SUKKA RAM NARSAIAH NANNA FULL SONG || FATHER'S DAY SPEACIL SONG 2024

  Рет қаралды 105,946

Sukka Ram Narsaiah Official

Sukka Ram Narsaiah Official

Күн бұрын

Пікірлер: 225
@Samudrumipc498A
@Samudrumipc498A 6 ай бұрын
తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ జానపద గాయకులలో ఒకరు." భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ. నా గ్రామం సంస్థాన్ నారాయణపూర్ సోదరుడు " సుక్కా రామ్ నరసయ్య. సందర్భాన్ని బట్టి పాటలు రాయడంలో అద్భుతం. ఆయన లాంటి గాయకుడిని నా జీవితంలో చూడలేదు. ❤
@nvenky3919
@nvenky3919 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@santhoshMalugu
@santhoshMalugu 5 ай бұрын
😍😍😍
@chandrashekarmalikanti8194
@chandrashekarmalikanti8194 6 ай бұрын
పురిటి నొప్పులు తీస్తే అమ్మ పుడమి నొప్పులు తీస్తే నాన్న..... సూపర్ రామ్నర్సన్న
@bhk9995
@bhk9995 6 ай бұрын
అన్న ఎందన్న ఏడిపించేసావ్ 😢, ని పాటలో కొన్ని మాటలు వింటే కళ్ళల్లో నీళ్లు దుంకాయి బయటకి 😢
@telugumotivationalthoughts7258
@telugumotivationalthoughts7258 6 ай бұрын
"పురిటి నొప్పులు తీస్తే అమ్మ పుడమి నొప్పులు తీస్తే నాన్న "👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻అద్భుతం
@neerudumaheshwari9430
@neerudumaheshwari9430 6 ай бұрын
మన జీవితంలో నాన్న నిజమైన హీరో..మా నాన్నకి పాదాభివందనం🙏🙏
@mdibrahim-rn4qx
@mdibrahim-rn4qx 6 ай бұрын
Yessssssd
@SravaniRegalla
@SravaniRegalla 3 ай бұрын
Yes sir
@PAnjaneyulu-p4e
@PAnjaneyulu-p4e 6 ай бұрын
మ న్నానా గురుతుకు వచ్చాడు సూపర్ సాంగ్ అన్న
@koyyalamahesh3531
@koyyalamahesh3531 6 ай бұрын
నీకాలికి మట్టి వాసన..మన ఇంటికి మల్లలై పూసేనా... 🌹❤👌
@prashanthmadhari6110
@prashanthmadhari6110 6 ай бұрын
అన్న నాన్న గురించి అక్షరాలాల్లో రాయలేనిది... మాటలాల్లో చెప్పలేనిది... అద్భుతమైన నాన్న పాటను అందించినందుకు మీకు సలాం ✊✊✊🙏🙏🙏
@banm419
@banm419 6 ай бұрын
నాన్న ప్రేమ ఏ కవి కాలానికి దొరకలేదు వర్ణించడానికి. నీకు దొరికింది చెమట తానం అమ్మ కాలి మెట్టెలు నాన్న కంటి చూపులు, పురిటి నొప్పుల అమ్మ పుడమి నొప్పుల నాన్న, నీ కాలి మట్టి వాసన , నాయనా కాళ్ళు ఎంత మొక్కిన తిరదే రుణ్ణం, నీ కాలి మట్టి వాసన మన ఇంటి మల్లెల వాసన
@ashokjanne9472
@ashokjanne9472 6 ай бұрын
అన్న మీలాంటి మంచివాళ్లకోసం ఆద్యేనా చెయ్యడానికి రెడీ అన్నా డోంట్ వర్రీ జై భీ జై తెలంగాణా....
@koyyalamahesh3531
@koyyalamahesh3531 6 ай бұрын
కాలికి మట్టి వాసన మన ఇంటికి మల్లెల వాసన 👌👌👌
@kalyanroy1324
@kalyanroy1324 6 ай бұрын
అన్న మీ పాట వింటుంటా మా నాన్న తో వేసిన అడుగులు మా నాన్న తో గడిపిన ఆ రోజులు గుర్తుకు వచ్చినాయి అన్న
@satharamsujatha8790
@satharamsujatha8790 5 ай бұрын
♥️నాన్న నిజమైన హీరో నాన్న గురించీ అద్భుతముగ వర్ణించావు అన్న 👌👌👏👏 ధన్యవాదాలు అన్న నీకు🙏🙏🙏🙏
@srujanchennuri1348
@srujanchennuri1348 6 ай бұрын
నాన్న గురించి ఇంత గొప్పగా చెప్పిన నీకు ఏ విదంగా కృతజ్ఞతలు చెప్పాలన్నా తక్కువే అనిపిస్థుంది అన్న. ..
@shanthi-salvadhi
@shanthi-salvadhi 6 ай бұрын
🙏🙏నాన్న గొప్పతనం ఇంతలా పాట రూపంలో చూపినందుకు ధన్యవాదాలు అన్నయ్యా.. చాల బాగున్నది 👌👌🙏
@VenkatR6
@VenkatR6 6 ай бұрын
అన్న ప్రతి పాట విప్లవం ప్రతి అక్షరం జీవిత సత్యం... నాన్న కష్టం, త్యాగమే మన జీవితాలకు వెలుగులు... నాన్న నా జీవితానికి సూర్యుని కంటే గొప్ప వెలుగునిచ్చిన మనిషి❤💙🙏
@PANDUmotivation
@PANDUmotivation 6 ай бұрын
నాకు మా నాన్న సంపాదించిన సంపాదించకపోయిన ఈ భూమిపైన మా నాన్నకు మించిన హీరో ఎవరు లేరు నాన్న అనే పదంలోనే కొండంత ధైర్యం నాకు పాదాభివందనాలు నాన్న
@ganeshgoud2399
@ganeshgoud2399 6 ай бұрын
I don’t know how many times I’m listening this song repeatedly 😍
@maheshav3562
@maheshav3562 6 ай бұрын
👏👏💐ఒక అద్భుతమైన పాట🎉👏👏
@Miss-Sneha-96
@Miss-Sneha-96 6 ай бұрын
25 times విన్నాను ఇంకా వింటూనే ఉంటాను సర్ ❤❤❤
@uksireesha2316
@uksireesha2316 6 ай бұрын
అద్భుతమైన పదజాలం తో ఎంతో గొప్ప గా నాన్న గురించి రాసిన మీకు ధన్యవదాలండీ exlent song
@UPENDERENDLA
@UPENDERENDLA 6 ай бұрын
గల్ల ఎగరేసి చెప్పుకోవడానికి ఒకడున్నాడు.... అన్న అద్భుతం❤ చెమట చుక్కలే నీ బతుకు స్నానం పురిటి నొప్పులు తీస్తే అమ్మ పుడమి నొప్పులు తీస్తే నాన్న మాటల్లేవ్ అన్న లవ్ యు
@suresht5004
@suresht5004 6 ай бұрын
నాయనా నీ కాళ్ళకు ఎంత మొక్కిన తీరదే రుణం❤❤ great words 🙏🙏
@srinivasnakka5506
@srinivasnakka5506 6 ай бұрын
మొదలు పెట్టిన తీరే ఒక రేంజ్లో ఉంది అన్నగారు.... నాయనా ఉండలేక రాస్తినే అక్షరం, ఎంత రాసినా చెప్పాలేనులే నీ జీవితం ❤❤❤ Miss you Baapu..... నువ్వు గుర్తొస్తే చాలు,ఆ కన్నీటి చుక్క బూతల్లికి చేరుతుంది....😢😢
@medidharajashekar4946
@medidharajashekar4946 6 ай бұрын
Enni sarlu vinna bore kottani emotional song rasav anna❤
@naveenapoor6993
@naveenapoor6993 6 ай бұрын
రాం నర్సన్న నీకు పాదాభివంధానమే నీలాగా ఎవరు వర్ణించలేరు నాన్న గొప్పతనం ❤❤❤ జై భీమ్ అన్న
@thirupathijanga7001
@thirupathijanga7001 6 ай бұрын
Brother You are Great singer and poet also❤❤❤
@surendardumpala7527
@surendardumpala7527 6 ай бұрын
Ippatiki idi 10th time vintuna NANA pai manchi paata rasi padinandiku, rasinanduku miku vandanalu
@addankifolk5894
@addankifolk5894 6 ай бұрын
Chala chala chala అద్భుతంగా వుంది అన్నా ✒️🎙️👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mulavijayareddy
@mulavijayareddy 6 ай бұрын
మా అమ్మ బాపు యాదికచ్చిండ్రు ఏడుపొచ్చింది 😭 నాయిన మీద ఇంత చక్కని పాట రాసిన నీకు ధన్యవాదములు తమ్ముడు
@gabbarsinghremsonraj.4125
@gabbarsinghremsonraj.4125 6 ай бұрын
Super and fantastic song Ram Anna Love U..❤ Happy Father's day.❤❤❤
@sirikonda8516
@sirikonda8516 6 ай бұрын
Super rosuper Ann garu
@RSBRSB-h9s
@RSBRSB-h9s 6 ай бұрын
RamaNarsaiah Bro Super Song
@santhuthedancer3254
@santhuthedancer3254 6 ай бұрын
Ma nana gurthuku vachadu anna super
@kvdssjparashuram8888
@kvdssjparashuram8888 6 ай бұрын
అన్న సూపర్ నాన్న మనసులో ఉన్న బాధను చెప్పావు
@Miss-Sneha-96
@Miss-Sneha-96 6 ай бұрын
Love from Karnataka ❤❤❤
@babysuvignyamamidi0706
@babysuvignyamamidi0706 6 ай бұрын
మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేది నాన్న అనురాగానికి రూపం నాన్న 🙏🏼🙏🏼
@prasadkokkiligadda3666
@prasadkokkiligadda3666 6 ай бұрын
చాల చాల చాల బాగా పాడారు చాల అద్భుతం గా ఉంది ఈయన పాట ఆ గొంతు
@MadhuTunes-y8n
@MadhuTunes-y8n 4 ай бұрын
Ni vattiki Matti vashana mana ettiki mallelai pushanna super bro🚩👌
@isampelliswarnalatha8081
@isampelliswarnalatha8081 6 ай бұрын
Anna super
@vamanramesh8694
@vamanramesh8694 6 ай бұрын
అన్నా సూపర్ సాంగ్...❤
@SravaniRegalla
@SravaniRegalla 3 ай бұрын
Nanna medha song super anna 🎉🎉
@ravulamahesh6680
@ravulamahesh6680 6 ай бұрын
Super song anna lv u nanna
@nandyadarajender
@nandyadarajender 6 ай бұрын
సూపర్ పాట అన్న
@ganeshsamarat
@ganeshsamarat 6 ай бұрын
Supar Anna Jai Bheem
@Ravana_King
@Ravana_King 6 ай бұрын
మీ పాటలు మహా అద్భుతం..... మీ స్వరం మహా మధురం.... మీరు రాసే పాటలు ఈ సమాజంలొ కొత్త మార్పుని తెస్తున్నాయి... మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుతూ మీ మిత్రుడు"V" మహారాజ్.....
@thandrasagar363
@thandrasagar363 6 ай бұрын
నా జీవితంలో నా హీరో మా నాన్న నాకు ఆస్తులు పాస్తులు ఇయ్యక పోయి పర్వాలేదు కానీ జన్మనిచ్చే డు ❤
@PraveenKumar-ud4fo
@PraveenKumar-ud4fo 6 ай бұрын
Super song ❤
@vanaparthikumarswamy9202
@vanaparthikumarswamy9202 6 ай бұрын
Supar sir
@shyamkumar-ur4ub
@shyamkumar-ur4ub 6 ай бұрын
all the best anna
@poleyadaiah9423
@poleyadaiah9423 6 ай бұрын
Super నర్సన్న
@rajshekhardurgam2882
@rajshekhardurgam2882 6 ай бұрын
Super
@balukrishna3564
@balukrishna3564 6 ай бұрын
ప్రతి నాన నిజమైన హీరో ❤❤❤
@santhoshMalugu
@santhoshMalugu 5 ай бұрын
🔥🔥లిరిక్స్ 👌😍🍃
@vanibudadhi7954
@vanibudadhi7954 6 ай бұрын
Super hero nuvvu ❤️
@pashammallesh1175
@pashammallesh1175 6 ай бұрын
మీరు ఇలాంటి పాటలు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ❤
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 6 ай бұрын
నాన్నే గురువు.. దైవం.. నాన్న ను వృద్ధాప్యం లో చుచుకోవటం. పుత్రుల బాధ్యత.. పాట ద్వారా కనువిప్పు కల్పిపించావు.. Super 👍
@kumarkursam4274
@kumarkursam4274 6 ай бұрын
Super song Anna 🎉🎉 అద్భుతం అమోఘం ❤❤
@palepublessy2018
@palepublessy2018 5 ай бұрын
Good singer.SRN..jaymadiga.jaybheem.
@RajuchinnaSR2vlogs
@RajuchinnaSR2vlogs 6 ай бұрын
Super super song ANNA 🙏👍👍
@ramyadagiri1866
@ramyadagiri1866 6 ай бұрын
No words Anna 🙏🙏
@baludefencetrainer1442
@baludefencetrainer1442 6 ай бұрын
Awesome Sir ❤❤
@rakeshrodda4041
@rakeshrodda4041 6 ай бұрын
Anna super,🙏
@jagadeeshvankat5079
@jagadeeshvankat5079 6 ай бұрын
Jai bheem 💙✊ Dr అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎన్ని పాటలు రాసిన ఎన్ని పద్యాలు రాసిన ఎన్ని కవితలు రాసిన ఏ విధంగా రాశి చెప్పిన ఆయన చేసిన గొప్ప మేలుకు మరువలెం...
@bollarapusrilatha247
@bollarapusrilatha247 6 ай бұрын
Chala Baga rasaru paadaru sir...annisarlu vinna enka vinaalanipistundi....mi talent ki hatsup....
@khajakp1549
@khajakp1549 6 ай бұрын
సూపర్ 🎉
@gmcreations0207
@gmcreations0207 5 ай бұрын
Super🎵 song👌 🙏🙏
@tarreshankaraiahtarredubba9573
@tarreshankaraiahtarredubba9573 3 ай бұрын
నహినా ఉండలేక వ్రాసిన ఓక అక్షరం తమ్ముడు ఈ పాటకు ధన్యవాదములు
@prashanthdamera5536
@prashanthdamera5536 6 ай бұрын
Excellent anna ❤
@madhukarkommu36
@madhukarkommu36 6 ай бұрын
Great song anna❤ Chala chala baagundi annaaaa Maatallo cheppalemu anna🙏🥹
@rajubakkam9326
@rajubakkam9326 6 ай бұрын
Supar annA. Song
@kamalakarposhala
@kamalakarposhala 6 ай бұрын
Super song 🎉🎉🎉🎉
@ajihtkonkati4066
@ajihtkonkati4066 6 ай бұрын
Super bro
@madrasmaibhammamahi4909
@madrasmaibhammamahi4909 6 ай бұрын
Chala bagundi
@gangaramchitukula5779
@gangaramchitukula5779 6 ай бұрын
Anna super ❤❤
@sonudeepragipellis4024
@sonudeepragipellis4024 5 ай бұрын
పదాలతో కన్నీళ్లు తెప్పిస్తునవ్ నరసాన్న ❤
@sathurichandu2830
@sathurichandu2830 6 ай бұрын
అన్న ఒక్కొక్క మల్లె ఎరి దానినే సిరిమువ్వగా చేసి రాసిన ఈ పాటకు మా ఒక్క వందనం....మీ....చందు సాతూరీ
@venkannatalari5737
@venkannatalari5737 6 ай бұрын
🎉😢😮 Anna super patta
@srinubeats9860
@srinubeats9860 4 ай бұрын
రామ్ నర్సన్న మీ పాట అద్భుతం నాన్న పాటతో నీ అభిమాని అయిన అన్నా ధన్యవాదాలు
@raviprasad489
@raviprasad489 6 ай бұрын
అన్న సూపర్ సాంగ్ 👌👌👌👌👌
@prasadbilla3867
@prasadbilla3867 6 ай бұрын
Super lirics annayya..❤
@rajendarpole123
@rajendarpole123 6 ай бұрын
చాలా అద్భుతం గా రాశారు అన్న ❤❤❤👌👌👌🙏🙏🙏
@manuamotions......2019
@manuamotions......2019 6 ай бұрын
Superb bro ❤❤❤
@NK_BALU
@NK_BALU 6 ай бұрын
Anna emaina emotional lyrics haa anna ❤❤❤❤#Happy Father's Day
@Pawankumar-uf7is
@Pawankumar-uf7is 6 ай бұрын
సూపర్ అన్న🙏
@darshanamyugender7575
@darshanamyugender7575 6 ай бұрын
నోరు తెరిచిన నీ పదాలకు నొప్పులు మురిసినయే మా నవుకు ❤❤
@educatingeveryone6462
@educatingeveryone6462 6 ай бұрын
Good song
@bolleteja185
@bolleteja185 6 ай бұрын
Anna garu 👌👌🙏🙏
@vijayanandp8804
@vijayanandp8804 6 ай бұрын
Thanks for the song Anna
@GopiChand-hf3pp
@GopiChand-hf3pp 6 ай бұрын
👏👏👏👏👏
@uduthamanikanta6261
@uduthamanikanta6261 6 ай бұрын
😢😢👏👏
@Positive_Sree_Vibes
@Positive_Sree_Vibes 6 ай бұрын
Excellent song👏👏
@narenderbapanapally7020
@narenderbapanapally7020 6 ай бұрын
నాన్న గురించి నాన్న కష్టాల గురించి చాలా అద్భుతమైన పదాలు రాశి పాడావున్న ఈ పాట వింటే ప్రతి నాన్న గుండె పులకరించిపోతుంది
@LingaswamyNerell
@LingaswamyNerell 6 ай бұрын
కాక అక్షరాలని ఆయుధాలుగా చేసి అమ్మ ప్రేమలోనే గొప్ప గుణాన్ని వెలికి తీసి నాన్నే దిక్సూచిగా చేశావు 🎍🎍🙏🏻🙏🏻🙏🏻
@bnrstatusvideos4470
@bnrstatusvideos4470 6 ай бұрын
Super anna song lyrics ❤
@swamyswamypigudu8895
@swamyswamypigudu8895 6 ай бұрын
Anna Garu meru song.chala super ga unadhi
@PALLENARENDERతెలంగాణMOVEMENT
@PALLENARENDERతెలంగాణMOVEMENT 6 ай бұрын
❤❤❤❤no words anna
@nangirabbanipal3846
@nangirabbanipal3846 6 ай бұрын
Prajala kosam paade okke okkadu maa narsanna.
@RajuchinnaSR2vlogs
@RajuchinnaSR2vlogs 6 ай бұрын
Love you NANNA❤❤❤🙏🙏🙏🙏
@kirankumarbudigapaka4565
@kirankumarbudigapaka4565 6 ай бұрын
Good song Anna
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН