J D Lakshminarayana About Shadnagar Police Rude Behavior on Dalit Women | Nirupama Interview

  Рет қаралды 27,275

SumanTV

SumanTV

Күн бұрын

Watch► J D Lakshminarayana About Shadnagar Police Rude Behavior on Dalit Women | Nirupama Interview
#jdlakshminarayana #nirupama #sumantvinterviews
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 108
@Sudhakarnaidu-lc7tk
@Sudhakarnaidu-lc7tk Ай бұрын
ఇలాంటి సంఘటనలు... బయటకు చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు
@anjibabugajula7658
@anjibabugajula7658 Ай бұрын
It's true great motivation JDLN గారికి 💖🙏నా హృదయపూర్వక కృతజ్ఞతలు and Suman TV team కి thank you so much 🙏
@srikrishna5205
@srikrishna5205 Ай бұрын
దళితుల బాధలు ఇక మారవు ,ఇదే సంఘటన వేరే ఉన్నత వర్గాల పైన జరిగినట్టుగా ఇప్పటి వరకు చూడలేదు
@jayaramreddy8843
@jayaramreddy8843 Ай бұрын
ఏం మాట్లఫుతున్నావు బ్రో, అలాంటి అమాయకపు ప్రజల మీద పోలీసులు అబద్ధపు కేసులు పెట్టి హింసిస్తే నువ్వు అంటున్న ఉన్నత వర్గాల వాళ్లకి ఏమయినా ఆనందమా? ఒక్కసారి కామెంట్స్ చూడు కేవలం నువ్వు అంటున్న దళిత వర్గాల వాళ్లే రియాక్ట్ అవుతున్నారా, లేదు కదా. తప్పు చేసిన ప్రతి పోలీసు అధికారికి శిక్ష పడాల్సిందే. నువ్వు మాట్లాడేది ఎలా ఉంది అంటే అగ్ర వర్ణాల వాళ్ళని కూడా హింసించాలి అని అంతేనా?
@srikrishna5205
@srikrishna5205 Ай бұрын
నేను అన్నది తప్పుగా అపార్ధం చేసుకోవద్దు అన్న ,నేను అన్నది ఏమిటి అంటే ఎప్పుడు విన్న చిన్న వర్గాల పైన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని అర్ధం .అలాగే డబ్బు వున్నవాళ్లను ,అలాగే ఉన్నత వర్గాలుగా వుండే వారి పట్ల సమాజం చూపే విధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను
@jayaramreddy8843
@jayaramreddy8843 Ай бұрын
@@srikrishna5205 ఉన్నత వర్గం, అగ్ర కులం ఏం లేదు బ్రో, ఉన్నది అంతా డబ్బు, అధికారం ఉన్నోడి వర్గం. విషయానికి వస్తే ఆ తల్లిని చిత్రవధ చేసిన పాపాత్ముల్లో డీఐ రామ్ రెడ్డి ఉన్నాడు వాడికి కూడా శిక్ష పడాలి అదే అందరూ కోరుకుంటుంది కూడా. ఒక్కసారి ఆలోచించు బ్రో, నీ ఫ్రెండ్స్ లో అగ్ర వర్ణం వాడు లేడా వాడు ఎప్పడు అయినా నువ్వు తక్కువ నాను ఎక్కువ అని తారతమ్యాలు చూపించాడా? కులం కార్డును వాడి లాభం పొందుతుంది రాజకియ నాయకులు! ఎవడో చేసిన తప్పుకు ప్రతిసారు అగ్రకులం వాల్లె ఇంత అంటుంటే మాకు ఎలా ఉంటుంది బ్రో. పోనీ ఆ అగ్రకులం అనే ట్యాగ్ వల్ల మాకు ఏం అయినా ఒరిగిందా!! ఒక్కసారి ఆలోచించు బ్రో. నేను నిన్ను తప్పు అనట్లే am just trying to explain the things and want to change the perception. Am sry if i hurts you
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 Ай бұрын
ఎవరైతే థర్డ్ డిగ్రీ చేసారో వాళ్ళకి 3d డిగ్రీ use చెయ్యండి. బొద్దొస్తుంది.😅😅😅😅😅😅😅😅😅😅
@anandmadikonda6976
@anandmadikonda6976 Ай бұрын
ఆ పోలీసు అధికారినీ dissmiss చేయాలి....లేదంటే ఈ సంగటలు పునరావృతం అవుతాయి....
@singamsaraswathi1432
@singamsaraswathi1432 Ай бұрын
డిస్మిస్ చేయడమే కాదు, శిక్ష కూడా పడాలి.
@ashokdhagadala7398
@ashokdhagadala7398 Ай бұрын
Dismiss cheyandi please....
@dhannadaramesh
@dhannadaramesh Ай бұрын
Gret, explanation, sir,
@palepublessy2018
@palepublessy2018 Ай бұрын
Chala.baga.chpparu.sir..cinee.constblenee.thaddeegrecheyali.jaybheem.💪
@vishhuv3000
@vishhuv3000 Ай бұрын
Clothes ఎలా విప్పుతారు సిగ్గుచేటు వ్యవస్థ ఎటు పోతుంది ఇలాంటి పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థ కే చెడ్డ పేరు.
@rishiyadav3646
@rishiyadav3646 Ай бұрын
Sar miru cheppindi 1000%correct sar yentante patyapustakalalo e chattalani cheriste andariki vati gurinchi avagahana vastundi thanks sar
@user-qh4bm1jk3q
@user-qh4bm1jk3q Ай бұрын
NEERUPAM.GARU.GOOD.QUESTIONS.ADUGUTHUNATU.KANI.AMI.LABAMU..J.D.LAXMI.NARAYAN.GARU.GOOD.ANSWERS.CHEBUTARU..SIR.THANKS
@Hanvika-bv2lv
@Hanvika-bv2lv Ай бұрын
Super ga chepparu sir
@jayasimhareddy1160
@jayasimhareddy1160 Ай бұрын
పోలిసుల ప్రవర్తన చుస్తే నాకు ఆసయ్యం, సిగ్గు అనిపిస్తుంది.
@chandrapalmaddali.6029
@chandrapalmaddali.6029 Ай бұрын
Your speech is excellent
@kumarpodila2609
@kumarpodila2609 Ай бұрын
Kesu.aipoyevaraku.meetv.chanals.sapotcheyali.sir.
@Bjr12345
@Bjr12345 Ай бұрын
Super sir thank god exalent
@kishanpashapu2208
@kishanpashapu2208 Ай бұрын
చాలా చాలా థాంక్స్ sir
@madinenivandankumar1079
@madinenivandankumar1079 Ай бұрын
Its a shame on government of Telangana 🤦🏻
@anjipittals562
@anjipittals562 Ай бұрын
👏👏👏👏👏
@endooribaburao3026
@endooribaburao3026 Ай бұрын
Dismisss cheyali arrest cheyali
@kishanpashapu2208
@kishanpashapu2208 Ай бұрын
మంచి మంచి విషయాలు చెప్పారు sir కానీ ఇలాంటివి మీరు మీ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా చాలా అవసరము sir...
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Ай бұрын
న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు... మేమందరము భారతీయులము అనే భావన అన్ని మతాలవారికి వచ్చినప్పుడు... నిస్వార్థ రాజకీయలు అమలులో ఉన్నపుడు... అప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు... ఎవరు ఎవరి అండ చూచుకుని తోక జాడించడాలు ఉండవు... రాజకీయ నాయకులు టీచర్స్ + (మత బోధకులు) పోలీసులు లాయర్లు డాక్టర్లు... కరక్టుగా లేరు కాబట్టే సమాజము బ్రష్టు పట్టింది. దేశము బాగు పడాలంటే ముందు వీళ్ళు మారాలి.... ప్రభుత్వాలు నిస్వార్ధముగా న్యాయ పరిపాల చెయ్యకపోతే... ప్రజలకు న్యాయవ్యవస్థ మీద నమ్మకము పోయి... చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే... రాబోయే తరము ప్రజల దుస్థితిని... వినాశనాన్ని మనము అంచనా వేయగలమా!!! దయచేసి విజ్ఞులందరూ - ఆలోచించండి.... సరియైన కార్యాచరణను అమలుచెయ్యండి... పదవులు కోసం డబ్బు కోసం ఎంత అవినీతికైనా, ఎంత అరాచకానికైనా దిగజారేవాళ్ళు వున్నంతకాలం ఇండియాలో ఏదైనా సాధ్యమే... అని నేను రూఢిగా నమ్ముతా... అవినీతి రాజకీయాలు మత రాజకీయాలు రౌడి రాజకీయాలు చేసే వారికి దేవుడే బుద్ధి చెప్పి దేశాన్ని రక్షించును గాక. మన దేశాన్ని రాబోయే తరానికి పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదికాదా???
@user-pu1nh4hg4m
@user-pu1nh4hg4m Ай бұрын
super
@Mikeuserservicenow
@Mikeuserservicenow Ай бұрын
Dismiss kadu criminal case petali
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu Ай бұрын
Third degree only terrisim purpose only sir nicely sir
@nakkaraju3516
@nakkaraju3516 Ай бұрын
👍👌
@Komaram648
@Komaram648 Ай бұрын
రండా గాడు రండా పాలన ఇలాగే ఉండగా ఎలాగ ఉంటది అనుకున్నారు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@jvmedia2023
@jvmedia2023 Ай бұрын
Police stations లో CC cameralu లేవు. వున్న.. పని చేయవు.
@VkkuturiRambabu
@VkkuturiRambabu Ай бұрын
Nice experience
@DinoSaro99
@DinoSaro99 20 күн бұрын
ఇది గోరం గోరాతి గోరం Police వాళ్ళు పేరుకి చదువుకుని వచ్చినవారు కానీ ప్రవర్తన నీచాతి నీచంగా ఉంటుంది చదువులేనివారికన్నా
@user-gy5pe6jx1u
@user-gy5pe6jx1u Ай бұрын
Please remove from d service police officers who is involved in d matter
@user-et1ts4li4d
@user-et1ts4li4d Ай бұрын
పేదోడు అంటే ఎవ్వడ్డికి అయినా చులకనే రెడ్డి రావు లను అలా తీసుకెళ్తార
@Prava11.11ika
@Prava11.11ika Ай бұрын
Police vevyastni prakshalna cheyali..
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Ай бұрын
👌👍💪💪
@dadsgirl8388
@dadsgirl8388 Ай бұрын
Elanteve maarale nijanga..... Elanteve chalaa jaruguthunney
@sreesri5890
@sreesri5890 Ай бұрын
CM Revanth Reddy police Reddy ku support cheyyakunte meeku enduku support chestadu Reddy's Reddy's support Rao's Rao's support but where is common man support to common man support ? Do not vote for Congress... vote for Independence
@k.sundarsundar286
@k.sundarsundar286 Ай бұрын
అయ్యా లక్ష్మీనారాయణ గారు చాలా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఉన్న చోటికి ఇంటర్నేషనల్ గాని బాధితులు కొట్టడం గానీ హింసించడం గాని బాధితులు పైన పైశాచిక ఆనందం పొందాలనుకునే ప్రతి పోలీస్ అధికారి సీసీ కెమెరా కి ఎదురుగా ఏ పోలీసులు చేయలేరుఅండి కెమెరా ఏటుపక్క లేదో అటుపక్క తీసుకెళ్లి భారీగా చిత్రం పెడుతున్నరు ప్రతి స్టేషన్లు ఇదే జరుగుతుంది
@khadeermd3515
@khadeermd3515 Ай бұрын
After lb nagar incident..this is second incident.. Bayatiki vachevi konni ranivi enno
@rajaambedkar9316
@rajaambedkar9316 Ай бұрын
చాలా మంది దళిత లాయర్ లకే "జీరో" ఎఫ్ఐఆర్ అంటే తెలియదు.
@kumarpodila2609
@kumarpodila2609 Ай бұрын
Ledi.police.lekunda.ela.meeru.pravatistaaru.sir.
@rP-wv4cg
@rP-wv4cg Ай бұрын
Yem manushulu ra, worst government
@ebramsuresh9245
@ebramsuresh9245 Ай бұрын
చట్టని చేతులకి చూసుకున్నా police lannu చట్టం వారిని జైలుకు పంపాలని.... Police లు చట్టని control cheste మారి court lu nayam ఎక్కడా jarugu tundi.
@boyaraju9574
@boyaraju9574 Ай бұрын
We want justice. Police la nu dismiss cheyyali
@rajaraju5275
@rajaraju5275 Ай бұрын
Vudyogam nundi tolaginchi ventany justice cheyyali.pedavadiki rakshana kalipinchandi
@Naidu7238
@Naidu7238 Ай бұрын
పోలీసులు వేస్ట్ వేస్ట్ గాలు ఒక లేడీ లేడీ ని ఎలా కొట్టడం చాలా రాంగ్ వన్ సస్పెండ్ కాదు పూర్తిగా జాబే పీకి ఇయ్యాలి
@Ajay2529-aj
@Ajay2529-aj Ай бұрын
Elanti news lu kuda chesthara meru.. it’s very shocking… usually I am not going to prefer your channel.. just only for jd Laxminarayana sir analysis on the issue
@AnandRaj-ot9yd
@AnandRaj-ot9yd Ай бұрын
Anyone tell that si details please
@jagyagugloth1940
@jagyagugloth1940 Ай бұрын
Concerned MLA also responsible
@user-rambo-i
@user-rambo-i Ай бұрын
Idhay situation oka pedha cast lo jarigithay ilaanay vadhilesthara. Yekkadunnaru ippudu manava hakkula vaallu. Kaneesam oka lady ani kuda chudakunda kottina police andharini vidhula nunchi tholaginchi jail ki pampinchali.
@srisai1970
@srisai1970 Ай бұрын
This is Complete failure of Government, Shame on Govt
@swarna7325
@swarna7325 Ай бұрын
వెంటనే చర్యలు తీసుకోవాలి
@nikilnani9813
@nikilnani9813 Ай бұрын
Sir meeru oorukondi sir... Ee court lu.. Yem cheyyaleru..... Dabbunnoduni yem cheyyaru..... Only peedavadi meede vaalla kathal anni...... Meerenni chesina yem chesina... Policodinu meeru yem peekaleru... Vadedhante ade... Chettam..= police...
@mareddymanikanta1384
@mareddymanikanta1384 Ай бұрын
Police officers dismissed
@harichandar7104
@harichandar7104 29 күн бұрын
ఉరి తీయాలి... బతులకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి
@veerapopsongchannel4520
@veerapopsongchannel4520 Ай бұрын
Ayanaku yala job loki vachado dhevudike theliyali, anno films police la midha vasthunnae, ayanaku chupinchali, atuvanti varini investigate chesi dismiss cheyadame kakunda arrest cheyali
@srisailamjetta9681
@srisailamjetta9681 Ай бұрын
Thappu, chesina, vallaku, sixa, undali, kani police, valla, chtiloki, this, ko, radu
@endooribaburao3026
@endooribaburao3026 Ай бұрын
Police stn velite arey eme raye poye ani matlaadutaaru...useless fellows..cc camera lu panicheyakunte si&cl lanu suspend cheyali
@satyaprasad3855
@satyaprasad3855 Ай бұрын
Because ni naalugu rojula tharvatha andaru marchipotharu.
@arifullahsherief8929
@arifullahsherief8929 Ай бұрын
Your party leaders go and support her legally that is public wants, only tv interview not solve
@srisailamjetta9681
@srisailamjetta9681 Ай бұрын
Government, ministar, yemi che yar, luhhana, police, gala, thapuu
@K.S.V.A.JagannadhaCharyulu
@K.S.V.A.JagannadhaCharyulu Ай бұрын
Vallu mararu gaa. Jokes vaddu plz. Cc cemeras police stations lo work cheyatam kala lo chudachu
@kumarpodila2609
@kumarpodila2609 Ай бұрын
Meeru.em.cheyaleru.sir.ika.inte.sir
@agnedulukoopakaruht
@agnedulukoopakaruht Ай бұрын
THIS IS WRONG..People have to take them into custody for public law & order abuse by these public servants just like that..అస్సలు వీల్లేదు..అది Rules book ప్రకారం నేరంగా పరిగణింపబడుతుంది..ఒక వేళ ఏ criminal అంటే నేరస్థుడు గానీ అయినా ఎదురు తిరిగినప్పుడూ లేక పారిపోతున్నప్పుడూ..అప్పుడు కొట్టి అదుపులోకి తీసుకోవచ్చు అది కూడా "CRIMINAL"ని మాత్రమే అంటే courtలో నేరస్తుడిగా నిర్ధారణ అయ్యి ఒక నేరస్తుడిగా లేక నేరస్థురాలిగా నిరూపించబడిన తరువాతే ఏ నేరస్థుడు అయినా నేరస్థురాలయినా ఎదురు తిరిగినప్పుడూ లేక పారిపోతున్నప్పుడూ అదుపులోకి తీసుకోవడానికి కొట్టొచ్చు అదికూడా ఒక పద్ధతిలో అంతేకానీ వేరే ఎవ్వరినీ ఎవరినిబడితే వారిని uniform వేసుకున్నారుకదా అని ఇఖ uniform లేకపోతే అసలే వీల్లేదు..under cover అనీ మఫ్టీ mufteeలో ఉన్నారనీ గనక చెపితే ఆ papers చూపించాలి publicకి ప్రజలు అడిగిననప్పుడు.. కొట్టడానికి దుర్భాషలాడటానికీ అసభ్యకరమైన పదజాలం వాడటానికి ససేమిరా వీల్లేదు..రాజ్యాంగంలోనూ చట్టాలలోనూ అది స్పష్టంగా ఉంది..ఒకవేళ అట్లా ఎవరైనా అధికారం ఉందికదా అని కొడితే వాళ్ళని మల్లె పౌరులే తిరిగి కొట్టి uniform కి వ్యతిరేకంగా ప్రవర్తితూ వ్యవహరిస్తున్నారని అధికార దుర్వినియోగం అని "పౌర అదుపు" అంటే "CITIZENS ARREST" (Jurisprudence) అనబడే ప్రజలహక్కైన పరిధికింద వాళ్ళని ప్రజలు కూడా వెంటనే అదుపులోకి తీసుకొనవచ్చు అట్లా అదుపులోకి తీసుకొని తీసుకొని పౌరులు దగ్గరలోని న్యాయస్థానంకి తీసుకెళ్లి సమర్పించవచ్చు అప్పుడు పౌర హక్కు రాజ్యాంగ బద్ధంగా చట్ట బద్ధంగా పౌరులు వ్యవహరించినందుకు ఏమీ అడిగే అధికారం న్యాయస్థానాల్లో ఉన్నవాళ్ళకి ఉండదు ఎందుకంటే అది Public Prevarication of Governmental Abuse of Power and Administration Act. అంటే ఇంకా విశ్లేషించి చెప్పాలంటే వీళ్ళు ప్రజల డబ్బుతో ప్రజలు వాళ్ళ పన్నులతో వీళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళ కుటుంబాలకి ఇతరరత్రా వసతులు కలిపిస్తూ వీళ్ళకి ఒక uniform తిడిగించి ఇంటికి watchmanలు ఎట్లాగ ఉంటారో అట్లా ప్రజా సేవకులుగా అంటే "PUBLIC SERVANTS" గా వీళ్ళని నియమించుకొని ప్రజలు వాళ్ళవాళ్ళ వ్యవహారాలలో నిమఘ్నమైవుంటారు, వీళ్ళు రక్షక భటులు అంతే..కొట్టడం తిట్టడం అసభ్యకర పదజాలం బూతులూ ఇంకా అట్లా ఏమైనా ఇతరత్రా అరాచకం చేసినట్లు అయితే ప్రజలు అంతా వాళ్ళని అక్కడికక్కడే వెంటనే అదుపులోకి తీసుకొని వాళ్లకి ఉన్న టోపీ తీసేసి వాళ్ళని తిరిగి కొట్టి న్యాయస్థానానికి లేదా దగ్గరొఉంటే లోకాయుక్తకు లేక పౌరహక్కులసంఘాలకి సమర్పించవచ్చు అప్పుడు వ్యవహహారిక uniform code చెల్లదు..అది uniform వేసుకున్నవాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరైనాగానీ అట్లాగే చాలా విషయాలు పౌర హక్కులూ తెలియక ప్రజలు భయంతో uniform కదా అని వెనుకంజ వేస్తూ భయంతో జంకుతూ వాళ్ళ హక్కులని విస్మరిస్తున్నారు..అందుకే అనాదినుండి ఇప్పటివరకూ అత్యంత ఘనత చెందిన అత్యంత గొప్ప దేశం అయినా అమెరికా USA లో ఒకవేళ UNIFORM వేసుకొని ఎవరైనా అట్లా చేస్తే అక్కడికక్కడే ప్రజలు వాళ్ళని పట్టుకొని తన్ని అదుపులోకి తీసుకొని వెంటనే దగ్గరలోని న్యాయస్థానానికి సమర్పింపచేస్తారు అప్పుడు అక్కడికక్కడే వాళ్ళని వాళ్ళ ఉద్యోగంనుండి DISMISS చేసేస్తారు..అక్కడ అమెరికాలో ఎవ్వరూ బూతులుగానీ అసభ్యకర పదజాలంకానీ చెడ్డమాటలుగానీ కొట్టడం కానీ అట్లా ఏమీ చేయడానికి వీల్లేదు..అందుకే అక్కడ అంత అట్లా ఏకమైపోతారు, అయినా మనవాళ్లకు బుద్ధిరాదూ గుధములలో అంత ధమ్మూలేదు..ప్రజల పౌరుల జనాభా శాతం 80% అతిత్వరలో ప్రజలంతా కూడా ఆయుధాలు చేతబట్టి వీళ్ళ భరతం పడితే వీళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని కొట్టి చంపేస్తే అప్పుడూ..ఎందుకంటే వీళ్ళుకూడా అందరిలాగే మనుషులే అంతేకానీ ఏదో ఆకాశమునుండి ఊడిపడ్డ ఏదో గ్రహాంతరవాసులేమీకాదు..వీళ్లకీ కుటుంబాలూ సంసారాలూ ఉంటాయి..ప్రజల డబ్బుతో ప్రజల ఖజానాతో ప్రజల పన్నులతో వీళ్ళ ఇల్లూ జీతాలూ బండ్లూ వాటికి petrolలూ వీళ్ళ నిత్యావసరాల రాయితీలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో అదంతా ప్రజల డబ్బు...ప్రభుత్వం అనేది ప్రజల కోసం ప్రజలు పెట్టుకున్న పాలన అంతే..పనివాళ్లని ప్రశ్నించే హక్కు ప్రజలది..ఇఖనన్నా ప్రజలు ఇదంతా తెలుసుకుంటే త్వరగా బాగుపడతాది..ఇప్పటికే చాలా చైతన్యం తిరుగుబాటు ప్రజలలో వచ్చేసింది..!!
@JaithuKodapajaithu-z6g
@JaithuKodapajaithu-z6g Ай бұрын
చట్ట. పరమైన. చర్యలు.తీసుకోవాలి. వాళ్ల పైనా.
@Ramvlogs360
@Ramvlogs360 Ай бұрын
Andukere subject pai kontha knowledge vundali, nenu gumpu mestri la vunte andaru vari vari panulu chesturu anukunaru ma 0 zero knowledge mestri. Telangana kuda previous Andhra lo MLAs behave chestunate chestunaru. Na Telangana 😢 nashanam modalu ayinatundhi
@elurivenkateswara2623
@elurivenkateswara2623 Ай бұрын
Veediki ippudu ap lo emi kana ravatla
@dugganaboyanaguravaiah9615
@dugganaboyanaguravaiah9615 Ай бұрын
Prajalu vesina vots ni tharumaru chesi,doddidarina adikaramu chechichikontunnaru , anduke ielanti gatanalu jaruguthunnai
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy Ай бұрын
Itisavcruealactionofpolicepolicetobedimissed
@nomulashekar2043
@nomulashekar2043 Ай бұрын
Dismiss cheyali ventane
@madhavreddy5319
@madhavreddy5319 Ай бұрын
Police and other and Yadava Malhotra come policeodu
@Vamshi83143
@Vamshi83143 Ай бұрын
Ram Reddy ganiki veyandi third degree vaniii.....
@venkatdasari470
@venkatdasari470 Ай бұрын
Aa Police vadiki kuda phellam pillalu vunnaru kada vadiki artam kaleda
@HaribabuPandilla
@HaribabuPandilla Ай бұрын
Dismiss cheyali vadini
@TruthLiie
@TruthLiie Ай бұрын
aa family ni chala blackmail chestaru, me news channels one day news la kakunda aa family ki justice ayyela cheyandi
@chandrapalmaddali.6029
@chandrapalmaddali.6029 Ай бұрын
Sir, I want your phno
@ekkulurianjaneyulu9713
@ekkulurianjaneyulu9713 Ай бұрын
Dissmiss chyali money vunodidhe rajyam
@AnandRaj-dv9hx
@AnandRaj-dv9hx Ай бұрын
Violation of human rights Unfair practice...... Against constitutional law Going beyond law .... Law made to establish law and order .........
@user-hy3op8nm3b
@user-hy3op8nm3b Ай бұрын
jedigaruhelpchindisar
@user-zh9tb4zd1h
@user-zh9tb4zd1h Ай бұрын
జైలు లో పెట్టాలి.వాళ్ళ మీద 3rd degree use cheyali
@rajujk397
@rajujk397 Ай бұрын
సార్ మీరు కూడా ఎస్సీ నే కదా మీరు షాద్నగర్ కు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయగలరా
@somashekarkosari3110
@somashekarkosari3110 Ай бұрын
ఎవడు ఎన్ని వీడియో లు పెట్టిన ఇది ఇండియా అనే పేరు మర్చిపోవద్దు సో ఏమి చేసినా ఎవరు చర్యలు తీసుకోరు
@obuleshkshathriya4773
@obuleshkshathriya4773 Ай бұрын
Police,pilice ఒక్కటే అని నిరూపించవు.నికి దండం రా నాయనా
@rP-wv4cg
@rP-wv4cg Ай бұрын
Yem manushulu ra, worst government
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 81 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН