పాట బావము చాల బాగుంది గాత్రము బాగుంది కాని వద్యాలు చాల ఎక్కువ గా వున్నవి పరిశీలించ వలసినదాగా చిన్నమనవి సూచన మాత్రమే 👌👍🙏🙏🙏🌹
@venudasari52755 ай бұрын
ఇంత కన్నా మంచి భజనమండలినీ నేను చూడలేదు ఎంత చక్కటి గానం గాయకుడు తబలా తాళాలు హార్మోనియం గ్రూప్ అందరికీ పాదాభివందనం చాలా బాగా పాడుతున్నారు.🙏🙏🙏🙏🙏
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video
@sathishdodle49803 ай бұрын
Chalabagapadinarujaraadrezsivvandi
@kkrishna869121 күн бұрын
పాట విన సొంపుగా ఉంది. భాస్కర్ పంతులు గారు చాలా చక్కగా పాడారు. ఆయన పాటలు మరికొన్ని పెట్టగలరు.
@bhajanatv20 күн бұрын
ధన్యవాదాలు గురువుగారు భాస్కర్ పంతులు గారి పేరుతో ప్లే లిస్టులో పాటలు లిస్ట్ చేయబడినాయి ఛానల్ లోకి వెళ్లి చూడండి అలాగే ఇంకా కిషన్ పంతులు గారి అలాగే భజన రామన్న గారి శ్రీనివాస చారి గారి పాటలు సపరేట్గా ప్లే లిస్టులో లిస్టు చేయబడింది ధన్యవాదాలు
@athinaramsathaiah34652 ай бұрын
ధన్యవాదములు అన్న గారు మంచిగా పాడారు 🙏🙏🙏🙏🙏
@repalasrinivas98885 ай бұрын
Chala bagundi very nice 👍👍
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video others 🙏
@LaldevMadavi4 ай бұрын
🙏🙏మొదటిసారి తెలుగులో భజన పాట విన్నాను అందరిలో ఈ భావన రావాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏
@mandanarsareddy90522 ай бұрын
చాలా బాగుంది స్వామి
@ramachandram22373 ай бұрын
Chala baga padaru guru garu
@BjKrishna-123453 ай бұрын
జైశ్రీరామ్ మాస్టర్ గారు పాట చాలా బాగుంది ప్రతి పాటకి లైఫ్ తెలుగులో అక్షరాలతో పెట్టండి 🙏🙏💐💐👌👌
@sriramanjanaya56346 ай бұрын
చాలా చాలా చక్కగా పాడారు గురువు గారు
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video others
@UppalaKanakaraju4 ай бұрын
@@bhajanatv2:49
@bhoomaiahballa12186 ай бұрын
Jai Gurudeva.Guruvulaku padani vandanamulu.❤❤❤❤❤
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video others
@patlollamallareddy2223 ай бұрын
Super
@anjaneyuluchilumula79774 ай бұрын
🙏 OM 🙏 Namassivaaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@nagulathirupathigoud5706 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏👌
@bhajanatv6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@JAIBHAVANI-xz7be6 ай бұрын
Supar gurugaru 🎉🎉🎉🎉
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video others
@BjKrishna-123453 ай бұрын
పాటకి రిలీజ్ పెట్టండి పంతులుగారు 👌👌👌👌👌👌
@niranjanreddy67486 ай бұрын
Super super
@bhajanatv6 ай бұрын
Thank you
@shekarchary24415 ай бұрын
Tabala chala adbhutam ga vahincharu 🙏🙏🙏
@babuthotla961226 күн бұрын
👌👌💯
@gutpalinganna10306 ай бұрын
Nice song ❤
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video others
@sriramanjanaya56346 ай бұрын
జై గురుదేవ
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video others
@narayanakummari81785 ай бұрын
తాళాలు తక్కువ మంది కొడితే పాట స్పష్టంగా వినపడుతుంది
@ravinderpippirisudharani3421Ай бұрын
నిజమైన అండి తాళాల మూతం మరీ ఎక్కువ అయిపోయింది,
@rakeshreddy6506 ай бұрын
Super song lyrics pettandi plz
@bhajanatv6 ай бұрын
పాటలు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు
@Sadguna-f1o5 ай бұрын
Good message
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video
@venkey2384Ай бұрын
సుఖమే లేదు గదా ఈ జన్మకు సుఖమే లేదు గదా నిజగురు చరణ నీరజములు నమ్మిన సుజనులకును మరి సుజనులకైనను నిజముగా లేదు కదా ఈ జన్మకు 1. తను వాక్యములను మను వాక్యకులమున -తను మనదన తనయుల మోహమున అనయము దుఃఖమోగా||ఈ జన్మకు|| 2. భోగము కలిగిన రోగము చేతను-రోగము లేకున్నా దోషము చేతను-ఏ గతినైనా కదా ||ఈ జన్మకు|| 3. సంతతి లేక నిరంతర దుఃఖము -సంతతి గలిగిన సాకుట దుఃఖము అంతయు దుఃఖమేగా ||ఈ జన్మకు|| 4. గుణహీనులకు లేదని యెడి దుఃఖము-ధనికులను బీదలడిగిన దుఃఖము -అనయము దుఃఖమేగా ||ఈ జన్మకు|| 5. అభిమానంబున అపవాదంబున వ్యభిచారంబున వ్యసనము నందున ఎన్నింట దుఃఖమేగా ||ఈ జన్మకు|| 6. సంకట హరుడగు వెంకట గురుపద పంకజముల బడియింకిన జన్మము లంకిన రాదు గదా ||ఈ జన్మకు||
@ramulusetty72173 ай бұрын
❤❤
@mahipalgoue69132 ай бұрын
🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹
@venkatramanpendoti403323 күн бұрын
లిరిక్స్ పెట్టండి 🙏👌👌👌👌
@somupeguda32185 ай бұрын
🙏🙏
@venugopalakaranam82226 ай бұрын
స్వామి, భాస్కరయ్య, నిజగురు చరణ నీరజములు, నమ్మినవారికా, లేక నమ్మని వారిక, సుఖము లేనిదీ, తమరు, వివరణ తెలపగల రు, అని కోరుచున్నాను, మీ బావ, గోపాల బావను.
@bhajanatv6 ай бұрын
ధన్యవాదాలు శ్రీ గురుభ్యోనమః
@chakibandaramakrishna7346 ай бұрын
అన్నమయ్య జిల్లా రామకృష్ణ
@Swethachama-s2m4 ай бұрын
5:48
@kcsrreddy82776 ай бұрын
Anna lirics pedite inka bagundedi, superga padaru om namahshivaya
@bhajanatv6 ай бұрын
లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు
పాట అస్సలు అర్థం కావటం లేదు తాళాలు శబ్ధం చాలా ఎక్కు వయ్యిoది రికార్డీoగ్ 3 జతల తాళాలు సరిపోతాయి పాట stilu రాగం పాడటం బాగుంది కుదిరిత మళ్ళీ చెయ్యగలరు 🎉🎉
@bhajanatv5 ай бұрын
ట్రై చేస్తాం గురువుగారు ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్
@dobbamohan53266 ай бұрын
Shankarpalli ayyappa gudi kada
@bhajanatv5 ай бұрын
Thank you sir for your support Share this video others
@dumaladasu96316 ай бұрын
పాట బాగుంది, బాగా పాడారు, కానీ స్పష్టంగా వినపడటం లేదు. పాట అక్షరాల రూపంలో స్క్రీన్ మీద వేయండి చూసి మేము కూడా పాడగలము
@bhajanatv6 ай бұрын
డిస్క్రిప్షన్ లో పూర్తి లిరిక్స్ ఇవ్వడం జరిగింది స్క్రీన్ మీద వేయడానికి ట్రై చేస్తాను ధన్యవాదాలు శుభరాత్రి
@ambatipllikeshavulu12685 ай бұрын
👍
@rajubhajana87516 ай бұрын
లిరిక్స్ పెట్టండి ప్లీజ్
@bhajanatv6 ай бұрын
డిస్క్రిప్షన్ లో లిరిక్స్ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు
@shantammashantamma-n9e2 ай бұрын
Sir 🙏🙏 me phone number pata lyrics petadie cahla Baga padyeru