedi 2 ай бұрын
I ❤ Indira park . I love the way he explained ❤
@SHIRISHANAGARATHNAM
@SHIRISHANAGARATHNAM 3 ай бұрын
Mee shop lo memu chala saarlu sweets konnamu... Chala quality ga untay... Meemmalni memu live ga kalwakurthy Akshra vanam school lo kuda meet ayyamu... Mee simplicity chala baaguntundi 👍
@kameswararaomitnala5848
@kameswararaomitnala5848 3 ай бұрын
దేవుళ్లు సన్మార్గులకు తోడుంటారు, దుర్మార్గులను శిక్షిస్తారు. సమయము పడుతుంది.
@sudhaasreddy9
@sudhaasreddy9 3 ай бұрын
Keep going sir ! Dogs will follow elephants 😂 as long as you’re doing good, people will be behind you . Need people like you to keep the peace 🕊️ and harmony
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 2 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Thank you very much for informing us about a "Meka Vanne Puli" aka "Goo Mukha Vyaaghram". Not withstanding the allegations, we all continue our support to you. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@tvs9520
@tvs9520 2 ай бұрын
మీ సంకల్పం గొప్పది. భగవంతుని ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉంటాయి. మీ కర్తవ్యం మీరు కొనసాగించండి. శుభం భూయాత్.
@backtoroots1
@backtoroots1 2 ай бұрын
ధన్యవాదములు
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 Ай бұрын
విజయ్ రాం గారికి🙏🙏🙏 ప్రకృతి సేద్యం ఆచరిస్తున్న విజయ్ రాం గారు❤❤❤ సర్.
@AkshayNilligonda
@AkshayNilligonda 2 ай бұрын
Praveen Kumar said about good service 👍
@sabithakaluva9111
@sabithakaluva9111 3 ай бұрын
మీరు బాధ పడకండి సర్ 🙏🙏ధర్మో రక్షతి రక్షితః
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@suseelamoka2035
@suseelamoka2035 3 ай бұрын
పళ్ల వున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ram అన్న. ఇ లాంటి వారుఎన్ని ఇబ్బందిలు పెట్టినా... మంచి అనుభవం వస్తుంది జీ. నా తరుపున సుధాకర్ జీ ధన్యవాదములు 🙏.ఒక రాయి కి 100 ఉలి దెబ్బలు కొడితే శిల్పం గా మారి పూజింప పడుతుంది.అన్నా... కలియుగ ధర్మం . మంచి పనులు చేసేవారిని దేశ ద్రోహి లా చూస్తారు. 🙏సర్వే జనా సఖినోభవంతు 🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదాలు
@crazyUtters
@crazyUtters 3 ай бұрын
Kaliyugam kali vuntadu , dharmam mana jeevana vidhanam... You are doing phenomenal work and your contributions are great add to nature!!!! Nature will bless you !!!
@dnrao8275
@dnrao8275 3 ай бұрын
Sir prakruthi ante Ammavaru....kabatti mee joliki vasthe...Ammavaru...urukoru....vadiki siksha pàdutundhi👍🙏🙏🙏
@devd1905
@devd1905 2 ай бұрын
yes nijam
@gandla59
@gandla59 3 ай бұрын
నిజాలు కూడా ప్రచారం చేయాలి , మీరు మరిన్ని సమాజిక ,ఆవుల సంరక్షణ పనులు అవుతాయి
@satyanarayanavaraprasadvem7401
@satyanarayanavaraprasadvem7401 3 ай бұрын
నేను ఓ జర్నలిస్టు.... దాదాపు 4ఏళ్ల నుంచి pluck ur veggies పేరిట చిలుకూరు లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా...నేను పండించిన పంటను బంజారాహిల్స్ లోని ఎమరాల్డ్ స్టోర్స్ లో 3ఏళ్లుగా ఇస్తున్నా... విజయ రామ్ గారి శిష్యుడు రవి ఆ షాపు నడుపుతారు...నేను... నాలాంటి సేంద్రియ పద్ధతుల్లో పంట పండిస్తున్న వారిని encourge చేస్తుంటారు.... ఎమరాల్డ్ సంస్థ వారు... ఆహారపు విలువ...పంట వెనుక ఉన్న కష్టము ఆయనకు తెలుసు....
@Swaroop_Kumar
@Swaroop_Kumar 2 ай бұрын
Yes
@subramanyamchenchu8874
@subramanyamchenchu8874 3 ай бұрын
అందుకనే sir మనం,మన దేశం ఇలాంటి వారి వలన ఇంకా వెనక్కి పోతుంది
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
Thank you so much for your support
@narralalitha9633
@narralalitha9633 3 ай бұрын
Great podcast. Open your eyes, Mr. Sudhakar Yadav. Don't defame others and keep up your dignity and reverence. Help others, if possible. May God bless you and give you a long life.
@priyankanarsingam2071
@priyankanarsingam2071 2 ай бұрын
u r doing a good work by putting out this video. The approach to your problem is appreciative.
@sudharanib.4401
@sudharanib.4401 2 ай бұрын
ఎమరాల్డ్ స్వీట్స్ నాకు చాలా ఇష్టం...కానీ యజమాని గారిని ఇప్పుడే చూస్తున్నాను,🙏మీ షాప్ లో వస్తువులు ఎంత నాణ్యత గా వుంటాయో....మిమ్మల్ని చూసిన తర్వాత మీ మాటల్ని విన్న తర్వాత మీ నిజాయితీ...స్వచ్ఛత... .మేము కొనుగోలు చేసిన పదార్థాలలో కూడా కనపడుతోంది...ఈ వీడియో చూసిన తర్వాత ఆయన గారి మనసు మారి....మిమ్మల్ని హగ్ చేసుకొని మీతో స్నేహభావం తో వుండాలని పరమాత్మని కోరుకుంటూ...మీకు జయం కలగాలని ప్రార్థిస్తున్నా....🙏😢😢😢😢
@anithasekhark5605
@anithasekhark5605 3 ай бұрын
మీ సేవలని గుర్తించే మంచితనం కానీ విజ్ఞత గానీ అందరికీ లేదు. అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు. Identity crisis or jealous could be the cause
@susmithareddy9978
@susmithareddy9978 3 ай бұрын
Sir మీరు చేసే పని నేను 20 సంవత్సరాలుగా చూస్తునాను. నాలో నా కుటుంబం లో ఏంతో మార్పు తెచ్చుకునము. మీరు మాకు ఎంతో ఆదర్శం sir.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@AnujARC-of5oe
@AnujARC-of5oe 3 ай бұрын
మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతోంది.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@pentasrinivasarao9124
@pentasrinivasarao9124 28 күн бұрын
Vijayaram గారు మీరు గొప్ప వ్యక్తులు
@venkateswarammapadamati7942
@venkateswarammapadamati7942 3 ай бұрын
Hi sir 🙏 మంచికి ఎప్పుడు ఆటంకలు.అందరం బాగుండాలి అనేదే మీ సంకల్పం కొంతమంది చెడు చెయ్యటమే వాళ్లకు సంతోషం.మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@durgakatta3848
@durgakatta3848 3 ай бұрын
శ్రీ విజయ రామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మీరు మాకు దేవుడు ఇచ్ఛిన గోపాలుడు మీరు ఈ సమాజం కోసం చేసే మాటల్లో చెప్పాలంటే సమయం సరిపోదు🙏 ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం 🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@CommerceTreeVins
@CommerceTreeVins 3 ай бұрын
మీ వెంటే మేము ఉన్నాం. మీ క్రృషి సదా అభినందనీయం. We support you.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@hyderabadiprinters3216
@hyderabadiprinters3216 3 ай бұрын
మేము ఎమెరాల్డ్ మిఠాయి షాప్ కి గత పది సంవత్సరాలుగా ఇంటికి కావలసిన వస్తువులు తీసుకొంటున్నాము ఎప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కలుగలేడు వీరు చెప్పిన బియ్యం వాడి ఆరోగ్యగ వున్నాము ఎవరు ఏమి చెప్పినా మేము విజయ్ రామ్ గారి వెంటే ఉంటాము మా నమ్మకం మాది నమ్మితే బాగుపడతారు మాలాగా లేకుంటే మీ ఇష్టం
@ananthalooru192
@ananthalooru192 2 ай бұрын
We are with sir
@srinivasakrishna4682
@srinivasakrishna4682 3 ай бұрын
ఆర్యమహోదయ, మీరు నిరాడంబరతకు, పరిశుభ్రతకు, పర్యావరణంపై ప్రేమకు మారుపేరు. మీ వల్ల ఎందరెందరో ప్రేరణ పొంది స్వచ్ఛందంగా ఆయా రంగాలలో కృషి చేస్తున్నారు. అటువంటి మీకు ఎదురైన ఈ దురదృష్టకరమైన అడ్డంకులన్నీ త్వరలోనే శ్రీ స్వామి వారి అనుగ్రహంతో దూరం కావాలని కోరుకుంటున్నాను. - శ్రీనివాసకృష్ణ, తిరుపతి.
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు మహోదయ
@masterMCspace
@masterMCspace 3 ай бұрын
You are great person in our society this type of person will be there
@MrSajid80
@MrSajid80 2 ай бұрын
ఉన్నత అధికారులు నిద్ర పోతున్నారేమో, వారిని మేలుకొనివ్వండి!!! అబ్బా ఎంత శుభ్రం గా ఉంచారు....ఇప్పుడే zomato ఆర్డర్ పెడుతున్నా!!!
@vedantp5203
@vedantp5203 3 ай бұрын
Bhagwan is with you, you are doing great work by being conscious awakening the masses and helping society too.... your living with great moral values .. polite and humble video it is ....All the best 🥭🥭🥭🥭🥭🥭🥭🥭
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@ramadevipattapu819
@ramadevipattapu819 2 ай бұрын
Namaste Vijaya ram garu We’ll support you
@vasanthaporeddy-f5i
@vasanthaporeddy-f5i 2 ай бұрын
🌹🌹🌹🙏🏼🙏🏼meeru samajaneke chala avsaramu vunde Vijaya ram garu 🙏🏼🙏🏼
@JUBILEEHILLSREALTOR
@JUBILEEHILLSREALTOR 3 ай бұрын
I strongly believe, You're a very good personality, Sir Please keep continue your work Thank you for this vedio 🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
Thank you so much
@036ashishnarayan8
@036ashishnarayan8 3 ай бұрын
Nenu kuda vijayram garini kalisanu aina chala manchi vyakti🙏
@backtoroots1
@backtoroots1 3 ай бұрын
ధన్యవాదములు
@amruthaenterprises4919
@amruthaenterprises4919 2 ай бұрын
Jai Shri ram sir. God bless you sir. You are true inspiration for all business people. Big fan sir
@divyasuresh3547
@divyasuresh3547 3 ай бұрын
First time chustunnanu Guruvugaru mee video, meeku Prakruti Devata eppudu toduga vuntundi . Yeppudu santoshamga vundali meeru.
@sumanrajugiet
@sumanrajugiet 2 ай бұрын
🖖 stay strong and drive through your morals and inspire many of us in the journey. lots of respect.
@nagarjunasaich5063
@nagarjunasaich5063 2 ай бұрын
😊
@nagarjunasaich5063
@nagarjunasaich5063 2 ай бұрын
😊
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Daily 1 Lakh Eggs Layer Farm Experience | కోళ్ల ఫామ్
43:22
తెలుగు రైతుబడి
Рет қаралды 303 М.
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН