SumanTV Chief Editor Analysis On CM Chandrababu Key Decision On 4 New Districts In Andhra Pradesh | SumanTVDigitalNews
Пікірлер: 29
@Rajasekhar-lm9iy6 сағат бұрын
రాజంపేటకు కూడా చాలా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలోనే అంటే 1905 లో సబ్-కలెక్టరేట్ హోదాతో కొనసాగుతున్న ప్రాంతం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు నచ్చిన ప్రాంతాని జిల్లా చేసుకుంటున్నారు. మా ప్రాంతాని వెనకు నెట్టేస్తున్నారు. సుమన్ tv యాజమాన్యంకీ తెలియ చేయడం ఏమనగా కొంచెం ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న జిల్లా ఆకాంక్ష గ్రౌండ్ లెవెల్లో తెల్సుకునే ప్రయత్నం చేయండి.
@TenaliRajaTenaliRaja8 сағат бұрын
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా ను ప్రత్యేక రాష్ట్రము చేయండి మా నెల్లూరు ప్రజలు కోరుకుంటూన్నారు.
@JaiAmaravati9 сағат бұрын
అమరావతి జిల్లా రావాలి ❤
@naren069382 сағат бұрын
మా Markapur కి 10 km radius లో ఉండే అన్ని పల్లెటూరు లని కలిపేసి "Greater Markapur" చేసి District హోదా ఇవ్వాలి....కొన్ని Famous companies తో carridor ni గానీ or Medical hub గా గాని మార్చాలి....
@sunilkumarreddyvelagacherl14888 сағат бұрын
Rajampet district chayyali
@Rayisrihari9 сағат бұрын
Gudur dist kavali
@PavanTalksTelugu3 сағат бұрын
Rajampeta jilla kendram cheyali
@chinthasreenivasreddy62569 сағат бұрын
Madanapalli Markapuram jillalu. Kavali.
@chandramoulisrinivas673612 минут бұрын
అలాగే రాజమండ్రి సమీపంలో ఉండి, కాకినాడ జిల్లా లో కలపబడిన గండేపల్లి మండలం ని, రాజమండ్రి జిల్లా లో కలపాలి.
@chandramoulisrinivas673613 минут бұрын
రాజమండ్రి కి సమీపంలో ఉండి, దూరం గా ఉన్న కోనసీమ జిల్లా లో కలపబడిన, మండపేట, ఆలమూరు మండలాలను రాజమండ్రి (తూర్పు గోదావరి ) జిల్లా లో తిరిగి కలపాలి.
@chandramoulisrinivas67369 минут бұрын
రాజమండ్రి అతి దగ్గర లో ఉండి, అమలాపురం జిల్లా కేంద్రం కి బాగా దూరం గా ఉన్న, ఆత్రేయపురం మండలం లోని బొబ్బర్లంక, పేరవరం, వెలిచేరు గ్రామాలను రాజమండ్రి జిల్లా లో కలపాలి
@chumeshsap199337 минут бұрын
Hindupur district also we want
@sasivaddi522247 минут бұрын
కీలకమా బొక్క ఇస్తాం వచ్చినట్టు స్వార్థం తో చేసే పెంట పనులు
@GangireddyObulreddy-j4y13 минут бұрын
రాయలసీమ లో 4 జిల్లా లు కావాలి
@DhanushDesireddy8 сағат бұрын
pileru kalikiri,mdanapalli vayalpadu, kalipi oka district cheyyali
@BhaskaramurthyPeravali8 сағат бұрын
Sir, My sincere request is at present Srisailam and Sundipenta is under Nandyala Dist. Nandyal is 175 KM distance to Srisailam and Markapuram is only 65 KM from Srisailam. Nandyala is not at all convenient to the people of Srisailam and Sundipenta. So, the desire of the two places of public is to keep the 2 places under Markapuram. As a matter of fact, upto Sikhareswaram and part of Sundipenta is continuing under Ongole Dist. since a long period.
@parasuramganesh62465 сағат бұрын
ASR జిల్లా 500 కిలోమీటర్లు పొడవు ఉంది
@babakhan76558 сағат бұрын
Hindupur dist kavali
@chaluvadiramesh607130 минут бұрын
Tenali dst raavali
@shivajogeshben-105Сағат бұрын
Rampachodavaram ni district cheyali
@LalithaKumari-jv9ycСағат бұрын
Rampchodm, distk, supper
@vamsithammana9888 сағат бұрын
చీరాల జిల్లా చేయాలి
@msk63659 сағат бұрын
1St ఏర్పడిన జిల్లా కృష్ణ జిల్లా
@yesupadamkada3 минут бұрын
Rjy lo rampachowdaram kalapali
@rangaprasadpochamСағат бұрын
Markapur jilla
@LalithaKumari-jv9ycСағат бұрын
Rampchodram, distk,
@akulalakshmiranganath119757 минут бұрын
ఫేక్ న్యూస్,
@jagadeeswaraprasadkoduru9 сағат бұрын
Naidu is not capable of solving any problem of the state, that is why he is creating new problems.