Mylavaram TDP MLA Vasantha Krishna Prasad Exclusive Interview | Latest Nagaraju Political Interviews

  Рет қаралды 172,129

SumanTV Information

SumanTV Information

Күн бұрын

#sumantv #sumantvinformation #latestupdates
#vasanthakrishnaprasad #ysjagan #politicalinterview #politicalinterviews #appolitics #nagarajuinterviews
Watch ► Mylavaram TDP MLA Vasantha Krishna Prasad Exclusive Interview | Latest Nagaraju Political Interviews
SumanTV Information is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Пікірлер: 162
@rsreddysyamala911
@rsreddysyamala911 5 ай бұрын
Yes మీరు చెప్పింది 100% కరెక్ట్ vashantha garu..
@ThippaiahKurugodu
@ThippaiahKurugodu 5 ай бұрын
Good, Very Good Person, Very Interview, Jai Vasantha Krishna Prasad
@kannaanjan7206
@kannaanjan7206 5 ай бұрын
Chala baga matladadadu good Anna
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 5 ай бұрын
100 %correct మాటలాడు చున్నారు sir
@venkatpoluboyina8460
@venkatpoluboyina8460 5 ай бұрын
we are proud that he is our MLA, very down to earth person...we really glad that we are having such a nice person as our MLA
@zakirhussain-qb6el
@zakirhussain-qb6el 5 ай бұрын
నాగరాజు గారు మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది
@wvkmurthy5115
@wvkmurthy5115 4 ай бұрын
పార్టీ మారినందుకు అసహ్యమా?
@voice5950
@voice5950 5 ай бұрын
చాలా మంచి మనిషిగా వసంత కృష్ణ ప్రసాద్ గారికి పేరు ఉన్నది.ఆయన మరింతగా నియోజకవర్గం అభివృద్ధి కి కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
@hemanthkumar3239
@hemanthkumar3239 4 ай бұрын
Excellent interview
@ananda6878
@ananda6878 5 ай бұрын
కృష్ణ ప్రసాద్ గారి మీద కొన్ని అనుమానాలు ఉండేవి. ఈ ముఖాముఖి విన్న తర్వాత అవన్నీ పటాపంచలు అయినాయి. మంచి వ్యక్తిత్వం గల మనిషి అనిపించింది. కాకపోతే మంచి వ్యక్తి చెడ్డ పార్టీలో కొనసాగడం దురదృష్టకరం. పార్టీ మారే విషయంలో చివరికి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆలోచన సరళికి కూటమి ప్రభుత్వం చక్కగా సరిపోవచ్చు.
@bssp815
@bssp815 5 ай бұрын
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ఏమాత్రం సరిపడని వ్యక్తి... ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు.. అవసరం లేకపోయినా సరే... అన్నింటినీ కెలికేసి కంపు చేసుకొన్నాడు... అహం బ్రహ్మాస్మి అన్నట్లుగా.. అన్నీ తానే అన్నట్లుగా వ్యవహారించి.. దివంగత మహానేత డాక్టర్ వైయస్సార్ అభిమానులను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దూరం చేసికొన్నాడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ తిక్క శంకరయ్య గారిని తట్టుకోలేకనే.. తెలివైన రాజకీయ స్వార్ధపరులైన వారి యొక్క కూటమికి.. గతిలేక ఓట్లు వేసి.. జగన్మోహన్ రెడ్డిని తుక్కు తుక్కు గా ఓడించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మారడు.. అతనొక మూర్ఖ శిఖామణి.. మళ్ళీ అతని ఆధ్వర్యంలో వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా చాలా కష్టమైన విషయం.
@neboshkp
@neboshkp 5 ай бұрын
Very fair politician & orater like his father Vasantha Nageswara rao.
@raghuramreddy6947
@raghuramreddy6947 5 ай бұрын
Good person good talking
@ramakanthbethampudi3689
@ramakanthbethampudi3689 4 ай бұрын
Super information sir
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 10 күн бұрын
Hatsup sir 👋😎 That's leader Super sir ❤
@HK20054
@HK20054 Ай бұрын
Good sir..u r right decision in right party
@ravindragv2551
@ravindragv2551 2 ай бұрын
Good analysis వసంత గారు
@rajvenky5252
@rajvenky5252 5 ай бұрын
Genuine person...
@ramanavenkata9677
@ramanavenkata9677 4 ай бұрын
super sir
@ramachandraraomullapudi899
@ramachandraraomullapudi899 4 ай бұрын
Nice Mla garu
@sureshyadav4738
@sureshyadav4738 5 ай бұрын
Good🎉
@venkateshjagan2507
@venkateshjagan2507 4 ай бұрын
Super sir 100 💯💪
@thirumalaraogajula
@thirumalaraogajula 5 ай бұрын
Vasantha Krishna Prasad garu 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💯💥💥💥🌟🌟🌟
@venu.bandi2057
@venu.bandi2057 3 ай бұрын
It's good interview
@ratnakishoregurram8453
@ratnakishoregurram8453 4 ай бұрын
Good sir
@chvsanaiduchvsanaidu8287
@chvsanaiduchvsanaidu8287 Ай бұрын
కృష్ణ ప్రసాద్ గారు మీది కచ్చితంగా ఓపెన్ గుండె చాలా సంతోషం గా వున్నా సార్. గాడ్ బ్ల్ సు యూ సార్
@punjugaming5034
@punjugaming5034 5 ай бұрын
Yes
@pkishore-cg9ml
@pkishore-cg9ml 4 ай бұрын
Vasantha Krishna Prasad Garu very good news
@Vintage_Vihari
@Vintage_Vihari 5 ай бұрын
నాగరాజు గారు కొంచెం మెచ్యూరిటీతో బిహేవ్ చేయండి ఇంటర్వ్యూ చేసేటప్పుడు
@zakirhussain-qb6el
@zakirhussain-qb6el 5 ай бұрын
He is paid Journalist
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 10 күн бұрын
Nagaraju coved ycp Paytm dog 🐕
@Prajwal88901
@Prajwal88901 5 ай бұрын
Good person
@NamithG-lg4ub
@NamithG-lg4ub Ай бұрын
i respect you sir....good person
@maridhuleelaprasad3949
@maridhuleelaprasad3949 4 ай бұрын
💯👍
@srikanthsagar3713
@srikanthsagar3713 4 ай бұрын
Such a good politician
@srinivasulu9054
@srinivasulu9054 5 ай бұрын
Jai jai TDP leader
@ragerammohanragerammohan8475
@ragerammohanragerammohan8475 4 ай бұрын
💯 nejamu Sir
@sandeep4285
@sandeep4285 24 күн бұрын
Intaa frank gaa mla matladatam great❤❤❤❤❤❤
@onepluslatest
@onepluslatest 2 күн бұрын
కృష్ణ ప్రసాద్ నిజాయితీ పరుడు తెలివైన వాడు ....నేర్పరి అయితే కృష్ణ ప్రసాద్ వలన మంచి వ్యక్తి ఉమ మహేశ్వర రావు తెరమరుగు అయిపోయారు
@CrKrish_Raa-Ma
@CrKrish_Raa-Ma 5 ай бұрын
Nagaraju గారు ❤ మా bandlanna తో ఇంటర్వ్యూ చేయండి సార్. మి పాత వీడియోస్ చూస్తూ నవ్వుతూనే ఉంటాం ఇప్పటికీ . ❤
@umamaheshmekala2181
@umamaheshmekala2181 10 күн бұрын
నాగరాజు గారు తమరికి జగ్గడి..... ఎందుకు అంత ఇష్టం ఇప్పటికీ బలే నాకేస్తున్నారు
@srinivasaramakumarg7019
@srinivasaramakumarg7019 5 ай бұрын
MLA gareki jai, jai janasena, jai CBN.
@narasimhayee
@narasimhayee 4 ай бұрын
Nice interview and he seems to be very genuine person
@kamalk0107
@kamalk0107 4 ай бұрын
Good interview. He speaks well
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Ай бұрын
వైసీపీ ఓటమికి సజ్జల , పెద్దిరెడ్డి,మూడు వంతులు కారణం, వీరి కనుసన్నల్లోనే, ఇసుక ,మట్టి, భూ బాగోతం. మిగతా పావు వంతు వి.సా.
@ramanavenkata9677
@ramanavenkata9677 4 ай бұрын
వసంత కృష్ణ ప్రసాద్ గారు మంచి మనసు నీది sir
@pulivarthipriyakumar889
@pulivarthipriyakumar889 5 ай бұрын
Jai vasantha sir
@tejanaidupower4619
@tejanaidupower4619 4 ай бұрын
Meru money tinna kani problem ledu kani sir me values ki 🫡 hatsoff values leni rajakiyalalo melanti vallu undali sir aa values ni kapadataniki ina meru rajakiyalalo undali sir ❤️🙌
@j.j9522
@j.j9522 5 ай бұрын
Very good sir
@vijaykota4444
@vijaykota4444 4 ай бұрын
We want bandla anna interview sir
@sominaidu8730
@sominaidu8730 25 күн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పెరు వైసీపీ భవిష్యత్ లో రూలింగ్ లోకి రాడు Kri as hprasadgaru cheppind chala correckfive years ki oka maru Elections Vachina ycp ki chance ledu అయన చేసిన విద్వాంసం 0rajalu m as rchipoleru
@JANASENAfolloweryantiTDP
@JANASENAfolloweryantiTDP Ай бұрын
మీరనుకున్న అంత లేదు సార్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికారం మారుద్ది ఖచ్చితంగా
@bhaskargutta2209
@bhaskargutta2209 5 ай бұрын
One of the best political broker Nagaraju
@arjun10423
@arjun10423 Ай бұрын
కృష్ణ ప్రసాద్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది ......దయచేసి ఆంధ్ర జనాలు గుర్తు చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను, ఈసారి జలగ బాబు సీఎం అయితే ఆంధ్రనీ 100% అమ్మేస్తాడు.
@gummadisridher7584
@gummadisridher7584 5 ай бұрын
Nagaraju taginchu
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 4 ай бұрын
కలెక్టర్ ల్ని కూడా తిట్టమన్నాడు
@chowdary3559
@chowdary3559 4 ай бұрын
Thank you CBN sir for taking all good leaders.
@naks0430
@naks0430 2 ай бұрын
Its a loss for YCP and gain for TDP
@wvkmurthy5115
@wvkmurthy5115 4 ай бұрын
చంద్రబాబుని తిడితే జగన్ కి ఆత్మానందం, ఆత్మ సంతృప్తి.
@madhunlrr
@madhunlrr 5 ай бұрын
MLA is open minded man so may not corrupt
@Ajj474
@Ajj474 5 ай бұрын
Arey Jagga ne meeda oka 10 movies teyochu ra …
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 5 ай бұрын
Good luck and god bless u. 18:78
@gudavallikiranbabu1460
@gudavallikiranbabu1460 5 ай бұрын
వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పేది 💯 జగన్ గారి గురుంచి
@Maharaja-105
@Maharaja-105 6 күн бұрын
💯 percent correct sir jagan Mohan eeee janmalo CM kaaledu AP prajalu nammaru
@ramutenali9477
@ramutenali9477 4 ай бұрын
Jai vasanta
@KishoreKumar-gi5sf
@KishoreKumar-gi5sf 15 күн бұрын
నాగరాజు కి తోడు మరొకడు వున్నాడు...అతని పేరు గుర్తుకు రావడం లేదు గానీ అతను ముస్లిం. వీళ్ళిద్దరూ ఇంటర్వూ చేసే అరగంటలో 25 నిముషాలు జగన్ భజన చేయడం తప్ప ఇంకేమీ ఉండదు. నాగరాజు గారు ఇటీవలి దీపక్ రెడ్డి గారిని చేసిన ఇంటర్వ్యూ గమనిస్తే అర్థమౌతుంది. రాజశేఖర రెడ్డిని, జగన్ని పొగడమే ఇంటర్వూ అంతా. కృష్ణ ప్రసాద్ గారు నాగరాజు గారికి ఆ అవకాశం ఇవ్వలేదు.
@Farmersfirst
@Farmersfirst 5 ай бұрын
Jagan nijam gaa ycp karykartalaku emi cheyaledhu 😢😢😢
@akhilpokuri5432
@akhilpokuri5432 5 ай бұрын
E snake 🐍 raju oka hard core ycp puppet.
@naveennuka4280
@naveennuka4280 5 ай бұрын
This is what jagan mohan Reddy Bloody fellow.
@rajgettt
@rajgettt 5 ай бұрын
Broker Nagaraju.. veediki janam meeda respect ledu
@pintubackaga
@pintubackaga 5 ай бұрын
Veedu cheppevi 100% abadhalu.
@santoshkumar-wd6vl
@santoshkumar-wd6vl 5 ай бұрын
Super interview
@galetivenu1988
@galetivenu1988 5 ай бұрын
అయ్య నందిగామ పారింది లో ఉన్న దగ్గర ఊరు లో మంచి నీళ్ళు సౌకర్యం లేదు కోంచం కాని కరించండయ్య?
@PvtgoudRoyal
@PvtgoudRoyal 5 ай бұрын
Sand Mafia king వీడు జగన్ అన్న గురుంచి 😂😂
@RamaDevi-bz5ud
@RamaDevi-bz5ud 5 ай бұрын
Sir love. You sir me. Lanti mla unte prathivillage baaguntundi love you sir so so so sir
@SNR77
@SNR77 5 ай бұрын
Development eantraaaa babu Good drinking water, Hospitals, good education, 🫣🫣🫣🫣🫣🫣🫣
@gopig5480
@gopig5480 5 ай бұрын
ఆ పెద్ద మనిషి y v subhareddy
@kravill8108
@kravill8108 Ай бұрын
Anchor should learn some basics like Ayana 30 MLAs annaru adedo pedda crime laga 30 annaru ippude malli 25 antunnaru ani corner chesthunadu.. journalism ki education chala important
@ChSambasivarao-v7j
@ChSambasivarao-v7j 2 күн бұрын
Itanukodacoverty.jagratta.jaitdp.
@ramakanthbethampudi3689
@ramakanthbethampudi3689 4 ай бұрын
సార్ జగన్ కాడికి సరియైన గడ్డి పెట్టారు
@srinimavidi534
@srinimavidi534 5 ай бұрын
Jai jagan
@RKBA209.
@RKBA209. 5 ай бұрын
2019 నుంచి 2024 ఏప్రిల్ లోపు నువ్వు వైసీపీ ఎమ్మెల్యేవీ కాబట్టి అంశాలవారీగా మరియు ప్రభుత్వ తరపు ఎమ్మెల్యేగా చంద్రబాబును లోకేశ్ ను విమర్శింఛ మని చెప్పి ఉంటాడు అంతే కానీ నువ్వు ఏదో విధ్వంసం చేయాలని కాదు..కదా
@madhukumar3421
@madhukumar3421 5 ай бұрын
kavachu
@pasupuletiparvathi
@pasupuletiparvathi 5 ай бұрын
Abha😂..Auna..... oho.... Mari kodali nani rojalaki kuda ade mater chepiuntadu jagan
@RKBA209.
@RKBA209. 5 ай бұрын
@@pasupuletiparvathi 👎
@sandeep4285
@sandeep4285 24 күн бұрын
Jagan bajaana cheyalantee mereraa..ycp lo karykartalu nasnam ayyaru ...dabbu pogittukunnaru...
@ragerammohanragerammohan8475
@ragerammohanragerammohan8475 4 ай бұрын
Jagan gariki manchi valu nacharu Sir MLA garru
@parimivikas865
@parimivikas865 5 ай бұрын
Vasantha Krishna gaari nijayithi kanabaduthundi.
@udaykrishna3388
@udaykrishna3388 5 ай бұрын
Konthamandi prajalaki Inka ardam kavatam ledu .jagan Ane vadu politics ke panikiradu.
@SridharReddy-lg1vx
@SridharReddy-lg1vx 5 ай бұрын
Gajjala saru and Sai saru and Roja and jogi Vella valla ycp close zero
@sdar148
@sdar148 5 ай бұрын
Nothing is permanant.sir! Kridhna prasad may meet with ghastly lorry accident on Keesara bridge .He is talki g as if he is going to remain MLA fir hundred years He may not live even. till end if this term.
@sathyanarayana6623
@sathyanarayana6623 5 ай бұрын
ఇలాంటి యాదవలకి మీరు ఇంటర్వ్యూ ఇవ్వకండి
@sdar148
@sdar148 5 ай бұрын
Jogi Ramesh ki Mylavaram ticket ichi vunte ,nuvvu ippudu ekkada vudevaadivo.ippatiki bathiki battakattaledu.,mundunnadi Mosalla pandaga.
@anandkumarnani5469
@anandkumarnani5469 5 ай бұрын
Jogi gadiki ichi unte jogi ki diposit kuda vachedi kadu vadu vadi basha vadi basha valla Inka kopam tho vyatirekham ga vote vese vallu
@satyaambler
@satyaambler 5 ай бұрын
Penamaluru lo chellani rogi ramesh, mylavaram lo gelustadu anta. 😂😂😂 joke bagundi.
@sundarajapedaballe7850
@sundarajapedaballe7850 Ай бұрын
Don't interview with Naga Raju ..
@sobhanadridimmitis3667
@sobhanadridimmitis3667 5 ай бұрын
Anduke 11 reddy ainadu
@sdfhmj6462
@sdfhmj6462 5 ай бұрын
ఎందుకు సార్ ఈ పనికిమాలిన సంత.......
@MahinnddarAdityaReddyNaguru
@MahinnddarAdityaReddyNaguru Ай бұрын
Karyakarthalu telusukunnaru anno
@rajaleela7004
@rajaleela7004 5 ай бұрын
Sudhakar gari rupamnadi road pyna shirt lekunda kartato tala pyki lepina photo ippatiki kalla mundu kadulutondi.as pani chesina vedhavalanu nadi road meeda ade pani cheyali.vaallu naasenam avbali bidda bidda taramu.
@v.o.prakashreddy2004
@v.o.prakashreddy2004 5 ай бұрын
Vasantha gari alochana ela undhnte. Yenthasepu scamlu chesi sampadisdham ane alochanatho unnadu.😂
@krishnaprudvi6972
@krishnaprudvi6972 5 ай бұрын
Avunu bro 2019-2024 lo Aamina madhyam scam entho evaru chesaro Sand ammuku dobbindhi evaru Prakasham lo granite dobbindhi Evaro rayalaseema lo mica ammukkuna dhi evado and punganur lo land scam evadidho teliyadam ledhu kadha kallumusukoni unna kontha mandhi Reddys ki kanapadadhu kadha endhuku 🙄🙄😇
@sudhakar
@sudhakar 4 ай бұрын
Nagaraju is one example for bad journalism.
@kravivarma1567
@kravivarma1567 5 ай бұрын
Nagaraju gaaditho interview cheyadam waste ... Minimum maturity lekunda Edo controversy cheyalane chustuntadu
@Surendra-gv3rv
@Surendra-gv3rv 5 ай бұрын
YADAVA.BROKAR
@mlakshmi5793
@mlakshmi5793 5 ай бұрын
🐍 our smart ga behav cheyyoddu
@HK20054
@HK20054 Ай бұрын
Ilanti nagaraju aneyvadiki interviews deniki
@mvpsr2366
@mvpsr2366 5 ай бұрын
Isi terarist behaviour jagan
@sobhanadridimmitis3667
@sobhanadridimmitis3667 5 ай бұрын
Amma duramarguda yemi karmara jagan
@kunadharajussnraju4987
@kunadharajussnraju4987 5 ай бұрын
Nammivaniki baga dula theerindi !
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН