యేసయ్య నిన్ను వెన్నoటాగానే ఆజ్ఞాలా మార్గము కనిపించనే నీవు నన్ను నడిపిoచగలవు నేను నడవవలసిన త్రోవలో 2
@deena46442 ай бұрын
యేసయ్య నీ కృప తలoచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నా కిచే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే
@madhuriA-mh8ux13 күн бұрын
నా యేసయ్య నీ కృపను మరువలెనయ్య నా యేసయ్య నీ దయలేనిదే బ్రతకలేనయ్య నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్యాధ్యానములో పొందిన బలము తలంచుకొనుచు నా యాత్రను నే కొనసాగించేద హా... ఆహా...హల్లెలూయ 1.నా గుమ్మముల గడియలు బలపరచితి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి హా... ఆహా..హల్లెలూయ ఓ.... ఓహో..హోసన్నా 2.నీ వాగ్దానలెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి నా బయబభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచితివి ఓ...ఓహో...హోసన్నా
@karemsrikanth1043Ай бұрын
Amen Glory to Jesus praise to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus sir and very greatfull singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BattusailuSwamydas-o1dАй бұрын
This song can change our entire life..🙏
@deena46442 ай бұрын
యేసయ్య నీతో జీవిoచగానే నా బ్ర తుకు బ్రతుకుగా మారేనులే నాట్యా మాడెను నా అంతఃరంగము ఇది ర క్షణానoద బాగ్యామే
@sampathkumar29435 ай бұрын
ప్రభు ఆశీర్వాదం పరవళ్ళు తొక్కుతుంది జనులారా వినరండి నా ప్రియుని విశేషము ❤❤❤
@divyagottumukkala64237 ай бұрын
Praise the lord super singing vinaykoladhi vinali anipisthundhi mi voice ki correct ga vundhi jesus ni inthala smarinchipaaduthu vuntay chala happy ga vundhi
@gonapavankumar45109 ай бұрын
ఆమెన్
@amulyajessy9 ай бұрын
Praise the lord 🙏 annaya chala Baga padaru
@gbnujjina60239 ай бұрын
Preise the Lord amen
@MSwathi-jf3fmАй бұрын
Brother Mee voice chaala bagundi
@rebaemeraldjujjavarapu240622 күн бұрын
Awesome Job 🤩🤗 Merry Christmas everyone 🎄
@hezekiah52839 ай бұрын
Good singing & wonderful music Anna👏👏🙏🙏🙏
@mosesgedela5202Ай бұрын
Praise the lord God bless you Robert stoll..
@syamsmart39479 ай бұрын
GodBlessYou
@UdaykumarPatnam-j6j5 ай бұрын
What a singing ❤
@maheshbabu-ft9wf7 ай бұрын
Super ga padaru anna
@sireeshaarika-dn6zv7 ай бұрын
Praise the lord anna ❤
@kamineniswathi26654 ай бұрын
Praise loard sir garu
@Anilkumar-og2tp9 ай бұрын
Price the lord
@mrisack90179 ай бұрын
Praise the lord
@somusekhar69629 ай бұрын
Praise the lord 🙏🙏
@RajiniRajinik-n3c3 ай бұрын
Praise the lord brother 🙌🙌
@rampariki15027 ай бұрын
❤️praise the lord ❤️
@kavalianand73849 ай бұрын
సుగుణాల సంపన్నుడా - స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||
@devabadri25749 ай бұрын
❤
@devabadri25749 ай бұрын
❤
@devabadri25749 ай бұрын
❤
@devabadri25749 ай бұрын
❤
@Vijayalaxmi-n7g9 ай бұрын
Nice lyrics
@muralibhargavi31Ай бұрын
Hallaluya
@kuditirambabu-pp2qz10 ай бұрын
Praise the lord
@rajuchella669 ай бұрын
Are the rhythms played on a MacBook??? So good.
@Statsjk8 ай бұрын
Very expensive equipments and instruments are used in their band....they deploy wide range of hardware and software that are highly sophisticated and costly....plus they hire highly talented musicians and artists which is also a huge cost....
@JyothiGanti-ih6uh3 ай бұрын
👏👏💯💯
@everlastingjoywithjesus9 ай бұрын
❤
@EstherKorna9 ай бұрын
🙏
@murthytailor8 ай бұрын
Gollavanithippa tailor
@tharungillela14269 ай бұрын
🤍
@sujatha.vvuyyuru2 ай бұрын
సుగుణాల సంపన్నుడా - స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||